రాజస్థాన్: వార్తలు
15 Aug 2023
పర్యాటకంరాజస్థాన్లో ప్రకృతి సౌందర్యం.. వర్షాకాలంలో టాప్ టూరిజం ప్రాంతాలివే
భారతదేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతం రాజస్థాన్. ఇక్కడ వర్షాకాలంలో ప్రకృతి పులకరిస్తోంది.ఈ మేరకు రాజస్థాన్ లోని నేచర్ బ్యూటీ పర్యాటకులను ఆకర్షిస్తోంది.
15 Aug 2023
స్వాతంత్య్ర దినోత్సవంIndependence Day: స్వాతంత్య్ర వేడుకల్లో హైలెట్‌గా నిలిచిన మోదీ రాజస్థానీ మల్టీ కలర్ తలపాగా
భారతదేశం 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుగుపుకుంటోంది.
13 Aug 2023
రోడ్డు ప్రమాదంరాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం; కారు-బస్సు ఢీకొని ఏడుగురు మృతి
రాజస్థాన్‌లోని బంథాడి గ్రామంలో శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
06 Aug 2023
ఇండియాపాకిస్థాన్ అమ్మాయి, ఇండియా అబ్బాయి.. ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్న వధువరులు
పాకిస్థాన్ అమ్మాయి, భారత అబ్బాయి శనివారం ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్నారు. పెద్దల అంగీకారంతో అమీనా, అర్బాజ్ ఖాన్ జంట పెళ్లి పీటలెక్కింది.
03 Aug 2023
అత్యాచారంరాజస్థాన్లో బాలికపై ఘోరం.. గ్యాంగ్ రేప్ తర్వాత సజీవ దహనం చేసిన దుండగులు
రాజస్థాన్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. భిల్వారా జిల్లా పరిధిలోని కోత్రి గ్రామంలో రాత్రి 10 గంటలకు ఓ 14 ఏళ్ల మైనర్ బాలికను గ్యాంగ్ రేప్ చేశారు.
29 Jul 2023
పాకిస్థాన్ప్రియుడిని కలిసేందుకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న బాలిక.. షాకిచ్చిన ఎయిర్పోర్ట్ పోలీసులు
సోషల్ మీడియా ప్రేమలు ఈ మధ్య వీపరితంగా ట్రెండ్ అవుతున్నాయి. ఇందులో పాకిస్థాన్ లోని ఓ యువకుడిని రాజస్థాన్ కు చెందిన ఓ మైనర్ బాలిక ప్రేమించింది.
27 Jul 2023
నరేంద్ర మోదీకాంగ్రెస్ చీకటి పనులు 'రెడ్ డైరీ' రికార్డు అయ్యాయి: ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం రాజస్థాన్‌లోని సికార్, రాజ్ కోట్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
27 Jul 2023
నరేంద్ర మోదీకంపెనీలు పేరు మార్చుకున్నట్టే కాంగ్రెస్ ఇండియా పేరుతో కూటమి పెట్టింది : మోదీ
కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు ఇండియా పేరుతో కూటమి ఏర్పాటు చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి మండిపడ్డారు.
27 Jul 2023
అశోక్ గెహ్లాట్PM Modi Rajasthan Visit: ప్రధాని మోదీ సభలో అశోక్ గెహ్లాట్ ప్రసంగం తొలగింపు; రాజస్థాన్ సీఎం వ్యంగ్యస్త్రాలు
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాజస్థాన్‌లో పర్యటించనున్నారు. మోదీ పర్యటన సందర్భంగా నిర్వహించే సభలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రసంగంపై వివాదం తలెత్తింది.
24 Jul 2023
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలుNDA vs INDIA: పార్లమెంటు భవనంలోని గాంధీ విగ్రహం ఎదుట పోటాపోటీగా నిరసనలు
రాజస్థాన్‌లో మహిళలపై దాడులు, మణిపూర్‌లో జాతి ఘర్షణల నేపథ్యంలో సోమవారం పార్లమెంటు భవనంలోని గాంధీ విగ్రహం ఎదుట అధికార 'ఎన్డీఏ', ప్రతిపక్ష 'ఇండియా' పోటాపోటీగా నిరనసకు దిగాయి.
24 Jul 2023
తాజా వార్తలుఫేస్బుక్ ప్రేమ; ప్రియుడి కోసం భారత్ నుంచి పాకిస్థాన్ వెళ్లిన మహిళ; ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే!
