టీమిండియా: వార్తలు

టీమిండియాను ఓడించడానికి సిద్ధం : విండీస్ కెప్టెన్

టీమిండియా, వెస్టిండీస్ మధ్య రెండు మ్యాచుల టెస్టు సిరీస్ కు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా నేటి నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు డొమికానాలో ప్రారంభం కానుంది.

IND vs WI : మొదటి టెస్టుకు వరుణుడి ముప్పు ఉందా..?

వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్‌లో టీమిండియా పరాజయం తర్వాత దాదాపు నెల రోజులు విరామం తీసుకుంది. నేటి నుంచి కరేబియన్ గడ్డపై వెస్టిండీస్‌తో భారత్ టెస్టు సిరీస్ ఆడనుంది.

12 Jul 2023

బీసీసీఐ

షెడ్యూల్ ప్రకారమే ఆసియా కప్.. క్లారిటీ వచ్చేసింది

గత కొన్ని నెలలుగా ఆసియా కప్‌పై సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. ఇండియా, పాక్ మధ్య ముదురుతున్న ఈ వివాదం ఓ కొలక్కి వచ్చినట్లు సమాచారం. హైబ్రిడ్ మోడల్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

నేడే భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు.. ఓపెనర్‌గా యశస్వీ, ఇషాన్‌కు నో ఛాన్స్!

రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా నేటి నుంచి డొమినికాలోని విండర్స్ పార్క్ వేదిగా టీమిండియా, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు జరగనుంది.

టీమిండియా కొత్త జెర్సీపై మండిపడుతున్న ఫ్యాన్స్.. దేశం పేరు లేదని అసంతృప్తి

రేపట్నుంచి డొమినికా వేదిక‌గా వెస్టిండీస్ భారత్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. రెండు టెస్టుల సిరీస్ కోసం టీమిండియా ప్లేయర్స్ కొత్త జెర్సీల్లో లుక్ ఇచ్చారు.

మహిళల టీమిండియాకు థ్రిల్లింగ్ విక్టరీ.. లాస్ట్ ఓవర్లో 4 వికెట్లు పడగొట్టిన షఫాలీ 

భారత్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో టీ20లో టీమిండియా ఉత్కంఠ విజయం సాధించింది.బ్యాటింగ్‌లో విఫలమైన భారత మహిళలు, బౌలింగ్‌లో మెరిశారు. ఫలితంగా బంగ్లాదేశ్‌ను 87 పరుగులకే కట్టడి చేయగలిగారు.

11 Jul 2023

ఐసీసీ

భారత్ లో ప్రపంచకప్ ఆడేందుకు పాక్ మెలిక.. ఐసీసీ భేటీలో హైబ్రిడ్ మోడల్ కు పీసీబీ పట్టు

అంతర్జాతీయ క్రికెట్ లో పాక్ క్రికెట్ బోర్డు, పాక్ మంత్రి వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపుతున్నాయి. భారత్ లో వన్డే ప్రపంచకప్‌ ఆడేందుకు మీనమేషాలు లెక్కిస్తోంది.

కరేబీయన్ లో రిపోర్టర్లపై రహానే కస్సుబస్సు.. తనలో క్రికెట్ మిగిలే ఉందని స్పష్టం

వెస్టిండీస్ తో టీమిండియా తొలి టెస్ట్ రేపు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అంద‌రి దృష్టి భార‌త్ టెస్టు జ‌ట్టు వైస్ కెప్టెన్ అజింక్యా ర‌హానేపైనే ఉన్నాయి.

నేడు బంగ్లాదేశ్‌తో భారత్‌ మహిళల రెండో టీ20.. సిరీస్​పై కన్నేసిన టీమిండియా

బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న టీమిండియా మహిళల జట్టు మీర్‌పూర్‌ వేదికగా నేడు రెండో టీ20 మ్యాచ్ ఆడనుంది. తొలి టీ20లో అదరగొట్టిన భారత మహిళలు రెండో మ్యాచ్‌లోనూ అదే జోరును కనబర్చాలని ఉవ్విళ్లూరుతున్నారు.

కరేబియన్ గడ్డపై టీమిండియా బ్యాటింగ్ కు సవాల్.. బుధవారం తొలి టెస్ట్ ప్రారంభం

వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా ఇప్పటికే నెట్స్ లో శ్రమించింది. వచ్చే బుధవారం నుంచి డొమినికాలోని విండ్సర్ పార్క్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది.

దాయాది జట్లపై గంగూలీ సంచలన వ్యాఖ్యలు.. సెమీస్‌లో తలపడాలని ఆకాంక్ష

భారత మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

అరుదైన రికార్డుకు చేరువలో భారత్ vs వెస్టిండీస్ టెస్టు సిరీస్

వరల్డ్ టెస్టు ఛాంపియన్ టెస్టు ఓటమి తర్వాత టీమిండియా జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో వెస్టిండీస్ తో భారత్, వన్డే, టెస్టు, టీ20 సిరీస్‌లను ఆడనుంది. మొదటగా టెస్టు మ్యాచుల్లోనే టీమిండియా, వెస్టిండీస్‌తో తలపడనుంది.

Ind vs Ban Women's T20: హాఫ్ సెంచరీతో చెలరేగిన హర్మన్ ప్రీత్ కౌర్.. టీమిండియా ఘన విజయం

భారత్-బంగ్లాదేశ్ మహిళల జట్టు మధ్య జరుగుతున్న మొదటి టీ20 మ్యాచులో టీమిండియా ఘన విజయం సాధించింది. డాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో తొలుత టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది.

నేడు బంగ్లాదేశ్‌తో తొలి టీ20 మ్యాచ్.. ఆ ఇద్దరిపైనే అందరి దృష్టి!

దాదాపు 4 నెలల తర్వాత భారత మహిళల జట్టు మళ్లీ బరిలోకి దిగుతోంది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో నేడు బంగ్లాదేశ్‌తో తలపడేందుకు టీమిండియా జట్టు సిద్ధమైంది. బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న భారత జట్టు మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను బంగ్లాతో ఆడనుంది.

Ind Vs WI: డొమినికాకు వెళ్లిన టీమిండియా ప్లేయర్లు

వెస్టిండీస్‌తో ఈనెల 12 నుంచి జరిగే మొదటి టెస్టుకు టీమిండియా ప్లేయర్లు సిద్ధమవుతున్నారు. బార్పొడాస్‌లో ప్రాక్టీస్ సెషన్లు పూర్తి చేసుకున్న భారత జట్టు డొమినికాకు చేరుకుంది.

టీమిండియా పేసర్ మహ్మద్ షమీకి షాక్.. కీలక ఆదేశాలిచ్చిన సుప్రీంకోర్టు

టీమిండియా పేసర్ మహ్మద్ షమీపై నమోదైన దాడి, హత్యాయత్నం, గృహహింస కేసుల్లో సుప్రీంకోర్టు కీలక అదేశాలను జారీ చేసింది. ఈ కేసుల విషయంలో నెల రోజుల్లోపు తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది.

ఇండియాతో ఎక్కడైనా ఆడటానికి రెడీ : పాకిస్థాన్ కెప్టెన్

భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్ అక్టోబర్ 5న ప్రారంభం కానుంది. టీమిండియా, పాకిస్థాన్ మధ్య అక్టోబర్ 15న హై ఓల్టేజ్ మ్యాచ్ నరేంద్రమోదీ స్టేడియంలో జరగనుంది.

ఎంఎస్ ధోనీ స్టామినా అంటే ఇది.. మిస్టర్ కూల్ బర్తడేకి అకాశమంత కటౌట్

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిపై అతని అభిమానులు చూపించే ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా ధోనీ క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు.

MS Dhoni Birthday: ధోనీ లాంటి కెప్టెన్ లేడు .. ఇక రాడు

భారత క్రికెట్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సంపాదించుకున్నాడు. జార్ఖండ్ డైనమైట్‌గా ధోనీని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు.

IND vs WI: భారత జట్టులోకి తెలుగోడు.. రోహిత్, కోహ్లీకి విశ్రాంతి

వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కు టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. హార్ధిక్ పాండ్యా జట్టుకు నాయకత్వం వహిస్తుండగా, సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్ పాత్రలో కనిపించనున్నాడు.

వెస్టిండీస్ దిగ్గజంతో టీమిండియా ప్లేయర్లు  

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ కోసం భారత ఆటగాళ్లు కరేబియన్ గడ్డపై అడుగుపెట్టారు. ఈ క్రమంలో భారత బృందం ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశారు.

టీమిండియా మాజీ ప్లేయర్‌కు తప్పిన పెను ప్రమాదం

టీమిండియా మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్, అతని కుమారుడు త్రుటిలో ప్రాణాప్రాయం నుంచి తప్పించుకున్నారు. వారు ప్రయాణిస్తున్న కారు అతివేగంగా దూసుకొచ్చి ఓ ట్రక్కును ఢీకొట్టింది.

వన్డే వరల్డ్ కప్ ముందు కీలక నిర్ణయం.. టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా అజిత్ అగార్కర్

టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా మాజీ ఆల్ రౌండర్ అజిత్ అగార్కర్ ఎంపికయ్యాడు. భారత పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్‌గా అజిత్ అగార్కర్‌ను నియమిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

భారత మహిళల జట్టు హెడ్ కోచ్‌గా అమోల్ మంజుదార్ ఫిక్స్!

భారత మహిళల జట్టు హెడ్ కోచ్‌గా వెటరన్ క్రికెటర్ అమోల్ మజుందార్ నియామకం అయినట్లు సమాచారం. ఈ మేరకు సీఏసీ ముంబయిలో సోమవారం షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసింది.

ఆసియా కప్ నిర్వహణపై క్లారిటీ..ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఆ రోజునే!

ఆసియా కప్ వివాదంపై త్వరలోనే సస్పెన్స్ వీడనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆసియా కప్ నిర్వహణపై ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది.

కరేబియన్ బీచ్ లో వాలీబాల్ ఆడిన టీమిండియా ప్లేయర్లు

వన్డే ప్రపంచ కప్ సన్మాహకాల్లో ఉన్న భారత జట్టు వెస్టిండీస్ గడ్డపై కాలు మోపింది. టెస్టు, వన్డే, టీ20 సిరీస్ లలో సత్తా చాటేందుకు టీమిండియా ఆటగాళ్లు సిద్ధమయ్యారు.

బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా మహిళల జట్టు ప్రకటన.. ఆ ఇద్దరికి షాక్!

బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లే భారత మహిళల వన్డే, టీ20 జట్టును బీసీసీఐ ప్రకటించింది. బంగ్లాదేశ్ తో జరగనున్న మూడు టీ20ల మ్యాచ్, వన్డే సిరీస్ లకు మహిళల సెలక్షన్ కమిటీ భారత్ జట్టును ఎంపిక చేసింది.

హునుమ విహారి సంచలన నిర్ణయం.. ఆంధ్ర జట్టుకు గుడ్‌బై

టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, ఆంధ్రా ఆటగాడు హనుమ విహారి కీలక నిర్ణయాన్ని తీసుకున్నాడు.

ఆ మెగా టోర్నీకి టీమిండియా కెప్టెన్‌గా శిఖర్ ధావన్!

చైనాలోని హాంగ్జౌ వేదికగా ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్‌లో జరిగే ఏషియన్ గేమ్స్ కు భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లను పంపాలని బీసీసీఐ భావిస్తోంది. తొలుత పంపకూడదని భావించినా, తర్వాత నిర్ణయం మార్చుకున్నట్లు సమాచారం.

సెంచరీతో విజృంభించిన వీవీఎస్ లక్ష్మణ్ కొడుకు

టీమిండియా క్రికెట్లో వీవీఎస్ లక్ష్మణ్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో లక్ష్మణ్ తనదైన ముద్ర వేసుకున్నారు.

29 Jun 2023

బీసీసీఐ

టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్!

టీమిండియా పురుషుల క్రికెట్ జట్టుకు చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్‌ బాధ్యతలు తీసుకొనే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

ఆ బంతి నా ప్యాడ్‌కు తాకి ఉంటే నా కెరీర్‌కు ఎండ్‌కార్డ్ పడేది : అశ్విన్

భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన బౌలింగ్‌తో చాలాసార్లు ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టిన విషయం తెలిసిందే. అతను బౌలింగ్‌లోనే కాకుండా బ్యాటింగ్ లోనూ ఎన్నోసార్లు రాణించాడు. అయితే తన కెరీర్ లో ఓ కీలక మ్యాచు గురించి అశ్విన్ ఐసీసీ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

ప్రజా సేవ చేయాలని ఉంది.. త్వరలో రాజకీయాల్లోకి వచ్చేస్తున్నా అంబటి రాయుడు

టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు పొలిటికల్ ఎంట్రీపై కొంతకాలంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.

వన్డే ప్రపంచకప్ 2023లో ఉత్కంభరితంగా సాగే మ్యాచులు ఇవే.. ఐసీసీ వెల్లడి 

భారత వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఈ టోర్నీ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆక్టోబర్ 5న నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది.

వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా ఆడే మ్యాచులు ఎలా జరుగుతాయంటే?

2023 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 5 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. నవంబర్ 12తో తొలి దశ మ్యాచులు ముగియనున్నాయి.

2011లో సచిన్ కోసం వరల్డ్ కప్ సాధించాం.. ఈసారి ఆ ప్లేయర్ కోసం కప్పు గెలవాలి : సెహ్వాగ్

భారత్‌లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ 2023 కోసం షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది.

World Cup 2023 : ఆ రెండు స్టేడియాలు, ఆ రెండు జట్లతో టీమిండియాకు గండం!

వన్డే ప్రపంచ కప్ టోర్నమెంట్ షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. ఈ టోర్నీకి ఇంకా 100 రోజులు మాత్రమే మిగిలి ఉంది.

వెస్టిండీస్ సిరీస్ తర్వాత ఐర్లాండ్ టూర్‌కు టీమిండియా

టీమిండియా, వెస్టిండీస్‌తో టెస్టు, వన్డే, టీ20 సిరీస్ లు ఆడనుంది. ఆ సిరీస్ తర్వాత భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఆ పర్యటనలో టీమిండియా మూడు టీ20 సిరీస్ లను ఆడనుంది.

ఎన్‌సీఏలో బుమ్రా ప్రాక్టీస్.. జూలైలో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనున్న యార్కర్ల కింగ్

ఈ ఏడాది భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ వచ్చేసింది. అంతకంటే ముందే ఆసియా కప్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో అందరి కళ్లు టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రిత్ బుమ్రాపైనే నిలిచాయి.

హైదరాబాద్‌లో జరిగే వరల్డ్ కప్ మ్యాచుల లిస్ట్ ఇవే!

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచుతో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. నవంబర్ 12న పూణేలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య జరిగే ఆఖరి గ్రూప్ మ్యాచులతో లీగ్ స్టేజ్ ముగియనుంది.