అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
25 Jun 2023
నరేంద్ర మోదీ'ఆర్డర్ ఆఫ్ ది నైల్': ప్రధాని మోదీకి ఈజిప్ట్ అత్యున్నత పురస్కారం
ఈజిప్ట్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు.
25 Jun 2023
రష్యారష్యాలో ఏం జరుగుతోంది? వాగ్నర్ గ్రూప్ పుతిన్‌పై ఎందుకు తిరుగుబాటు చేసింది? తర్వాత ఎందుకు వెనక్కి తగ్గింది?
గత రెండు రోజులుగా రష్యాలో హైడ్రామా నడిచింది. పుతిన్ ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ రష్యాలో తిరుగుబాటుకు దిగారు. కీలక ప్రాంతాలను కూడా ఆక్రమించారు. అనూహ్యంగా ఒక్కరోజులోనే బెలారస్ మధ్యవర్తిత్వంతో తిరుగుబాటుకు ప్రిగోజిన్ తెరదింపారు.
24 Jun 2023
నరేంద్ర మోదీభారత్ సాధించిన డిజిటల్ పురోగతి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది: ప్రవాసులను ఉద్దేశించి మోదీ ప్రసంగం
చారిత్రాత్మకమైన అమెరికా పర్యటనను ప్రధాని నరేంద్ర మోదీ ముగించుకున్నారు.
23 Jun 2023
నరేంద్ర మోదీనేడు బోయింగ్, అమెజాన్, గూగుల్ సీఈవోలతో ప్రధాని మోదీ సమావేశం
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు.
23 Jun 2023
పాకిస్థాన్ఫ్రెంచ్ అధికారిణి చేతిలో గొడుగు లాక్కున్న పాక్ ప్రధాని.. షెహబాజ్ షరీఫ్ పై నెటిజన్ల ఫైర్
పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ పై నెట్టింట తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అధికారులతో ఎలా మెలగాలో నేర్చుకోవాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.
23 Jun 2023
అట్లాంటిక్ మహాసముద్రంటైటాన్లో వెళ్లేందుకు భయపడ్డ సులేమాన్.. ఫాదర్స్ డే కోసమే ట్రిప్ ఒప్పుకున్న కుమారుడు
అట్లాంటిక్ సముద్ర గర్భంలో టైటాన్ జలాంతర్గామి పేలిపోయి ప్రపంచవ్యాప్తంగా విషాదం నింపింది.
23 Jun 2023
అట్లాంటిక్ మహాసముద్రంటైటాన్ సబ్‌మెర్సిబుల్ ఆ సమయంలోనే పేలి ఉంటుంది: 'టైటానిక్' దర్శకుడు జేమ్స్ కామెరూన్
టైటాన్ సబ్‌మెర్సిబుల్ ప్రమాదంపై 'టైటానిక్' డైరెక్టర్, డీప్ సీ ఎక్స్‌ప్లోరర్ జేమ్స్ కామెరూన్ స్పందించారు.
23 Jun 2023
నరేంద్ర మోదీఅమెరికా కాంగ్రెస్‌లో ప్రధాని మోదీ చారిత్రక ప్రసంగం హైలెట్స్ ఇవే
భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో చారిత్రక ప్రసంగం చేశారు. అమెరికా ఉభయ సభలను ఉద్దేశించి మోదీ ప్రసంగించడం ఇది రెండోసారి. ఒక భారత అమెరికా కాంగ్రెస్‌లో రెండోసారి ప్రసంగించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మొదటిసారి జూన్ 2016లో మోదీ అమెరికా కాంగ్రెస్‌లో ప్రసంగించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ చారిత్రక ప్రసంగంలోని హైలెట్స్‌ను ఓసారి పరిశీలిద్దాం.
23 Jun 2023
అట్లాంటిక్ మహాసముద్రం'టైటాన్' మినీ సబ్‌మెరిన్‌లో ఉన్న ఐదుగురు జలసమాధి: యూఎస్ కోస్ట్ గార్డ్
అట్లాంటిక్ మహాసముద్రంలో చారిత్రక టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు ఐదుగురు యాత్రికులతో వెళ్తున్న టూరిస్ట్ సబ్‌మెర్సిబుల్ 'టైటాన్' మినీ సబ్‌మెరిన్ పేలిపోయినట్లు యూఎస్ కోస్ట్ గార్డ్ ధృవీకరించారు.
