అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

09 Jul 2023

కెనడా

భారత అనుకూల అందోళనలు vs ఖలిస్థానీ నిరసనలు; కెనడాలోని కాన్సులేట్ వద్ద ఉద్రిక్తత

కెనడాలోని టొరంటోలోని భారత కాన్సులేట్ వెలుపల ఖలిస్థానీ మద్దతుదారులు చేపట్టిన 'ఖలిస్థాన్ ఫ్రీడమ్ ర్యాలీ' ఉద్రిక్తంగా మారింది. ర్యాలీలో హింస చెలరేగడంతో ఇద్దరు ఖలిస్థానీ నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

09 Jul 2023

అమెరికా

లాస్ ఏంజిల్స్: ప్రైవేట్ జెట్ క్రాష్, ఆరుగురు మృతి

కాలిఫోర్నియా లాస్ ఏంజిల్స్‌లోని విమానాశ్రయం సమీపంలోని శనివారం ఓ ప్రైవేట్ జెట్ క్రాష్ అయ్యింది. ఈ విమాన ప్రమాదంలో ఆరుగురు మరణించినట్లు ఫెడరల్ అధికారులు తెలిపారు.

PM Modi France visit: ప్రధాని మోదీకి ఫ్రాన్స్‌లో ప్రఖ్యాత 'లౌవ్రే' మ్యూజియంలో ప్రత్యేక డిన్నర్

ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనను వెళ్లనున్నారు. భారత్- ఫ్రెంచ్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపడేందుకు వచ్చే వారం మోదీ చెపట్ట1నున్న పారిస్ పర్యటన దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

07 Jul 2023

అమెరికా

అమెరికాలో కుమారుడిని సెక్స్ బానిసగా వాడుకున్న తల్లి..?.. పోలీసులు ఏం చెప్పారంటే!

అమెరికాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల క్రితం టీనేజర్‌గా ఉన్నప్పుడు అదృశ్యమైన ఓ వ్యక్తి గురించి సంచలన విషయాలను వెలుగులోకి వచ్చాయి.

07 Jul 2023

సిరియా

మరోసారి అమెరికా డ్రోన్లను వెంబడించిన రష్యన్ జెట్.. అగ్రదేశాల మధ్య పెరుగుతున్న దూరం  

అగ్రరాజ్యం అమెరికాతో రష్యా మరోసారి కయ్యానికి కాలుదువ్వుతోంది. యూఎస్ డ్రోన్లను వెంటాడటం గత రెండు రోజుల్లో ఇది రెండోసారి.

07 Jul 2023

అమెరికా

ఇండియన్ కాన్సులేట్‌ పై దాడిని తీవ్రంగా ఖండించిన అమెరికా చట్టసభ సభ్యులు

అమెరికాలోని శాన్‌ఫ్రాన్‌సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్‌ (కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా)పై జరిగిన దాడిని యూఎస్ ఉభయ చట్టసభలు తీవ్రంగా ఖండించాయి.

06 Jul 2023

నేపాల్

దేశ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తున్న నేపాల్ ప్రధాని వ్యాఖ్యలు

భారత్‌కు వ్యాపారవేత్తపై నేపాల్ ప్రధాని పుష్పకుమార్ దహల్ చేసిన వ్యాఖ్యలు ఆ దేశ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తున్నాయి.

విదేశాల్లో తొలి ఐఐటీ ఏర్పాటుకు ఒప్పందం.. జాంజిబార్‌లో ఐఐటీ మద్రాస్ క్యాంపస్ 

భారతదేశం బయట తొలి ఐఐటీ క్యాంపస్‌ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జై శంకర్‌, జాంజిబార్‌ అధ్యక్షుడు హుస్సేన్‌ అలీ మవినీ సమక్షంలో ఒప్పందాలు జరిగాయి.

ట్విట్టర్ లోకి లాగిన్ అయిన జుకర్ బర్గ్: థ్రెడ్ యాప్ ప్రచారం కోసమేనా? 

ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్, తాజాగా ట్విట్టర్ లోకి లాగిన్ అయ్యాడు. దాదాపు 11ఏళ్ల తర్వాత ట్విట్టర్ లో మార్క్ వచ్చాడు.

06 Jul 2023

గ్యాస్

దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం.. విషవాయువు లీకేజీతో 16 మంది మృత్యువాత 

దక్షిణ ఆఫ్రికాలో అర్థరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. సౌత్ ఆఫ్రికన్ ముఖ్యనగరం జోహెన్నస్ బర్గ్ సమీపంలోని ఓ మురికివాడలో విషపూరితమైన గ్యాస్ లీకైంది.

06 Jul 2023

అమెరికా

యూఎస్ పౌరసత్వ పరీక్షలో కీలక మార్పులు.. అమెరికాపై అవగాహన, ఆంగ్ల నైపుణ్యాలకు పెద్దపీట  

అగ్రరాజ్యం అమెరికా దేశ పౌరసత్వం పొందడం అంత ఈజీ కాదు. ఇకపై నిబంధనలు మరింత కఠినతరం చేయనున్నారు. ఈ మేరకు నేచురలైజేషన్ పరీక్షలో యూఎస్ఏ కీలక మార్పులు చేయనుంది.

జెనిన్‌లో ఇజ్రాయెల్ ఆపరేషన్; 12మంది మృతి

జెనిన్ శరణార్థి శిబిరంలోని తీవ్రవాద మౌలిక సదుపాయాలు, ఆయుధాలను నాశనం చేయడం లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం చేపట్టిన ఆపరేషన్ ముగిసింది.

ఆఫ్ఘనిస్తాన్: మహిళలపై తాలిబన్ల ఆణచివేత; ఉమెన్ బ్యూటీ సెలూన్లపై నిషేధం 

ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలపై అణచివేత ఆగడం లేదు. తాజాగా మహిళా బ్యూటీ, హెయిర్ సెలూన్లపై తాలిబన్లు నిషేధం విధించారు. ఇందుకోసం మహిళలకు ఒక నెల సమయం ఇచ్చారు.

కిల్లర్ మంచు పర్వతం 'నంగా పర్బత్'పై చిక్కుకుపోయిన పాకిస్థానీ ప్రొఫెసర్

పాకిస్థాన్ పర్వత అధిరోహకుడు ఆసిఫ్ భట్టి ప్రపంచంలోని 9వ అత్యంత ఎత్తైన, ప్రమాదకమైన పర్వతం నంగా పర్బత్‌పై చిక్కుకుపోయారు.

05 Jul 2023

లండన్

టేకాఫ్‌ అవుతున్న విమానంలో అరుపులు, కేకలు.. డోర్ తీయబోయిన యువకుడు అరెస్ట్ 

లండన్‌ వెళ్తున్న ర్యాన్‌ఎయిర్‌ విమానంలో వింత ఘటన చోటు చేసుకుంది. టేక్ ఆఫ్ చేసేందుకు సిద్ధంగా ఉన్న విమానంలో ఓ వ్యక్తి అలజడులు సృష్టించాడు. ఫలితంగా తోటి ప్రయాణికులంతా భయబ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన జాదర్‌ నగరంలో చోటు చేసుకుంది.

వైట్‌హౌస్‌లో దొరికిన తెల్ల పొడిపై క్లారిటీ, కొకైన్‌గా గుర్తింపు

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో అనుమానాస్పదంగా కనిపించిన తెల్లటి పొడి కాసేపు అధికార యంత్రాంగాన్ని హడలెత్తించింది. దాన్ని పరీక్షించిన నిపుణులు కొకైన్‌గా గుర్తించారు.

తోషాఖానా కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఊరట

తోషాఖానా కేసులో పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్ హైకోర్టు (ఐహెచ్‌సీ)లో మంగళవారం భారీ ఊరట లభించింది.

శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌కు నిప్పంటించిన దుండగులు

కాలిఫోర్నియా శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌కు ఆదివారం తెల్లవారుజామున 1:30గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. ఈ విషయాన్ని మంగళవారం స్థానిక ఛానెల్ దియా టీవీ ధృవీకరించింది.

03 Jul 2023

కెనడా

ఖలిస్థానీలపై కెనడా ఉదారత; భారత్ ఆగ్రహం 

కెనడాలో ఖలిస్థానీలపై అక్కడి ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ఉదాసినతపై భారత్ మండిపడింది.

పాకిస్థాన్‌లో జాక్ మా ఆకస్మిక పర్యటన; వ్యాపార అవకాశాల అన్వేషణ కోసమేనా? 

చైనా బిలియనీర్, అలీబాబా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు జాక్ మా ఆసక్మికంగా చేపట్టిన పాకిస్థాన్ పర్యటన సంచలనంగా మారింది.

మొసలిని పెళ్లాడిన మెక్సికో మేయర్; కారణం ఇదే 

దక్షిణ మెక్సికోలోని సాన్ పెడ్రో హుమెలులా నగర మేయర్ విక్టర్ హ్యూగో సోసా మొసలిని పెళ్లి చేసుకున్నారు.

320ఏళ్ల వార్తాపత్రిక మూసివేత: ప్రభుత్వ పాలసీలే కారణం 

వియన్నా కేంద్రంగా నడుస్తున్న 'వీనర్ జీతంగ్' అనే పురాతన దిన పత్రిక, దాని ప్రచురణను ఆపేసింది.

భారత్‌తో కలిసి యుద్ధ విమానాల ఇంజిన్‌ల అభివృద్ధికి సిద్ధం: ఫ్రాన్స్ 

ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఫ్రాన్స్‌కు వెళ్లనున్నారు. ఈ క్రమంలో ఒప్పందానికి సంబంధించి రక్షణ కీలక ప్రకటన చేసింది.

ఆస్ట్రేలియన్ రేడియో ప్రెజెంటర్ ప్రపంచ రికార్డు; 55గంటల 26నిమిషాల లైవ్ ప్రోగ్రామ్ హోస్ట్

ఆస్ట్రేలియాకు చెందిన మారియో బెక్స్ అనే రేడియో ప్రెజెంటర్ ప్రపంచ రికార్డు సృష్టించారు.

నాలుగోరోజూ అట్టుడుకుతున్న ఫ్రాన్స్; 45,000మంది సైనికులు మోహరింపు

నాలుగో రోజు కూడా ఫ్రాన్స్‌ అట్టుడుకుతోంది. ఇప్పుడు ఫ్రెంచ్ కరేబియన్ భూభాగాలకు కూడా ఈ ఆందోళనలు వ్యాపించాయి.

30 Jun 2023

ఐఎంఎఫ్

పాకిస్థాన్‌కు భారీ ఊరట.. 3 బిలియన్‌ డాలర్ల విడుదలకు ఐఎంఎఫ్‌ గ్రీన్ సిగ్నల్

ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్నా పాకిస్థాన్‌కు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. గతంలోనే ఐఎంఎఫ్‌తో జరిగిన ఒప్పందం కీలక దశకు చేరుకుంటోంది.

గ్రేట్ ఫ్రెండ్ మోదీకి రష్యా అధ్యక్షుడి ప్రశంసలు..మేకిన్‌ ఇండియా ఫలితాలు కనిపిస్తున్నాయని కితాబు

భారతదేశంపై చిరకాల మిత్రదేశం రష్యా ప్రశంసలు కురిపించింది. ఈ మేరకు గతంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేకిన్ ఇండియా పథకాన్ని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మెచ్చుకున్నారు.

ఫ్రాన్స్ లో పెల్లుబీకుతున్న ప్రజా నిరసన జ్వాలలు.. 150 మంది అరెస్ట్ 

ఫ్రాన్స్‌లో నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో 17 ఏళ్ల డెలివరీ బాయ్‌ అక్కడిక్కడే మరణించాడు. ఈ ఘటనతో ఫ్రెంచ్ దేశంలో అలజడులు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి.

29 Jun 2023

అమెరికా

స్లీప్‌ ఆప్నియాతో బాధపడుతున్న బైడెన్.. యంత్రం సాయంతో నిద్రిస్తున్న అమెరికా అధ్యక్షుడు 

అగ్రరాజ్యం అమెరికా అంటే ప్రపంచ దేశాలనే శాసించగల సామర్థ్యం ఉన్న శక్తిమంతమైన దేశం. అలాంటి దేశానికి అధ్యక్షుడైన వ్యక్తిని పరిపాలనా పరంగా ఎంతో శక్తిమంతుడిగా ప్రపంచ దేశాలు గుర్తిస్తాయి.

ఉక్రెయిన్ రెస్టారెంట్​పై మిసైల్స్​తో విరుచుకుపడ్డ రష్యా.. 11 మంది మరణం, 70 మందికి గాయాలు

ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌పై మిసైల్స్​తో దాడులకు పూనుకున్న రష్యా ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈస్ట్ ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌లోని క్రమాటోర్స్క్ నగరంలోని ప్రముఖ రెస్టారెంట్​ను లక్ష్యంగా చేసుకుంది.

డిస్పోసబుల్ పెన్ను వివాదంలో బ్రిటన్ ప్రధాని.. దస్త్రాలపై అదే పెన్నుతో సునక్ సంతకాలు 

బ్రిటన్‌ ప్రధాన మంత్రి రిషి సునక్‌ మరో వివాదంలో చిక్కుకుపోయారు. ఓ పెన్నుపై వస్తున్న ఆరోపణల మేరకు పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

28 Jun 2023

స్వీడన్

బక్రీద్ వేళ మసీదు ఎదుట ఖురాన్ దహనం చేసేందుకు పోలీసుల అనుమతి

ప్రపంచమంతా బక్రీద్‌ను జరుపుకునేందుకు సిద్ధమైన వేళ స్వీడన్ వివాదాస్పద సంఘటన జరిగింది.

28 Jun 2023

ఈజిప్ట్

మతపరమైన తీవ్రవాదంపై భారత్ - ఈజిప్టు ఉమ్మడి పోరు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత వారం ఈజిప్ట్‌లో పర్యటించారు. అమెరికా పర్యటన తర్వాత మోదీ ఈజిప్టు వెళ్లారు.

28 Jun 2023

కోవిడ్

కరోనా వైరస్‌ను తయారు చేసింది చైనానే; వుహాన్ ల్యాబ్ శాస్త్రవేత్త సంచలన నిజాలు

ప్రపంచదేశాలను కోవిడ్ ఎలా వణికించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

28 Jun 2023

బ్రిటన్

కాక్‌టెయిల్స్ ఛాలెంజ్‌‍లో పాల్గొన్న యూకే వ్యక్తి ; 12 పెగ్గులు తాగిన తర్వాత ఆగిన గుండె

బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి కాక్‌టెయిల్స్ ఛాలెంజ్‌‍లో పాల్గొని మరణించారు.

28 Jun 2023

కెనడా

హెచ్‌-1బీ వీసాదారులకు కెనడా గుడ్‌ న్యూస్‌.. ఓపెన్‌ వర్క్‌ పర్మిట్‌ కు గ్రీన్ సిగ్నల్

అమెరికాలోని హెచ్‌-1బీ వీసాదారులకు కెనడా సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. దాదాపు 10 వేల మంది అమెరికన్ హెచ్‌-1బీ వీసాదారులు తమ దేశానికి వచ్చి ఉద్యోగం చేసుకోవచ్చని తెలిపింది.

ఉక్రెయిన్‌ రెస్టారెంట్‌పై క్షిపణులతో రష్యా దాడి ; నలుగురు మృతి

ఉక్రెయిన్‌పై రష్యా భీకరంగా దాడులు చేస్తోంది. క్షిపణులతో విరుచుపడుతోంది.

లిథియం అయాన్ బ్యాటరీ సృష్టికర్త, నోబెల్ గ్రహీత జాన్ గుడినెఫ్ కన్నుమూత

ప్రస్తుత ఆధునిక కాలంలో చేతిలో స్మార్ట్ ఫోన్ లేకుండా సమయం గడవని పరిస్థితి వచ్చేసింది.

మానవ హక్కులపై మోదీని ప్రశ్నించిన జర్నలిస్టును వేధించడం సరికాదు: వైట్‌హౌస్

అమెరికా పర్యటన సందర్భంగా వైట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీకి ప్రశ్న వేసిన జర్నలిస్టును సోషల్ మీడియాలో వేధించడాన్ని అగ్రరాజ్యం ఖండించింది.

26 Jun 2023

అమెరికా

భారత్-అమెరికా స్నేహం ప్రపంచంలోనే అత్యంత కీలకమైనది: బైడెన్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో తమ వ్యూహాత్మక సాంకేతిక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించేందుకు రెండు దేశాలు అనేక ప్రధాన ఒప్పందాలపై సంతకాలు చేశాయని యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు.