క్రికెట్: వార్తలు

11 May 2023

ఐపీఎల్

జియో సినిమా ఆల్ టైం రికార్డు.. 5వారాల్లో 1300 కోట్లకు పైగా వ్యూస్

ప్రస్తుత ఐపీఎల్ 16వ సీజన్ లో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. సీజన్ ముగింపు దశకు వచ్చినా ఫ్లేఆఫ్స్ బెర్త్ కి దాదాపు అన్ని జట్లు రేసులో ఉన్నాయంటే.. మ్యాచ్ లు ఎంత ఉత్కంఠం జరుగుతున్నాయో ఊహించుకోవచ్చు.

పాకిస్థాన్ తో అక్టోబర్ 15న తలపడనున్న టీమిండియా 

వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

సౌతాఫ్రికాకు తొలగిన అడ్డంకి.. వరల్డ్ కప్ కు క్వాలిఫై అయిన సఫారీలు!

ఈ ఏడాది చివర్లో జరిగే వరల్డ్ కప్ లో ఆడేందుకు సౌతాఫ్రికా అనూహ్యంగా అర్హత సాధించింది. ఐర్లాండ్, బంగ్లాదేశ్ మధ్య మంగళవారం జరగాల్సిన వన్డే వర్షం కారణంగా రద్దు అయింది.

10 May 2023

బీసీసీఐ

క్రికెట్ ప్రపంచంలో బీసీసీఐనే నెంబర్ వన్.. ఏడాదికి ఐసీసీ నుంచే 1900 కోట్ల ఆదాయం

క్రికెట్ ప్రపంచంలో బీసీసీఐ మరోసారి కాసుల వర్షం కురిపించింది. ఐసీసీ కొత్త రెవెన్యూ షేరింగ్ మోడల్ లో బిసీసీఐ కింగ్ మేకర్ గా నిలిచింది.

కేఎల్ రాహుల్ గాయంపై కీలక అప్డేట్.. సర్జరీ సక్సెస్ 

లక్నో సూపర్ జెయింట్ కెప్టెన్ కెఎల్ రాహుల్ తన గాయంపై కీలక ఆప్డేట్ ఇచ్చారు. ఇండియన్ ప్రీమయర్ లీగ్ లో భాగంగా ఆర్సీబీ, లక్నో మధ్య జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ తొడ కండరాలకు గాయమైంది. ఈ గాయం తర్వాత అతను ఐపీఎల్ లో బరిలోకి దిగలేదు.

అండర్ 16 ఆటగాళ్లతో ముచ్చటించిన రిషబ్ పంత్

భారత్ స్టార్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురై మొత్తం ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు.

అంతర్జాతీయ క్రికెట్ కు షబ్మిమ్ ఇస్మాయిల్ గుడ్‌బై

సౌతాఫ్రికా ప్లేయర్స్ లో అత్యుత్తమ పేసర్ షబ్నిమ్ ఇస్మాయిల్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పింది.

టీ20ల్లోనూ టీమిండియానే అగ్రస్థానం

ఐసీసీ నేడు విడుదల చేసిన వార్షిక టీమ్ ర్యాంకింగ్స్ లో టీమిండియా హవా కొనసాగింది. టెస్టులో టీమిండియా, ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి ఆగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

టెస్టుల్లో టీమిండియానే అగ్రస్థానం

టెస్టుల్లో టీమిండియా, ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

ఒకే జట్టు తరుపున బరిలోకి దిగనున్న పుజారా, స్మిత్ 

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ముందు ఆసక్తికర ఘటన వెలుగుచూసింది. టీమిండియా బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా, ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ లు ఒకే జట్టు తరుపున బరిలోకి దిగనున్నారు. కౌంటీ క్రికెట్లో ఈ ఇద్దరు ఆటగాళ్లు ససెక్స్ తరుపున ఆడనున్నారు.

28 Apr 2023

శ్రీలంక

ప్రపంచ రికార్డును బద్దలుకొట్టిన శ్రీలంక స్పిన్నర్

టెస్టు క్రికెట్ లో 71 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న ఓ రికార్డును శ్రీలంక స్పిన్నర్ బద్దలు కొట్టాడు. గాలే వేదికగా ఐర్లాండ్ తో జరుగుతున్న రెండు టెస్టులో ప్రభాత్ జయసూర్య ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి, కొత్త రికార్డును క్రియేట్ చేశాడు.

28 Apr 2023

బీసీసీఐ

తెలుగు అమ్మాయిలకి బీసీసీఐ బంపరాఫర్.. మేఘన, అంజలికి స్పెషల్ కాంట్రాక్ట్..!

భారత మహిలా క్రికెటర్లకు సంబంధించి వార్షిక సెంట్రల్ కాంట్రాక్టులను బీసీసీఐ ఇటీవల ప్రకటించింది.

27 Apr 2023

శ్రీలంక

ఏంజెలో మాథ్యూస్ సూపర్ సెంచరీ 

ఐర్లాండ్ తో సొంతగడ్డపై జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక బ్యాటర్లు రెచ్చిపోయారు. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 492 పరుగులకు ఆలౌటైంది.

టీమిండియాకు ఎంపికైన తర్వాత ఆంజిక్య రహానే ఎమోషనల్ పోస్టు

టెస్టు స్పెషలిస్ట్ గా ముద్రపడిన అంజిక్యా రహానే ఐపీఎల్ 2023 సీజన్లో ఊహించని విధంగా విజృంభిస్తున్నాడు.

27 Apr 2023

బీసీసీఐ

17 మంది మహిళా క్రికెటర్లకు BCCI కాంట్రాక్ట్.. ఏ గ్రేడ్ లో ముగ్గురు

మహిళా క్రికెట్ కోసం బీసీసీఐ ఇప్పటికే డబ్ల్యూపీఎల్, పురుషులతో సమానంగా మ్యాచ్ ఫీజులు అమలు వంటి నిర్ణయాలను తీసుకుంటూ ముందుకెళ్తోంది. తాజాగా సీనియర్ మహిళా క్రికెటర్లకు బీసీసీఐ కాంట్రాక్టులను ప్రకటించింది.

26 Apr 2023

ఐపీఎల్

ఐపీఎల్‌లో మొదటి దశ కంప్లీట్.. ఏ జట్టు ఏ స్థానంలో ఉందో తెలుసా!

ఐపీఎల్ 2023 తొలి దశ మ్యాచ్ లు ముగిశాయి. ఈ సీజన్ లో మొత్తం జట్లు ఇప్పటికే ఏడు మ్యాచ్ లు ఆడాయి. ఒక్కో జట్టు 14 మ్యాచ్ లు ఆడిన అనంతరం లీగ్ మ్యాచ్ లు పూర్తికానున్నాయి. ఈ సీజన్ లో మొత్తం 10 జట్లను రెండు గ్రూపులుగా విడగొట్టారు.

ప్రపంచ టెస్ట్ క్రికెట్ చాంపియన్ షిప్ లో తెలుగు అబ్బాయి

ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కు టీమిండియా సిద్ధమైంది.

25 Apr 2023

ఐపీఎల్

ఉప్పల్ స్టేడియంలో నకిలీ టికెట్ల కుంభకోణం

ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా క్రికెట్ మ్యాచ్ లో ఫేక్ టికెట్లు వెలుగు చూశాయి.

WTC ఫైనల్‌కు ఆసీస్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?

వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ కు ఆసీసీ జట్టు సిద్ధమైంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ తో పాటు ఇంగ్లాండ్ తో జరిగే యాషెస్ సీరిస్ కు క్రికెట్ ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియాతో ఆసీస్ జూన్ 7న లండన్ లోని ఓవల్ లో తలపడనుంది.

ఐపీఎల్ కు చెక్ పెట్టడానికి సౌదీ ఆరేబియా లీగ్ సిద్ధం!

ప్రపంచంలోనే అత్యంత ధనిక టీ20 లీగ్ ప్రారంభించేందుకు గల్ఫ్ దేశం సౌదీ ఆరేబియా ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే సౌదీ ప్రభుత్వం ఐపీఎల్ ప్రాంఛైజీలను సంప్రదించినట్లు సమాచారం.

14 Apr 2023

ఐపీఎల్

గుజరాత్ టైటాన్స్ గెలుపుతో పాయింట్ల పట్టికలో స్వల్ప మార్పులు

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గురువారం రాత్రి పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో మరో బంతి మిగిలి ఉండగానే గుజరాత్ విజయం సాధించింది.

14 Apr 2023

ఐపీఎల్

IPL 2023: ఐపీఎల్‌లో యువ ఆటగాళ్లకు గట్టి పోటిస్తున్న సీనియర్ ఆటగాళ్లు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతోంది. చివరి బంతి వరకూ మ్యాచ్ కొనసాగుతుండటంతో అభిమానులకు మంచి కిక్కునిస్తోంది.

13 Apr 2023

ఐపీఎల్

IPL 2023: చైన్నై ఓటమితో పాయింట్ల పట్టికలో స్పల్ప మార్పులు

చెపాక్ వేదికగా చైన్నై సూపర్ కింగ్స్ పై రాజస్థాన్ రాయల్స్ 3 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరి బంతి వరకూ పోరాడిన సీఎస్కే అఖరికి ఓటమిని చవిచూసింది.

'చావు, బతుకులు అల్లా చేతిలో ఉంటాయి' : పాక్ మాజీ ఆటగాడు

ఆసియా కప్ వివాదం రావణకాష్టంలా రగలుతూనే ఉంది. భద్రతా కారణాల వల్ల తాము పాకిస్థాన్ కు రాబోమని, తటస్థ వేదికలు అయితేనే ఆసియా కప్ ఆడతామని బీసీసీఐ ఇప్పటికే తేల్చి చెప్పింది.

12 Apr 2023

ఐపీఎల్

IPL 2023: పాయింట్ల పట్టికలో స్వల్ప మార్పలివే!

ఐపీఎల్‌లో భాగంగా మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో ముంబై ఓ స్థానాన్ని మెరుగుపర్చుకొని ఎనిమిదో స్థానానికి ఎగబాకింది.

11 Apr 2023

బీసీసీఐ

హైదరాబాద్ స్టేడియం రూపరేఖలు మారనున్నాయ్..!

ఈ ఏడాది ఆక్టోబర్-నవంబర్ నెలల్లో వన్డే ప్రపంచకప్ భారత్‌లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నికి ముందే దేశంలోని స్టేడియాలు కొత్త హంగులతో తీర్చిదిద్దాలని బీసీసీఐ భావిస్తోంది.

కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో అదరగొట్టిన ఛతేశ్వర్ పుజారా

టెస్టు స్పెషలిస్ట్ ఛతేశ్వర్, టీమిండియా బ్యాట్స్‌మెన్ పుజారా కౌంటీ ఛాంపియన్ ఫిప్‌లో విజృంభించారు. ససెక్స్ కెప్టెన్ గా వ్యవహరించిన పుజారా అరంగేట్రం మ్యాచ్ లోనే సెంచరీతో సత్తా చాటాడు. 115 పరుగులు చేసి ససెక్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా ససెక్స్ రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది.

కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌ను ప్రపంచకప్‌లో ఆడించాలి : రికీ పాంటింగ్

స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నిలో టీమిండియా టైటిల్ ఫెవరెట్‌గా నిలిచింది. 2019 వన్డే వరల్డ్ కప్‌లో నిష్క్రమించిన టీమిండియా, 2022 టీ20 వరల్డ్ కప్‌లోనూ సెమీస్‌లో ఓడిపోయింది. అయితే ఈసారి టీమిండియా వరల్డ్ కప్ గెలవాలని అభిమానులు కోరుతున్నారు.

అరంగ్రేటం మ్యాచ్‌లోనే ఆర్సీబీకి చుక్కలు చూపించిన సుయేశ్ శర్మ ఎవరో తెలుసా?

ఈడెన్ గార్డన్స్ వేదికగా ఆర్సీబీపై కోల్‌కతా నైట్ రైడర్స్ 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో కేకేఆర్ ఐపీఎల్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. అరంగేట్రం మ్యాచ్‌లోనే కేకేఆర్ తరుపున స్పిన్నర్ సుయేశ్ శర్మ సంచలనం సృష్టించాడు.

IPL 2023: సన్ రైజర్స్ ఇక తగ్గేదేలే.. కెప్టెన్ వచ్చేశాడు

2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ 10వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. ఈ ఐపీఎల్‌లో లక్నో రెండు మ్యాచ్‌లు ఆడగా.. ఒక మ్యాచ్ లో నెగ్గింది. సన్ రైజర్స్ హైదరాబాద్ 72 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది.

కేకేఆర్, ఆర్సీబీ మధ్య బిగ్‌ఫైట్.. కోహ్లీ మళ్లీ విశ్వరూపం చూపిస్తాడా?

ముంబై ఇండియన్స్ పై విజయం సాధించి ఉత్సాహంతో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. నేడు ఈడెన్ గార్డన్స్‌లో కేకేఆర్‌ను ఢీకొట్టనుంది.

ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి, విధ్వంసం సృష్టించిన ధృవ్ జురెల్

గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్‌పై పంజాబ్ కింగ్స్ ఐదు పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. రాజస్థాన్ చివరి వరకూ పోరాడినా పంజాబే విజయాన్ని సాధించింది.

వన్డే ప్రపంచ కప్ నుంచి తప్పుకున్న కేన్ విలియమ్సన్

ఈ ఏడాది భారత్‌లో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఈ వరల్డ్ కప్ ఆరంభానికి ముందే న్యూజిలాండ్ జట్టు గట్టి షాక్ తగిలింది. చైన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ గాయపడ్డ విషయం తెలిసిందే.

ఢిల్లీ క్రికెటర్ ఫృథ్వీ షా పై వేధింపుల కేసు నమోదు

టీమిండియా క్రికెటర్ పృథ్వీషా మరోసారి క్రికేటేతర కారణాలతో వార్తల్లో నిలిచాడు. ఐపీఎల్లో 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున అడుతున్న ఈ స్టార్ ప్లేయర్ పై ముంబైలో కేసు నమోదైంది. అతనిపై ఇన్‌ఫ్లుయెన్సర్ సప్నా గిల్ వేధింపుల కేసు పెట్టింది.

టీమిండియా మాజీ ఓపెనర్ మృతి

టీమిండియా మాజీ ఓపెనర్, వాంఖడే స్టేడియం క్యూరేటర్ సుధీర్ నాయక్ మృతి చెందాడు. గత నెలలో బాత్ రూంలో జారి పడటంతో తలకు తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయన నిన్ని రాత్రి మృతి చెందాడు.

వారెవ్వా.. అడమ్‌ మిల్న్ స్పీడ్‌కు బ్యాట్ రెండు ముక్కలు

న్యూజిలాండ్, శ్రీలంక మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతోంది. మొదటి మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది.

05 Apr 2023

ప్రపంచం

వన్డే ప్రపంచకప్ ఫైనల్ క్వాలిఫయర్‌లో యూఎస్‌కు స్థానం

ఈ ఏడాది ఇండియాలో వన్డే వరల్డ్‌ కప్‌ 2023 జరగనున్న విషయం తెలిసిందే. అక్టోబర్‌లో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది.

05 Apr 2023

శ్రీలంక

NZ VS SL 2nd T20: విధ్వంసకర బ్యాటింగ్‌తో విజృంభించిన స్టీఫర్

డునెడిన్ వేదికగా శ్రీలంకతో నేడు న్యూజిలాండ్ రెండో టీ20 ఆడింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను న్యూజిలాండ్ జట్టు 1-1తో సమం చేసింది. ఇక మూడో టీ20 ఏప్రిల్ 8న క్వీన్స్ టౌన్‌లో జరగనుంది.

05 Apr 2023

ఐపీఎల్

పృథ్వీషా ఆటతీరు మార్చుకో.. లేదంటే వాళ్లను చూసి నేర్చుకో : వీరేంద్ర సెహ్వాగ్

ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షాపై టీమిండియా డాషింగ్ ఓపెనర్ ఘాటు విమర్శలు చేశాడు. ఐపీఎల్ లో ఆడిన రెండు మ్యాచ్‌లో పృథ్వీషా పూర్తిగా నిరాశపరిచాడు. దేశవాలీ క్రికెట్లో రాణిస్తున్న అతను టీమిండియాలో మాత్రం అవకాశాన్ని దక్కించుకోలేకపోతున్నాడు.

05 Apr 2023

ఐపీఎల్

శ్రీశాంత్ చెంపదెబ్బ ఘటనపై సెహ్వాగ్ ఫన్ని కౌంటర్

వెటకారాన్ని కూడా చమత్కారంగా మార్చి కౌంటర్ ఇవ్వడంలో టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ముందు వరుసలో ఉంటారు. సోషల్ మీడియా వేదికగా అతడు చేసే ఫన్నీ ట్విట్లు ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.

మునుపటి
1 2 3 4 5 6
తరువాత