22 Jun 2023
అట్లాంటిక్ మహాసముద్రంగల్లంతైన సబ్ మెరైన్ కోసం సముద్ర గర్భంలోకి దిగిన ఫ్రెంచ్ విక్టర్-6000 రోబో
అట్లాంటిక్ మహాసముద్రంలో గల్లంతైన సబ్ మెరైన్ ను గుర్తించేందుకు విక్టర్-6000 రంగంలోకి దిగింది. దశాబ్దాల కిందట సముద్రం గర్బంలో కలిసిపోయిన టైటానిక్ నౌక శిథిలాలను చూసేందుకు వెళ్లిన టైటాన్ కనుమరుగైపోయింది.
22 Jun 2023
ఫ్రాన్స్భార్యకు డ్రగ్స్ ఇచ్చి 51మందితో అత్యాచారం చేయించిన భర్త; వీడియోలు కూడా తీశాడట
ఫ్రాన్స్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్య పట్ల దారుణంగా వ్యవహరించాడు. ఏ భర్త చేయని ద్రోహం చేశాడు.
22 Jun 2023
వైట్హౌస్బైడెన్తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొనున్న మోదీ; 'బిగ్ డీల్'గా అభివర్ణించిన వైట్‌హౌస్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంయుక్తంగా గురువారం విలేకరుల సమావేశంలో పాల్గొని జర్నలిస్టుల నుంచి ప్రశ్నలకు సమాధానం ఇస్తారని వైట్‌హౌస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
22 Jun 2023
ఫ్యాషన్పారిస్ ఫ్యాషన్ వీక్: 368 వజ్రాలు పొదిగిన వాచ్‌ను ధరించిన రిహన్నా; ధర ఎంతంటే?
గ్లోబల్ పాప్ స్టార్ రిహన్న ఫ్యాషన్‌కు ఇచ్చే ప్రాధాన్యత అంతా, ఇంతా కాదు. తాజాగా పారిస్ ఫ్యాషన్ వీక్‌లో మెడకు ధరించిన డైమండ్ చోకర్ వాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
22 Jun 2023
అమెరికాభారత్ రక్షణకు అమెరికా కీలక సహకారం.. స్ట్రైకర్ ఆర్మర్డ్ వాహనాలకు గ్రీన్ సిగ్నల్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం వాషింగ్టన్‌లో అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్‌తో కీలక సమావేశంలో పాల్గొన్నారు. ఈ మేరకు భారతదేశానికి యూఎస్ రక్షణ సహకారం అందించనుంది.
22 Jun 2023
అట్లాంటిక్ మహాసముద్రంఅట్లాంటిక్ సముద్రంలో అణువణువు జల్లెడ పడుతున్నా దొరకని టైటాన్ ఆచూకీ.. ఆశలు గల్లంతు
అట్లాంటిక్ మహాసముద్రంలో గల్లంతైన మినీ జలాంతర్గామిని వెతికి పట్టుకునేందుకు తీర రక్షక దళాలు నిరంతరం శ్రమిస్తున్నాయి.
22 Jun 2023
అమెరికాభారతీయత ఉట్టిపడేలా బైడెన్ దంపతులకు ప్రధాని మోదీ అందించిన బహుమతులు ఇవే
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా వైట్‌హౌస్‌లో యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్‌ను కలిశారు.
22 Jun 2023
అమెరికాఅమెరికాలో ప్రధాని మోదీ.. విసా నిబంధనలపై నేడు యూఎస్ కీలక ప్రకటన
అమెరికాలో భారతదేశం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నేడు ఎన్నారైలకు శుభవార్త వెలువడనున్నట్లు సమాచారం.
22 Jun 2023
నరేంద్ర మోదీవైట్హౌస్లో మోదీకి బైడెన్ దంపతుల విందు; యూఎస్ అధ్యక్షుడి ఆతిథ్యానికి ప్రధాని ఫిదా
ప్రధాని నరేంద్ర మోదీ తన రెండోరోజు అమెరికా పర్యటనలో భాగంగా బుధవారం జో బైడెన్ దంపతులు వైట్‌హౌస్‌లో ఇచ్చిన అధికారిక ప్రైవేట్ డిన్నర్‌కు హాజరయ్యారు.
22 Jun 2023
చైనాబార్బెక్యూ రెస్టారెంట్‌లో గ్యాస్ పేలి 31మంది మృతి
చైనాలోని నింగ్‌జియా ప్రాంతంలో బుధవారం రాత్రి గ్యాస్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 31 మంది మరణించినట్లు, ఏడుగురు గాయపడినట్లు ఆ దేశ వార్తా సంస్థ జిన్హువా నివేదించింది.
21 Jun 2023
పాకిస్థాన్పాకిస్థాన్ విశ్వవిద్యాలయాల్లో హోలీ నిషేదం
యూనివర్శిటీల్లో హోలీ వేడుకలను పాకిస్థాన్ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ (హెచ్‌ఈసీ) నిషేధించింది.
21 Jun 2023
ఐక్యరాజ్య సమితిఉగ్రవాది సాజిద్ మీర్‌కు అండగా చైనా; భారత్ ఆగ్రహం
భారతదేశంపై చైనా మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. 26/11 ముంబై ఉగ్రదాడిలో ప్రమేయం ఉన్న పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్ మీర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితిలో చేసిన ప్రతిపాదనకు బీజింగ్ మరోసారి అడ్డుకుంది.
21 Jun 2023
జో బైడెన్జిన్పింగ్ ఓ నియంత: చైనా అధ్యక్షుడిపై బైడెన్ సంచలన వ్యాఖ్యలు
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 'నియంత'గా అభివర్ణించారు. ఈ ఏడాది ప్రారంభంలో యూఎస్ గగనతలంపై బెలూన్‌ను ఎగరేయడంపై బైడెన్ మండిపడ్డారు.
21 Jun 2023
అట్లాంటిక్ మహాసముద్రంఅట్లాంటిక్ మహాసముద్ర గర్భంలో నీటి శబ్ధాలను గుర్తించిన కెనడా విమానం
టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లి గల్లంతైన మినీ జలాంతర్గామి వద్ద నీటి శబ్దాలను కెనడా నిఘా విమానం గుర్తించింది. ఈ మేరకు గాలింపు ప్రక్రియలో స్వల్ప పురోగతి లభించింది.
21 Jun 2023
హోండురాస్హోండురాన్: మహిళా జైలులో ఘర్షణ; 41మంది ఖైదీలు మృతి
మధ్య అమెరికాలోని స్వతంత్ర దేశమైన సెంట్రల్ హోండురాస్‌లోని మహిళా జైలులో బుధవారం అల్లర్లు చెలరేగాయి.
20 Jun 2023
సింగపూర్సింగపూర్ లో రోబో సూపర్ పోలీస్.. చాంగీ ఎయిర్ పోర్టులో సేవలు
ప్రపంచం సాంకేతికాన్ని ప్రస్తుతం ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) ఏలుతోంది. ఈ టెక్నిక్స్ క్రమంగా అన్ని రంగాలకు విస్తరిస్తోంది. రోబోలు ఏ పనైనా చేస్తూ మానవ వనరులతో పోటీ పడుతున్నాయి.
20 Jun 2023
చైనామా అభివృద్ధిని అడ్డుకునేందుకు అమెరికా ప్రయత్నం: మోదీ యూఎస్ పర్యటనపై చైనా కామెంట్స్
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం అమెరికాకు బయలుదేరిన విషయం తెలిసిందే.
20 Jun 2023
నరేంద్ర మోదీవెజ్ వెరైటీలు, గ్రామీ విజేత వయోలిన్; ప్రధాని మోదీ కోసం వైట్‌హౌస్‌లో ప్రత్యేక ఏర్పాట్లు
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అమెరికా పర్యటనకు బయలుదేరారు.
20 Jun 2023
అమెరికాటైటానిక్ శిథిలాలు చూసేందుకు వెళ్లిన టూరిస్ట్ జలాంతర్గామి గల్లంతు
దాదాపు వందేళ్ల కిందట సముద్రంలో మునిగిన టైటానిక్ షిప్ ను చూసేందుకు వెళ్లిన ఓ సబ్ మెరైన్ అట్లాంటిక్ మహాసముద్రంలో గల్లంతైంది.
20 Jun 2023
న్యూజిలాండ్న్యూజిలాండ్: చైనీస్ రెస్టారెంట్లే లక్ష్యంగా గొడ్డలితో దాడి; నలుగురికి గాయాలు
న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరంలోని మూడు చైనీస్ రెస్టారెంట్లలో గొడ్డలితో ఒక వ్యక్తి హల్‌చల్ చేసాడు.
