మధ్యప్రదేశ్: వార్తలు
మధ్యప్రదేశ్: 92మంది అభ్యర్థులతో బీజేపీ 5వ విడత జాబితా రిలీజ్.. సింధియా అత్తకు నో టికెట్
మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం తారాస్థాయికి చేరుకుంది. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు తమ అభ్యర్థులను ఖరారు చేసేందుకు కుస్తీ పడుతున్నాయి.
అదానీ బొగ్గు కుంభకోణం వల్లే విద్యుత్ ధరలు పెరిగాయ్: రాహుల్ గాంధీ విమర్శలు
అదానీ గ్రూప్ బొగ్గు దిగుమతులను ఓవర్ ఇన్‌వాయిస్ చేసిందని, దీంతో విద్యుత్ ధరలు పెరిగాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం ఆరోపించారు.
Madhya Pradesh Congress Manifesto: ఉచిత విద్యుత్, రూ.25లక్షల ఆరోగ్య రక్షణ.. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మేనిఫెస్టో ఇదే
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం భోపాల్‌లో కాంగ్రెస్ పార్టీ 'వచన్ పాత్ర'తో తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది.
మధ్యప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం : దిగ్విజయ్ సింగ్ రాజీనామా.. లేఖ వైరల్
మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ముంగిట కాంగ్రెస్‌ను ఓ వార్త కలవరపెట్టింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ రాజీనామా చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఓ లేఖ ఆయన పేరిట ట్విట్టర్ లో చక్కెర్లు కొడుతోంది.
శివరాజ్ సింగ్ చౌహాన్‌పై రామాయణం నటుడిని బరిలోకి దింపుతున్న కాంగ్రెస్
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 144 మంది కాంగ్రెస్ అభ్యర్ధుల తొలి జాబితా విడుదలైంది. ఈ మేరకు ఆదివారం క్యాండిడేట్ల పేర్లను ప్రకటించింది.
ఓటర్లకు బంపర్ ఆఫర్.. ఓటేసొస్తే ఉచితంగా పోహా, జిలేబీ
అసెంబ్లీ ఎన్నికల వేళ ఇండోర్ ఓటర్లకు బంపర్ ఆఫర్ తగిలింది. ఈ మేరకు నగరంలోని దుకాణదారుల సంఘం ఈ ఆఫర్ ప్రకటించింది.
మధ్యప్రదేశ్ బీజేపీ ఐదో జాబితా విస్పోటనమే..25-30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నో టిక్కెట్
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ ఐదో జాబితాని త్వరలోనే వెల్లడించనుంది.
మధ్యప్రదేశ్: బుద్నీ నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ పోటీ
మధ్యప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సోమవారం 57 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
Telangana Elections: మోగిన తెలంగాణ ఎన్నికల నగారా.. నవంబర్ 30న పోలింగ్
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సోమవారం ప్రకటించింది.
మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% రిజర్వేషన్లు
అటవీ శాఖను మినహాయించి,ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% రిజర్వేషన్లు కల్పించాలని ఎన్నికల నేపథ్యంలో మధ్యప్రదేశ్ నిర్ణయించింది.
Ujjain Case: ఉజ్జయినిలో బాలికపై అత్యాచారం.. నిందితుడి ఇంటిపైకి బుల్డోజర్
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచర ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
మధ్యప్రదేశ్: 35ఏళ్ల మహిళ కిడ్నాప్.. ఆపై సామూహిక అత్యాచారం
మధ్యప్రదేశ్‌లోని అశోక్ నగర్ జిల్లాలో 35ఏళ్ల మహిళను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు.
ఒకవైపు గాంధీ, మరోవైపు గాడ్సే: బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాని మోదీ ఫోకస్.. 6రోజులు నాలుగు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన
ఈ ఏడాది చివర్లో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి పెట్టారు.
మధ్యప్రదేశ్ అత్యాచారం : ఆటోలో బాలిక రక్తపు మరకలు, సాయం కోసం 8 కి.మీ నడక
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఘోరం జరిగింది. ఈ మేరకు ఓ బాలికపై గ్యాంగ్ రేప్ చోటు చేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆటోడ్రైవర్ రాకేశ్ (38) సహా ఇతర నిందితులను అరెస్ట్ చేశారు.
మధ్యప్రదేశ్: 12ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఒంటిపై బట్టలు లేకుండా, రక్తంతో రొడ్డుపై..
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో హృదయ విదారక ఉదంతం వెలుగులోకి వచ్చింది.
హిందీ రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికలకు బీజేపీ
ఈ ఏడాది చివర్లో తెలంగాణ, మిజోరాం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
భోపాల్ జన్ ఆశీర్వాద్ సభలో మోదీ కామెంట్స్.. దేశం కంటే, ప్రజల కంటే మించిందేదీ లేదు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరస రాజకీయ పర్యటనలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్ ను మరోసారి సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు.
మధ్యప్రదేశ్: ట్రక్కును ఢీకొట్టిన బస్సు.. 39మంది బీజేపీ నాయకులకు గాయాలు
మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లా జరిగిన ప్రమాదంలో బీజేపీ నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. బీజేపీ కార్యకర్తలతో వెళ్తున్న బస్సు ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టంది. ఈ ఘటనలో 39మంది బీజేపీ నేతలు గాయపడ్డారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
ఈ ఏడాది చివర్లో తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
మధ్యప్రదేశ్: హోంవర్క్ చేయలేదని విద్యార్థిని బల్లపై పడుకోబెట్టి, పైపులతో కొట్టిన టీచర్లు
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లోని కోచింగ్ సెంటర్‌లో టీచర్లు దారుణంగా వ్యవహరించారు.
'భయపడి జన్ ఆశీర్వాద యాత్రకు నన్ను ఆహ్వానించలేదు'.. బీజేపీపై ఉమాభారతి కామెంట్
మధ్యప్రదేశ్‌లో బీజేపీ జన్ ఆశీర్వాద యాత్రకు ఆహ్వానం అందకపోవడంపై మాజీ ముఖ్యమంత్రి, పార్టీ ఫైర్ బ్రాండ్ ఉమాభారతి ఆవేదన వ్యక్తం చేశారు.
మధ్యప్రదేశ్‌లో మంటగలిసిన మానవత్వం.. శిశువుకు పాల కోసం వెళ్తే మహిళను ఈడ్చిన యువకులు
మధ్యప్రదేశ్‌లో మానవత్వం మంటగలిసింది. శిశువుకు పాల కోసం వెళ్లిన తల్లిని కొందరు యువకులు ఈడ్చికొట్టారు.
మధ్యప్రదేశ్: అనారోగ్యంగా ఉన్న చిరుత పట్ల అనుచిత ప్రవర్తన
మధ్యప్రదేశ్‌లోని ఇక్లెరా గ్రామంలో అనారోగ్యంతో ఉన్న చిరుత పట్ల స్థానికులు అనుచితంగా ప్రవర్తించారు.
మధ్యప్రదేశ్‌లో ఘోరం.. దళిత యువకుడిని కొట్టి చంపి.. అతని తల్లిని వివస్త్రను చేసి..
మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా బరోడియా నౌంగర్ గ్రామంలో ఘోరం జరిగింది. 20ఏళ్ల దళిత యువకుడు నితిన్ అహిర్వార్ ఇంట్లోకి చొరబడి అతన్ని దారుణంగా కొట్టి చంపారు.
మధ్యప్రదేశ్ లో దారుణం.. 13 ఏళ్ళ బాలుడిపై ప్యూన్ లైంగికదాడి
మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లాలో ఉన్న ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో 13 ఏళ్ళ బాలుడిపై ప్యూన్ లైంగికదాడికి పాల్పడ్డాడు.
Digvijay Singh: మధ్యప్రదేశ్‌లో నుహ్ తరహా అల్లర్లు సృష్టించేందుకు బీజేపీ ప్లాన్: దిగ్విజయ్ సింగ్
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ బీజేపీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. త్వరలో మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో హర్యానా నుహ్ తరహాలో అల్లర్లకు బీజేపీ ప్లాన్ చేస్తోందని దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు.
రెండు కుక్కలు అరుచుకోవడంపై తీవ్ర వివాదం.. బ్యాంకు సెక్యూరిటీ కాల్పుల్లో ఇద్దరు మృతి
మధ్యప్రదేశ్‌లో ఈ మధ్యకాలంలో చాలా దారుణా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి . దీంతో ఏదో ఒక నేరానికి సంబంధించిన అంశంతో నిత్యం వార్తల్లో ఉంటోంది. తాజాగా ఆ రాష్ట్రంలో మరో షాకింగ్ ఘటన జరిగింది.
మధ్యప్రదేశ్‌లో అమానుషం.. నిరసన తెలిపిన మహిళను జుట్టి పట్టి ఈడ్చుకెళ్లిన పోలీసులు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మహిళా పోలీసులు అరాచకం సృష్టించారు. ఓ మహిళ పట్ల అమానవీయంగా ప్రవర్తించి మరోసారి పోలీసులు కఠిన మనస్కులు అనిపించుకున్నారు.
మధ్యప్రదేశ్‌లో ఘోరం..7 ఏళ్లు జెైలుకు వెళ్లినా బుద్ధిరాలేదు, ఈసారి దళిత బాలికపై రేప్
మధ్యప్రదేశ్‌లో దారుణం వెలుగు చూసింది. 7 ఏళ్ల పాటు జైల్లో శిక్ష అనుభవించిన ఇటీవలే విడుదలైన ఓ బుద్ధిలేని ఖైదీ మరోసారి లైంగిక దాడికి పాల్పడ్డాడు.ఈ మేరకు ఐదేళ్ల దళిత బాలికను ఘోరంగా అత్యాచారం చేశాడు.
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్: నేడు పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం
ఈ ఏడాది చివర్లో జరగనున్న 5రాష్ట్రాల(మిజోరం, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ) అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ దృష్టి సారించింది.
మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై 50శాతం కమీషన్ ఆరోపణలు; ప్రియాంక గాంధీపై కేసు నమోదు
కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, అరుణ్ యాదవ్‌ల ట్విట్టర్ ఖాతా హ్యాండ్లర్లపై సంయోగితాగంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
మధ్యప్రదేశ్‌లో నేలరాలిన పులి పిల్ల.. బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్‌లో ఆడపులి మృతి
మధ్యప్రదేశ్‌లోని పులుల సంక్షరణ కేంద్రంలో పులుల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆడ పులిపిల్ల మరణించింది.
ఇండోర్ నగరంలో అరుదైన శస్త్ర చికిత్స.. మహిళ కడుపులో భారీ కణితి తొలగింపు
ఓ మహిళ కడుపులో భారీ స్థాయిలో ఏర్పడ్డ కణితిని వైద్యులు ఆపరేషన్ నిర్వహించి బయటకు తీసేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరంలో జరిగింది.
కునో నేషనల్ పార్కులో మరో చీతా మృతి.. ఆందోళన రేకెత్తిస్తున్న చీతాల వరుస మరణాలు
భారతదేశంలో చీతాలు అంతరించిపోయే దశ మళ్లీ మొదలవుతోంది. ఈ మేరకు మరో చితా ప్రాణాలు కోల్పోయింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్కులో ధాత్రి అనే చిరుతపులి ఆరోగ్య సమస్యలతో మరణించడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
2019-2021 మధ్య 13.13 లక్షల మంది బాలికలు, మహిళలు మిస్సింగ్: కేంద్రం వెల్లడి
దేశంలో బాలికలు, మహిళల మిస్సింగ్‌పై ఆదివారం కేంద్ర ప్రభుత్వం కీలక నివేదికను విడుదల చేసింది.
మధ్యప్రదేశ్‌లో బాలికపై గ్యాంగ్‌రేప్.. నిందితుల ఇళ్లపైకి దూసుకెళ్లిన బుల్డోజర్
మధ్యప్రదేశ్‌లో 12 ఏళ్ల బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ కలకలం సృష్టించింది. దీనిపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిరీయస్ అయింది. నిందితుల ఇళ్లపై బుల్డోజర్ ను ప్రయోగించి, వాటిని కూల్చివేయించింది.
'నిర్భయ'ను తలపించే మరో ఘటన.. మైనర్‌పై గ్యాంగ్ రేప్.. ఒళ్లంతా పంటి గాట్లే
నిర్భయ ఘటన తరహాలో మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. 12 ఏళ్ల బాలికపై ఇద్దరు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒళ్లంతా పంటి గాట్లతో గాయాలు చేసి, ఆమె ప్రైవేటు భాగాల్లో కర్రను చొప్పించి రాక్షసంగా ప్రవర్తించారు.
మధ్యప్రదేశ్: లంచం తీసుకుంటుండగా పట్టుకున్న లోకాయుక్త; కరెన్సీని మింగేసిన అధికారి
మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలో రెవెన్యూ శాఖకు చెందిన అవినీతి అధికారి వింత ప్రవర్తన ఆందోళన కలిగించింది.
మధ్యప్రదేశ్‌లో అమానుషం: దళితుడికి మలం పూసిన వైనం
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఛతార్ పూర్ జిల్లాలోని బికౌరా గ్రామంలో దళిత కార్మికుడి ముఖం, ఇతర శరీర భాగాలకు మలాన్ని పూసిన సంఘటన బయటకు వచ్చింది.