భారతదేశం: వార్తలు

ఎడ్‌టెక్ పరిశ్రమ పతనానికి దారితీస్తున్న BYJU'S, upGrad నిధుల సంక్షోభం

ఎడ్‌టెక్ సంస్థ upGrad దాని అనుబంధ సంస్థ 'క్యాంపస్'లో 30% మంది ఉద్యోగులను తొలగించింది. upGrad ఈ ఏడాది ఉద్యోగులను తొలగించడం ఇది రెండోసారి.

వేలిముద్ర ఆధారిత ఆధార్ authentication గురించి తెలుసుకుందాం

UIDAI వివిధ రకాల ఆధార్ authentication అందిస్తుంది. వేలిముద్ర ఆధారిత ధృవీకరణ అనేది ఎక్కువగా ఉపయోగించే పద్ధతి. వివిధ లావాదేవీల కోసం తక్షణమే ఆధార్ హోల్డర్ల గుర్తింపును ధృవీకరించడంలో ఇది సహాయపడుతుంది. వేలిముద్ర ఆధారిత లేదా ఏదైనా ఇతర బయోమెట్రిక్ సంబంధిత సేవను UIDAI దాని అధికారిక కేంద్రాల ద్వారా అందజేస్తుంది.

07 Mar 2023

రష్యా

భారతీయులకు వీసా ప్రక్రియ మరింత సులభతరం చేయనున్న రష్యా

భారతదేశం-రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఎంత దృఢమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం కోసం వీసా విధానాన్ని సడలించి, సరళీకృతం చేయబోతున్నట్లు రష్యా ప్రకటించింది. దీంతో రష్యా వెళ్లాలలనుకునే భారతీయులకు వీసా ప్రక్రియ మరింత సులభతరం కానుంది.

బి ఎం డబ్ల్యూ X3 xDrive20d M స్పోర్ట్ vs మెర్సిడెస్-బెంజ్ GLC, ఏది కొనడం మంచిది

జర్మన్ వాహన తయారీ సంస్థ బి ఎం డబ్ల్యూ భారతదేశంలో తన X3 SUV xDrive20d M స్పోర్ట్ వేరియంట్‌ను విడుదల చేసింది. మార్కెట్లో ఇది మెర్సిడెస్-బెంజ్ GLC మోడల్‌తో పోటీపడుతుంది.

ఆకాశాన్నంటుతున్న ధరలు, 30 సంవత్సరాల కనిష్టానికి పడిపోయిన భారతీయుల పొదుపు

అధిక ఇన్‌పుట్ ఖర్చుల నుండి తమ మార్జిన్‌లను కాపాడుకోవడానికి పరిశ్రమలు పెంచుతున్న ధరలను భారతీయులను ఇబ్బంది పెడుతున్నాయి. తక్కువ-మధ్య ఆదాయ జనాభా మీద ఎక్కువగా ప్రభావం పడుతుంది, వినియోగం తీవ్ర తగ్గుదలను చూస్తోంది, గృహా పొదుపులు మూడు దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోయాయి.

మార్చి 7న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

2023 హోండా సిటీ v/s వోక్స్‌వ్యాగన్ వర్టస్ ఏది కొనడం మంచిది

జపనీస్ వాహన తయారీ సంస్థ హోండా సిటీ సెడాన్ 2023 వెర్షన్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టింది.

మరింత లాభపడిన భారతీయ రూపాయి

విదేశీ పెట్టుబడిదారులు భారతీయ ఈక్విటీలకు తిరిగి రావడంతో రూపాయి గత వారం దాదాపు 1% పెరిగి డాలర్‌కు 81.9650 వద్ద ముగిసింది. ప్రస్తుత వారంలో, ఇది 81.60-82.50 మధ్య కదులుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మార్కెట్లో భారీ తగ్గింపులతో ఆకర్షిస్తున్న రెనాల్ట్ కార్లు

ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ రెనాల్ట్ రూ.62,000 వరకు కార్లపై ఆకర్షణీయమైన ప్రయోజనాలను ప్రకటించింది. కంపెనీ క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ ప్రయోజనాలను అందిస్తోంది. వేరియంట్, డీలర్‌షిప్ తో పాటు ప్రాంతాన్ని బట్టి ఈ ఆఫర్‌లు మారచ్చు.

మార్చి 6న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

మార్చి 5న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

TVS MotoSoul 2023లో రోనిన్ మోటార్‌సైకిళ్ల ప్రదర్శన

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌మేకర్‌లలో ఒకటైన TVS మోటార్ కంపెనీ తన నియో-రెట్రో ఆధారంగా నాలుగు ప్రత్యేకమైన, అనుకూల-నిర్మిత మోటార్‌సైకిళ్లను గోవాలో జరిగిన TVS MotoSoul 2023 ఈవెంట్ లో ప్రదర్శించింది. బైక్‌లను TVS డిజైన్ టీమ్, JvB మోటో, స్మోక్డ్ గ్యారేజ్, రాజ్‌పుతానా కస్టమ్స్ రూపొందించాయి.

భారతదేశంలో సామ్ సంగ్ Galaxy M42 5G ఫోన్ కోసం UI 5.1 అప్డేట్

సామ్ సంగ్Galaxy M42 5G కోసం ఆండ్రాయిడ్ 13-ఆధారిత One UI 5.1 అప్‌డేట్‌ను సామ్ సంగ్ విడుదల చేస్తోంది. స్థిరమైన ఫర్మ్‌వేర్ వెర్షన్ నంబర్ M426BXXU4DWB1తో, డౌన్‌లోడ్ సైజ్ 996.31MBతో ఉంటుంది.

IMA: జ్వరం, దగ్గు, జలుబుకు యాంటీబయాటిక్స్ వాడొద్దని ఐఎంఏ హెచ్చరిక

సీజనల్‌గా వచ్చే దగ్గు వికారం, వాంతులు, గొంతు నొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు, అతిసారం వంటి లక్షణాలను కలిగి ఉన్న రోగులకు యాంటీబయాటిక్స్ వాడొద్దని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) వైద్య నిపుణులను కోరింది.

ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకు లభిస్తున్న Dell G15 గేమింగ్ ల్యాప్‌టాప్

Dell G15 గేమింగ్ ల్యాప్‌టాప్ దాని హై-ఎండ్ CPU,GPU వీడియో ఎడిటింగ్, 3D రెండరింగ్ వంటి ఫీచర్స్ తో గేమ్ర్స్ ను ఆకర్షిస్తుంది. ఇందులో ఎక్కువసేపు పని చేసినా థ్రోట్లింగ్ లేదా వేడెక్కడం, శబ్దం రావడం లాంటివి ఉండదు. ఫ్లిప్ కార్ట్ లో, Dell G15 (G15-5515) ధర రూ. 1,21,935. అయితే రిటైల్‌గా రూ.28,945 తగ్గింపుతో రూ. 92,990కే అందుబాటులో ఉంది.

04 Mar 2023

ఆపిల్

బెంగళూరులో 100,000 ఉద్యోగాలను సృష్టించనున్న Foxconn ఐఫోన్ ప్లాంట్

అమెరికా చైనాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ప్రధాన తయారీదారుగా చైనా స్థానాన్ని సవాలు చేస్తున్నాయి. ఆపిల్ వంటి కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాల కోసం చాలాకాలం నుండి వెతుకుతున్నాయి అయితే అటువంటి సంస్థలకు ఎక్కువగా కనిపిస్తున్న మార్గం భారతదేశం. ఇప్పుడు, తైవానీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్‌కాన్, ఆపిల్ కు అతిపెద్ద సరఫరాదారు, బెంగళూరులో ఫ్యాక్టరీని నిర్మించడానికి $700 మిలియన్లను పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంది.

2023 హోండా సిటీ v/s SKODA SLAVIA ఏది కొనడం మంచిది

భారతదేశంలో 2023 హోండా సిటీని ప్రారంభించడంతో, మిడ్-సైజ్ సెడాన్ మార్కెట్ ఇప్పుడు సందడిగా మారింది. ఈ కేటగిరీలో తిరుగులేని ఛాంపియన్‌గా మారిన హోండాకు, అప్‌డేట్ అయిన మోడల్ బ్రాండ్ కున్న ఆకర్షణను మరింత పెంచింది. మార్కెట్లో ఈ సెడాన్ SKODA SLAVIAతో తీవ్రమైన పోటీని ఎదుర్కొంటుంది.

మార్చి 4న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

2023 హోండా సిటీ (ఫేస్‌లిఫ్ట్) v/s 2022 ఐదవ జనరేషన్ మోడల్

జపనీస్ సంస్థ హోండా భారతదేశంలోని 2023 హోండా సిటీ వెర్షన్ ను రూ.11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)తో ప్రారంభించింది. ప్రస్తుత మోడల్ కు రూ.37,000 తేడాతో కొన్ని చిన్న అప్డేట్ లతో మార్కెట్లోకి వచ్చింది. భారతదేశంలో తన 25వ వార్షికోత్సవం సంధర్భంగా హోండా ఐదవ జనరేషన్ వెర్షన్‌ను చిన్న మిడ్-సైకిల్ ఫేస్‌లిఫ్ట్‌తో అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించుకుంది.

బి ఎం డబ్ల్యూ 5 సిరీస్ 520d M స్పోర్ట్ టాప్ ఫీచర్ల వివరాలు

భారతదేశంలో బి ఎం డబ్ల్యూ అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్స్ లో 5 సిరీస్ ఒకటి, ఈ సెడాన్, దాని రెండు ట్రిమ్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది: 530i M స్పోర్ట్, 520d M స్పోర్ట్.

కరెన్సీ విలువ గురించి చెప్పే బిగ్ మాక్ ఇండెక్స్ గురించి తెలుసుకుందాం

బిగ్ మాక్ ఇండెక్స్‌ను 1986లో ది ఎకనామిస్ట్ మ్యాగజైన్ ప్రపంచవ్యాప్తంగా కరెన్సీల కొనుగోలు శక్తిని కొలవడానికి సులభంగా అర్దమయ్యే విధంగా ఉంటుందని రూపొందించింది.

03 Mar 2023

కైలాసం

భారత్‌లో హిందూ వ్యతిరేక శక్తులు నిత్యానందను వేధించాయి: 'కైలాస' రాయబారి విజయప్రియ

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, కైలాస దేశ వ్యవస్థాపకుడు స్వామి నిత్యానందను భారత్‌లో హిందూ వ్యతిరేక శక్తులు వేధించాయని విజయప్రియ ఆరోపించారు.

అమెజాన్ కొత్త ఎకో స్మార్ట్ స్పీకర్ గది ఉష్ణోగ్రతను కొలవగలదు

అమెజాన్ భారతదేశంలో ఎకో డాట్ (5వ తరం) పేరుతో కొత్త స్మార్ట్ స్పీకర్‌ను విడుదల చేసింది. అమెజాన్ లో మార్చి 2 నుండి 4 వరకు రూ. 4,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఇది అంతర్నిర్మిత ఉష్ణోగ్రత సెన్సార్, LED డిస్ప్లే, అల్ట్రాసౌండ్ మోషన్ డిటెక్షన్, సంజ్ఞలతో నియంత్రించే ఫీచర్స్ తో వస్తుంది.

మార్చి 3న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

అందుబాటు ధరకు జీన్ టెస్టింగ్ కిట్‌ను విడుదల చేయనున్న రిలయన్స్

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) భారతదేశ వినియోగదారుల సరసమైన ధరకు అందించే ప్రయత్నంలో జన్యు టెస్టింగ్ మార్కెట్ లోకి ప్రవేశిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ న్యూస్ నివేదించింది.

2023 హోండా సిటీ రూ. 11.49 లక్షలకు భారతదేశంలో లాంచ్ అయింది

సిటీ మోనికర్ 25వ-వార్షికోత్సవ వేడుకలో భాగంగా, జపనీస్ మార్క్ హోండా, భారతదేశంలోని సెడాన్ 2023 వెర్షన్ లాంచ్ చేసింది, దీని ప్రారంభ ధర రూ. 11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్).

టయోటా ఇన్నోవా హైక్రాస్ అధిక ధరతో ప్రారంభం

జపనీస్ ఆటోమోటివ్ సంస్థ టయోటా తన మొట్టమొదటి మాస్-మార్కెట్ హైబ్రిడ్ MPV, ఇన్నోవా హైక్రాస్ ను ప్రారంభించింది. ఇన్నోవా మోనికర్ భారతీయ సౌత్ ఈస్ట్ ఆసియా మార్కెట్లలో ప్రజాదరణ పొందిన మోడల్స్ లో ఒకటి. టయోటా నుండి వచ్చిన క్వింటెన్షియల్ ఫ్యామిలీ మూవర్ విశాలమైన క్యాబిన్ తో ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి.

నేడు రాత్రి 7గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాత్రి 7 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే ప్రధాని ఏ విషయంపై మాట్లాడుతారనేది ఆసక్తికరంగా మారింది.

GDP క్షీణించినప్పటికీ భారతదేశం వృద్ధిపై నీళ్ళు చల్లుతున్న మూడీస్

ఆర్ధిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో GDP వృద్ధి మందగించినప్పటికీ, మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ 2023లో భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాను పెంచింది. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇప్పుడు 2023 లో భారతదేశం నిజమైన GDP 5.5% వద్ద పెరుగుతుందని అంచనా వేసింది. ఇది అంతకుముందు వృద్ధి రేటును 4.8% వద్ద పెంచింది.

భారతదేశంలో ఈ మార్చిలో ప్రారంభమయ్యే కొత్త కార్లు

భారతదేశంలో ఆటోమోటివ్ పరిశ్రమ ఈ నెలలో కొత్త కార్లు రావడంతో సందడిగా మారింది. కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్‌ల నుండి పూర్తి-పరిమాణ SUVలు హైబ్రిడ్ MPV వరకు, చాలానే వస్తున్నాయి.

జేఎన్‌యూ కొత్త నిబంధనలు: ధర్నా చేస్తే రూ.20వేల ఫైన్; హింసకు పాల్పడితే అడ్మిషన్ రద్దు

జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. యూనివర్సిటీలో శాంతి భద్రతలను విఘాతం కలగకుండా ఉండేందుకు 'రూల్స్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ ప్రాపర్ కండక్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ జేఎన్‌యూ' పేరుతో 10 పేజీల రూల్ బుక్‌ను తీసుకొచ్చింది.

మార్చి 2న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

అదానీ గ్రూప్ స్టాక్స్ రికవరీ మార్గంలో ఉన్నాయా

ఈ ఏడాది జనవరిలో, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక వలన అదానీ గ్రూప్ స్టాక్‌లు ఘోరంగా పతనమయ్యాయి. ఒక నెలకు పైగా పతనమయ్యాక ఈ గ్రూప్ లిస్టెడ్ కంపెనీలు చివరకు రికవరీ సంకేతాలను చూపిస్తున్నాయి.

బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాల అంశం; బ్రిటన్ మంత్రికి గట్టిగానే చెప్పిన జైశంకర్

దిల్లీ, ముంబయిలోని బీబీసీ ఆఫీసుల్లో ఆదాయపన్ను శాఖ సోదాల అంశం దేశంలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే తాజా బీబీసీ ఆఫీసుల్లో సోదాలపై బ్రిటన్ మంత్రి అడిగిన ప్రశ్నకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు.

మన నికర విలువ ఎందుకు తెలుసుకోవాలి

మనలో చాలా మంది నికర విలువ గురించి పట్టించుకోరు కారణం ఆర్థిక అక్షరాస్యత లేకపోవడం. కారణం ఏదైనా కావచ్చు, వ్యక్తిగత ఫైనాన్స్‌ను సమర్ధవంతంగా నిర్వహించడానికి నికర విలువను తెలుసుకోవడం చాలా ముఖ్యం.

అధిక ద్రవ్యోల్బణం కారణంగా 4.4% క్షీణించిన భారతదేశ మూడవ త్రైమాసిక GDP వృద్ధి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో GDP వృద్ధి మందగించింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ (NSO) విడుదల చేసిన డేటా ప్రకారం, GDP వృద్ధి రెండవ త్రైమాసికంలో 6.3%తో పోలిస్తే 4.4%కి వచ్చింది.

ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం

ఆలయ సేవల దుర్వినియోగాన్ని నివారించడానికి,తిరుమలలో ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించారు. ఈ సేవను మేనేజింగ్ ట్రస్ట్ బాడీ తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. ఇది ప్రాంగణంలోని ప్రవేశ సమయంలో ఉన్న భక్తులందరినీ గుర్తిస్తుంది. ఇక్కడి అధికారులు 3,000 కెమెరాల ద్వారా యాత్రికులపై నిఘా ఉంచనున్నారు.

మారుతి సుజుకి Ignis vs హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS ఏది కొనడం మంచిది

మారుతీ సుజుకిIgnis 2023 వెర్షన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ కారులో స్టైలిష్ డిజైన్, కొత్త భద్రతా ఫీచర్లతో ఉన్న విశాలమైన క్యాబిన్ అందించే BS6 ఫేజ్ 2-కంప్లైంట్ 1.2-లీటర్, నాలుగు-సిలిండర్, VVT పెట్రోల్ ఇంజన్ ఉన్నాయి. ఇది మార్కెట్లో హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS మోడల్‌కు పోటీగా ఉంటుంది.

బిల్‌గేట్స్‌ను కలిసిన ఆనంద్ మహీంద్రా; ఇద్దరూ క్లాస్‌మెట్స్ అని మీకు తెలుసా?

ఆనంద్ మహీంద్రా తన క్లాస్‌మెట్, మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను కలిశారు. ప్రస్తుతం గేట్స్ భారత పర్యటనలో ఉన్నారు. చాలా కాలం తర్వాత కలిసిన వీరద్దరూ తమ వ్యాపారాల గురించి కానీ, ఐటీ గురించి కానీ చర్చించలేదట. సమాజం గురించి, గేట్స్ పుస్తకం రాసిన పుస్తకం గురించి చర్చించినట్లు ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

01 Mar 2023

బ్యాంక్

వారానికి 5 రోజుల పనిదినాలని డిమాండ్ కు అంగీకరించిన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్

ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) ఐదు రోజుల పని వారానికి డిమాండ్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఆరోజు పని గంటలను భర్తీ చేయడానికి ప్రతిరోజూ 50 నిమిషాలు పెంచే అవకాశం ఉంది.