భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

19 May 2023

ఆర్ బి ఐ

రూ.2వేల నోటు చలామణిని ఉపసంహరించుకున్న ఆర్‌బీఐ; సెప్టెంబర్ 30లో మార్చుకోవాలని ప్రజలకు సూచన

రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌ బి ఐ) నిర్ణయించింది.

19 May 2023

తెలంగాణ

ఎంఎన్‌జే ఆస్పత్రిలో క్యాన్సర్ బాధితుల పిల్లల కోసం ప్రత్యేక పాఠశాల

క్యాన్సర్ బాధితుల పిల్లల కసోం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి చదవు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేందుకు ఎంఎన్‌జే ఆస్పత్రి ఆధ్వర్యంలో ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది.

జ్ఞాన్‌వాపి మసీదులో శివలింగంపై శాస్త్రీయ సర్వేకు బ్రేక్ వేసిన సుప్రీంకోర్టు

వారణాసిలోని మసీదులో 'శివలింగం'గా చెప్పబడుతున్న నిర్మాణ వయస్సును నిర్ధారించడానికి శాస్త్రీయ సర్వే నిర్వహించాలన్న అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసి పుచ్చింది.

న్యాయ శాఖను కోల్పోవడంపై కిరెణ్ రిజిజు ఆసక్తికర కామెంట్స్ 

ఎర్త్ సైన్సెస్ మంత్రిగా కిరెణ్ రిజిజు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

'హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలకు ఆధారల్లేవు'; అదానీ గ్రూప్‌కు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ 

అదానీ గ్రూప్‌కు శుక్రవారం సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల బృందం క్లీన్‌చిట్ ఇచ్చింది.

19 May 2023

సీబీఐ

మరోసారి సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి గైర్హాజరు; తల్లి అనారోగ్యమే కారణం

వైఎస్ వివేకా హత్యకేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి సీబీఐ విచారణకు గైర్హాజరు అయ్యారు.

19 May 2023

కేరళ

కోజికోడ్ రైలు దహనం కేసు: కేరళ ఐపీఎస్ అధికారిపై సస్పెన్షన్ వేటు 

మహారాష్ట్రలోని రత్నగిరి నుంచి కోజికోడ్ జిల్లాకు వెళ్తున్న ఎలత్తూరు రైలు దహనం కేసు నిందితుల రవాణాకు సంబంధించిన సమాచారాన్ని లీక్ చేసిన ఆరోపణలపై కేరళ ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి పి.విజయన్‌పై సస్పెన్షన్ వేటు వేసింది.

19 May 2023

తెలంగాణ

తెలంగాణ: ఇంటర్మీడియట్‌లో ఇంగ్లిష్ ప్రాక్టికల్స్; ఈ ఏడాది నుంచే అమలు

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ఇంగ్లిష్ ప్రాక్టికల్ నిర్వహించాలని నిర్ణయించింది.

దేశంలో కొత్తగా 865మందికి కరోనా; యాక్టివ్ కేసులు 9,092

దేశంలో 865 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది.

విశాఖపట్నం-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ మహబూబ్‌నగర్ వరకు పొడిగింపు 

ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం-కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలును మహబూబ్‌నగర్ వరకు పొడిగించనున్నట్లు తూర్పు కోస్తా రైల్వే (ఈసీఓఆర్) ప్రకటించింది.

జీ7 సదస్సు కోసం నేడు జపాన్‌కు మోదీ; ప్రధాని ఎజెండాలోని అంశాలు ఇవే 

జీ7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌లోని హిరోషిమాకు శుక్రవారం బయలుదేరారు.

హైదరాబాద్‌లో అమెరికా దిగ్గజ కంపెనీ 'మెడ్‌ట్రానిక్' రూ.3వేల కోట్ల పెట్టుబడులు

హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీలు ముందుకు వస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వ స్కూల్, కాలేజీల్లో చదివే విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు 

ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్ కాలేజీల్లో చదవే విద్యార్థులను ప్రోత్సహించేందుకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

18 May 2023

కేరళ

'ది కేరళ స్టోరీ'పై బెంగాల్ ప్రభుత్వం విధించిన నిషేధంపై సుప్రీంకోర్టు స్టే 

'ది కేరళ స్టోరీ' సినిమా ప్రదర్శనను నిషేధిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మే 8న జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అంటే పశ్చిమ బెంగాల్‌లోని థియేటర్లలో ఇప్పుడు సినిమాను ప్రదర్శించవచ్చు.

18 May 2023

ఆర్ బి ఐ

చెన్నైలో రోడ్డుపై ఆగిపోయిన రూ.535 కోట్లతో వెళ్తున్న ఆర్‌బీఐకి కంటైనర్ 

రిజర్వ్ బ్యాంక్ నుంచి చెన్నైలోని విల్లుపురానికి రూ. 1,070కోట్ల నగదుతో వెళ్తున్న రెండు కంటైనర్ ట్రక్కుల్లో ఒకటి సాంకేతిక లోపంతో రోడ్డుపైనే ఆగిపోయింది.

18 May 2023

దిల్లీ

నూతన సీఎస్‌గా పీకే సింగ్‌ను నియమించిన దిల్లీ ప్రభుత్వం; కేంద్రానికి ప్రతిపాదనలు 

కొత్త ప్రధాన కార్యదర్శిగా 1989బ్యాచ్ ఐఏఎస్ అధికారి పీకే గుప్తాను నియమించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని దిల్లీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరింది.

జల్లికట్టును సమర్థించిన సుప్రీంకోర్టు; కానీ జంతువుల భద్రతను కాపాడాలని రాష్ట్రాలకు ఆదేశాలు

సంప్రదాయ క్రీడ 'జల్లికట్టు'ను సుప్రీంకోర్టు గురువారం సమర్థించింది. అయితే చట్టం ప్రకారం జంతువుల భద్రత, రక్షణ విషయంలో మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని రాష్ట్రాలను ఆదేశించింది.

వడగాలుల తీవ్రతకు మానవ తప్పిదాలే కారణమంటున్న శాస్త్రవేత్తలు 

వాతావరణ శాస్త్రవేత్తల అంతర్జాతీయ బృందం తాజాగా చేసిన పరిశోధనలో కీలక అంశాలను వెల్లడించింది.

కేంద్ర న్యాయ మంత్రిగా కిరెణ్ రిజిజు తొలగింపు; అర్జున్ రామ్ మేఘవాల్ నియామకం 

కేంద్ర మంత్రి వర్గంలో ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రస్తుతం న్యాయ మంత్రిగా ఉన్న కిరెణ్ రిజిజు స్థానంలో అర్జున్ రామ్ మేఘవాల్‌ను ప్రభుత్వం నియమించింది.

18 May 2023

హర్యానా

అనారోగ్యంతో బీజేపీ ఎంపీ రత్తన్ లాల్ కటారియా కన్నుమూత

హర్యానాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి, అంబాలా బీజేపీ ఎంపీ రత్తన్ లాల్ కటారియా(72) గురువారం కన్నుమూశారు.

18 May 2023

కర్ణాటక

కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్

కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆధ్వర్యంలోని పార్టీ అధిష్టానం కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పేరును ఖరారు చేసింది.

ఖరీఫ్ సీజన్‌లో రైతుల కోసం కేంద్రం కేబినెట్ కీలక నిర్ణయం; రూ.1.08 లక్షల కోట్ల ఎరువుల సబ్సిడీ

ఖరీఫ్ సీజన్‌లో రైతుల కోసం కేంద్రం కేబినెట్ కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది. యూరియా కోసం రూ.70,000 కోట్లు, డీ-అమ్మోనియం ఫాస్ఫేట్ (డీఏపీ) కోసం రూ.38,000 కోట్ల సబ్సిడీని ప్రభుత్వమే చెల్లించనున్నట్లు కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ బుధవారం తెలిపారు.

దిల్లీ-సిడ్నీ: గాలిలో ఉన్న ఎయిర్ ఇండియా విమానంలో కుదుపు, ప్రయాణికులకు గాయాలు 

దిల్లీ నుంచి సిడ్నీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం గాలిలో ఉండగానే భారీ కుదుపునకు లోనైంది.

17 May 2023

జనసేన

జనసేనకు షాక్: గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్‌లో చేర్చిన ఈసీ

ఎన్నికల ముంగిట భారత్ ఎన్నికల సంఘం జనసేన పార్టీకి షాకిచ్చింది. జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చడంతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అయోమయంలో పడ్డారు.

17 May 2023

కర్ణాటక

సిద్ధరామయ్యను సీఎం చేసేందుకే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు; మరి శివకుమార్ పరిస్థితి ఏంటి? 

కర్ణాటక సీఎం ఎవరనేది కాంగ్రెస్ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టమవుతోంది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను తదుపరి సీఎంగా నియమించాలని అధిష్టానం నిర్ణయించినట్లు స్పష్టమవుతోంది.

17 May 2023

దిల్లీ

దిల్లీలో మే 18 వరకు ఈదురుగాలులు; రాబోయే 5 రోజుల పాటు ఒడిశాలో వేడిగాలులు

దిల్లీలో ప్రస్తుతం కొనసాగుతున్న ఈదురు గాలులు మే 18 వరకు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది.

17 May 2023

తెలంగాణ

వన్ నేషన్ వన్ ప్రోడక్ట్: 72స్టేషన్లలో స్టాల్స్ ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే 

స్థానిక కళాకారుల కళలను ప్రోత్సహించేందుకు, తమ కళలకు మార్కెట్ సృష్టించడానికి 2022-23బడ్జెట్ లో వన్ నేషన్ - వన్ ప్రోడక్ట్ అనే పద్దతిని తీసుకొచ్చారు.

దేశంలో కొత్తగా 1,021మందికి కరోనా; 4 మరణాలు 

దేశంలో గత 24 గంటల్లో 1,021 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. తాజా కేసులతో మొత్తం బాధితులు 4.49 కోట్లకు పెరిగారు.

17 May 2023

నంద్యాల

ఆంధ్రప్రదేశ్: ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియ అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఘటనలో భూమా అఖిల ప్రియ, ఆమె భర్తతో పాటు అనుచరులను నంద్యాల పోలీసులు ఆళ్లగడ్డలో మంగళవారం అరెస్ట్ చేశారు.

భారత్‌లో మత స్వేచ్ఛపై అమెరికా విమర్శలను తిరస్కరించిన కేంద్రం 

అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా 'యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ 2022' నివేదికను విడుదల చేసింది. అయితే ఈ నివేదికలో భారత్‌లో మత స్వేచ్ఛ, మైనార్టీలపై దాడులను అమెరికా ప్రస్తావించింది.

కారు ప్రమాదంలో అసోం 'లేడీ సింగం' జున్మోని రభా మృతి; సీఐడీ విచారణ

అసోం 'లేడీ సింగం', 'దబాంగ్ కాప్'గా ప్రసిద్ధి చెందిన పోలీసు మహిళా సబ్-ఇన్‌స్పెక్టర్ జున్మోని రభా రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు అధికారులు వెల్లడించారు.

16 May 2023

ఐఎండీ

కేరళకు నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం, జూన్ 4న వచ్చే అవకాశం: ఐఎండీ

నైరుతి రుతుపవనాలు ఈ సారి ఆలస్యంగా కేరళను తాకే అవకాశం ఉందని ఐఎండీ మంగళవారం తెలిపింది.

మోదీ కంటే ముందు రాహుల్ అమెరికా పర్యటన; 10రోజులు అక్కడే 

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మే 31న 10 రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు వెళ్లనున్నారు.

16 May 2023

టీకా

డెంగ్యూ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌లో రెండు కంపెనీలు: ఐసీఎంఆర్ డీజీ

డెంగ్యూ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు రెండు కంపెనీలు ట్రయల్స్ నిర్వహిస్తున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్(ఐసీఎంఆర్ డీజీ) డాక్టర్ రాజీవ్ బహ్ల్ మంగళవారం తెలిపారు.

ఈ నెలలోనే కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్న ప్రధాని మోదీ

భారత కొత్త పార్లమెంటు భవనం సెంట్రల్ విస్టాను ఈ నెలాఖరులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించే అవకాశం ఉంది.

16 May 2023

వీసాలు

హాట్ కేకుల్లా అమెరికా స్టూడెంట్ వీసాలు; గంటల్లోనే హైదరాబాద్, దిల్లీలో స్లాట్ల భర్తీ

అమెరికాలో ఉన్నత విద్య కోసం భారతీయ విద్యార్థులు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి ఏటా లక్షల మంది విద్యార్థులు అమెరికాలో విద్యకు వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటారు.

16 May 2023

బ్రిటన్

ప్రధాని అత్తను అంటే ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్లు నమ్మలేదు: సుధా మూర్తి 

తన వస్త్రాధారణ సింపుల్‌గా ఉండటం వల్ల తాను బ్రిటన్ ప్రధాని అత్తగారిని అంటే లండన్ లో ఇమ్మిగ్రేషన్ అధికారులు నమ్మలేదని సుధామూర్తి పేర్కొన్నారు.

16 May 2023

కర్ణాటక

కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు? ఇంకా వీడని ఉత్కంఠ 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ వచ్చి మూడురోజులైనా తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది.

రోడ్డు ప్రమాదంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి తీవ్ర గాయాలు 

రోడ్డు ప్రమాదంలో ప్రకాశం జిల్లా టీడీపీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.

15 May 2023

బిహార్

బిహార్‌: ప్రశాంత్ కిషోర్‌కు గాయం; 'జన్ సూరాజ్' పాదయాత్రకు విరామం 

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గాయం కారణంగా బిహార్‌లో ఆయన నిర్వహిస్తున్న జన్ సూరాజ్ పాదయాత్రకు బ్రేక్ పడింది.