టీమిండియా: వార్తలు

టెస్టు ఛాంపియన్ షిప్ 2023-25.. టీమిండియా షెడ్యూల్ ఖరారు!

వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియా రెండోసారి పరాజయం పాలైంది. మొదట న్యూజిలాండ్ చేతిలో ఖంగుతున్న భారత్, తర్వాత ఆస్ట్రేలియా చేతిలో ఓడింది.

జాతీయ క్రికెట్‌ అకాడమీకి చేరుకున్న కేఎల్ రాహుల్

టీమిండియా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఎట్టకేలకు జాతీయ క్రికెట్ అకాడమీ కి చేరుకున్నాడు. కేఎల్ రాహుల్ గాయం నుంచి ఐపీఎల్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.

రోహిత్ శర్మను వెంటాడుతున్న బ్యాడ్‌ లక్.. కెప్టెన్సీ ఉండేనా.. ఊడేనా..?

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు దురదృష్టం వెంటాడుతోంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియా ఓటమి ప్రభావం రోహిత్ పై గట్టిగానే పడింది.

అశ్విన్‌ను చాలా అవమానించారు.. టీమిండియా మాజీ లెజెండ్ ఫైర్!

టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి తప్పించడంపై టీమిండియా మాజీ లెజెండ్ సునీల్ గవాస్కర్ మరోసారి ఫైర్ అయ్యాడు.

విండీస్ టూర్‌కు టీమిండియా సీనియర్లపై వేటు.. యువ ఆటగాళ్లకు చోటు..?

ఇటీవలే ఇంగ్లండ్ వేదికగా ముగిసిన వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిఫ్ పైనల్లో టీమిండియా రన్నరప్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోవడంతో సీనియర్ ఆటగాళ్లపై వేటు పడే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి.

లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడనున్న సురేష్ రైనా.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

టీమిండియా మాజీ క్రికెటర్, చైన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం సురేష్ రైనా 2023 ఎడిషన్ లంక ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది.

13 Jun 2023

బీసీసీఐ

విండీస్ టూర్ షెడ్యూల్‌ను ఖరారు చేసిన బీసీసీఐ.. తొలి మ్యాచ్ ఎప్పుడంటే?

వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో రన్నరప్‌గా నిలిచిన టీమిండియా.. వచ్చే డబ్ల్యూటీసీ(2023-25) కోసం తమ పోరును కొత్తగా ప్రారంభించనుంది. భారత జట్టు జూలై-ఆగస్టులో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది.

హ్యుందాయ్​ కొత్త ఎస్​యూవీకి బ్రాండ్​ అంబాసిడర్​గా గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా

హ్యుందాయ్ మోటర్ఇండియా కొత్త ఎస్‌యూవీ ఎక్స్ టర్ ను జులై 10న లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ తరుణంలో హ్యుందాయ్ మోటర్ క్రేజ్ ను పెంచడానికి సరికొత్త నిర్ణయం తీసుకుంది.

ధోనీ ఒక్కడే వరల్డ్ కప్ గెలిచాడా? మహిపై హర్భజన్ సింగ్ సెటైర్

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. దీంతో క్రికెట్ అభిమానులు మరోసారి మహేంద్ర సింగ్ ధోనీ నామస్మరణ చేస్తున్నారు.

సీనియర్లపై మండిపడ్డ గవాస్కర్.. వరల్డ్ కప్ గెలిచే మొఖాలేనా ఇవి?

డబ్య్లూటీసీ ఫైనల్‌లో టీమిండియా ఓడిపోవడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. టీమిండియా ఆటగాళ్లు ఔట్ అయిన విధానంపై సీనియర్లు మండిపడుతున్నారు.

WTC Final: 200 ధాటిన భారత్ స్కోరు.. గాయమైనా పోరాడుతున్న రహానే!

టీమిండియా సీనియర్ బ్యాటర్ అంజిక్య రహానే ఆస్ట్రేలియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్నాడు.

చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లాడిన టీమిండియా క్రికెటర్

టీమిండియా ఆటగాడు, కర్ణాటక పేసర్ ప్రసిద్ధ కృష్ణ తన చిన్ననాటి స్నేహితురాలు రచనా కృష్ణతో కలిసి ఏడడుగులు వేశాడు.

నల్లటి ఆర్మ్‌బ్యాండ్స్ ధరించిన టీమిండియా-ఆస్ట్రేలియా ప్లేయర్లు.. ఎందుకంటే? 

ఓవల్ వేదికగా టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ నేడు జరుగుతోంది. ఈ మ్యాచులో మొదట టాస్ గెలిచిన రోహిత్ సేన ఫీల్డింగ్ ఎంచుకుంది.

అరంగేట్రం టెస్టులో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా పేయర్లు వీరే!

ఇప్పటివరకూ టెస్టు క్రికెట్ లో ఎన్నో గుర్తిండిపోయే ఇన్నింగ్స్‌లు ఆడిన బ్యాట్‌మెన్స్ చాలామందే ఉంటారు. వారంతా మైదానంలో పరుగుల వర్షం కురిపించి, ఎన్నో రికార్డులను సాధించారు. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో పరుగుల సాధించాలంటే బ్యాటర్ కు చాలా ఓపిక ఉండాలి.

ధోతి కట్టుకొని సిక్సర్ బాదిన వెంకటేష్ అయ్యర్.. వీడియో వైరల్

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ ధోతీ కట్టుతో క్రికెట్ ఆడాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 16వ సీజన్‌లో తన బ్యాటింగ్ తో క్రీడా అభిమానులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

విండీస్‌తో టీ20 సిరీస్.. యువ ప్లేయర్స్‌కు ఛాన్స్! బరిలో రింకూసింగ్ 

భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రేపటి నుంచి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ప్రారంభం కానుంది.

కొత్త జెర్సీలో టీమిండియా ప్లేయర్లు.. లుక్ అదిరిపోయింది

రోహిత్ శర్మ నేతృత్వంలో టీమిండియా ఈనెల 7 నుంచి ఆస్ట్రేలియా జట్టుతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో తలపడనుంది.

01 Jun 2023

క్రీడలు

టీమిండియాకు నయా లుక్.. జర్సీ అదుర్స్.. 3 ఫార్మాట్లకు కొత్త జర్సీలు రిలీజ్ 

టీమిండియాకు బీసీసీఐ గుడ్ న్యూస్ అందించింది. మరో వారం రోజుల్లో ప్ర‌పంచ‌ టెస్టు చాంపియ‌న్‌ షిప్ WTC 2023 ప్రారంభం నేపథ్యంలో ఆటగాళ్లకు కొత్త జెర్సీలను ప్రవేశపెట్టింది.

WTC Final 2023: డబ్య్లూటీసీ ఫైనల్లో అరుదైన రికార్డులపై రహానే గురి!

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్ జూన్ 7 నుంచి ఇంగ్లాండ్ లోని ఓవల్ లో ప్రారంభం కానుంది.

ఆసియా కప్‌కు టీమిండియా దూరం కానుందా? హైబ్రిడ్ మోడల్ పై బీసీసీఐ ఏం చెప్పిందంటే?

ఆసియా కప్ నిర్వహణపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ లీగ్ కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం పాకిస్థాన్ కు దక్కింది. అయితే తమ జట్టును భద్రతా కారణాల దృష్ట్యా పాక్ కు పంపమని బీసీసీఐ తేల్చి చెప్పింది.

26 May 2023

ఐసీసీ

WTC Final 2023 విజేతకి భారీ ప్రైజ్‌మనీ.. ప్రకటించిన ఐసీసీ

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ప్రైజ్‌మనీ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ శుక్రవారం వెల్లడించింది. ఛాంపియన్ గా నిలిచే జట్టుతో పాటు రన్నరప్ నుంచి 9వ స్థానం వరకు నిలిచే జట్లకు అందిందే నగదు వివరాలను ప్రకటించింది.

కొత్త జెర్సీతో టీమిండియా ప్లేయర్స్.. డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం ప్రాక్టీస్ షూరూ

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం టీమిండియా ప్రాక్టీస్ ను మొదలు పెట్టింది. ఆస్ట్రేలియాతో జరిగే కీలక పోరుకు టీమిండియా ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. ఈనేపథ్యంలో బీసీసీఐ కొత్త ట్రైనింగ్ కిట్ ను ఆవిష్కరించింది.

అతడు మా జట్టులో కీలకమైన ఆటగాడు.. ఆసీస్ ప్రధాన కోచ్

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఫైనల్ మ్యాచ్ కోసం అంతా సిద్ధమైంది. ఈ తరుణంలో ఆసీస్ ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు.ప్రస్తుతం ఐపీఎల్ మూడ్రోజుల్లో ముగియనుంది.

డబ్ల్యూటీసీ ఫైనల్ కు తుది జట్టును ప్రకటించిన రవిశాస్త్రి

ప్రస్తుతం ఐపీఎల్ చివరి మ్యాచులు జరుగుతున్నాయి. వీటి తర్వాత అంతర్జాతీయ క్రికెట్ సీజన్ ప్రారంభం కానుంది. ముఖ్యంగా టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్లు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ లో పోటీ పడనున్నాయి.

15 May 2023

ఐసీసీ

వివాదాస్పద నిబంధనను తొలగిస్తూ ఐసీసీ కీలక నిర్ణయం!

వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ముందు ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. క్రికెట్లో వివాదాస్పదంగా మారిన సాప్ట్ సిగ్నల్ నిబంధనను ఐసీసీ తొలగించింది.

ఆ సెంచరీ కోసం రెండేళ్లుగా ఏడ్చానా అనిపించింది : విరాట్ కోహ్లీ

భారత మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోహ్లీ 70 సెంచరీల దగ్గర ఆగిపోయి దాదాపు రెండున్నరేళ్ల తర్వాత 71వ సెంచరీ చేసిన విషయం తెలిసిందే.

పాకిస్థాన్‌లో ఆడితే ఓడిపోతామన్న భయం ఇండియాకు ఉంది : పీసీబీ ఛీఫ్ 

పాకిస్థాన్ కు వచ్చి ఆడితే ఓడిపోతామన్న భయం ఇండియాకు ఉందని పీసీబీ ఛీప్ నజమ్ సేఠీ పేర్కొన్నారు.

ఆసియా కప్ ను బహిష్కరిస్తాం.. ఏసీసీకి పాక్ బోర్డు బెదిరింపులు

తమ దేశం నుంచి తరలిపోతున్న ఆసియా కప్ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మొండి వైఖరి వీడటం లేదు. ఈ టోర్నిలో కొన్ని మ్యాచ్ లైనా తమ దేశంలో నిర్వహించాలని పీసీబీ పట్టుబడుతోంది.

పాకిస్థాన్ తో అక్టోబర్ 15న తలపడనున్న టీమిండియా 

వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

సౌతాఫ్రికాకు తొలగిన అడ్డంకి.. వరల్డ్ కప్ కు క్వాలిఫై అయిన సఫారీలు!

ఈ ఏడాది చివర్లో జరిగే వరల్డ్ కప్ లో ఆడేందుకు సౌతాఫ్రికా అనూహ్యంగా అర్హత సాధించింది. ఐర్లాండ్, బంగ్లాదేశ్ మధ్య మంగళవారం జరగాల్సిన వన్డే వర్షం కారణంగా రద్దు అయింది.

కేఎల్ రాహుల్ గాయంపై కీలక అప్డేట్.. సర్జరీ సక్సెస్ 

లక్నో సూపర్ జెయింట్ కెప్టెన్ కెఎల్ రాహుల్ తన గాయంపై కీలక ఆప్డేట్ ఇచ్చారు. ఇండియన్ ప్రీమయర్ లీగ్ లో భాగంగా ఆర్సీబీ, లక్నో మధ్య జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ తొడ కండరాలకు గాయమైంది. ఈ గాయం తర్వాత అతను ఐపీఎల్ లో బరిలోకి దిగలేదు.

బీసీసీఐ దెబ్బకు పాక్ నుంచి ఆసియా కప్ తరలింపు.. శ్రీలంకకి ఆతిథ్యం ఛాన్స్?

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకి గట్టి షాకిచ్చింది. సెప్టెంబర్ 2 నుంచి ఆసియాకప్- 2023 క్రికెట్ టోర్నీ పాకిస్థాన్ వేదికగా జరగాల్సి ఉంది. తాజాగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది.

భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య వరల్డ్ కప్ మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడంటే?

చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ కోసం రెండు దేశాల అభిమానులు అతృతుగా ఎదురుచూస్తున్నారు.

టీ20ల్లోనూ టీమిండియానే అగ్రస్థానం

ఐసీసీ నేడు విడుదల చేసిన వార్షిక టీమ్ ర్యాంకింగ్స్ లో టీమిండియా హవా కొనసాగింది. టెస్టులో టీమిండియా, ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి ఆగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

టెస్టుల్లో టీమిండియానే అగ్రస్థానం

టెస్టుల్లో టీమిండియా, ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

ఒకే జట్టు తరుపున బరిలోకి దిగనున్న పుజారా, స్మిత్ 

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ముందు ఆసక్తికర ఘటన వెలుగుచూసింది. టీమిండియా బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా, ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ లు ఒకే జట్టు తరుపున బరిలోకి దిగనున్నారు. కౌంటీ క్రికెట్లో ఈ ఇద్దరు ఆటగాళ్లు ససెక్స్ తరుపున ఆడనున్నారు.

టీమిండియాకు ఎంపికైన తర్వాత ఆంజిక్య రహానే ఎమోషనల్ పోస్టు

టెస్టు స్పెషలిస్ట్ గా ముద్రపడిన అంజిక్యా రహానే ఐపీఎల్ 2023 సీజన్లో ఊహించని విధంగా విజృంభిస్తున్నాడు.

ప్రపంచ టెస్ట్ క్రికెట్ చాంపియన్ షిప్ లో తెలుగు అబ్బాయి

ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కు టీమిండియా సిద్ధమైంది.

రోహిత్ విశ్రాంతి తీసుకో.. లేకుంటే డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో కష్టమే!

ఐపీఎల్ 2023 సీజన్ లో ముంబై ఇండియన్స్ చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో నాలుగింట్లో ఓటమిపాలైంది.

షార్జా గ్రౌండ్‌లో సచిన్ కు అరుదైన గౌరవం

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కి అరుదైన గౌరవం లభించింది.