అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

సముద్రంలో మునిగిన ఇండోనేషియా నౌక.. 15 మంది మృతి, 19 మంది గల్లంతు

ఇండోనేషియాలో వేలాది ద్వీపాలు ఉన్నాయి. కొన్నిసార్లు భద్రతా ప్రమాణాలు సరిగ్గా లేక, మరికొన్ని సార్లు నౌకలో సాంకేతిక కారణాల రీత్యా ఆ దేశ జలాల్లో ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి.

24 Jul 2023

చైనా

చైనాలో స్కూల్ జిమ్ పైకప్పు కూలి 11మంది దుర్మరణం 

చైనాలోని ఓ స్కూల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. హీలాంగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లోని కికిహార్ నగరంలో పాఠశాల జిమ్ పైకప్పు కూలిపోయింది.

24 Jul 2023

విమానం

సాంకేతిక లోపంతో కుప్పకూలిన సుడాన్ విమానం.. నలుగురు సైనికులు సహా 9 మంది దుర్మరణం

సూడాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.సాంకేతిక లోపం కారణంగా ఓ విమానం కుప్పకూలిన ఘటనలో 9 మంది దుర్మరణం పాలయ్యారు.

Mexico: బార్‌కు నిప్పంటించిన యువకుడు; 11 మంది మృతి

ఉత్తర మెక్సికో సరిహద్దు నగరమైన శాన్ లూయిస్ రియో ​​కొలరాడోలోని బార్‌కి ఓ యువకుడు నిప్పంటించాడు. ఈ ప్రమాదంలో దాదాపు 11మంది మరణించారు.

22 Jul 2023

ఉరుగ్వే

Penguin: ఉరుగ్వే తీరంలో 2,000 పెంగ్విన్‌‌లు మృతి; అసలేమైంది?

తూర్పు ఉరుగ్వే తీరం హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. దాదాపు వేలకొద్ది పెంగ్విన్‌ల మృతదేహాలు ఉరుగ్వేలోని అట్లాంటిక్ మహాసముద్ర తీరానికి కొట్టుకొచ్చాయి.

21 Jul 2023

అమెరికా

అమెరికాలో భారత విద్యార్థినిపై పిడుగుపాటు.. క్రౌడ్ ఫండింగ్ కోరుతున్న బాధిత కుటుంబం

అమెరికాలో భారత యువతి పిడుగుపాటుకు గురైన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ మేరకు బాధితురాలి గుండె సుమారు 20 నిమిషాల పాటు లయ తప్పిందని, దీంతో మెదడు ప్రభావితమైనట్లు అక్కడి వైద్యలు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ప్రాణాల కోసం పోరాడుతున్నారు.

దక్షిణాఫ్రికాలో భారీ పేలుడు.. ఒకరు మృతి, 48 మందికి గాయాలు

దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో 48 మంది గాయపడ్డారు. అందులో 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన మరో 36 మందికి చికిత్స చేసి డిశ్చార్జి చేశారు.

మహిళల ఫుట్ బాల్ ప్రపంచకప్ ముంగిట న్యూజిలాండ్‌లో కాల్పులు.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు 

2023 ఫిఫా ఉమెన్స్ ఫుట్ బాల్ వరల్డ్ కప్ ముంగిట న్యూజిలాండ్ ఉలిక్కిపడింది. ఈ మేరకు మరికొన్ని గంటల్లో ఫుట్ బాల్ ప్రపంచ కప్ జరగనున్న నేపథ్యంలో కాల్పుల కలకలం రేగింది.

BRICS Summit: బ్రిక్స్ సదస్సు కోసం దక్షిణాఫ్రికా సన్నాహాలు; పుతిన్ గైర్హాజరు 

2023 ఏడాదికి గానూ బ్రిక్స్ దేశాల 15వ శిఖరాగ్ర సమావేశానికి దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇస్తోంది.

దినదిన గండంగా పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి.. మరో ప్యాకేజీ అవసరమన్న ఐఎంఎఫ్‌ నివేదిక

దాయాది పాకిస్థాన్ దేశాన్ని తీవ్రమైన ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. ఓ వైపు ఐఎంఎఫ్‌ (అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ) నుంచి భారీ స్థాయిలో ప్యాకేజీలు మంజూరయ్యాయి. అయినా నిధులకు ఇప్పటికీ కటకటే .

Wuhan Lab: వుహాన్ ల్యాబ్‌పై కొరడా ఝులిపించిన అమెరికా; నిధుల నిలిపివేత 

కోవిడ్ పుట్టుకకు కారణమైందని ప్రపంచదేశాలు అనుమానిస్తున్న చైనాలోని వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌పై అమెరికా కొరడా ఝులిపించింది. వుహాన్ ల్యాబ్‌‌కు ఫెడరల్ నిధులను బైడెన్ ప్రభుత్వం నిలిపివేసిట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.

19 Jul 2023

అమెరికా

భారతీయులకు మరో గుడ్ న్యూస్..  రెండింతలు పెరగనున్న అమెరికా హెచ్-1బీ వీసాలు

భారతదేశం విద్యార్థులకు అగ్రరాజ్యం అమెరికా గుడ్ న్యూస్ అందించనుంది. హెచ్-1బీ వీసాలను రెండు రెట్లుకు పెంచాలని ప్రతిపాదిస్తూ అమెరికా చట్టసభ్యులు బిల్లును సైతం ప్రవేశపెట్టారు.

18 Jul 2023

అమెరికా

ఒక్క అక్షర దోషంతో అగ్రరాజ్యం లక్షలాది మిలిటరీ ఈమెయిల్స్, రహస్యాలు లీక్ 

ఒకే ఒక్క అక్షర దోషం అమెరికా మిలిటరీకి తీవ్ర తలనొప్పిగా మారింది.

18 Jul 2023

అమెరికా

అమెరికాలో విషాదం.. ఆడుకుంటూ చెల్లిని తుపాకీతో కాల్చిన అక్క

అమెరికాలో గన్ కల్చర్ ఎంత ప్రమాదకరంగా మారిందో చెప్పేందుకు ఈ ఘటన నిదర్శనం.

17 Jul 2023

చైనా

Typhoon Talim: చైనాను వణిస్తున్న'తాలిమ్ టైఫూన్' తుపాను; విమానాశ్రయాలు, పాఠశాలలు మూసివేత 

చైనాను 'తాలిమ్ టైఫూన్' తుపాను వణికిస్తోంది. తుపాను సోమవారం రాత్రికి తీరాన్నితాకనుంది. హైనాన్ నుంచి గ్వాంగ్‌డాంగ్ వరకు దక్షిణ తీరం వెంబడి తీరం దాటే క్రమంలో తుపాను మరింత బలపడుతుందని చైనా వాతావరణ చెప్పింది.

17 Jul 2023

అమెరికా

అమెరికాలో భారీ వర్షాలు.. 2600 విమానాలు రద్దు

అమెరికాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా దేశవ్యాప్తంగా 2600 పైగా విమానాల రాకపోకలను రద్దు చేశారు. మరో 8వేల విమనాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

17 Jul 2023

రష్యా

పుతిన్ కలల వంతెన అయినా క్రిమియా వంతెనపై మరోసారి పేలుళ్లు.. ఇద్దరు మృతి

రష్యా అధక్ష్యుడు పుతిన్ కలల వంతెనగా పేరున్న కెర్చ్ బ్రిడ్జిపై మరోసారి పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రమాదంలో వంతెన కొంతభాగం దెబ్బతింది. దీంతో కెర్చ్ బ్రిడ్జిపై రాకపోకలకు రష్యా మూసివేసింది.

16 Jul 2023

భూకంపం

US Earthquake: అలస్కా ద్వీపకల్ప ప్రాంతంలో భారీ భూకంపం; సునామీ హెచ్చరికలు జారీ 

అమెరికాలోని అలస్కా ద్వీపకల్ప ప్రాంతంలో ఆదివారం భారీ భూకంపం సంభవించింది.

అల్లాడిస్తున్న వేడి గాలులు: అమెరికా సహా పలు దేశాల్లో రెడ్ అలర్ట్

వాతావరణంలో చోటుచేసుకుంటున్న పెను మార్పులతో ప్రపంచంపై ప్రతికూల ఉష్ణోగ్రత ప్రభావం పడుతోంది. హీట్​వేవ్స్ కారణంగా గత కొన్నాళ్లుగా ఉష్ణోగ్రతలు ఊహించని రీతిలో పెరిగిపోతున్నాయి.

16 Jul 2023

అమెరికా

అమెరికాలో తుపాకీ కాల్పులు; నలుగురు మృతి, నిందితుడి కోసం గాలింపు

అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. శనివారం ఉదయం ఓ వ్యక్తి విచక్షణారహితంగా, కాల్పులకు తెగబడ్డాడు.

దక్షిణ కొరియాలో ప్రకృతి విలయతాండవం.. 26మంది మృతి, వేలాది నిరాశ్రయులు

దక్షిణ కొరియాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత మూడు రోజులుగా కుంభవృష్టి కారణంగా మధ్య, ఆగ్నేయ ప్రాంతాల్లో కొండచరియలు సైతం విరిగిపడుతున్నాయి. ఫలితంగా 26మంది మృత్యువాత పడ్డారు.

అబుదాబిలో ఐఐటీ-దిల్లీ క్యాంపస్ ఏర్పాటు; భారత్- యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు 

ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌- ప్రధాని మోదీ మధ్య కీలక ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.

యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ప్రధాని మోదీ చర్చలు 

రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) చేరుకున్నారు.

Modi France Tour: మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్‌లో ఫ్రాన్స్ కీలక భాగస్వామి: ప్రధాని మోదీ

ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ- ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ మధ్య కీలక ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.

వైద్యరంగంలో అద్భుతం.. తెగిపోయిన తలను తిరిగి అతికించిన ఇజ్రాయిల్ డాక్టర్లు

ఇజ్రాయెల్‌ వైద్యులు ప్రపంచమే ఆశ్చర్యపోయే రీతిలో అసాధారణ వైద్య చికిత్సలు అందించారు. దాదాపుగా తెగిపోయిన తలను తిరిగి అతికించి ఓ బాలుడికి పునర్జన్మను అందించారు.

అట్టహాసంగా బాస్టిల్ డే పరేడ్.. అద్భుత విన్యాసాలు వీక్షించిన మోదీ, మాక్రాన్ 

ఫ్రాన్స్‌ జాతీయ దినోత్సవం (బాస్టీల్‌ డే) వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఫ్రెంచ్ దేశంలో 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ వేడుకలకు గౌరవఅతిథిగా హాజరయ్యారు.

భారత విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఐదేళ్ల వర్క్ వీసాకు ఫ్రాన్స్ గ్రీన్ సిగ్నల్

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫ్రెంచ్ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ మేరకు భారత విద్యార్థులకు శుభవార్తను ప్రకటించింది.

ఫ్రాన్స్ ఎన్ఆర్ఐలకు మోదీ గుడ్ న్యూస్.. త్వరలోనే ఈఫిల్‌ టవర్ నుంచి యూపీఐ సేవలు 

ఫ్రాన్స్ వాసులకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మేరకు భారత్‌లో అత్యంత విజయవంతమైన డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ (UPI)ని ఇకపై ఫ్రాన్స్‌లో వాడుకోవచ్చని మోదీ ప్రకటన చేశారు.

ప్రధాని మోదీకి ఫ్రాన్స్ అరుదైన గౌరవం.. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లిజియన్ ఆఫ్​ హానర్ తో సత్కారం

ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఫ్రెంచ్ దేశ అత్యుతన్నత గౌరవ పురస్కారం లభించింది.

పాకిస్థాన్ కు భారీ ఊరట.. 3 బిలియన్ల డాలర్లకు ఐఎంఎఫ్ అమోదం

ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ కు భారీ ఉపశమనం లభించింది.

12 Jul 2023

చైనా

China: ప్రపంచంలోనే తొలిసారిగా మీథేన్ అంతరిక్ష రాకెట్‌ను ప్రయోగించిన చైనా

మీథేన్ ఆధారిత క్యారియర్ రాకెట్‌ను అంతరిక్షంలోకి చైనా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

మెక్సికోలో భారీగా పరికరాల పేలుడు.. ముగ్గురు పోలీసుల మృతి, మరో 10 మందికి గాయాలు

మెక్సికోలో భారీ పేలుడు సంభవించింది. సెంట్రల్ మెక్సికన్ పరిధి జాలిస్కోలోని మార్కెట్ ప్రాంతంలో పరికరాలు పేలిన కారణంగా ముగ్గురు పోలీస్ అధికారులు దుర్మరణం పాలయ్యారు.

12 Jul 2023

నేపాల్

Nepal: నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ సతీమణి కన్నుమూత; మోదీ సంతాపం

నేపాల్ ప్రథమ మహిళ, ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ సతీమణి సీతా దహల్ (69) బుధవారం ఉదయం గుండెపోటుతో మరణించినట్లు ఖాట్మండులోని ప్రైవేట్ ఆసుపత్రి అధికారులు తెలిపారు.

అమెరికాను బెదిరించిన మర్నాడే మరోసారి ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా 

అంతర్జాతీయ దేశాలను ఉత్తర కొరియా ఉలిక్కిపాటుకు గురిచేసింది. రష్యా, ఉక్రెయిన్ ఘటనలు మినహా ప్రపంచం అంతా శాంతితో విరాజిల్లుతున్న క్రమంలో కొరియన్ దేశం చర్యలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.

11 Jul 2023

అమెరికా

ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు భారత్ ప్రయత్నాన్ని స్వాగతిస్తాం: అమెరికా 

ఉక్రెయిన్‌తో యుద్ధానికి దిగడం రష్యా వ్యూహాత్మక తప్పిదమని అమెరికా పేర్కొంది. ఉక్రెయిన్‌లో శాశ్వత శాంతిని నెలకొల్పేందుకు భారత్ ప్రయత్నిస్తే తాము తప్పకుండా స్వాగతిస్తామని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ పేర్కొన్నారు.

11 Jul 2023

రక్షణ

ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మిలిటరీ జాబితాలో భారత్ స్థానం ఎంతంటే? 

ప్రపంచ దేశాలు రక్షణ రంగానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నాయి. సైనిక శక్తి స్థాయిని బట్టే ఇతర దేశాల్లో ఆ దేశానికి ప్రాధాన్యత దక్కుతున్న పరిస్థితి నెలకొంది.

11 Jul 2023

నేపాల్

నేపాల్‌: ఆరుగురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అదృశ్యం

నేపాల్‌లో ఆరుగురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తప్పిపోయింది. ఈ మేరకు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ నివేదించింది.

10 Jul 2023

ఇటలీ

33 ఏళ్ల లవర్ కోసం రూ.900 కోట్ల వీలునామా రాసిచ్చిన మాజీ ప్రధాని

ప్రియురాలి కోసం ఓ దేశాధినేత ఏకంగా రూ.900 కోట్ల విలువైన ఆస్తిని వీలునామాలో రాశారు.

10 Jul 2023

బీబీసీ

BBC: టీనేజర్ అసభ్యకర ఫొటోల కోసం 45వేల డాలర్ల చెల్లించిన బీబీసీ యాంకర్; ఉద్యోగం నుంచి తొలగింపు 

నగ్న ఫోటోల కోసం ఒక టీనేజర్‌కు వేలాది ఫౌండ్లు చెల్లించారన్న ఆరోపణల నేపథ్యంలో తమ బ్రాడ్ కాస్టర్ నుంచి ప్రముఖ న్యూస్ యాంకర్‌ను సస్పెండ్ చేసినట్లు బీబీసీ తెలిపింది.

10 Jul 2023

చైనా

China: కిండర్ గార్టెన్‌లో కత్తిదాడి; ముగ్గురు విద్యార్థులు సహా ఆరుగురు మృతి

చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని కిండర్ గార్టెన్‌లో సోమవారం జరిగిన కత్తి దాడిలో ఆరుగురు మరణించారు. ఒకరు గాయపడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.