టీమిండియా: వార్తలు

WI vs IND: రెండో వన్డేలో భారత్‌పై వెస్టిండీస్ ఘన విజయం

వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియాకు మొదటి ఎదురుదెబ్బ తగిలింది. శనివారం జరిగిన రెండో వన్డేల్లో టీమిండియాపై వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం అయింది.

IND vs WI: వెస్టిండీస్ తో నేడే రెండో వన్డే.. సిరీస్‌పై భారత్‌ గురి!

వెస్టిండీస్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో మొదటి వన్డేలో గెలిచి భారత్ శుభారంభం చేసిన విషయం తెలిసిందే.

ODI World Cup 2023: వరల్డ్ కప్ మ్యాచులకు ఈ-టికెట్ సౌకర్యం లేదు

భారత్‌లో జరగనున్న వరల్డ్ కప్ 2023 మ్యాచుల్లో టికెట్ల విషయంపై ఎప్పటి నుంచో సందిగ్ధత నెలకొంది. ఈ వ్యవహరంపై తాజాగా బీసీసీఐ సెక్రటరీ జైషా స్ఫష్టతను ఇచ్చారు.

IND Vs WI: హాఫ్ సెంచరీతో విజృంభించిన ఇషాన్ కిషన్.. భారత్ ఘన విజయం

బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియానే విజయం సాధించింది. టీమిండియా బ్యాటర్ ఇషాన్ కిషన్ 52 పరుగులతో రాణించడంతో భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది.

సిక్స్ ప్యాక్ లుక్‌లో వావ్ అనిపిస్తున్న అర్జున్ టెండూల్కర్.. ఇన్‌స్టా పిక్ వైరల్

టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్ కొత్త లుక్ తో అందరిని అశ్చర్యపరుస్తున్నాడు.

టీమిండియాకు బిగ్ షాక్.. వన్డే సిరీస్‌కు స్టార్ బౌలర్ దూరం

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. నేటి నుంచి విండీస్ తో టీమిండియా మూడు వన్డేల మ్యాచ్ ఆడనుంది.

26 Jul 2023

బీసీసీఐ

బీసీసీఐకి ఫిర్యాదు చేసిన భారత క్రికెటర్లు.. కారణమిదే?

టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉన్నారు. ఇప్పటికే టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్, రేపటి నుంచి వెస్టిండీస్ జట్టుతో వన్డే సిరీస్‌ను ఆడనుంది. ప్రస్తుతం టీమిండియా ప్లేయర్లకు ఓ పెద్ద కష్టం వచ్చి పడింది.

రాంచీ వీధుల్లో లగ్జరీ కారుతో ఎంఎస్ ధోనీ చక్కర్లు.. వీడియో వైరల్ 

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినా ఆయన క్రేజ్ మాత్రం ఇంచు కూడా తగ్గలేదు. ఈ మిస్టర్ కూల్ కి కార్లు, బైక్లు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

కొత్త జెర్సీతో ఫోటోలకు ఫోజులిచ్చిన టీమిండియా ప్లేయర్లు.. వీడియో విడుదల చేసిన బీసీసీఐ

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ లో తలపడేందుకు టీమిండియా ప్లేయర్లు కొత్త జెర్సీతో బరిలోకి దిగనున్నారు. భారత క్రికెట్ జెర్సీ భాగస్వామి అయిన అడిడాస్ కొత్త జెర్సీని రిలీజ్ చేసింది. టీమిండియా జట్టులోని ఆటగాళ్లు అందరూ కొత్త జెర్సీతో ఫోటోలకు ఫోజులిచ్చారు.

WI vs IND:వెస్టిండీస్‌తో వన్డే మ్యాచులు.. సిరీస్‌పై కన్నేసిన భారత్

వర్షం కారణంగా రెండు టెస్టుల సిరీస్ ను 1-0 తో కైవసం చేసుకున్న టీమిండియా, రేపటి నుంచి వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధమైంది. ఆసియా కప్ టోర్నీకి ముందు భారత్ ఆడే చివరి వన్డే సిరీస్ ఇదే కావడం విశేషం.

ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ రీ షెడ్యూల్?

ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ఇండియా, పాకిస్థాన్ మధ్య అహ్మాదాబాద్ వేదికగా అక్టోబర్ 15వ తేదీన జరిగే మ్యాచ్ రీ షెడ్యూల్ అయ్యే అవకాశం ఉంది.

శుభ్‌మన్‌ గిల్‌కి పదికి నాలుగు మార్కులు.. ప్రయోగాల వల్లనేనా!

వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను టీమిండియా 1-0తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో కుర్రాళ్లు అద్భుతంగా రాణించారు.

Wtc 2023 -25: టెస్ట్ ర్యాంకింగ్స్‌ టాప్‌లో పాకిస్థాన్.. రెండో స్థానంలో భారత్

ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా గెలుపు ఆశలపై వరుణుడు నీళ్లు జల్లాడు.

భారత్‌తో వన్డే సిరీస్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర బ్యాటర్ ఎంట్రీ

టీమిండియాతో జరగనున్న వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును విండీస్ క్రికెట్ జట్టు ప్రకటించింది. ఈనెల 27వ తేదీ నుంచి టీమిండియా, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.

టీమిండియా భారీ షాక్.. కెప్టెన్ దూరం

భారత మహిళల క్రికెట్ జట్టుకు గట్టి షాక్ తగలనుంది. టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్ మ్యాచ్ ఫీజులో కోత పడింది. దీంతో ఆమెకు మూడు డీమెరిట్ పాయింట్స్ వచ్చాయి.

IND Vs WI: టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్.. బద్దలైన రికార్డులివే!

పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లోని క్విన్ పార్కర్ ఓవల్లో జరిగిన రెండో టెస్టు వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. ఈ మ్యాచులో టీమిండియా గెలుపు ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు.

రోహిత్ సరసన సరికొత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సాధించాడు. అంతర్జాతీయ స్థాయిలో ఎవరూ సాధించలేని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

WI vs IND: విజయానికి 8 వికెట్ల దూరంలో టీమిండియా

వెస్టిండీస్ తో జరుగుతున్న రెండు టెస్టుల్లో వరుణుడు కొన్నిసార్లు అటకం కలిగించినా టీమిండియా విజయానికి అత్యంత చేరువైంది.

చితకబాదిన ఇషాన్ కిషన్.. ధోని రికార్డు బద్దలు

టీమిండియా కీపర్ ఇషాన్ కిషన్ టెస్టుల్లో తన మొదటి అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్‌లో విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

21 Jul 2023

క్రీడలు

కోచ్ లేకపోవడం కూడా కొన్నిసార్లు ప్రయోజనం చేకూరుతుంది: స్మృతి మంధాన

హెడ్ కోచ్ లేకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు ప్రయోజనం చేకూరుతుందని ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్ స్మృతి మంధాన చెప్పారు.

ధోని రికార్డును అధిగమించిన రోహిత్ శర్మ

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రికార్డును అధిగమించాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో అరుదైన ఫీట్ ను హిట్ మ్యాన్ సాధించాడు.

IND VS WI: వెస్టిండీస్‌తో రెండో టెస్టు.. హాఫ్ సెంచరీలతో రాణించిన భారత బ్యాటర్లు

ట్రినిడాడ్ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య రెండు టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచులో భారీ స్కోరు దిశగా భారత్ బ్యాటింగ్ సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది.

WI vs IND : నేడు టీమిండియా, వెస్టిండీస్ మధ్య వందో టెస్టు మ్యాచ్

భారత్, వెస్టిండీస్ మధ్య నేటి నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి టెస్టును మూడు రోజులలోనే ముగించిన టీమిండియా, రెండో మ్యాచులోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసుకోవాలని చూస్తోంది.

గాల్లోకి ఎగిరి ఒంటి చేతితో క్యాచ్ పట్టిన హర్షిత్ రాణా

మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ లో భాగంగా నేడు పాకిస్థాన్ ఏ, ఇండియా ఏ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో టీమిండియా యువ ఆటగాడు హర్షిత్ రాణా స్టన్నింగ్ క్యాచును అందుకున్నాడు.

Virat Kohli: విరాట్ కోహ్లీ క్రికెట్‌కు బ్రాండ్ అంబాసిడర్ : ఆకాశ్ చోప్రా 

టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ మ్యాచుల్లో భారత జట్టుకు ఎన్నో మరుపురాని విజయాలను అందించాడు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో కోహ్లీ ఉన్నాడు.

టీమిండియా ప్లేయర్లతో విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా.. వీడియో వైరల్

టీమిండియాతో జరిగిన మొదటి వన్డేలో వెస్టిండీస్ పరాజయం పాలైంది. ప్రస్తుతం రెండో టెస్టుకు సిద్ధమవుతోంది. ట్రినిడాడ్ లో ప్రస్తుతం భారత ఆటగాళ్లు ప్రాక్టీసు చేస్తున్నారు. ఈ సమయంలో గ్రౌండ్ కు విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా విచ్చేశారు.

ఆసియా కప్ షెడ్యూల్ విడుదల.. దాయాదుల సమరం ఎప్పుడంటే?

ఆసియా కప్ 2023 షెడ్యూల్ విడుదలైంది. శ్రీలంక, పాకిస్థాన్ వేదికగా మ్యాచులు జరగనున్నాయి. ఆగస్టు 30 నుంచి ఆసియా కప్ టోర్నీ ప్రారంభం కానుండగా.. సెప్టెంబర్ 17న కోలంబోలో జరిగే ఫైనల్ మ్యాచుతో ఈ టోర్నీ ముగియనుంది.

BANW vs INDW: ​హాఫ్ సెంచరీతో చెలరేగిన ​హర్మన్‌ప్రీత్ కౌర్.. టీమిండియా విజయం 

మిర్పూర్ వేదికగా బంగ్లాదేశ్ జరిగిన రెండో వన్డేలో టీమిండియా మహిళా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీతో చెలరేగింది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన బంగ్లా మహిళలు మొదటగా బౌలింగ్ ఎంచుకున్నారు.

రేపు వెస్టిండీస్‌తో రెండో టెస్టు.. జట్టులో పెద్దగా మార్పులుండవు : రోహిత్ శర్మ

వెస్టిండీస్-టీమిండియా జట్ల మధ్య రేపు రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి టెస్టులో టీమిండియా భారీ విజయం సాధించింది. అయితే విండీస్ ఆటగాళ్లు కనీసం పోటీని కూడా ఇవ్వలేకపోయారు.

WI vs IND: టీమిండియాపై వెస్టిండీస్ గెలుపు సాధ్యమేనా..?

టీమిండియా తో జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్ ఓటమిపాలైంది. ప్రస్తుతం రెండో టెస్టుకు సిద్ధమవుతోంది. ఈ మ్యాచులో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను డ్రాగా ముగించాలని విండీస్ జట్టు భావిస్తోంది.

టీమిండియా ఆటగాళ్లపై రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు

డిమినికాలోని విండర్స్ పార్క్ స్టేడియంలో వెస్టిండీస్ తో జరిగిన మొదటి మ్యాచులో టీమిండియా విజయం సాధించింది.

ఆసియా క్రీడలకు హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్!

వచ్చే నాలుగు నెలల్లో వరుస టోర్నీలతో టీమిండియా బిజీబిజీగా గడపనుంది. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టు ఉంది. వెస్టిండీస్ సిరీస్ ముగిసిన వెంటనే ఐర్లాండ్ టూర్‌కు టీమిండియాకు వెళ్లనుంది.

MS Dhoni : ధోనీ బైక్స్, కార్ల కలెక్షన్స్ ఇవే.. ఇన్ని ఎందుకని ప్రశ్నించిన సాక్షి!

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి బైకులు, కార్లు అంటే ఎంతో ఇష్టం. ధోనీ వద్ద పాతకాలం బైకుల నుంచి కొత్తగా మార్కెట్లోకి వచ్చే హైఎండ్ మోడల్ బైక్స్ వరకూ అన్నీ ఉన్నాయి.

కరేబియన్ గడ్డపై టీమిండియా భారీ విజయం.. అశ్విన్ మాయజాలానికి చేతులెత్తేసిన వెస్టిండీస్‌

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా అదరగొట్టింది. ఈ మేరకు ఇన్నింగ్స్‌, 141 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

టెస్టుల్లో హిట్ మ్యాన్ ప్రభంజనం..  రోహిత్ ఖాతాలో పలు రికార్డులు 

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టుల్లో పరుగుల వరద పాటిస్తున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్టులో 221 బంతుల్లో 103 పరుగులు చేశాడు.

Virat Kohli: టెస్టుల్లో విరాట్ కోహ్లీ సూపర్ రికార్డు

డొమినికాలో వెస్టిండీస్ జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డును సాధించాడు. ఆ మార్కును అధిగమించేందుకు 21 పరుగులు దూరంలో ఉన్న కోహ్లీ, తన మొదటి ఇన్నింగ్స్ లోనే ఆ మైలురాయిని చేరుకున్నాడు.

Ind vs Wi: సెంచరీలు బాదేసిన టీమిండియా ఓపెనర్లు.. భారీ స్కోరు దిశగా భారత్

విండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్ల జోరు కొనసాగుతోంది. ముఖ్యంగా తొలి టెస్టులో అరంగేట్రం బ్యాటర్ యశస్వీ అద్భుతంగా రాణిస్తున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి జట్టుకు అదిరిపోయే ఆరంభం అందించాడు.

మూడో టీ20ల్లో విజయం సాధించిన బంగ్లాదేశ్.. టీ20సిరీస్ టీమిండియా సొంతం

బంగ్లాదేశ్ పర్యటనలో టీమిండియా మహిళల జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. వరుసగా రెండు టీ20ల్లో విజయాన్ని అందుకున్న భారత మహిళా జట్టు, మూడో టీ20ల్లో మాత్రం చేతులెత్తేసింది.

IND VS WI: భారత స్పిన్ దెబ్బకు విండీస్ విలవిల.. ఐదు వికెట్లతో చెలరేగిన అశ్విన్

డొమినికాలోని విండర్స్ పార్క్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా స్పిన్ దెబ్బకు విండీస్ బ్యాటర్లు విలవిలలాడారు. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ 64.3 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌటైంది.

దవడ పగిలినా వికెట్ తీశానని నా భార్యకు ఫోన్ చేశా.. తాను నమ్మలేదు : అనిల్ కుంబ్లే

భారత్- వెస్టిండీస్ జట్ల నుంచి నేటి నుంచి డొమినికా వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఇరు జట్లు సుదీర్ఘ ఫార్మాట్ గా పిలవబడుతున్న టెస్టు క్రికెట్‌లో వంద టెస్టులు ఆడాయి.