టీమిండియా: వార్తలు

ICC Rankings : ఐసీసీ ర్యాకింగ్స్‌లో సత్తా చాటిన గిల్, తిలక్ వర్మ.. అగ్రస్థానంలో సూర్యకుమార్

వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా యువ క్రికెటర్లు మెరుగ్గా రాణించడంతో ఐసీసీ ర్యాకింగ్స్ లో సత్తా చాటారు.

Rishabh Pant: టీమిండియాకు గుడ్ న్యూస్.. బ్యాట్ పట్టుకొని మైదానంలోకి దిగిన రిషబ్ పంత్

టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీమిండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ బ్యాట్ పట్టుకొని మైదానంలోకి అడుగుపెట్టాడు.

MS Dhoni : రెప్‌సోల్ 150 బైక్‌పై 'రయ్' మంటూ చక్కర్లు కొట్టిన ధోనీ

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి బైకులంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే. మార్కెట్లోకి వచ్చే కొత్త బైక్ లను కొని తన గ్యారేజిలో పెట్టేంతవరకు నిద్రపోడు. ఇప్పటికి తన గ్యారేజిలో లెక్కలేనన్ని బైకులున్నాయి.

పొట్టి క్రికెట్లో తిలక్‌ వర్మ రికార్డు.. భారత రెండో ఆటగాడిగా గుర్తింపు

టీమిండియా యువ సంచలనం తిలక్‌ వర్మ, పొట్టి క్రికెట్ ఫార్మాట్ లో పరుగుల రికార్డు సృష్టించాడు.

టీమిండియా ఓటమిపై హార్డిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు.. జట్టు ఆటతీరుపై వెంకటేశ్ ప్రసాద్ వరుస ట్వీట్లు 

వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో ఓటమిపాలైన టీమిండియాపై మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్ కేవలం పరిమిత ఓవర్ల టీమ్ గా తయారవుతోందన్నారు.

India vs WI: ఐదో టీ20లో భారత్ తడబాటు.. సిరీస్ విండీస్ వశం

ఫ్లోరిడా వేదికగా జరిగిన నిర్ణయాత్మక ఐదో T20 లో టీం ఇండియా నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించి సిరీస్ ను వశం చేసుకుంది.

IND vs WI 4th T20: వెస్టిండిస్‌ను చిత్తు చేసిన టీమిండియా; సిరీస్ 2-2తో సమం 

ఫ్లోరిడాలో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. జైశ్వాల్, గిల్ అద్భుతమైన అర్థశతకాలతో టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది.

Dhoni: ఎంఎస్ ధోని క్రేజ్ అంటే ఇదే.. వేలంలో రికార్డు ధర పలికిన మహీ బ్యాట్

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన ఆట తీరుతో ప్రపంచం నలువైపులా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.

Virat Kohli: ఇన్‌స్టాలో కోహ్లీ ఒక్క పోస్టు పెడితే రూ.11.45 కోట్లు

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీకి కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు.

ఆసియా కప్ 2023: ఈ టోర్నీలో వీరి ఆట చూడాల్సిందే!

ఆసియా కప్ 2023 టోర్నమెంట్‌కు పాకిస్థాన్, శ్రీలంకలు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ టోర్నీలో తొమ్మిది మ్యాచులు శ్రీలంకలో, నాలుగు మ్యాచులు పాకిస్థాన్‌లో జరగనున్నాయి. ఈసారి ఆసియా కప్ వన్డే ఫార్మాట్లో జరగనుంది.

Tilak Varma : వన్డే వరల్డ్ కప్‌లో తిలక్ వర్మకు చోటు లభిస్తుందా.. మాజీ క్రికెటర్ల అభిప్రాయం ఇదే!

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరుపున సత్తా చాటిన తిలక్ వర్మ, పొట్టి ఫార్మాట్లోనూ అద్భుతంగా రాణిస్తున్నారు.

Shikhar Dhawan: జట్టులో పేరు లేకపోవడంతో షాకయ్యా.. అవకాశం వస్తే నిరూపించుకుంటా : ధావన్

టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ మళ్లీ భారత జట్టు తరఫున ఆడటానికి దాదాపుగా దారులన్నీ మూసుకుపోయాయి.

చరిత్ర సృష్టించిన పృథ్వీ షా.. వన్డే మ్యాచులో భారీ డబుల్ సెంచరీ

టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా కొత్త చరిత్రను సృష్టించారు. ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమైన ఈ ముంబై ఆటగాడు కౌంటీల్లో చెలరేగుతున్నాడు.

Suryakumar Yadav: వన్డే రికార్డులు అస్సలు బాలేవు : సూర్యకుమార్ 

టీ20ల్లో దుమ్మురేపే సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో మాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు.

Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ సంచలన రికార్డు.. ప్రపంచంలోనే రెండో ఆటగాడిగా!

టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ ఎట్టకేలకు మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. గయానా వేదికగా జరిగిన మూడో టీ20ల్లో విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీని మార్కును అందుకొని సత్తా చాటాడు.

IND Vs WI : సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్.. గెలిచి నిలిచిన భారత్

విండీస్‌తో టీ20 సిరీస్ గెలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచులో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల మ్యాచుల సిరీస్‌లో భారత్ బోణీ కొట్టింది.

IND Vs WI : నిలవాలంటే.. కచ్చితంగా గెలవాల్సిందే!

టీమిండియా, వెస్టిండీస్ మధ్య నేడు కీలక పోరు జరగనుంది. మంగళవారం గయానా వేదికగా విండీస్‌తో జరగనున్న మూడో టీ20లో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.

Asia Cup 2023 : ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 షెడ్యూల్ ఎట్టకేలకు విడుదలైంది.

Sarfaraz Khan: పెళ్లి పీటలు ఎక్కిన సర్ఫరాజ్ ఖాన్.. వధువు ఎవరో తెలుసా..?

ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఓ ఇంటివాడయ్యాడు. జమ్మూకాశ్మీర్ కు చెందిన అమ్మాయిని వివాహమాడాడు. కశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో ఆగస్టు 6న వధువు ఇంట్లో సర్ఫరాజ్ ఖాన్ వివాహం వైభవంగా జరిగింది.

Sanju Samson: సంజూ శాంసన్ చెత్త ఆట.. ఇక భవిష్యత్తులో చోటు కష్టమే!

టీమిండియా,వెస్టిండీస్ పర్యటనలో బిజీ బిజీగా ఉంది. టెస్టు, వన్డే సిరీస్‌లను కైవసం చేసుకున్న భారత్, ఇప్పుడు టీ20 సిరీస్‌ను ఆడుతోంది. ఈ సిరీస్‌లో మాత్రం టీమిండియా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు.

Tilak Varma: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. తృటిలో రోహిత్ రికార్డు మిస్!

టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ అరుదైన రికార్డును తన పేరిట రాసుకున్నాడు. గయానాలోని ప్రావిడెన్స్ మైదానంలో వెస్టిండీస్‌తో ఆదివారం రాత్రి జరిగిన రెండో టీ20ల్లో తిలక్ వర్మ ఈ రికార్డును నెలకొల్పాడు.

టీమిండియాపై అరుదైన ఘనత సాధించిన నికోలస్ పూరన్

గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో జరిగిన రెండోవ టీ20ల్లో భారత్‌పై వెస్టిండీస్ విజయాన్ని సాధించింది.

IND Vs WI: టీమిండియాకు మరో పరాజయం

వన్డే, టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా జట్టు టీ20ల్లో మాత్రం తేలిపోతున్నారు. వెస్టిండీస్ తో జరిగిన రెండో టీ20ల్లో టీమిండియా పరాజయం పాలైంది.

నేడు భారత్‌ వెస్టిండీస్‌ రెండో టీ20.. విజయమే లక్ష్యంగా బరిలో దిగుతున్న టీమిండియా

టీమిండియా- వెస్టిండీస్ మధ్య ఆదివారం రెండో టీ 20 మ్యాచ్ జరగనుంది.కేవలం 4 పరుగుల తేడాతో తొలి మ్యాచ్‌లో ఓడిన భారత జట్టు, ఆదివారం జరిగే పోరులో నెగ్గాలని పట్టుదలతో ఉంది. ఈ మేరకు జట్టులోకి మరో బ్యాటర్‌ను అదనంగా తీసుకోవాలని భావిస్తోంది.

టీమిండియాకు గుడ్ న్యూస్.. 140 కి.మీ ఫాస్ట్ బౌలింగ్ ఎదుర్కొంటున్న రిషబ్ పంత్

టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. వికెట్ కీపర్, స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ కు సంబంధించి తాజా అప్‌డేట్‌ వచ్చింది. ఈ మేరకు నేషనల్ క్రికెట్ అకాడమీలో పంత్ ప్రాక్టీస్‌ ప్రారంభించాడు.

గోల్డ్ మెడల్ గెలిచిన భారత జట్టు.. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌ కైవసం

ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌ షిప్‌లో భారతదేశానికి మొట్టమొదటి బంగారు పతకం లభించింది. జర్మనీ రాజధాని బెర్లిన్‌ లో జరిగిన పోటీల్లో వెన్నం జ్యోతి సురేఖ, ప్రణీత్‌ కౌర్‌, అదితి గోపీచంద్‌ స్వామిలతో కూడిన భారత జట్టు అద్భుతమే చేసింది. ఫలితంగా గోల్డ్ మెడల్ ను ఒడిసిపట్టింది.

IND Vs WI 1st T20 : టీమిండియాకు ఝలక్ ఇచ్చిన వెస్టిండీస్.. భారత్ ఓటమి

వెస్టిండీస్ జట్టు టీమిండియాకు షాకిచ్చింది. విండీస్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచులో భారత్ పరాజయం పాలైంది. సులువుగా గెలవాల్సిన మ్యాచులో భారత బ్యాటర్లు తడబడ్డారు.

Manoj Tiwary Retires: అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన మనోజ్ తివారీ

టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

WI vs IND 1st T20I: బ్రియాన్ లారా స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలం.. నేడే తొలి టీ20 మ్యాచ్

వెస్టిండీస్‌తో టెస్టు, వన్డే సిరీస్‌లను గెలుచుకున్న టీమిండియా ప్రస్తుతం టీ20 సిరీస్‌ కోసం సిద్ధమైంది. ఈ సిరీస్ కోసం టీమిండియా ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగుతోంది.

WI vs IND: ఇండియా, విండీస్ జట్ల మధ్య రేపే టీ20 మ్యాచ్.. గెలుపు ఎవరిదో?

వెస్టిండీస్ పర్యటనలో టెస్టు, వన్డే సిరీస్‌లను కైవసం చేసుకున్న భారత్, ప్రస్తుతం టీ20 సమరానికి సిద్ధమైంది.

World Cup 2023 : భారత్-పాక్ మ్యాచ్ తేదీలో మార్పు.. ఎప్పుడంటే?

ఈ ఏడాది భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచ కప్ జరగనుంది. భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే దసరా నవరాత్రులు అక్టోబర్ 15 నుంచి ప్రారంభం కానున్నాయి.

IND vs WI : మూడో వన్డేలో బద్దలైన రికార్డులివే!

వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

Shai Hope: వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ అరుదైన ఘనత 

టీమిండియాతో జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్ జట్టు ఓటమిపాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో తేడాతో భారత జట్టు కైవసం చేసుకుంది.

IND vs WI: 200 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం

వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏకంగా భారత్ 200 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకుంది.

టీమిండియాకు వెస్టిండీస్ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌బ్రావో స్వాగతం.. నెట్టింట వీడియో వైరల్

భారత్, వెస్టిండీస్ మధ్య సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో వన్డే కోసం మంగళవారం టీమిండియా ట్రినిడాడ్‌ చేరుకుంది. ఈ మేరకు మ్యాచ్ వేదికైనా టరుబాకు భారత ఆటగాళ్లు చేరుకున్నారు.

వెస్టిండీస్ చిచ్చరపిడుగు వచ్చేశాడు.. టీమిండియాతో టీ20 మ్యాచ్‌లకు కరేబియన్ జట్టు ప్రకటన

టీమిండియాతో 5 మ్యాచ్‌ల టీ-20 సిరీస్ ఆడనున్న నేపథ్యంలో కరేబియన్ జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (WICB) ప్రకటించింది.

01 Aug 2023

జడేజా

కపిల్ వ్యాఖ్యలకు జడేజా కౌంటర్.. ఇక్కడ ఎవరికీ పొగరు లేదు, ఎప్పుడు ఏం చేయాలో మేనేజ్‌మెంట్‌కు తెలుసు

టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఈ మధ్య ఆటగాళ్లపై విమర్శల పర్వం ఎక్కుపెట్టారు. తాజాగా కపిల్ చేసిన వ్యాఖ్యలపై భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్పందించారు. ఇక్కడ ఎవరికీ పొగరు లేదని,అవకాశాలు ఎవరికీ సునాయాసంగా రావని జడ్డూ అన్నారు.

టీమిండియా ఆటగాళ్లపై కపిల్‌ దేవ్ ఫైర్.. దేశం కంటే ఐపీఎల్ ముఖ్యమా అంటూ నిలదీత

టీమిండియా ఆటగాళ్లపై మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ కపిల్‌ దేవ్‌ మరోసారి మండిపడ్డారు. ఈ మేరకు స్టార్ సీనియర్ ఆటగాళ్ల గాయాలపై స్పందించారు. ఈ క్రమంలోనే వారి నిబద్ధతను ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్‌ నిలదీశారు.

వన్డేల్లో చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్.. పాక్ కెప్టెన్ బాబర్ రికార్డ్ గోవిందా

భారత జట్టు యువ ఓపెనర్, స్టార్ బ్యాట్స్ మెన్ శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో తొలి 26 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డ్ నమోదు చేశాడు.

వెస్టిండీస్ వర్సెస్ టీమిండియా: మూడో వన్డేలో టీమ్ కూర్పుపై ద్రావిడ్ కీలక వ్యాఖ్యలు

వెస్టిండీస్‌తో రెండో వన్డేలో స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిజర్వ్ బెంచ్‌లో కూర్చున్నారు. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన ప్రయోగం విఫలమైంది.