టీమిండియా: వార్తలు

టీమిండియాపై గవాస్కర్ ప్రశంసలు.. కొత్తబంతితో పాక్ కంటే భారత బౌలింగ్‌ అటాక్ భేష్

టీమిండియాపై మాజీ స్టార్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించారు. కొత్తబంతితో భారత బౌలింగ్ అటాక్ అద్భుతమని కొనియాడారు.

19 Sep 2023

బీసీసీఐ

INDIA VS AUS : బీసీసీఐ అనూహ్య నిర్ణయం.. టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్

భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ ఈనెల 22న ప్రారంభం కానుంది.

ప్రపంచ కప్ జట్టులోకి స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. చెప్పకనే చెప్పేసిన కెప్టెన్ రోహిత్

టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జట్టులోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారు.

19 Sep 2023

ఐసీసీ

WORLD NO.1 INDIA : ప్రపంచకప్‌కు ముందు వన్డేల్లో నెం.1గా భారత్ .. కీలకంగా మారనున్న ఆస్ట్రేలియా సిరీస్  

ఆసియా కప్-2023 అద్భుత విజయంతో టీమిండియా నూతనోత్సాహంగా నిండి ఉంది. ఈ నేపథ్యంలోనే వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంక్‌కు మరింత చేరువ కాగలిగింది.

ఆసియా కప్-2023 'ఛాంపియన్'గా అవతరించిన టీమిండియా.. 8వసారి టైటిల్ గెలిచిన భారత్

ఆసియా కప్-2023లో టీమిండియా దుమ్మురేపింది. ఈ మేరకు శ్రీలంకపై కనీవినీ ఎరుగని రీతిలో అద్భుతమైన విజయం సాధించింది.

Rohit Sharma:రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. తొమ్మిది ఆటగాడిగా గుర్తింపు!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సాధించాడు.

Asia Cup final : నేడే శ్రీలంకతో మ్యాచ్.. భారత ఆటగాళ్లు చేసిన అత్యత్తుమ ప్రదర్శనలు ఇవే! 

ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరికాసేపట్లో టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య తుదిపోరు జరగనుంది.

16 Sep 2023

శ్రీలంక

Asia Cup Final : రేపే భారత్‌తో ఫైనల్.. గాయాలతో సతమతమవుతున్న శ్రీలంక

ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచులో భాగంగా రేపు భారత్, శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి. ఇరు జట్లు గత మ్యాచులో పోటీపడినప్పుడు టీమిండియా జట్టు 41 పరుగుల తేడాతో గెలుపొందింది.

IND vs SL : భారత్-శ్రీలంక మధ్య రేపే బిగ్ ఫైట్.. గెలుపు ఎవరిది!

ఆసియా కప్ 2023 చివరి దశకు చేరుకుంది. రేపు జరిగే ఫైనల్ మ్యాచులో టైటిల్ కోసం భారత్, శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి.

Team India: చివరి లీగ్ మ్యాచులో భారత్ ఓటమి.. గిల్ సెంచరీ వృథా

ఆసియా కప్ సూపర్-4 లీగ్ మ్యాచులో బంగ్లాదేశ్ చేతిలో భారత జట్టు ఓటమిపాలైంది. కొలంబోలో జరిగిన ఈ మ్యాచులో భారత్ 6 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

MS Dhoni: యువ క్రికెటర్ కు లిఫ్ట్ ఇచ్చిన ధోని (Video)

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైరై మూడేళ్ల అవుతున్నా ఇసుమంత క్రేజ్ కూడా తగ్గడం లేదు.

IND Vs BAN : టాస్ గెలిచిన రోహిత్.. ఐదురుగు కీలక ప్లేయర్లకు రెస్ట్

ఆసియా కప్ సూపర్ 4లో చివరి మ్యాచులో నేడు భాగంగా నేడు భారత్-బంగ్లాదేశ్ మధ్య జట్లు తలపడనున్నాయి.

Asia Cup : నేడు భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్‌.. వర్షం ప్రభావం చూపుతుందా?

ఆసియా కప్ 2023 ఫైనల్‌కు ఇప్పటికే భారత జట్టు చేరుకుంది. ఇక సూపర్-4 చివరి మ్యాచులో బంగ్లాదేశ్ తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది.

Aisa Cup 2023 : రేపు బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్.. భారత జట్టులో కొన్ని మార్పులు

ఆసియా కప్-4 లో భాగంగా ఇప్పటికే భారత జట్టు ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే ఆసియా కప్ నుంచి వైదొలిగిన బంగ్లాదేశ్ తో రేపు భారత జట్టు తలపడుతునుంది. ఈ మ్యాచులో ఇరు జట్లు కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నాయి.

ICC ODI Rankings : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన భారత ఆటగాళ్లు.. టాప్-10లో ముగ్గురు!

