క్రికెట్: వార్తలు

దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మధ్య టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే

వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో సిరీస్‌ను 1-1తో దక్షిణాఫ్రికా సమం చేసింది. ప్రస్తుతం ఇరు జట్లు టీ20 సిరీస్ పై కన్నేశాయి.

23 Mar 2023

శ్రీలంక

న్యూజిలాండ్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి శ్రీలంక సిద్ధం

ఇటీవల న్యూజిలాండ్ 2-0 తేడాతో శ్రీలంకపై టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది. తాజాగా మార్చి 25 నుంచి మూడు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్‌తో తలపడేందుకు శ్రీలంక సిద్ధమైంది. టెస్టు సిరీస్‌లో జరిగిన పరాభావానికి ప్రతీకారం తీర్చుకోవాలని శ్రీలంక భావిస్తోంది. టెస్టుల్లో గెలిచి జోష్ మీద ఉన్న న్యూజిలాండ్ అదే ఊపుతో వన్డే సిరీస్ పై కన్నేసింది.

టీమిండియాపై అడమ్ జంపా వీర విజృంభణ

ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో టీమిండియా ఓటమిపాలైంది. దీంతో 2-1తో వన్డే సిరీస్‌‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది.

23 Mar 2023

ఐపీఎల్

IPL: పంజాబ్ కింగ్స్ కి బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం

ఐపీఎల్ సీజన్ సమీపిస్తున్న వేళ.. కొన్ని ఫ్రాంచేజీలకు ఊహించిన షాక్‌లు తగులుతున్నాయి. గాయాల వల్ల, కొన్ని ఇతర కారణాలతో అయా జట్లలోని కీలక ఆటగాళ్లు ఐపీఎల్ మొత్తం సీజన్ కు దూరమవుతున్నారు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ జట్టుకు కూడా పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.

23 Mar 2023

ప్రపంచం

అంతర్జాతీయ క్రికెట్‌కు మాజీ కెప్టెన్ గుడ్‌బై

స్కాట్లాండ్ మాజీ కెప్టెన్ కైల్ కోయెట్జర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కోయెట్జర్ కెప్టెన్సీలో స్కాట్లాండ్ పలు సంచలన విజయాలు సాధించింది. ముఖ్యంగా 2018లో అప్పటి ప్రపంచ కప్ నెంబర్ వన్ ఇంగ్లండ్‌ జట్టుకు స్కాట్లాండ్ షాకిచ్చిన విషయం తెలిసిందే.

భారత్-ఆస్ట్రేలియా చివరి వన్డేలో వింత దృశ్యం

చైన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 21 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. తద్వారా మూడు వన్డేల సిరీస్ ను 1-2 తేడాతో భారత్ కోల్పోయింది. అయితే నాలుగేళ్ల తర్వాత స్వదేశంలో టీమిండియా సిరీస్ ను కోల్పోవడం ఇదే తొలిసారి.

భారత్‌పై వన్డే సిరీస్ నెగ్గాక.. వార్నర్ సెలబ్రేషన్స్.. తగ్గేదేలా

భారత్ పై వన్డే సిరీస్ నెగ్గాక సెలబ్రేషన్ సమయంలో వార్నర్ పుష్ప పాటకు స్టెప్పులేసి అదరగొట్టాడు. అయితే చైన్నైలో జరిగిన మూడో వన్డేలో విజయం సాధించిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది.

సూర్యకుమార్ యాదవ్ హ్యాట్రిక్ గోల్డెన్ డక్స్‌తో చెత్త రికార్డు

టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ అత్యంత చెత్త రికార్డును నమోదు చేశారు. మొన్నటి వరకు టీ20ల్లో ఇరగదీన అతడు.. వన్డేల్లో చెత్త ప్రదర్శనతో విఫలమవుతున్నాడు.

టీమిండియా ప్లేయర్లకు స్వల్ప విరామం

ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో భాగంగా టీమిండియా 2-1 తేడాతో ఓటమిపాలైంది. దీంతో వన్డే సిరీస్ ను భారత్ కోల్పోయింది.

వన్డేల్లో 65 హాఫ్ సెంచరీలు చేసిన కోహ్లీ

ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు 2-1 తేడాతో ఓటమిపాలైంది. ముంబై విజయంతో ఆరంభించిన రోహిత్ సేన గత రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో సిరీస్ కూడా చేజారిపోయింది. చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.