అంజు అనే 35 ఏళ్ల భారతీయ మహిళ తన ఫేస్ బుక్ ప్రియుడు నస్రుల్లాను కలవడానికి పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వాకు వెళ్లింది. ఈ ఘటన రెండు దేశాల్లో సంచనలంగా మారింది.
21 Jul 2023
మణిపూర్మణిపూర్, జైపూర్‌లో భూకంపం.. భయంతో జనం పరుగులు
మణిపూర్ ఉక్రుల్ పట్టణంలో శుక్రవారం తెల్లవారుజామున భూమికంపించడంతో ప్రజలు భయాందోళనకు లోనయ్యారు.
19 Jul 2023
జోధ్పూర్రాజస్థాన్లో ఘోరం.. కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తగలబెట్టిన దుండగలు
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ కు సమీప గ్రామంలో ఘోరం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులను దారుణంగా గొంతు కోసి అనంతరం ఆధారాలు దొరకకుండా దహనం చేశారు.
19 Jul 2023
హత్యRajasthan Crime: ప్రియురాలి భర్తను దారుణంగా హత్య చేసి, 6 ముక్కలుగా నరికి పాతిపెట్టేశాడు
రాజస్థాన్‌లో అక్రమ సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. 33ఏళ్ల వ్యక్తిని అతని భార్య ప్రియుడు దారుణంగా హత్య చేశాడు.
17 Jul 2023
జోధ్పూర్జోధ్పూర్లో దారుణం; ప్రియుడి ఎదుటే దళిత బాలికపై సామూహిక అత్యాచారం
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో దారుణం జరిగింది. ముగ్గురు కళాశాల విద్యార్థులు ఆమె ప్రియుడి ఎదుటే ఓ మైనర్ దళిత బాలిక(17)పై సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘోరం ఆదివారం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
12 Jul 2023
హత్యRajasthan: పోలీసుల కళ్లల్లో కారం చల్లి, గ్యాంగ్‌స్టర్‌ను కాల్చి చంపిన ప్రత్యర్థులు
హత్య కేసులో నిందితుడైన రాజస్థాన్ గ్యాంగ్‌స్టర్ కుల్దీప్ జఘినాను బుధవారం ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. పోలీసుల కస్డడీలో ఉన్న కుల్దీప్‌ను పక్కా ప్రణాళికతో కాల్చి చంపారు.
09 Jul 2023
దిల్లీఉత్తర భారతాన్ని ముంచెత్తుతున్న వానలు; హిమాచల్‌లో ఐదుగురు మృతి; దిల్లీలో 41ఏళ్ల రికార్డు బద్దలు
ఉత్తర భారతదేశాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా శనివారం, ఆదివారం కురిసిన వర్షాలకు పలు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అలాగే కొన్ని ఇళ్లు నేలమట్టం అయ్యాయి.
29 Jun 2023
కాంగ్రెస్రాజస్థాన్లో కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. ఎన్నికల నోటిఫికేషన్ ముందే అభ్యర్థుల ప్రకటన!
రాజస్థాన్‌లో ఎన్నికల హీట్ మొదలైంది. పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి కేంద్రీకరించాయి. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించనున్నాయి.
28 Jun 2023
మహిళదర్గాలో డ్యాన్స్ చేసిన మహిళ.. తప్పుబట్టిన మతపెద్దలు, దర్గా నిర్వాహకులు
ప్రసిద్ధ అజ్మీర్ దర్గా ఆవరణలో ఓ మహిళ డ్యాన్స్ చేస్తున్న వీడియో వివాదానికి దారి తీసింది. సదరు మహిళ ప్రార్ధనా స్ధలం పవిత్రతకు భంగం కలిగించారని పెద్ద ఎత్తున విమర్శల వర్షం కురుస్తోంది.
27 Jun 2023
భారతదేశంరిటైర్మెంట్ వయసులో కవలలకు జన్మనిచ్చిన వృద్ధురాలు
బామ్మగా మనవళ్లు, మనవరాళ్లను ఆడించే వయసులో ఓ వృద్ధురాలు తల్లి అయ్యింది.
19 Jun 2023
తుపానుగుజరాత్,రాజస్థాన్,మధ్యప్రదేశ్‌లను ముంచెత్తిన భారీ వర్షాలు.. 3 రాష్ట్రాలకు పొంచిఉన్న వరద ముప్పు
గుజరాత్ ను ముప్పతిప్పలు పెట్టిన అతి తీవ్ర తుపాను బిపోర్‌జాయ్, క్రమంగా బలహీనపడి వాయుగుండంగా మారింది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం తీరం దాటింది.
16 Jun 2023
ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్అలా చేస్తే రాజస్థాన్‌లో మేం పోటీచేయం; కాంగ్రెస్‌కు ఆప్ బంపర్ ఆఫర్
2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో 'వన్ ఆన్ వన్' వ్యూహంతో బీజేపీకి వ్యతిరేకంగా ముందుకెళ్లాలని ప్రతిపక్షాలు ఆలోచిస్తున్న విషయం తెలిసిందే.
07 Jun 2023
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ/సీడబ్ల్యూసీరాజస్థాన్ కాంగ్రెస్ లో లుకలుకలు .. సొంత పార్టీ దిశగా సచిన్ పైలట్
కర్ణాటక గెలుపును ఆస్వాదిస్తున్న కాంగ్రెస్ అధిష్టానానికి ఆ ఆనందం ఎక్కువ సేపు నిలువలేకపోతోంది. దీనికి కారణం రాజస్థాన్ కాంగ్రెస్ లో ఏర్పడిన లుకలుకలే.
06 Jun 2023
భారతదేశంరాజస్థాన్ లో రాక్షస వివాహం.. బహిరంగంగానే యువతి కిడ్నాప్
రాజస్థాన్‌లోని జైసల్మేర్ లో దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట సంచలనంగా మారింది. ఒక దశలో రాజకీయ వర్గాలను, ప్రభుత్వాలనే షేక్ చేస్తోంది.
01 Jun 2023
ఐఏఎఫ్కర్ణాటకలో కుప్పకూలిన భారత వైమానిక దళానికి చెందిన ట్రైనర్ విమానం
ఇండియన్ ఎయిర్‌ఫర్స్‌కు సూర్యకిరణ్ ట్రైనర్ విమానం గురువారం కర్ణాటకలోని చామ్‌రాజ్‌నగర్ సమీపంలో సాధారణ కుప్పకూలిపోయింది. శిక్షణ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.
31 May 2023
నరేంద్ర మోదీకాంగ్రెస్ పాలనలోనే మహిళలపై నేరాలు అధికం; రాజస్థాన్‌లో ప్రధాని మోదీ ఫైర్
రాజస్థాన్‌లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంపై ఫోకస్ పెట్టారు.
30 May 2023
కాంగ్రెస్రాజస్థాన్ కాంగ్రెస్‌లో స్నేహగీతం; అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య శాంతి ఒప్పందం
కొన్నేళ్లుగా రాజస్థాన్ కాంగ్రెస్‌లో ఢీ అంటే ఢీ అంటున్న ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది.
10 May 2023
ఎన్నికల సంఘంఅసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం; ఎలక్షన్ గుర్తు కోసం పార్టీలకు ఈసీ ఆహ్వానం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా తొమ్మిది రాష్ట్రాల్లో నిర్వహించే అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసీ ఏర్పాట్లు చేస్తోంది.
10 May 2023
నరేంద్ర మోదీరాజస్థాన్లో రూ.5,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ; ప్రతిపక్షాలపై పరోక్ష విమర్శలు
రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాలోని నాథ్‌ద్వారాలో జరిగిన కార్యక్రమంలో రూ. 5,500 కోట్లతో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ ఎదురుదాడికి దిగారు.
09 May 2023
అశోక్ గెహ్లాట్సచిన్ పైలెట్ 'జన్ సంఘర్ష్ యాత్ర'; అశోక్ గెహ్లాట్‌పై మరోసారి ఫైర్
అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు రాజస్థాన్ కాంగ్రెస్‌లో మళ్లీ కుమ్ములాట మొదలైనట్లు కనిపిస్తోంది.
08 May 2023
యుద్ధ విమానాలురాజస్థాన్: మిగ్-21 యుద్ధ విమానం కూలి నలుగురు మృతి
రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో సోమవారం మిగ్-21 యుద్ధ విమానం కూలింది.
12 Apr 2023
ఇంధనంSEEI: ఇంధన పొదుపు సూచీలో టాప్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
రాష్ట్ర ఇంధన పొదుపు సూచిక (ఎస్ఈఈఐ) 2021-22లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, రాజస్థాన్ ముందువరుసలో నిలిచినట్లు కేంద్రం తెలిపింది.
12 Apr 2023
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలురాజస్థాన్: దిల్లీ-జైపూర్-అజ్మీర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన మోదీ
రాజస్థాన్‌లోని అజ్మీర్ నుంచి దిల్లీ వరకు నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం జెండా ఊపి ప్రారంభించారు.
11 Apr 2023
కాంగ్రెస్రాజస్థాన్ కాంగ్రెస్‌లో వర్గపోరు; అధిష్టానం హెచ్చరికను లెక్కచేయకుండా సచిన్ పైలెట్ నిరాహార దీక్ష
రాజస్థాన్ కాంగ్రెస్‌లో మళ్లీ వర్గపోరు తెరపైకి వచ్చినట్లు కనిపిస్తోంది. సీఎం అశోక్ గెహ్లాట్- కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.
29 Mar 2023
భూపేంద్ర యాదవ్మధ్యప్రదేశ్: ఏడు దశాబ్దాల తర్వాత తొలిసారి భారత గడ్డపై చిరుత పిల్లల జననం
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో నమీబియా చిరుతపులి 4 పిల్లలకు జన్మనిచ్చింది. కిడ్నీ వ్యాధితో ఒక చిరుత మరణించిన మూడు రోజుల తర్వాత మరో చిరుత 4 బుల్లి చిరుతలకు జన్మనిచ్చినట్లు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు అతను చిరుత పిల్లల చిత్రాలను ట్విట్టర్‌లో షేర్ చేశారు.
25 Mar 2023
ఆర్మీరాజస్థాన్: ఆర్మీ ప్రాక్టిస్‌లో అపశృతి; జైసల్మేర్‌లో 3 ఆర్మీ మిస్సైళ్లు మిస్ ఫైర్
రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో భారత సైన్యం చేస్తున్న ఫీల్డ్ ప్రాక్టీస్‌లో అపశృతి చోటు చేసుకుంది. సైన్యం ప్రయోగించిన మూడు క్షిపణులు మిస్ ఫైర్ అయ్యాయి. పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ వద్ద ఫైరింగ్ ప్రాక్టీస్ జరగుతుండగా ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.
22 Mar 2023
భూకంపంఅఫ్గానిస్థాన్లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా?
అఫ్ఘానిస్థాన్‌లో మంగళవారం రాత్రి 6.5 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. ఈ భూకంపం ధాటికి ఉత్తర భారతదేశంలోని దిల్లీ, పంజాబ్, రాజస్థాన్‌లోని జైపూర్, జమ్ముకశ్మీర్‌లో ప్రకంపనలు సంభవించాయి. ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం వస్తే దాని ప్రకంపనలు ఉత్తర భారతంలో ఎందుకొచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.
14 Mar 2023
భారతదేశంప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 భారతదేశంలోనే ఉన్నాయి
2022లో ప్రపంచంలో ఎనిమిదవ అత్యంత కాలుష్య దేశం భారతదేశం, అంతకుముందు సంవత్సరం ఉన్న ఐదవ స్థానం నుండి పడిపోయింది. అయితే ఇప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం సురక్షిత పరిమితి కంటే 10 రెట్లు ఎక్కువ.
28 Jan 2023
ప్రధాన మంత్రిప్రధాని మోదీ రాజస్థాన్ పర్యటనలో రాజకీయ కోణం? అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యమా?
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తొమ్మిది రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా రాజస్థాన్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో డిసెంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని బీజేపీ భావిస్తోంది. అందుకే మోదీ కూడా రాజస్థాన్‌పై శ్రద్ధ కనబరుస్తున్నారు.
22 Dec 2022
భారతదేశంభారత్ జూడో యాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోంది: రాహుల్
భారత్ జూడో యాత్రలో కరోనా నిబంధనలు పాటించాలని లేకుంటే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిలిపివేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ రాసిన లేఖపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. తన పాదయాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోందని రాహుల్ అన్నారు. బీజేపీ పాలకులు సత్యానికి భయపడుతున్నారని చెప్పారు.