శ్రీలంక వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో టీమిండియా ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో అకట్టుకుంటున్నారు. దీంతో తాజాగా విడుదలైన ఐసీసీ వన్డే బ్యాటర్ల జాబితాలో టాప్-10లో ముగ్గురు ఆటగాళ్లు చోటు సంపాదించుకున్నారు.

భారత్ ఆటగాళ్లను అభినందనలతో ముంచెత్తిన రవిశాస్త్రి.. ఫిక్సింగ్ ఆరోపణలు కొట్టిపారేసిన షోయబ్ అక్తర్

ఆసియా కప్ సూపర్ 4లో మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచులో టీమిండియా కష్టపడి విజయం సాధించింది. శ్రీలంక స్పిన్ ధాటికి భారత జట్టు తక్కువ స్కోరుకే(213) పరిమితమైంది.

13 Sep 2023

శ్రీలంక

Nuwan Seneviratne: బస్సు డ్రైవర్ నుంచి టీమిండియా త్రోడౌన్‌ స్పెషలిస్ట్‌ ఎదిగిన నువాన్‌ సెనెవిరత్నె

భారత క్రికెటర్లకు సువాన్ సెవెవిరత్నె అంటే ఎవరికి తెలియదు. కానీ అతని వల్లే టీమిండియా బ్యాటర్లు ఎలాంటి తడబాటు లేకుండా పాకిస్థాన్ ప్రమాదకర లెఫ్టార్మ్ పేసర్ షహీన్ షా ఆఫ్రిది బౌలింగ్‌లో పరుగులు చేశారట.

Gautam Gambhir : పాక్ కన్నా శ్రీలంకపైన టీమిండియా గెలవడం అద్భుతం : గౌతమ్ గంభీర్

ఆసియా కప్ 2023 టోర్నీలో భారత జట్టు జైత్రయాత్రను కొనసాగిస్తోంది.

Dunit Vellalaghe: బౌలింగ్‌లోనే కాదు.. బ్యాటింగ్‌లో కూడా ఇరగదీశాడు! ఎవరీ దునిత్ వెల్లలగే?

ఆసియా కప్ సూపర్-4 మ్యాచులో 20 ఏళ్ల శ్రీలంక కుర్రాడు దునిత్ వెల్లలాగే భారత జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు.

Asia Cup Final Scenario: ఆసియా కప్ ఫైనల్‌లో టీమిండియాతో తలపడే జట్టు ఏదీ?

ఆసియా కప్ సూపర్-4 మ్యాచులో భాగంగా శ్రీలంకపై భారత్ 41 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో టీమిండియా ఆసియా కప్ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.

శ్రీలంకపై భారత్ ఘన విజయం

ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా భారత జట్టు మరో విజయం సాధించింది. నేడు శ్రీలంకతో జరిగిన మ్యాచులో టీమిండియా 41 పరుగుల తేడాతో గెలుపొందింది.

Pakistan: ఇండియా మంచి గిఫ్ట్‌ను ఇచ్చింది.. ధన్యవాదాలు : పాకిస్థాన్ కోచ్ కామెంట్స్ 

ఆసియా కప్ సూపర్ మ్యాచులో టీమిండియా చేతుల్లో పాకిస్థాన్ దారుణంగా ఓడిపోయింది. వన్డే క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇండియాపై పాకిస్థాన్ కు ఇదే అతి పెద్ద ఓటమి కావడం గమనార్హం.

టీమిండియా దెబ్బకు కొత్త బౌలర్లను దించిన పాకిస్థాన్ 

ఆసియా కప్‌లో భాగంగా నిన్న సూపర్-4 మ్యాచులో పాకిస్థాన్ పై టీమిండియా విజయం సాధించింది. నిన్నటి మ్యాచులో భారత బ్యాటర్లు చెలరేగడంతో భారత జట్టు ఏకంగా 228 పరుగుల తేడాతో గెలుపొందింది.

Rohit Sharma: మరో గొప్ప రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ.. ఇక 22 పరుగులే అవసరం!

టీమిండియా జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరో గొప్ప రికార్డుకు చేరువలో ఉన్నారు. వన్డేల్లో మరో అరుదైన ఘనతకు దగ్గరయ్యాడు.

Kuldeep Yadav: పాక్‌పై కుల్దీప్ సూపర్ స్పెల్.. జీవితంలో గుర్తిండిపోతుంది : కుల్దీప్ యాదవ్

ఆసియా కప్‌లో పాకిస్థాన్ పై భారత జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచులో కుల్దీప్ ఐదు వికెట్లతో చెలరేగి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.

12 Sep 2023

శ్రీలంక

IND Vs SL : భారత్, శ్రీలంక మ్యాచ్ జరగడం అనుమానమే.. ఎందుకంటే?

ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా నేడు శ్రీలంక, భారత జట్లు పోటీపడనున్నాయి. మంగళశారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

IND Vs SL : కాసేపట్లో ఇండియా, శ్రీలంక మధ్య మ్యాచ్.. గెలుపు ఉత్సాహంతో ఇరు జట్లు! 

ఆసియా కప్ సూపర్-4 మ్యాచులో భాగంగా పాకిస్తాన్ పై గెలుపొందిన భారత్ జట్టు నేడు మరో రసవత్తర పోరుకు సిద్ధమైంది.

IND Vs PAK: పాకిస్థాన్ పై టీమిండియా అద్భుత విజయం

ఆసియా కప్-4 మ్యాచులో పాకిస్థాన్ పై టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

Asia Cup 2023: భారత్ బ్యాట్సమెన్ సెంచరీల మోత.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్ 

ఆసియా కప్ 2023 సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ సెంచరీలతో చెలరేగడంతో భారత్‌ 50 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 356 పరుగుల భారీ స్కోరు సాధించింది.

MS Dhoni : చాక్లెట్ ఇచ్చేయంటూ అభిమానిని ఆట పట్టించిన ఎంఎస్ ధోని

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ను ధోని సంపాదించుకున్నాడు.

11 Sep 2023

చాహల్

Yuzvendra Chahal: కౌంటీ క్రికెట్‌లో అరంగ్రేటం చేయనున్న యుజేంద్ర చాహల్ 

భారత స్టార్ పేసర్ యుజేంద్ర చాహల్ కౌంటీ క్రికెట్లో అరంగ్రేటం చేయనున్నాడు.

Asia Cup 2023: ప్రారంభమైన భారత్-పాక్ మ్యాచ్ 

ఆసియా కప్ లో భాగంగా భారత్- పాక్ మ్యాచ్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. కాసేపటి క్రితం పిచ్ ను పరిశీలించిన అంపైర్లు 4.40 నిమిషాలకు మ్యాచ్ ను మొదలు పెట్టారు.

రిజర్వే డేలో కూడా వర్షం గండం.. మ్యాచ్ జరుగుతుందా..? 

ఆసియా కప్ లో భారత్-పాకిస్థాన్ మ్యాచులు చూడాలనకున్న అభిమానులకు నిరాశే ఎదురవుతోంది.

ఆసియా కప్ : నేడు భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. 90శాతం వర్ష సూచన

ఆసియా కప్‌ 2023లో భాగంగా భారత్, పాకిస్తాన్‌ మధ్య మరో సమరానికి తెెరలేచింది. సూపర్‌-4 దశలో భాగంగా శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో ఇవాళ ఇరు జట్లు తలపడనున్నాయి.

ఆసియా కప్‌: కేఎల్‌ రాహుల్‌ రాకతో సంజూ శాంసన్‌‌కు ఉద్వాసన.. నెట్టింట ట్రోల్స్

ఆసియా కప్‌కు అదనపు ఆటగాడిగా ఎంపికైన టీమిండియా వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్ తిరుగుముఖం పట్టాడు. పాకిస్థాన్‌తో సూపర్‌-4 మ్యాచ్‌కు ముందు కేఎల్‌ రాహుల్‌ జట్టులోకి చేరారు. దీంతో జట్టు యాజమాన్యం సంజూని భారత్ పంపించేసింది. ఈ క్రమంలోనే సంజూ శ్రీలంకను వీడాడు.

Jasprit Bumrah: పాక్‌తో మ్యాచ్.. టీమిండియా జట్టుకు గుడ్ న్యూస్

ఆసియా కప్ 2023లో మరోసారి దయాదుల పోరుకు సమరం అసన్నమైంది. సూపర్-4లో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా భారత్-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి.

Wrold Cup 2023: 2019, 2023 ప్రపంచ కప్ జట్టుకి భారత జట్టులో మార్పులివే!

2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో టేబుల్ టాపర్ గా నిలిచిన భారత్, సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలై ఇంటిదారి పట్టింది.

Rahul Dravid: ప్రపంచ కప్ తర్వాత టెస్టుల్లో ద్రావిడ్‌ను కోచ్‌గా నియమించాలి

ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నీ భారత్ వేదికగా అక్టోబర్ 5న ప్రారంభం కానుంది. ఈ టోర్నీని స్వదేశంలో నిర్వహిస్తుండటంతో టీమిండియాపై భారీ అంచనాలున్నాయి.

IND Vs PAK : సూపర్ -4లో పాక్ పై విజయం సాధిస్తాం : బ్యాటింగ్ కోచ్

ఆసియా కప్ 2023లో భాగంగా పాకిస్థాన్ తలపడిన మొదటి మ్యాచులో భారత టాప్ ఆర్డర్ తక్కువ పరుగులకే అలౌటైంది.

Bhuvneshwar Kumar : ఫాస్ట్ బౌలర్‌గా కెరీర్ చరమాంకంలో ఉన్నా : భువనేశ్వర కుమార్

అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్‌కు టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఆసియా కప్ కు ప్రకటించిన 17 మంది ప్రాబబుల్స్ లోనే ప్రసిద్ధ్ కృష్ణ, తిలక్ వర్మలను తప్పించి మిగిలిన 15 మందిని ఎంపిక చేశారు.