అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

15 Jun 2023

బ్రిటన్

బ్రిటన్ రాజు ప్రతి ఏటా రెండు పుట్టిన రోజులను ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-3 అధికారిక పుట్టినరోజును జూన్ 17న ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాస్తవానికి కింగ్ చార్లెస్-3 అసలు పుట్టిన రోజు నవంబర్ 14 కావడం గమనార్హం.

న్యూజిలాండ్‌లో ఆర్థిక మాంద్యం; నాలుగు నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు 

మొదటి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ 0.1శాతం క్షీణించిన నేపథ్యంలో సాంకేతికంగా న్యూజిలాండ్ మాంద్యంలోకి ప్రవేశించింది.

15 Jun 2023

బ్రిటన్

బ్రిటన్‌: నాటింగ్‌హామ్ కత్తి దాడిలో ముగ్గురు మృతి; అందులో భారతీయ సంతతి యువతి

ఇంగ్లండ్‌లోని నాటింగ్‌హామ్ వీధుల్లో వరుస కత్తి దాడులకు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి.

15 Jun 2023

గ్రీస్

గ్రీస్ తీరంలో మునిగిపోయిన పడవ: 79 మంది వలసదారులు మృతి

గ్రీస్ తీరంలో ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న పడవ బోల్తా పడి మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 79మంది వలసదారులు చనిపోయారు. వందలాది మంది మునిగిపోయారు.

14 Jun 2023

శ్రీలంక

గిన్నిస్ బుక్ రికార్డు: ప్రపంచంలోనే అతిపెద్ద కిడ్నీ రాయిని తొలగించిన శ్రీలంక వైద్యులు 

ప్రపంచంలోనే అతిపెద్ద కిడ్నీ రాయిని తొలగించి శ్రీలంక ఆర్మీ వైద్యుల బృందం గిన్నిస్ రికార్డు సృష్టించింది.

లండన్ ఫ్లాట్ లో హైదరాబాద్ విద్యార్థిని దారుణ హత్య.. శోకసంద్రంలో కుటుంబం

హైదరాబాద్ యువతి ఇంగ్లాండ్ రాజధాని లండన్ లో దారుణ హత్యకు గురైంది. ఉన్నత చదువుల కోసం ఎన్నో ఆశలతో విదేశాలకు వెళ్లిన తేజస్విని ఇంగ్లీష్ దేశంలో ప్రాణాలు వదిలింది.

రహస్య పత్రాల కేసులో మియామీలోని ఫెడరల్ కోర్టులో లొంగిపోయిన డొనాల్డ్ ట్రంప్ 

రహస్య పత్రాల కేసులో క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మియామీలోని ఫెడరల్ కోర్టు హౌస్‌లో న్యాయమూర్తి ఎదుట లొంగిపోయారు.

నైజీరియా: నదిలో పడవ బోల్తా పడి 103 మంది మృతి 

ఉత్తర నైజీరియాలో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న పడవ బోల్తా పడడంతో చిన్నారులు సహా 103 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

13 Jun 2023

ప్రపంచం

భార్యను భర్త కొట్టడాన్ని సమర్థించిన 80దేశాల్లో 25శాతం మంది ప్రజలు 

గత దశాబ్దంలో మహిళా హక్కుల సంఘాలు, సామాజిక ఉద్యమాలు పెరిగినప్పటికీ, ప్రపంచంలో లింగ సమానత్వంలో పురోగతి నిలిచిపోయిందని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది.

13 Jun 2023

భూకంపం

టిబెట్‌లోని జిజాంగ్‌లో భూకంపం; రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో నమోదు 

టిబెట్‌లోని జిజాంగ్ ప్రాంతంలో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపనలు వచ్చాయి. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సీఎస్) ఒక ట్వీట్‌లో తెలిపింది.

12 Jun 2023

చైనా

మా దేశంలో ఉన్న ఆ ఒక్క భారతీయ జర్నలిస్టు వెళ్లిపోవాల్సిందే: చైనా 

ఒక్క భారతీయ జర్నలిస్టు కూడా చైనాలో ఉండొద్దని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది.

12 Jun 2023

చైనా

సరిహద్దులో డ్రాగన్ కవ్వింపులు.. భారీగా అణ్వస్త్రాలను పోగేసుకున్న చైనా 

భారత్‌ - చైనా దేశాల సరిహద్దుల్లో మధ్య గత కొంతకాలంగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. దీన్ని అదనుగా తీసుకుంటున్న డ్రాగన్ దేశం భారీ ఎత్తున అణ్వస్త్రాలను (న్యూక్లియర్ వార్ హెడ్స్ ను) పెంచుకున్నట్లు సమాచారం.

12 Jun 2023

అమెరికా

అమెరికా: మేరీల్యాండ్‌లో కాల్పుల మోత; ముగ్గురు మృతి

అమెరికాలోని మేరీల్యాండ్‌ అన్నాపోలిస్‌లోని ఒక ప్రైవేట్ నివాసంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు.

బిపోర్‌జాయ్ సైక్లోన్ ఎఫెక్ట్: పాకిస్థాన్‌లో భారీ వర్షాలతో 25మంది మృతి 

పాకిస్థాన్‌లోని వాయువ్య ప్రాంతంలో వర్షాలు బీభత్సం సృష్టించడంతో కనీసం 25 మంది మరణించారు. 140 మంది గాయపడ్డారు.

అంతా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ మహిమ.. ముద్దుగా కనిపిస్తున్న ప్రపంచ దేశాధినేతలు

ఏఐ టెక్నిక్స్ అంటే ఇప్పుడు తెలియని వారుండరేమో. అంతలా నెట్టింట చొచ్చుకెళ్లిందిది. ప్రపంచ దేశాధినేతలు, అంతర్జాతీయంగా అత్యంత ప్రభావం చూపిన నాయకులు, అగ్రశ్రేణి క్రీడాకారులు, ఇతర రంగాల ప్రముఖులు చిన్నతనంలో ఎలా ఉండేవారో ఎవరికీ తెలియదు. అందుకే కాబోలు. వీళ్లకు సంబంధించిన చిత్రాలను ఏఐ ఆర్టిస్ట్‌ జాన్ ముల్లర్ కళ్లకు కట్టినట్టు ప్రపంచానికి పరిచయం చేశారు.

అమెజాన్ అడవుల్లో కూలిన విమానం.. 40 రోజులైనా సజీవంగా చిన్నారులు 

అమెజాన్‌ అడవుల్లో 40 రోజుల క్రితం జరిగిన ఓ విమాన దుర్ఘటనలో తప్పిపోయిన నలుగురు చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారు.

10 Jun 2023

జపాన్

ఒకే రన్‌వే పైకి వచ్చిన 2 విమానాలు.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం

జపాన్ లో ఒకే రన్‌వే పైకి ప్రయాణికులతో కూడిన రెండు విమానాలు పొరపాటున వచ్చాయి. ప్రమాదవశాత్తు ఒకదాన్ని మరోకటి తాకాయి. ఈ ఘటన జపాన్‌ రాజధాని టోక్యోలో జరిగింది.

రహస్య పత్రాల కేసులో డొనాల్డ్ ట్రంప్‌‌పై అభియోగాలు; నేరం రుజువైతే 100ఏళ్ల జైలుశిక్ష 

హష్ మనీ చెల్లింపులు, రచయిత జీన్ కారోల్, జెస్సికా లీడ్స్‌పై లైంగిక ఆరోపణలతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ షాకిచ్చింది.

09 Jun 2023

అమెరికా

కెనడాలో చెలరేగిన కార్చిచ్చుతో తూర్పు అమెరికా బేజార్; న్యూయార్క్‌ను కమ్మేసిన పొగ 

న్యూయార్క్‌ సహా తూర్పు అమెరికాలోని మిలియన్ల మంది ప్రజలు దట్టమైన పొగ కమ్మేడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

08 Jun 2023

గవర్నర్

ఉలిక్కిపడ్డ ఆఫ్ఘనిస్తాన్‌.. మరోసారి బాంబు పేలుడు

ఎప్పుడూ బాంబుల మోతతో నిత్యం సంఘర్షణకు గురయ్యే దేశంలో అఫ్ఘనిస్తాన్ ది ముందు వరుస. కారణం ఆ దేశంలో నిత్యం ఎక్కడో ఓ చోట గొడవలు, అల్లర్లు, మానవ బాంబులు, బాంబు పేలుడ్లు జరగడమే.

8 మందిపై క‌త్తితో విరుచుకుపడ్డ సైకో.. ముగ్గురు చిన్నారుల పరిస్థితి ఆందోళనకరం

కళ్ల ముందు ఆడుకుంటున్న పిల్లలకు పొరపాటున తమకు తామే జారిపడితేనే తల్లిదండ్రులు ఎంతో విలవిలలాడుతారు. తమ పిల్లలకు ముళ్లు గుచ్చుకున్న తమకే గుచ్చినట్టుగా అల్లాడిపోతారు.

మే9 హింసకాండ నిందితులను వదలబోం: ఆర్మీ చీఫ్

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ పై పరోక్షంగా ఆ దేశ సైన్యాధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

08 Jun 2023

కెనడా

కెనడాలో భారత విద్యార్థుల నిరసన.. 700 మందికి ఫేక్ లెటర్లిచ్చిన ఏజెంట్

విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనే ఆకాంక్షతో లక్షల ఖర్చులకు వెనుకాడకుండా బ్యాంకులో రుణమో, అప్పో సొప్పో చేసి దాదాపుగా 700 మంది భారత విద్యార్థులు కెనడాకు తరలివెళ్లారు.

08 Jun 2023

రష్యా

ఉక్రెయిన్ లో నీటి యుద్ధం.. నీట మునిగిన ఖేర్సన్‌ నగరం

ఒకప్పుడు బుల్లెట్లు, కత్తులు, కటార్లు, యుద్ధ విమానాలు తదితర వాటిని మాత్రమే శత్రు దేశాలపై ప్రయోగించేవారు. కానీ మారుతున్న కాలంలో వరదనీరు, జలాశయాలు లాంటి పేలుడ్లు ఈ జాబితాలోకి వచ్చి చేరాయి.

07 Jun 2023

అమెరికా

అమెరికాలో డేంజర్ బెల్స్.. న్యూయార్క్ నగరాన్ని కప్పేసిన పొగ

అగ్రరాజ్యం అమెరికాలో కాలుష్యం కారణంగా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.

పాక్ ఆర్థిక తిప్పలు; న్యూయార్క్‌లోని రూజ్‌వెల్ట్ హోటల్‌ ను లీజుకిచ్చిన దాయాది దేశం 

ఆర్థిక కష్టాలను అధిగమించేందుకు పాకిస్థాన్ అష్టకష్టాలు పడుతోంది. చివరికి విదేశాల్లో తమ దేశ ఆస్థులను కుదువ పెట్టే దయనీయ స్థితికి పాక్ చేరుకుంది.

వర్జీనియా: గ్రాడ్యుయేషన్ వేడుకలో కాల్పులు; ఇద్దరు మృతి 

వర్జీనియాలోని రిచ్‌మండ్‌లో హైస్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి.

కూలిపోయిన ఉక్రెయిన్‌లోని భారీ డ్యామ్; ఇక నీటి ప్రళయమేనా? 

దక్షిణ ఉక్రెయిన్‌లోని ఒక ప్రధాన ఆనకట్ట మంగళవారం ధ్వంసమైంది.

06 Jun 2023

గవర్నర్

తాలిబన్ల సర్కారుకు ఎదురు దెబ్బ.. డిప్యూటీ గవర్నర్‌ దుర్మరణం

అఫ్గానిస్థాన్‌ దేశంలో తాలిబన్లకు కోలుకోలేని ఎదురు దెబ్బ తాకింది. బదాక్షన్‌ ప్రావిన్స్‌ ఉప గవర్నర్‌ నాసిర్‌ అహ్మద్‌ అహ్మది కారుబాంబు పేలుడులో మృత్యువాత పడ్డారు. ఈ ఘటన మంగళవారం ఉదయం జరిగిందని ప్రావిన్షియల్‌ అధికారిక ప్రతినిధి తెలిపారు.

చిట్టి ఎలాన్ మస్క్ లుక్ అదుర్స్.. నెట్టింట సందడి చేస్తున్న ఏఐ ఫోటో

ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ కొత్త కొత్త లుక్కులతో అదరగొడుతున్నారు.

రాష్ట్రపతి ముర్ముకు అరుదైన గౌరవం.. సురినామ్ దేశ అత్యున్నత పౌర పురస్కారం

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మూడు రోజుల పర్యటన నిమిత్తం సురినామ్ దేశంలో అడుపెట్టారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రెసిడెంట్ సంతోఖి, ముర్మును ఘనంగా స్వాగతించారు.

06 Jun 2023

అమెరికా

భారత్ శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం: వైట్ హౌస్ 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెలాఖరన అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది.

05 Jun 2023

రష్యా

వందలాది మంది ఉక్రెయిన్ దళాలను హతమార్చాం: రష్యా బలగాల ప్రకటన 

భారీ స్థాయిలో ఉక్రెయిన్ దాడిని తిప్పికొట్టడంతో పాటు వందలాది మంది ఆ దేశ సైనికులను హతమార్చినట్లు సోమవారం రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

05 Jun 2023

అమెరికా

వాషింగ్టన్‌ను హడలెత్తించిన చిన్న విమానం; వెంబడించిన యూఎస్ ఎఫ్-16 ఫైటర్ జెట్ 

అమెరికా వాషింగ్టన్ డీసీలోని గగనతలంలో ఓ చిన్న విమానం రచ్చరచ్చ చేసింది.

03 Jun 2023

ఒడిశా

భారత్‌కు ప్రపంచ నేతల సానుభూతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పుతిన్, ఫుమియో

ఒడిశాలో జరిగిన దారుణ రైలు ప్రమాదంపై అంతర్జాతీయ సమాజం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.

03 Jun 2023

ప్రపంచం

ప్రపంచాన్ని భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. పెరుగుతున్న కేసుల సంఖ్య

ప్రపంచ వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వైరస్ విస్తరిస్తూ ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు అతిపెద్ద వ్యాప్తిగా వేగంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జెల్‌న్ స్కీ ఇంటి ముందరే నాటు నాటు స్టెప్పులతో దుమ్ములేపిన ఉక్రెయిన్ సైనికులు

రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రికార్డులను సృష్టించింది. ఇటీవల ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చిన విషయం తెలిసిందే.

భద్రతా మండలిని తక్షణమే సంస్కరించాలి: ఐక్యరాజ్యసమితిలో భారత్ 

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని తక్షణమే సంస్కరించాలని, దాని ప్రస్తుత నిర్మాణం దిక్కుమాలిన విధంగా ఉందని, అది అనైతికమైనదని భారత్ అభిప్రాయపడింది.

02 Jun 2023

ఐఫోన్

వేలాది ఐఫోన్‌లు హ్యాకింగ్‌; అమెరికా, యాపిల్‌పై రష్యా సంచలన ఆరోపణలు 

అమెరికాతో పాటు యాపిల్‌ కంపెనీపై రష్యన్ సైబర్ సెక్యూరిటీ సంస్థ సంచలన ఆరోపణలు చేసింది.

మెక్సికోలో నరమేధం.. క్షణ క్షణం భయాందోళనకరం.. 45 బ్యాగుల్లో మానవ శరీర అవయవాలు

నార్త్ అమెరికా దేశం మెక్సికోలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటు చేసుకుంది. ఆ ఘటనకు సంబంధించిన విషయాలు తెలుసుకుంటే ఎవరైనా ఇట్టే భయపడతారు. అలాంటి దారుణమైన నేర ఘటన అది. మానవ శరీర భాగాలతో ఉన్న బ్యాగులు వెలుగు చూడటమే దీనికి కారణం.