క్రికెట్: వార్తలు

IPL 2023: రాణించిన గుజరాత్ బౌలర్లు.. ఢిల్లీ స్కోరు ఎంతంటే

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నేడు గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది.

04 Apr 2023

ఐపీఎల్

కోల్‌కత్తాకు బ్యాడ్ న్యూస్.. స్టార్ ఆల్ రౌండర్ దూరం

ఐపీఎల్‌లో కోల్ కత్తా‌ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. మొదటి మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో కోల్ కత్తా ఓడిపోయింది. బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.

సన్ రైజర్స్ అభిమానులకు గుడ్‌న్యూస్.. విధ్వంసకర వీరులు వచ్చేశారు

ఐపీఎల్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మొదటి మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలో సన్ రైజర్స్ 72 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇక ఎస్ఆర్‌హెచ్ తన తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 7న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందే సన్ అభిమానులకు గుడ్ న్యూస్ అందింది.

ఈసారీ విరాట్ కోహ్లీకి ఆరెంజ్ క్యాప్ పక్కా : ఆశోక్ చోప్రా

ఐపీఎల్ సీజన్ ప్రారంభమైందంటే చాలు క్రికెట్ ప్రేక్షకులు టీవీలకు అతక్కుపోతారు.

ఐపీఎల్‌లో యువ ఆటగాళ్లకు భలే ఛాన్స్ : సౌరబ్ గంగూలీ

ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందే కొన్ని ఫ్రాంచేజీలకు గాయం కారణంగా స్టార్ ఆటగాళ్లు దూరమయ్యారు. వారి స్థానంలో యువ ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేస్తే టీమిండియాలో చోటు దక్కే అవకాశం ఉంది.

వాంఖడే స్టేడియంలో ధోనికి అరుదైన స్థానం

1983లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో టీమిండియా మొదటిసారి వరల్డ్ కప్‌ను ముద్దాడింది. అనంతరం టీమిండియాకు వరల్డ్ కప్ అందని ద్రాక్షలా మారింది. కానీ మహేంద్రసింగ్ ధోని సారథ్యంలో 2011లో శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో టీమిండియా గెలుపొంది, వరల్డ్ కప్‌ను సాధించింది.

IPL 2023: అభిమానులకు గుడ్‌న్యూస్.. నేడు స్టేడియంలోకి రిషబ్ పంత్

ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులకు సూపర్ గుడ్‌న్యూస్ అందింది. ఢిల్లీ క్యాపిటల్స్ రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ ఎట్టేకలకు క్రికెట్ స్టేడియంలోనికి అడుగుపెట్టబోతున్నాడు. కారు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ ఐపీఎల్ సీజన్ కు దూరమయ్యాడు.

మార్ర్కమ్ సునామీ ఇన్నింగ్స్.. సౌతాఫ్రికా ప్రపంచకప్ బెర్తు ఖరారు!

నెదర్లాండ్స్ తో జరిగిన మూడో వన్డేలో సౌతాఫ్రికా 146 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ ను 2-0తేడాతో కైవసం చేసుకుంది.

ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లకు పెద్దమొత్తంలో వేతనాలు

ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లు ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం పొందుతున్న క్రీడాకారులుగా రికార్డుకెక్కన్నారు. ప్రస్తుతం క్రికెట్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్ మధ్య నూతనంగా ఐదేళ్ల ఒప్పందం కుదిరింది. దీంతో ఆస్ట్రేలియా మహిళా క్రీడాకారుల వేతనాలు 53 మిలియన్ల వరకు పెరగనున్నాయి.

చెలరేగిన తిలక్ వర్మ.. ముంబై స్కోరు ఎంతటే!

బెంగళూర్‌లోని చిన్న స్వామి స్టేడియంలో ముంబై ఇండియన్స్, బెంగళూర్ మధ్య ఆదివారం మ్యాచ్ ప్రారంభమైంది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ కి శుభారంభం లభించలేదు. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (10), కెప్టెన్ రోహిత్ శర్మ(1) పూర్తిగా నిరాశ పరిచారు.

72 పరుగుల తేడాతో సన్ రైజర్స్ ఓటమి

ఐపీఎల్ లో సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్‌తో ఆడిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ దారుణ ఓటమిని చవిచూసింది. మొదట టాస్ గెలిచి హైదరాబాద్ టాస్ గెలిచింది. బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగారు.

భారత సీనియర్ క్రికెట్ సలీం దురానీ కన్నుమూత

భారత క్రికెట్ దిగ్గజం సలీం దురానీ (88) కన్నుమూశారు. 1961-62లో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను ఓడించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

ఢిల్లీని మట్టికరిపించిన లక్నో సూపర్ జెయింట్స్

ఐపీఎల్ 16వ సీజన్ డబుల్ హెడర్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్ ను లక్నో చిత్తు చేసింది.

01 Apr 2023

ఐపీఎల్

డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో పంజాబ్ విజయం

పంబాజ్‌లోని మొహాలీ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో‌‌ పంజాబ్ జట్టును విజయం వరించింది.

01 Apr 2023

ఐపీఎల్

చెలరేగిన రాజపక్సే.. కోల్‌కతా ముందు భారీ టార్గెట్

పంజాబ్ లోని మొహాలి స్టేడియంలో నేడు పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి.

01 Apr 2023

ఐపీఎల్

ఐపీఎల్‌లో మొదటి మ్యాచ్ ఆడుతున్న కొత్త స్టార్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్‌లో భాగంగా రెండో మ్యాచ్ మొహాలీ స్టేడియంలో ప్రారంభమైంది. ఈ మైదానంలో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా తలపడుతున్నాయి.

ధోనిపై విమర్శలు చేస్తున్న వారికి చెక్ పెట్టిన కోచ్ స్టీఫెన్

ఐపీఎల్ 16వ సీజన్‌లో మొదటి మ్యాచ్‌లోనే చైన్నై సూపర్ కింగ్స్ పరాజయం పాలైంది. బ్యాటింగ్‌లో ధోని భారీ సిక్సర్ కొట్టి అభిమానులను అలరించాడు. 7 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ సాయంతో 14 పరుగులు చేశాడు. కీపింగ్‌లో మాత్రం ధోని కొంచెం వెనుకబడినట్లు తెలుస్తోంది.

బీసీసీఐకి అహంకారం.. అందుకే ఐపీఎల్‌లో పాక్ ఆటగాళ్లను ఆడనివ్వడం లేదు

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి బీసీసీఐపై నిందలు వేశారు. పాక్ క్రికెటర్లు ఐపీఎల్‌లో ఆడకపోవడంపై ఇమ్రాన్ ఖాన్ స్పందించాడు.

అరంగ్రేటం మ్యాచ్‌లోనే శభాష్ అనిపించుకున్న రాజవర్దన్

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో చైన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. చైన్నై తరుపున అరంగేట్రం చేసిన 21 ఏళ్ల యువకుడు రాజవర్ధన్ హంగర్గేకర్ మొదటి మ్యాచ్‌లోనే అందరి దృష్టిని అకర్షించాడు.

IPL 2023: నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ ఢీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. ఇరు జట్లలో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండటంతో మ్యాచ్ ఉత్కంఠంగా సాగే అవకాశం ఉంది. గత కొంతకాలంగా రాహుల్ ఫార్మ్ లో లేడు . ఈ ఐపీఎల్ మ్యాచ్‌లో మునపటి తన ఫామ్ కొనసాగించి సత్తా చాటుతాడేమో వేచి చూడాల్సిందే.

ఎట్టకేలకు బంగ్లాదేశ్ పై ప్రతీకారం తీర్చుకున్న ఐర్లాండ్

చటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్ జరిగిన మూడో టీ20ల్లో ఎట్టకేలకు ఐర్లాండ్ విజయం సాధించింది. బంగ్లాదేశ్‌ను ఏడు వికెట్లు తేడాతో ఐర్లాండ్ చిత్తు చేసింది.

భారత్‌తో వన్డే వరల్డ్ కప్ ఆడనన్న పాక్.. లంకలో అయితే ఓకే!

2023 జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ చూసే అవకాశం అభిమానులకు లేనట్లే అని తెలుస్తోంది.

బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్‌ను ట్రోల్ చేసిన హిట్ మ్యాన్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సరదాగా యువ క్రికెటర్లతో జోకులేస్తూ, నవ్వుతూ ఉంటాడు. ఒకానొక సందర్భంలో ఆటగాళ్లతో అప్పుడప్పుడు స్టెప్పులేస్తూ అభిమానులను అలరిస్తుంటాడు.

మొదటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్.. కీలక ప్లేయర్ దూరం

ఐపీఎల్ 16వ ఎడిషన్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, చైన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే గుజరాత్ జట్టుకు కీలక ప్లేయర్ దూరమయ్యాడు.

IPL 2023: గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న రిషబ్ పంత్..!

టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ ఈ ఏడాది కారు ప్రమాదంలో గాయపడ్డాడు. దీంతో 2023 ఐపీఎల్ సీజన్ కు దూరమయ్యాడు. అతను మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టాలంటే కనీసం ఓ 5-6 నెలలు సమయం పడుతుందని వైద్యులు చెప్తున్నారు.

31 Mar 2023

శ్రీలంక

సిరీస్ ఓటమితో వన్డే వరల్డ్ కప్‌కు అర్హత సాధించని శ్రీలంక

న్యూజిలాండ్ తో జరిగిన చివరి వన్డేలో శ్రీలంక పరాజయం పాలైంది. హామిల్టన్ వేదికగా జరిగిన మూడో వన్డేలో కివీస్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో 2-0తో వన్డే సిరీస్‌ను న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. వన్డే వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధించాలని భావించిన లంక ఆశలు అవిరయ్యాయి.

31 Mar 2023

ఐపీఎల్

IPL 2023: కేకేఆర్‌ను మట్టికరిపించడానికి పంజాబ్ సిద్ధం

ఐపీఎల్ సమరం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి.

తొలి మ్యాచ్‌కు ముందే సన్‌రైజర్స్ కెప్టెన్ మార్పు

తొలి మ్యాచ్‌కు ముందే సన్ రైజర్స్ హైదరాబాద్‌కు గట్టి షాక్ తగిలింది. నెదర్లాండ్‌తో సౌతాఫ్రికా వన్డే సిరీస్ ఆడుతోంది. దీంతో మొదటి మ్యాచ్‌కు దక్షిణాఫ్రికా స్టార్ ఆల్ రౌండర్ ఐడెన్ మార్ర్కమ్ దూరమయ్యాడు. అతని స్థానంలో టీమిండియా పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

IPL 2023 : అహ్మదాబాద్ పిచ్‌పై మొదటి విజయం ఎవరిదో..!

అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఐపీఎల్ ప్రారంభ వేడుకలు అట్టహాసంగా ప్రారంభ కానున్నాయి. నేడు ఈ వేదికపై డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్, చైన్నై సూపర్ కింగ్స్ మధ్య ఈ సీజన్ తొలి మ్యాచ్ జరగనుంది.

30 Mar 2023

ఐపీఎల్

ఐపీఎల్‌లో ట్రోఫీలు సాధించిన జట్ల వివరాలు

2008 ధనాధన్ లీగ్ ఐపీఎల్ సీజన్ మొదలై.. అభిమానులు ఎంతగానో అకట్టుకుంది. ప్రస్తుతం విజయవంతంగా 16వ సీజన్ లోకి ఐపీఎల్ అడుగుపెడుతోంది. మార్చి 31న చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఏ ఏ జట్లు ఇంతవరకు ఐపీఎల్ టైటిల్ సాధించాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

30 Mar 2023

ఐపీఎల్

IPL 2023: పక్కా వ్యూహంతో బరిలోకి దిగుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్

మరికొద్ది గంటల్లో ధనాధన్ లీగ్ ఐపీఎల్ 2023 ప్రారంభం కానుంది. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఈసారీ పక్కా వ్యూహంతో బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. టోర్ని ప్రారంభానికి ముందే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దూరం కానున్నట్లు తెలుస్తోంది.

BAN vs IRE: టీ20 సిరీస్‌ క్లీన్ స్వీప్‌పై కన్నేసిన బంగ్లాదేశ్

బంగ్లాదేశ్ జట్టు సొంతగడ్డపై వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన మూడో వన్డేల సిరీస్‌ని 2-0తో కైవసం చేసుకున్న బంగ్లాదేశ్.. తాజాగా టీ20 సిరీస్ ని కూడా 2-0తో కైవసం చేసుకుంది.

టెన్త్ క్లాస్ మార్క్ షీట్‌ను షేర్ చేసిన విరాట్ కోహ్లీ

టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు.

వరల్డ్ కప్ కోసం సర్జరీని వాయిదా వేసుకున్న శ్రేయాస్ అయ్యర్

టీమిండియా బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ వెన్ను సమస్యతో బాధపడుతున్నాడు. గాయం కారణంగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ఆడలేకపోయిన అయ్యర్.. నాలుగో టెస్టులో సభ్యుిడగా ఉన్నప్పటికీ బ్యాటింగ్ కు దిగలేదు.

టీ20ల్లో అరుదైన మైలురాయిని చేరుకున్న రీజా హెండ్రిక్స్

టీ20ల్లో దక్షిణాఫ్రికా బ్యాటర్ రీజా హెండ్రిక్స్ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. వెస్టిండీస్ తో జరిగిన మూడో టీ20ల్లో ఆ ఫీట్ ను అధిగమించాడు.

29 Mar 2023

ఐపీఎల్

ఐపీఎల్‌లో డాన్స్‌తో రచ్చచేయనున్న తమన్నా

మరో రెండు రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ 16వ సీజన్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్ ప్రారంభ వేడుకలను బీసీసీఐ ఘనంగా ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా దక్షిణాదితో పాటు ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ఉన్న హీరోయిన్స్‌తో ఓపెనింగ్ సెర్మనీని నిర్వహించనుంది

SA vs WI : సౌతాఫ్రికాపై వెస్టిండీస్ ఘన విజయం

జోహన్నెస్ బర్గ్‌లో జరిగిన 3వ టీ20ల్లో దక్షిణాఫ్రికాపై వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను వెస్టిండీస్ 2-0తో కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్‌ చేసిన కరేబియన్లు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ నష్టానికి 220 పరుగులు చేశారు.

ముంబై ఫ్యాన్స్‌ కు బ్యాడ్ న్యూస్.. రోహిత్ శర్మ దూరం!

ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్‌కి గట్టి షాక్ తగిలింది. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సీజన్ లో కొన్ని మ్యాచ్ లకు దూరం కానున్నట్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్ తెలిపింది.

ఐపీఎల్ 2023: ఆడిన మొదటి బంతికే కెమెరాను పగులకొట్టిన జోరూట్

ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ మొట్టమొదటిసారిగా ఐపీఎల్ ఆడబోతున్నాడు. 2012 లో అంతర్జాతీయ ఆరంగేట్రం చేసిన జోరూట్.. 2023 ఐపీఎల్‌ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడనున్నాడు.

టీ20ల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన రషీద్ ఖాన్

అప్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించాడు. తన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడిని పెంచగలడు.