భారత్‌పై ఆస్ట్రేలియా ఘనవిజయం.. చేతులెత్తిసిన టీమిండియా

ఆస్ట్రేలియా తో జరిగిన మూడో వన్డేలో భారత్ 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో 3 వన్డేల సిరీస్ ను టీమిండియా 1-2తో కోల్పోయింది. తొలి నుంచి భారత్ గెలుపు దిశగా సాగగా.. సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఆస్ట్రేలియా చేతిలోకి వెళ్లింది.

వరల్డ్ కప్‌లో ఇండియాపై పగ తీర్చుకుంటాం : షోయబ్ అక్తర్

ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం టీమిండియాతో సహా అన్ని జట్లు గట్టిగా రెడీ అవుతున్నాయి. భారత్ వేదికగా జరిగే ఈ టోర్నీ టీమిండియాకు చాలా కీలకం కానుంది. ఈ మెగా టోర్నీ విషయంలో ఇండియా, పాకిస్థాన్ మాధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

టీమిండియాకు భారీ షాక్.. స్టార్ బ్యాటర్ దూరం

డబ్ల్యూటీసీ ఫైనల్ కు ముందు టీమిండియా కు భారీ షాక్ తగిలింది. భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా ఆ ఫైనల్ మ్యాచ్‌కు దూరం కానున్నట్లు సమాచారం. టెస్టు ఛాంపియన్ షిప్ కాకుండా మొత్తం ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది.

రాహుల్ ద్రవిడ్ పై విరుచుకుపడ్డ పాక్ మాజీ ఆటగాడు

ఆస్ట్రేలియాతో చైన్నై వేదికగా మూడో వన్డేకు టీమిండియా సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ గెలుచుకోవాలని టీమిండియా భావిస్తోంది. రెండో వన్డేలో ఘోర పరాజయాన్ని చవి చూసిన టీమిండియా.. చివరి వన్డేలో నెగ్గి ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. అయితే రెండో వన్డే గురించి టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కొన్ని అసక్తికర విషయాలను వెల్లడించారు.

వికెట్ల మధ్య ధోని కంటే ఫాస్టెస్ట్ రన్నర్ ఏబీ డివిలియర్స్ : విరాట్ కోహ్లీ

మైదానంలో వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తే బ్యాటర్లలో టీమిండియా ప్లేయర్ విరాట్ కోహ్లీ కచ్చితంగా ముందు స్థానంలో ఉంటాడు. సాధారణంగా మనిషి గంటకు 12-13 కిమీ వేగంగా పరిగెత్తగలడు. కానీ విరాట్ కోహ్లీ 24-25 కిమీ వేగంతో పరిగెత్తే సత్తా ఉంది.

ఆస్ట్రేలియా ఆటగాళ్లపై కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ అభిమానులకు మంచి కిక్ ను ఇస్తుంది. మ్యాచ్ ఎప్పుడు జరిగినా వాతావరణం ఇరుపక్షాల మధ్య హీట్‌గా ఉంటుంది. అయితే స్లెడ్జింగ్ చేయడంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లే ఎప్పుడు ముందు ఉంటారు.

వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు వేదిక ఫిక్స్..!

వన్డే వరల్డ్ కప్ కోసం టీమిండియా ఫాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈసారి ఎలాగైనా టీమిండియా కప్పును కైవసం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. దీనిపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా వన్డే వరల్డ్ కప్ గురించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

WPL: యూపీ వారియర్జ్‌ను ఓడించి ఫైనల్‌కి దూసుకెళ్లిన ఢిల్లీ క్యాపిటల్స్

మహిళల ప్రీమియర్ లీగ్ 20వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు వికెట్ల తేడాతో యూపీ వారియర్స్ ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మార్చి 26న జరిగే ఫైనల్ మ్యాచ్ లోకి నేరుగా ప్రవేశించింది.

కుంబ్లే తో గొడవ తరువాత.. కోచ్ గా ఉండాలని కోహ్లీ కోరాడు : సెహ్వాగ్

టీమిండియా మాజీ ఆటగాడు అనిల్ కుంబ్లే 2016లో భారత ప్రధాన కోచ్ గా పదవి బాధ్యతలను చేపట్టాడు. అయితే 2017 ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ అనంతరం ఆ బాధ్యతల నుండి తప్పుకున్నట్లు ప్రకటించాడు. కుంబ్లే స్థానంలో అప్పటివరకు టీమిండియా క్రికెట్ డైరక్టర్‌గా ఉన్న రవిశాస్త్రి హెడ్ కోచ్ బాధ్యతలను తీసుకున్నాడు.

జస్ప్రిత్ బుమ్రాపై షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్

భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా గాయం కారణంగా ఐదు నెలలకు పైగా క్రికెట్ కు దూరమైన విషయం తెలిసిందే. వెన్నెముక గాయం పూర్తిగా కోలుకోకపోవడంతో ఐపీఎల్ 2023 నుంచి వైదొలిగాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మెరుగ్గా రాణించి ప్రస్తుతం టీమిండియాకు దూరమయ్యాడు.

IND vs AUS: సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో గెలుపెవరిదో..!

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందింది. రెండో వన్డేలో ఆస్ట్రేలియా పది వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ని 1-1తో సమం చేసింది. మూడో వన్డే మార్చి 22న చైన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది.

వన్డేల్లో అద్బుత రికార్డుకు చేరువలో స్టీవెన్ స్మిత్

ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవెన్ స్మిత్ వన్డేలో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. వన్డేలో 5వేల పరుగులు చేయడానికి కేవలం 61 పరుగుల దూరంలో ఉన్నాడు.

రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ వంద సెంచరీలు చేస్తాడు: ఆసీస్ ఆల్ రౌండర్

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ అసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్ తో జరిగిన చివరి టెస్టులో సెంచరీ చేసి కోహ్లీ అదరగొట్టాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ సెంచరీల సంఖ్య 75కి చేరింది. అయితే అత్యధిక సెంచరీలు సాధించిన వారిలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ తర్వాత రెండో స్థానంలో కోహ్లీ ఉన్నాడు.

ఆస్ట్రేలియాతో చివరి వన్డే.. జట్టులో కీలక మార్పు..!

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. మూడో వన్డేలో గెలిచిన జట్టునే సిరీస్ వరించనుండటంతో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి.

మేజర్ క్రికెట్ లీగ్‌లో 'ముంబాయి న్యూయార్క్'గా అవతరించిన ముంబాయి ఇండియన్స్

క్రికెట్‌లో లీగ్ సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే వస్తోంది. తాజాగా అమెరికాలో మేజర్ లీగ్ క్రికెట్ ప్రారంభం కానుంది. ఈ లీగ్ అమెరికాలోని డల్లాస్ లో జూలై 13 నుంచి 30 వరకూ జరగనుంది. కొందరు టాప్ ప్లేయర్స్ ఈ లీగ్‌తో ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకోవడం విశేషం.

సెహ్వాగ్‌ని బ్యాట్‌తో కొడతానని హెచ్చరించిన సచిన్ టెండుల్కర్

టీమిండియా మాజీ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ గురించి ప్రత్యకంగా పరిచయం అక్కర్లేదు. క్రీజులోకి దిగితే బౌండరీ వర్షం కురింపించే సెహ్వాగ్.. బ్యాటింగ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు.

ఇది యుద్ధాల సమయం కాదు.. పాక్‌కు టీమిండియా రావాలి : షాహిద్ అఫ్రిది

ఆసియా కప్ 2023 వివాదం రోజు రోజుకు ముదురుతోంది. సూమారు ఆరు నెలలగా ఈ వివాదంపై చర్చ నడుస్తూనే ఉంది.బీసీసీఐ కార్యదర్శి జైషా 2023 లో పాకిస్థాన్ లో జరగాల్సిన ఆసియా కప్ కోసం టీమిండియా ఆ దేశం వెళ్లదని ఇఫ్పటికే స్పష్టం చేశారు.

లెజెండ్ లీగ్ 2023 విన్నర్‌గా ఆసియా లయన్స్

లెజెండ్ లీగ్ క్రికెట్ సమరంలో ఆసియా లయన్స్ విజేతగా అవతరించింది. సోమవారం జరిగిన ఫైనల్స్‌లో వరల్డ్ జెయింట్స్‌ను ఆసియా లయన్స్ ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన వరల్డ్ జెయింట్స్ 20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.

20 Mar 2023

శ్రీలంక

టీమ్ ఓటమి కారణంగా కెప్టెన్సీకి రాజీనామా

న్యూజిలాండ్ చేతిలో 2-0తేడాతో సిరీస్ కోల్పోయిన తరుణంలో శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐర్లాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ (ఏప్రిల్ 16 నుంచి 18) తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ఇవాళ ప్రకటించారు . ఇదే విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డుకు కరుణ్ రత్నే తెలియజేశాడు.

ATP ర్యాంకింగ్స్‌లో కార్లోస్ అల్కరాజ్ మళ్లీ అగ్రస్థానం

ATP ర్యాంకింగ్స్‌లో కార్లోస్ అల్కరాజ్ మళ్లీ విజృంభించాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో డానిల్ మెద్వెదేవ్‌ను ఓడించి నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

రాహుల్‌ను విమర్శించిన మాజీ ప్లేయర్స్‌కి మాసాలా కావాలి : గౌతమ్ గంభీర్

టీమిండియా ప్లేయర్ కేఎల్‌ రాహుల్‌కి టీమిండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ అండగా నిలిచాడు. కేఎల్ రాహుల్ ఫామ్‌పై కొంతకాలంగా మాజీ క్రికెటర్ల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్, రాహుల్‌ని తీవ్రంగా విమర్శిస్తున్నాడు.

రెండో టెస్టులో శ్రీలంక బ్యాటర్లు విఫలం.. సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసిన న్యూజిలాండ్

రెండో టెస్టులో శ్రీలంక బ్యాటర్లు చేతులెత్తేయడంతో న్యూజిలాండ్ 58 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుది. న్యూజిలాండ్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ డబుల్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఇండియా జెండాపై షాఫిద్ అఫ్రిదీ ఆటోగ్రాఫ్

లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ ప్లేయర్ షాహిద్ ఆఫ్రిది అభిమానుల మనుసుల మనషుల్ని గెలుచుకున్నాడు. 2018 లో క్రికెట్ కు వీడ్కోలు పలికిన అతను ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఆడుతున్నాడు.

20 Mar 2023

శ్రీలంక

టెస్టుల్లో ధనంజయ డి సిల్వా అద్భుత ఘనత

న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టెస్టులో శ్రీలంక ఆటగాడు ధనంజయ డి సిల్వా అద్భుత ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 185 బంతుల్లో 98 పరుగులు చేసి అరుదైన ఫీట్‌ను సాధించాడు.

20 Mar 2023

శ్రీలంక

శ్రీలంక లెజెండ్ అర్జున రణతుంగ రికార్డును అధిగమించిన దినేష్ చండిమాల్

న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి టెస్టులో వెటరన్ శ్రీలంక బ్యాటర్ దినేష్ చండిమాల్ అర్ధ శతకంతో చెలరేగాడు. కేవలం 92 బంతుల్లో 62 పరుగులు చేశాడు.

మార్ష్, హెడ్ సూపర్ ఇన్నింగ్స్, ఆస్ట్రేలియా గ్రాండ్ విక్టరీ

భారత్ తో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా బ్యాటర్లు విఫలం కావడంతో ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ను 1-1 తేడాతో సమం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 117 పరుగులకే ఆలౌటైంది.

నెదర్లాండ్స్ తరుపున ఆడనని స్పష్టం చేసిన డచ్ బాక్సర్

WWCH 2023లో నెదర్లాండ్స్ తరుపున ఆడడం లేదని డచ్ బాక్సర్ మేగాన్ డి క్లెర్ స్పష్టం చేసింది. అయితే తాను ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ టోర్నమెంట్‌లో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

IPL : ఆర్బీబీలోకి న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ ఎంట్రీ.. ఖుషీగా ఆర్సీబీ ఫ్యాన్స్

గాయం కారణంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టుకు ఇంగ్లాండ్ స్టార్ ఆలౌరౌండర్ విల్ జాక్స్ దూరమైన విషయం తెలిసిందే.

రెండో వన్డేలో పరువు కోసం ఆసీస్.. సిరీస్ కోసం భారత్

ఆస్ట్రేలియాపై తొలి వన్డేలో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. రెండో వన్డేలో విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా అమీతుమీ తెల్చుకోవడానికి సిద్ధమైంది. ఈ మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది.

NZ vs SL: డబుల్ సెంచరీతో విజృంభించిన కేన్ మామా, హెన్రీ నికోల్స్

సొంతగడ్డపై శ్రీలంకపై జరుగుతున్న రెండు టెస్టు సిరీస్ లో న్యూజిలాండ్ అదిపత్యం ప్రదర్శిస్తోంది. తొలి టెస్టులో గెలిచిన కివీస్.. రెండో టెస్టుల్లోనూ తన జోరును కొనసాగిస్తోంది.