రాజస్థాన్: వార్తలు

Congress: కాంగ్రెస్ మేనిఫెస్టో.. అధికారంలోకి రాగానే కుల గణన, 4లక్షల ఉద్యోగాల భర్తీ 

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ తన మేనిఫెస్టోను విడుదల చేసింది.

Rajasthan : 350 ఏళ్లుగా ఈ ఆలయంలో ప్రసాదం దోపిడీ.. కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం

భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఎన్నో ఆలయాలు ఉన్నాయి. కొన్ని ఆలయాల్లో ఆచారాలు ఆసక్తికరంగా ఉంటాయి.

Rajasthan: షాకింగ్ న్యూస్.. కాంగ్రెస్ అభ్యర్థి కన్నుమూత.. పోలింగ్ వాయిదా 

కొన్నిరోజుల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. రాజస్థాన్‌లోని కరణ్‌పూర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కున్నార్ కన్నుమూశారు.

Rajasthan: 'బీజేపీపై సీఎం గెహ్లాట్ సంచలన ఆరోపణలు.. ఉదయ్‌పూర్ టైలర్ కేసుతో కాషాయం పార్టీకి సంబంధం'

రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ సంచలన ఆరోపణలు చేశారు.

Rajasthan rape: రాజస్థాన్‌లో ఘోరం.. 4ఏళ్ల దళిత బాలికపై సబ్-ఇన్‌స్పెక్టర్ అత్యాచారం 

4-year-old raped in Rajasthan: రాజస్థాన్‌లో దారుణం జరిగింది. ప్రజల భద్రతను చూసుకోవాల్సిన ఓ పోలీస్ అధికారి కీచకుడయ్యాడు.

Teetar Singh : 50ఏళ్లలో 20సార్లు ఓడిపోయారు..అయినా సరే మళ్లీ పోటీకి రెడి 

రాజస్థాన్ ఎన్నికల బరిలో మరోసారి తీతర్ సింగ్ నిలవనున్నారు. 78 ఏళ్ల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం MGNREGS కార్యకర్త తీతర్ సింగ్ నవంబర్ 25న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు.

Rajasthan Elections 2023: ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే 

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు,కాంగ్రెస్ ఎమ్మెల్యే గిర్రాజ్ మలింగ ఆదివారం జైపూర్‌లో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు.

రాజస్థాన్‌: దౌసాలో రైల్వే ట్రాక్‌పై బస్సు పడి.. నలుగురు మృతి, పలువురికి గాయాలు 

రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో సోమవారం ఉదయం బస్సు అదుపు తప్పి రైల్వే ట్రాక్‌పై పడిపోవడంతో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.

రాజస్థాన్‌: జల్ జీవన్ మిషన్ లింక్ మనీ లాండరింగ్ కేసులో 25 చోట్ల దాడులు

జల్ జీవన్ మిషన్ కుంభకోణంపై మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం రాజస్థాన్‌లో ఎన్నికలకు వెళ్లే సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రాంగణంలో దాడులు నిర్వహించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Rajasthan: లంచం ఆరోపణలపై ఇద్దరు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్  

నావల్ కిషోర్ మీనా అనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)అధికారిని రాజస్థాన్ అవినీతి నిరోధక విభాగం(ACB)గురువారం అరెస్టు చేసింది.

Rajasthan: పేపర్ లీక్ కేసులో రాజస్థాన్ పీసీసీ చీఫ్ కుమారులకు సమన్లు

రాజస్థాన్ కాంగ్రెస్ నేతలు పేపర్ లీక్ కేసులను ఎదుర్కోంటున్నారు. ఈ మేరకు తాజాగా ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రా కుమారులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది.

ఎన్నికల ముంగిట రాజస్థాన్‌ ప్రభుత్వానికి ఝలక్.. సీఎం కుమారుడికి ఈడీ సమన్లు

త్వరలోనే రాజస్థాన్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి, అధికార పార్టీకి కేంద్ర ఎజెన్సీ షాకిచ్చింది.

రాజస్థాన్ ఎమ్మెల్యే, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నివాసాల్లో దర్యాప్తు సంస్థ ఈడీ సోదాలు 

రాజస్థాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గోవింద్‌ సింగ్‌ దోతస్రా, స్వతంత్ర ఎమ్మెల్యే ఓం ప్రకాశ్‌ హడ్లాకు సంబంధించిన ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాడులు నిర్వహిస్తోందని విశ్వసనీయ వర్గాలు గురువారం తెలిపాయి.

25 Oct 2023

హత్య

రాజస్థాన్‌లో దారుణం.. ట్రాక్టర్‌తో 8సార్లు తొక్కించి యువకుడి హత్య.. వీడియో వైరల్ 

భూ వివాదంలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన హృదయ విదారక ఘటన రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో వెలుగు చూసింది.

21 Oct 2023

బీజేపీ

BJP: 83 మంది అభ్యర్థులతో రాజస్థాన్‌‌లో రెండో జాబితా విడుదల చేసిన బీజేపీ 

బీజేపీ శనివారం రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పార్టీకి సంబంధించి కీలక అభ్యర్థులు ఉన్నారు.

రాజస్థాన్‌: అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్.. సీఎం గెహ్లాట్, పైలట్‌ పోటీ ఎక్కడంటే? 

రాజస్థాన్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ శనివారం 33 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ప్రకటించింది.

సీఎం పదవిపై అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు.. నేను వదిలిపెట్టాలనుకున్నా కానీ అది నన్ను విడిచిపెట్టట్లేదు

ముఖ్యమంత్రి పీఠంపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు.సీఎం పోస్టును వదులుకోవాలని అనుకుంటున్నానని, అదే తనను విడిచిపెట్టట్లేదన్నారు.

CEC : కేంద్ర ఎన్నికల సంఘం కీలక సవరణ.. మారిన రాజస్థాన్‌ ఎన్నికల తేదీ ఎప్పుడో తెలుసా

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పోలింగ్‌ తేదీలో మార్పులు చేర్పులు చేసింది.

BJP: రాజస్థాన్‌ బరిలో ఏడుగురు ఎంపీలు.. మాజీ సీఎంకి దక్కని చోటు 

భారతదేశంలోని ఐదు కీలక రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం(CEC) సోమవారం పోలింగ్‌ తేదీలను ప్రకటించింది. ఈ మేరకు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.

09 Oct 2023

తెలంగాణ

Telangana Elections: మోగిన తెలంగాణ ఎన్నికల నగారా.. నవంబర్ 30న పోలింగ్ 

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సోమవారం ప్రకటించింది.

తలలు తెగే చోటుకు పెట్టుబడులు ఎలా వస్తాయ్: రాజస్థాన్‌లో కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు 

ఈ ఏడాది చివర్‌లో రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంపై ఫోకస్ పెట్టారు.

అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాని మోదీ ఫోకస్.. 6రోజులు నాలుగు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన

ఈ ఏడాది చివర్లో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి పెట్టారు.

రాజస్థాన్: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది 27వ కేసు 

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కు సిద్ధమవుతున్న 20 ఏళ్ల విద్యార్థి గురువారం రాజస్థాన్‌లోని కోటాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్‌లోని గదిలో అతని మృతదేహం వేలాడుతూ కనిపించింది.

రాజస్థాన్​ అసెంబ్లీ ఎన్నికలపై కమలదళపతుల నజర్​.. అర్థరాత్రి 2 వరకు షా, నడ్డా వ్యూహాత్మక చర్చలు

రాజస్థాన్​లో ఎన్నికల వేడి జోరుగా కొనసాగుతోంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర బీజేపీ పెద్దలు కసరత్తులు వేగవంతం చేస్తున్నారు.

రమేష్ బిధూరికి కీలక ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు

ఇటీవల పార్లమెంట్‌లో బిఎస్‌పి ఎంపి డానిష్ అలీపై ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపి రమేష్ బిధూరి రాజస్థాన్‌లోని టోంక్ నియోజకవర్గానికి పార్టీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు.

27 Sep 2023

ఎన్ఐఏ

ఖలిస్థానీ ఉగ్రవాదులు-గ్యాంగ్‌స్టర్ల బంధంపై ఎన్ఐఏ ఫోకస్.. దేశవ్యాప్తంగా 50చోట్ల సోదాలు 

ఖలిస్థాన్ ఉగ్రవాదులు-గ్యాంగ్‌స్టర్‌ల దోస్తీపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దృష్టి సారించింది.

26 Sep 2023

బీజేపీ

హిందీ రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికలకు బీజేపీ 

ఈ ఏడాది చివర్లో తెలంగాణ, మిజోరాం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

మోదీ సభ ముందు రాజస్థాన్ బీజేపీలో ముసలం..వసుంధర రాజే, గజేంద్ర ఐక్యత నిలిచేనా

రాజస్థాన్ లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ మేరకు బీజేపీలో ముసలం తయారవుతోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు 

ఈ ఏడాది చివర్లో తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.

 9 Vande Bharat trains launched:  తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ 

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు.

రాజస్థాన్‌లో రామ్‌దేవ్‌పై కేసు.. మతపరమైన వ్యాఖ్యలే కారణం

రాజస్థాన్‌లో యోగా గురువు రామ్‌దేవ్‌ బాబాపై కేసు నమోదైంది. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణల కారణంగా రామ్‌దేవ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

రాజస్థాన్: కోటాలో మరో విద్యార్థిని ఆత్మహత్య.. ఈ ఏడాది 25వ కేసు

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కు సిద్ధమవుతున్న 16 ఏళ్ల విద్యార్థిని మంగళవారం రాజస్థాన్‌లోని కోటాలో ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్‌లోని గదిలో ఆమె మృతదేహం వేలాడుతూ కనిపించింది.

13 Sep 2023

జైపూర్

Rajasthan: జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై బస్సు-ట్రక్కు ఢీ; 11మంది మృతి 

రాజస్థాన్‌లోని జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

12 Sep 2023

హర్యానా

మోను మనేసర్‌ను అరెస్ట్ చేసిన హర్యానా పోలీసులు 

రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తుల హత్యకు సంబంధించి, జూలైలో నుహ్‌లో హింసను ప్రేరేపించినందుకు గాను గో సంరక్షకుడు మోను మనేసర్‌ను హర్యానా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

02 Sep 2023

మహిళ

రాజస్థాన్​లో అమానుషం.. భార్యను వివస్త్రను చేసి ఊరేగించిన భర్త

రాజస్థాన్​లో​ అమానుషం చోటుచేసుకుంది. అత్తింటివారు తమ కోడల్ని వివస్త్రను చేసి ఊరేగించిన దారుణ ఘటన ప్రతాప్​గఢ్​ జిల్లాలోని నిచాల్​కోట గ్రామంలో జరిగింది.

రాజస్థాన్​లో ఘోరం.. చంద్రయాన్-3 విజయాన్ని ఆస్వాదిస్తున్న స్టూడెంట్స్‌పై కశ్మీరీ విద్యార్థుల దాడి

రాజస్థాన్​లోని మేవార్ విశ్వవిద్యాలయంలో తీవ్ర అలజడులు చెలరేగాయి. చంద్రయాన్-3 విజయోత్సవ వేడుకల సందర్భంగా కశ్మీరీ విద్యార్థులు హంగామా సృష్టించారు. దీంతో విద్యార్థి వర్గాల మధ్య వివాదం తీవ్రరూపం దాల్చింది.

చంద్రయాన్-3 వ్యోమగాములకు శుభాకాంక్షలు చెప్పిన రాజస్థాన్ మంత్రి.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

చంద్రయాన్-3పై రాజస్థాన్ మంత్రి అశోక్ చందన్‌ నోరు జారారు. ఈ మేరకు ప్రాజెక్టు విజయవంతంపై ఆయన స్పందించారు. ఈ క్రమంలోనే ఇస్రోకు అభినందనలు తెలియజేశారు.

18 Aug 2023

బీజేపీ

రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు షాక్..బీజేపీ ఎన్నికల కమిటీల్లో దక్కని చోటు

రాజస్థాన్‌ ఎన్నికల కోసం బీజేపీ అధిష్టానం రెండు కీలక కమిటీలను ప్రకటించింది. త్వరలోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో మాజీ సీఎం, బీజేపీ నేత వసుంధరా రాజేకు కమిటీల్లో చోటు దక్కలేదు.

రాజస్థాన్​లో విద్యార్థుల వరుస బలవన్మరణాలు.. కోటలో మరో విద్యార్థి ఆత్మహత్య

రాజస్థాన్​లో మరో దారుణం జరిగింది. కోటాలో విద్యార్థులు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతుండటం కలకలం సృష్టిస్తోంది. మంగళవారం రాత్రి ఐఐటీ జేఈఈకి సిద్ధమవుతోన్న ఓ విద్యార్థి బలవన్మరణానికి ఒడిగట్టాడు.

16 Aug 2023

బీజేపీ

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్: నేడు పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం

ఈ ఏడాది చివర్లో జరగనున్న 5రాష్ట్రాల(మిజోరం, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ) అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ దృష్టి సారించింది.