19 Jun 2023
న్యూజెర్సీఇంటి అద్దెకు భయపడి విమానంలో ఆఫీసుకు వెళ్తున్న యువతి
ఉద్యోగం చేసేవారు సాధారణంగా బైకులపై వెళ్తుంటారు. ఎక్కవ జీతం వచ్చి, మంచి పొజిషన్‌లో ఉంటే మహా అయితే కార్లలో ఆఫీసుకు వెళ్తుంటారు.
19 Jun 2023
రిషి సునక్రిషి సునక్ తల్లి చేసిన 'బర్ఫీ'ని రుచి చూసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ
ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్‌స్కీ, యూకే ప్రధాని రిషి సునక్ మధ్య ఆసక్తికర సంఘటన జరిగింది.
19 Jun 2023
కాలిఫోర్నియాగల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియాలో భారీగా కంపించిన భూమి..రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు
మెక్సికో దేశంలోని గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియాలో భారీగా భూమి కంపించింది. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు (స్థానిక కాలమానం మేరకు) స్యాన్ జోస్ డెల్ కాబో సమీపంలో భూకంపం వచ్చినట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలజికల్ సెంటర్ వెల్లడించింది.
19 Jun 2023
నేపాల్నేపాల్ను ముంచెత్తున్న వరదలు, కొండచరియల విధ్వంసం; ఐదుగురు మృతి
తూర్పు నేపాల్‌లో వరదలు ముంచెత్తుతున్నాయి. దీనికి తోడు కొండచరియలు విరిగిపడుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
19 Jun 2023
ఖలిస్థానీకెనడాలో ఖలిస్థానీ 'వాంటెడ్ టెర్రరిస్ట్' హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హతం
భారత ప్రభుత్వం 'వాంటెడ్ టెర్రరిస్ట్'గా ప్రకటించిన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురయ్యారు.
18 Jun 2023
పాకిస్థాన్పాక్ మామిడి పండ్ల వ్యాపారి నోట.. షకీరా వాకా వాకా పాట
ప్రముఖ పాప్ స్టార్ షకీరా పాట వాకా వాకా ఎంతలా జనాదరణ పొందిందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. ఇప్పుడా పాటనే వ్యాపారానికి పెట్టుబడిగా ఎంచుకున్నాడో మామిడి పండ్ల వ్యాపారి.
17 Jun 2023
జీవనశైలిపురావస్తు తవ్వకాల్లో లభ్యమైన మూడు వేల ఏళ్ళ క్రితం నాటి ఖడ్గం: మెరుపు చూసి ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు
పురావస్తు శాఖ జరిపే తవ్వకాల్లో అనేక వస్తువుకు బయటపడతాయి. వాటిలో కొన్ని మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అలాగే చరిత్ర మీద ఆసక్తిని కలగజేస్తాయి. మనసులో కుతూహలాన్ని పెంచుతాయి.
17 Jun 2023
నరేంద్ర మోదీ'NMODI': కారు నంబర్ ప్లేట్‌పై మోదీ పేరు; అమెరికాలో ఓ భారతీయుడి వీరాభిమానం
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 21 నుంచి 24 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో యూఎస్‌లో ప్రధానికి స్వాగతం పలికేందుకు ప్రవాస భారతీయులు సిద్ధమవుతున్నారు.
16 Jun 2023
వీసాలుభారత్లో వీలైనన్ని ఎక్కువ వీసాలను ప్రాసెస్ చేయడానికి కృషి చేస్తున్నాం: అమెరికా
భారతదేశంలో వీసా దరఖాస్తులను వీలైనన్ని ఎక్కువ ప్రాసెస్ చేయడానికి యూఎస్ కాన్సులర్ బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అధికారిక ప్రతినిధి మాథ్యూ మిల్లర్ గురువారం (స్థానిక కాలమానం) వెల్లడించారు.
16 Jun 2023
కెనడాకెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం, 15మంది మృతి
కెనడాలోని మానిటోబాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15మంది చనిపోయారు.
15 Jun 2023
ఫిలిప్పీన్స్ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం; రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రత నమోదు
ఫిలిప్పీన్స్ రాజధానికి నైరుతి దిశలోని కొన్ని ప్రాంతాలను భారీ భూకంపం వణికించింది.