టీమిండియా: వార్తలు

కోహ్లీ పుట్టిన రోజు నాడు బలమైన జట్టుతో మ్యాచ్.. శతకం బాదేనా?

వరల్డ్ కప్‌ 2023 కోసం రోజుల దగ్గర పడుతున్నాయి. క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని చూస్తున్నా ఐసీసీ వరల్డ్ కప్ షెడ్యూల్ ను నేడు ఐసీసీ ప్రకటించింది. క్రికెట్ అభిమానులు ఈ టోర్నీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

పృథ్వీ షాకు ఊరట.. స్వప్న గిల్ ఆరోపణలన్నీ అవాస్తవమన్న ముంబై పోలీసులు

వేధింపుల కేసు నుంచి టీమిండియా క్రికెటర్ పృథ్వీ షాకు ముంబై పోలీసులు క్లీన్ చీట్ ఇచ్చారు.

2023 వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదల.. దయాదుల సమరం ఎప్పుడంటే..?

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఈ వన్డే ప్రపంచకప్ పోటీలు ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

పీసీబీకి భారీ షాకిచ్చిన ఐసీసీ.. అహ్మబాద్‌లోనే భారత్-పాక్ మ్యాచ్

వన్డే ప్రపంచకప్-2023 కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది.

విరాట్ కోహ్లీ తర్వాతే అతని బ్యాటింగ్ అంటేనే ఇష్టం : పాక్ మాజీ బౌలర్

క్రికెట్ మైదానంలో ఇండియా-పాకిస్థాన్ మ్యాచుకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఉంటుంది. ఇరు జట్లు అటగాళ్లు నువ్వా-నేనా అన్నట్లుగా మైదానంలో పోటీపడుతుంటారు. హై ఓల్టోజ్ నడుమ సాగే ఈ మ్యాచును చూడటానికి ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు.

ఐదు సెషన్లు ఆడితే ఆరు ఇంజెక్షన్లు తీసుకున్నాను.. చివరి టెస్టుపై ఇషాంత్ కామెంట్స్

టీమిండియా బౌలర్‌గా ఇషాంత్‌శర్మ ఎన్నో ఏళ్ల పాటు సేవలందించాడు. ముఖ్యంగా టెస్టుల్లో సుదీర్ఘంగా ఆడి టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

రాత్రి అంతా పార్టీ చేసుకొని.. తెల్లారి 250 రన్స్ కొట్టిన కోహ్లీ

టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో అనేక రికార్డులతో పాటు భారత జట్టు ఛేజింగ్ మాస్టర్, రన్ మెషీన్‌గా ప్రసిద్ధికెక్కాడు.

INDvsWI: టీ20 జట్టులోకి తెలుగు తేజం.. ఇక విండీస్ బౌలర్లకు చుక్కలే! 

వచ్చే నెలలో భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. జులై 12 నుంచి మొదలయ్యే ఈ పర్యటనలో టీమిండియా, వెస్టిండీస్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లను ఆడనుంది. అయితే టీ20 జట్టులో చాలా మార్పులు చేయాలని బీసీసీఐ భావిస్తోంది.

24 Jun 2023

ఐసీసీ

పదేళ్లుగా ఐసీసీ ట్రోఫీని గెలవని టీమిండియా.. కారణమిదే!

బీసీసీఐ ప్రపంచంలోని అత్యంత ధనిక క్రికెట్ బోర్డులలో ఒకటి. ఎంతోమంది స్టార్ ఆటగాళ్లను బీసీసీఐ తయారు చేసింది. అయినప్పటికీ ఐసీసీ మెయిన్ టోర్నమెంట్లలో టీమిండియా చేతులేత్తుస్తోంది.

7 నెలల తర్వాత టీమిండియా జట్టులోకి సంజు శాంసన్.. ఈసారైనా!

టాలెంటెడ్ ప్లేయర్ సంజు శాంసన్ కు టీమిండియాలో చోటు దక్కడంపై టీమిండియా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

యూరప్ నడిబొడ్డున రెస్టారెంట్‌ను ఓపెన్ చేసిన సురేష్ రైనా.. పిక్స్ వైరల్

టీమిండియా సీనియర్ క్రికెటర్ సురేష్ రైనా గతేడాది సెప్టెంబర్‌లో క్రికెట్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా రైనా కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టాడు.

పానీపూరీ అమ్మిన కుర్రాడికి భారత జట్టులో స్థానం

బతుకుతెరువు కోసం పానీపూరీ అమ్మిన కుర్రాడు నేడు టీమిండియా జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. దేశవాళీ క్రికెట్లో తిరుగులేని రికార్డులతో అందరి దృష్టిని ఆకర్షించిన యశస్వీ జైస్వాల్ ఐపీఎల్ లోనూ అద్భుతంగా రాణించాడు.

వెస్టిండీస్ టూరుకు భారత జట్టు ప్రకటన.. తొలిసారిగా భారత జట్టులోకి యువ ప్లేయర్లు

త్వరలో ప్రారంభం కానున్న వెస్టిండీస్ టూర్‌కు టీమిండియా టెస్టు, వన్డే జట్లను నేడు ప్రకటించింది. టెస్టు, వన్డేలకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు.

సెలక్షన్ కమిటీ చీఫ్‌ పదవిపై వీరేంద్ర సెహ్వాగ్ ఏమన్నారంటే?

టీవీ స్టింగ్ ఆపరేషన్‌లో టీమిండియా జట్టుపై గతంలో భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో అతడిని ఆ పదవి నుంచి బీసీసీఐ తొలగించింది.

23 Jun 2023

బీసీసీఐ

బీసీసీఐ సెలక్షన్ కమిటీ హెడ్ పోస్టుకు దరఖాస్తులు.. అర్హతలివే!

టెస్టు, వన్డే, టీ20 మ్యాచులకు జాతీయ జట్టును ఎంపిక చేసే పురుషుల టీమిండియా జట్టు సెలక్షన్ హెడ్ కమిటీ పోస్టు కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి జూన్ 2న దరఖాస్తులను అహ్వానించింది.

వెస్టిండీస్ టూరుకు అందుబాటలో రోహిత్ శర్మ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ!

డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమితో టీమిండియా ప్రస్తుతం విరామం తీసుకుంటోంది. వచ్చే నెలలో భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది.

టీమిండియా చీఫ్ సెలక్టర్‌‌గా సెహ్వాగ్.. కానీ!

టీమిండియా సెలక్షన్ కమిటీ చీఫ్‌గా టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బాధ్యతలు తీసుకుంటున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ICC Test Rankings: అగ్రస్థానానికి దూసుకొచ్చిన జోరూట్.. బౌలింగ్‌లో అగ్రస్థానంలోనే అశ్విన్

ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో విజృంభించిన ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోరూట్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకొచ్చాడు.

బంగ్లాదేశ్ చిత్తు.. ఉమెన్స్ ఆసియా కప్ విజేతగా భారత్

ఏసీసీ మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023 ఛాంపియన్స్‌గా భారత మహిళల జట్టు అవతరించింది.

ధోనీ లెజెండ్‌గా మారడానికి కారణమిదే... ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన మాజీ క్రికెటర్

టీమిండియా విజయవంతమైన కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోనీ ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. జట్టులోకి అడుగుపెట్టిన మూడేళ్ల కాలంలోనే సారిథిగా పగ్గాలు చేపట్టి అనేక విజయాలను అందించాడు. ముఖ్యంగా మూడు ఐసీసీ టైటిళ్లు గెలిచి మరే ఇతర కెప్టెన్లకు సాధ్యం కాని రికార్డులను అతను నమోదు చేశాడు.

వదినకు లక్ష కాదు.. రూ.ఐదు లక్షలు ఇస్తా : హార్ధిక్ పాండ్యా 

టీమిండియా ఆల్ రౌండర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఈ ఏడాది ఫిబ్రవరిలో తన భార్య నటాషా స్టాంకోవిక్ ను మళ్లీ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

టీ20 కెప్టెన్‌గా హార్ధిక్.. బిగ్ హిట్టర్‌కి ఛాన్స్!

వచ్చే నెలలో భారత్, వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో టీమిండియా ఐదు టీ20 మ్యాచులను ఆడనుంది. ఈ సిరీస్ మొత్తానికి సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది.

4 నెలల్లో 12 వన్డేలు ఆడనున్న టీమిండియా.. ఏ జట్టుతో ఎన్ని మ్యాచులంటే?

వన్డే ప్రపంచ కప్ సమయం దగ్గర పడుతోంది. ఇంకా 4 నాలుగు నెలల్లో భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ కప్‌కు ముందు టీమిండియా 12 వన్డే మ్యాచులను ఆడనుంది.

క్రికెట్లోనే కాదు ఆదాయంలోనూ కింగే.. కోహ్లీ ఆస్తుల విలువ తెలిస్తే షాకవ్వాల్సిందే!

ప్రపంచంలో అత్యధిక ఆదరణ కలిగిన క్రీడాకారుల్లో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్‌ కోహ్లీ ముందు వరుసలో ఉంటాడు.

ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్న అంజిక్యా రహానే

టీమిండియా వెటరన్ ఆటగాడు అంజిక్య రహానే మరోసారి ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్నాడు. వచ్చే నెలలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్ కు రహానే పయనం కానున్నాడు.

11 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న భారత మహిళల జట్టు 

మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాణించినా భారత మహిళా క్రికెటర్లు అంతర్జాతీయ మ్యాచు ఆడేందుకు సిద్ధమవుతున్నారు.

సమిష్టి నిర్ణయంతోనే రాయుడిని తప్పించాం.. నా తప్పు లేదు : ఎమ్మెస్కే 

చైన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు అంబటిరాయుడు వ్యవహారం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ప్రకంపనలను పుట్టిస్తోంది. 2019వన్డే వరల్డ్ కప్ లో రాయుడిని ఎంపిక చేయని విషయం తెలిసిందే.ధావన్ గాయపడటంతో అతని స్థానంలో రాయుడిని ఎంపిక చేయడకపోవడంపై అప్పట్లో తీవ్ర చర్చ జరిగింది.

బుమ్రా, ఆయ్యర్ రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్.. ఆ టోర్నీలో ఆడే అవకాశం!

టీమిండియా అభిమానులకు శుభవార్త అందింది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీకి డేట్ ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. బుమ్రా వెన్నుగాయంలో చాలాకాలంగా జట్టుకు దూరమయ్యాడు.

WTC ఫైనల్ : జట్టులో లేకపోవడం బాధనిపించింది.. ఎవరిని ఆడించాలో మేనేజ్‌మెంట్ కి తెలుసు : అశ్విన్

డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. మొదట నుంచి జట్టు ఎంపికపై విమర్శలు వస్తున్నాయి. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకోకపోవడం సరైన నిర్ణయం కాదనే వాదనలు వినిపించాయి.

బైక్‌పై చక్కర్లు కొట్టిన ధోనీ.. వీడియో వైరల్..!

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైదానంలో కూల్‌గా ఉండి టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాడు.

ఏపీ సీఎంతో టీమిండియా వికెట్ కీపర్.. సీఎంపై ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో టీమిండియా క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ గురువారం బేటీ అయ్యారు. ఈ మేరకు సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని శ్రీకర్ భరత్ మర్వాదపూర్వకంగా కలిశారు.

డబ్ల్యూటీసీ ఎఫెక్టు: పుజారా ఔట్.. యశస్వీ ఇన్

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియా ప్లేయర్ ఛతేశ్వర్ పుజారా చెత్త ప్రదర్శనతో దారుణంగా విఫలమయ్యాడు.

ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది.. ఆగస్టు 31 నుంచి ప్రారంభం

ఆసియా కప్ షెడ్యూల్‌ను వచ్చేసింది. ఆగస్టు 31న ప్రారంభమై సెప్టెంబర్ 17వరకు ఆసియా కప్ 2023 టోర్నీని నిర్వహించనున్నట్లు ఏసీసీ పేర్కొంది.

వెస్టిండీస్ టూరులో భారీ మార్పులు.. టెస్టుల్లోకి హార్ధిక్ పాండ్యా, టీ20ల్లోకి మోహిత్ శర్మ రీఎంట్రీ!

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2023 ఫైనల్‌లో టీమిండియా ఓటమిపాలైన విషయం తెలిసిందే. దీంతో సీనియర్ ఆటగాళ్లపై ప్రభావం పడింది.

రోహిత్ శర్మ తర్వాత టెస్టు కెప్టెన్ ఎవరో చెప్పేసిన గూగుల్ ఏఐ!

డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే వయస్సు రీత్యా 36 ఏళ్లు రోహిత్ మరో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే అవకాశాలు కన్పించడం లేదు.

యాషెస్ సమరానికి సర్వం సిద్ధం.. ఎక్కువ సిరీస్‌లు గెలిచిందే వీరే..?

క్రికెట్ లోకమంతా ఆసక్తిగా ఎదురుచూసిన ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ముగిసింది. ఈ పోరులో టీమిండియాపై ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది.

రవిచంద్రన్ అశ్విన్ మాములోడు కాదు.. ఒకే బంతికి రెండుసార్లు డీఆర్ఎస్!

తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2023లో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి. మంగళవారం సేలం స్పార్టాన్స్, చెపాక్ సూపర్ గిల్లీస్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

టీమిండియా ఫ్యాన్స్ కు సూపర్ న్యూస్.. చేతికర్ర లేకుండా మెట్లెక్కేసిన పంత్!

రోడ్డు ప్రమాదంలో గాయపడి భారత జట్టుకు దూరమైన వికెట్ కీపర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం అతను బెంగళూరు నేషనల్ క్రికెట్ ఆకాడమీలో శిక్షణ పొందుతున్నాడు.

ఐసీసీ ర్యాంకుల్లో ఆస్ట్రేలియా బ్యాటర్లు ముందంజ.. దూసుకొచ్చిన అంజిక్య రహానే

డబ్ల్యూటీసీ ఫైనల్లో ఇండియాపై గెలుపొందిన ఆస్ట్రేలియా టెస్టు ర్యాంకుల్లోనూ సత్తా చాటింది. ఆసీస్ కు చెందిన బ్యాటర్లు టాప్ 3 లో ఉండటం విశేషం. లబుషన్, స్టీవ్ స్మిత్, హెడ్ తొలి మూడు ర్యాంకులను సొంతం చేసుకున్నారు.

సౌత్ జోన్ జట్టు కెప్టెన్‌గా హనుమ విహారి, వైస్ కెప్టెన్‌గా మయాంక్

తెలుగు క్రికెటర్ హనుమ విహారిని కెప్టెన్‌గా నియమిస్తూ సౌత్‌జోన్ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది.