భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

19 Apr 2023

కర్ణాటక

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బుధవారం విడుదల చేసింది.

19 Apr 2023

వైజాగ్

 వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం కేఏ పాల్‌తో చేతులు కలిపిన లక్ష్మీనారాయణ 

వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ చేతులు కలిపారు.

మధ్యప్రదేశ్: రెండు గూడ్స్ రైళ్లు ఢీ; లోకో పైలట్ మృతి 

మధ్యప్రదేశ్‌లోని షాహ్‌డోల్‌లోని సింగ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం ఆగి ఉన్న గూడ్స్ రైలును మరో గూడ్స్ రైలును ఢీకొట్టింది.

 అతిక్ అహ్మద్, అష్రఫ్ హత్య ఎఫెక్ట్; ఐదుగురు యూపీ పోలీసులు సస్పెండ్ 

గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ హత్యలకు సంబంధించి కేసులో ప్రయాగ్‌రాజ్‌లోని షాహ్‌గంజ్ పోలీస్ స్టేషన్ స్టేషన్ ఆఫీసర్‌తో సహా నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్; చైనా కంటే 2.9 మిలియన్లు ఎక్కువ

భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది.

యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రఘువీరా రెడ్డి; కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కీలక బాధ్యతలు

గత కొన్నేళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) మాజీ అధ్యక్షుడు ఎన్.రఘువీరా రెడ్డి తిరిగి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు; వేడిగాలులతో దేశంలో నగరాలు ఉక్కిరి బిక్కిరి

దేశంలో ఎండలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

దేశంలో మళ్లీ పంజుకున్న కరోనా; కొత్తగా 10,542మందికి వైరస్ 

గత ఆరు రోజులుగా తగ్గుముఖం పట్టిన కోవిడ్ కేసులు, బుధవారం మళ్లీ పెరిగాయి.

Happiest State: భారత్‌లోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఏదో తెలుసా?

భారతదేశంలో అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా మిజోరం నిలిచినట్లు ఓ అధ్యయనం పేర్కొంది.

19 Apr 2023

తెలంగాణ

'తెలంగాణ నిర్మాణ పార్టీ' పేరుతో తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీ

తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భావానికి సమయం ఆసన్నమైంది. జైలు నుంచి విడుదలైన జర్నలిస్టు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ మంగళవారం కీలక ప్రకటన చేశారు.

18 Apr 2023

కర్ణాటక

బీఎల్ సంతోష్ కుట్ర వల్లే నేను బీజేపీ నుంచి బయటకు వచ్చా: జగదీశ్ శెట్టర్

బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ తీవ్రమైన ఆరోపణలు చేశారు.

స్వలింగ వివాహ పిటిషన్లపై సుదీర్ఘంగా సాగిన విచారణ; రేపటికి వాయిదా 

స్వలింగ సంపర్కులకు పెళ్లి చేసుకునే హక్కు ఉందని సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ స్పష్టం చేశారు. వారిని ఒటరిగా వదిలేస్తే సరిపోదన్నారు. కానీ వారికి అవసరమైన సామాజిక సంస్థల నిర్మాణం చాలా అనివార్యమని నొక్కి చెప్పారు.

వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట; ఏప్రిల్ 25వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశం 

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.

'అవి పుకార్లు మాత్రమే, నిజం కాదు'; బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన ఎన్‌సీపీ నేత అజిత్ పవార్

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) నాయకుడు, మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మంగళవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరికపై క్లారిటీ ఇచ్చారు.

వివేకా హత్యకు కుట్ర పన్నిన విషయం అవినాష్ రెడ్డికి ముందే తెలుసు: సీబీఐ

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

డీఏవీ స్కూల్‌లో మైనర్ రేప్ కేసు: డ్రైవర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష

బంజారాహిల్స్‌ డీఏవీ స్కూల్‌లోని నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో డ్రైవర్ రజనీ కుమార్‌కు హైదరాబాద్ కోర్టు 20ఏళ్ల జైలు శిక్ష విధించింది.

భారతీయ రైల్వేకు రికార్డు స్థాయిలో ఆదాయం; ఏడాదిలో 25శాతం వృద్ధి నమోదు 

2022-23 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ. 2.40 లక్షల కోట్ల ఆదాయాన్ని నమోదు చేసినట్లు భారతీయ రైల్వే వెల్లడించింది.

సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. ప్రొబేషన్ ఖరారు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 

ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

గ్యాంగ్‌స్టర్ అతిక్ సోదరుల హత్యపై ఈనెల 24న సుప్రీంకోర్టులో విచారణ 

పోలీసుల సమక్షంలో గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ , అష్రఫ్ హత్య జరగడంపై విచారించేందుకు మాజీ సీజేఐ అధ్యక్షతన స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ చేసిన పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు స్వీకరించింది.

భగ్గుమంటున్న భానుడు; మరో మూడు రోజులు వేడిగాలులకు అల్లాడాల్సిందే 

పశ్చిమ బెంగాల్, బిహార్‌లోని కొన్ని ప్రాంతాలలో రాబోయే మూడు రోజుల్లో సూర్యుడు మరింత మండనున్నట్లు వాతావరణ కార్యాలయం మంగళవారం అంచనా వేసింది.

దిల్లీలో టీఎంసీ నేత ముకుల్ రాయ్ ప్రత్యక్షం; మిస్సింగ్‌పై వీడిన ఉత్కంఠ

తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ముకుల్ రాయ్ అదృశ్యమయ్యారని సోమవారం సాయంత్రం నుంచి ఆయన జాడ తెలియలేదని అతని కుమారుడు సుభార్గుషు రాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

'ఓటర్లను ఏ, బీ, సీలుగా విభజించండి, వారితో ఒట్టు వేయించుకోండి'; ధర్మాన వ్యాఖ్యలు వైరల్

ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాద రావు ఈ మధ్య కాలంలో తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆయనకు పరిపాటిగా మారిందనే విమర్శలు కూడా వస్తున్నాయి.

18 Apr 2023

హర్యానా

హర్యానా: రైస్‌మిల్లు కుప్పకూలి నలుగురు మృతి; 20మందికి గాయాలు

హర్యానాలోని కర్నాల్‌లో రైస్ మిల్లు మంగళవారం ఉదయం కుప్పకూలిపోయింది. దీంతో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 20మంది గాయపడ్డారు.

కోస్తా అంధ్ర సహా తూర్పు భారతాన్ని మరింత హడలెత్తించనున్న వేడిగాలులు 

రాబోయే నాలుగు రోజుల్లో తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు మరింత హడలెత్తించనున్నట్లు వాతావరణ కార్యాలయం సోమవారం తెలిపింది.

భద్రతా కారణాలతో అతిక్ అహ్మద్ హంతకులను ప్రతాప్‌గఢ్ జిల్లా జైలుకు తరలింపు

గ్యాంగ్‌స్టర్‌గా అతిక్ అహ్మద్‌తో పాటు అతని సోదరుడు అష్రఫ్‌ను హతమార్చిన ముగ్గురు షూటర్లను ఉత్తరప్రదేశ్ పోలీసులు సోమవారం ప్రయాగ్‌రాజ్‌లోని నైని సెంట్రల్ జైలు నుంచి ప్రతాప్‌గఢ్ జిల్లా జైలుకు బదిలీ చేశారు.

జగిత్యాల: 12చేతి వేళ్లు, 12కాలి వేళ్లతో జన్మించిన శిశువు

కోరుట్ల ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం అరుదైన ఘటన చోటుచేసుకుంది.

'ప్రత్యేక హోదా కోసం పోరాడండి'; ఏపీ మంత్రులకు హరీష్ రావు కౌంటర్ 

బీఆర్‌ఎస్‌, వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తెలంగాణ మంత్రి తన్నీరు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలతో వివాదం ప్రారంభమైన నేపథ్యంలో ఆయన సోమవారం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

జులై 1నుంచి అమర్‌నాథ్ యాత్ర; నేటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం 

జమ్ముకశ్మీర్‌లో 62రోజుల పాటు సాగే అమర్‌నాథ్‌జీ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సోమవారం ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు.

Uttar Pradesh: గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌ శరీరంలో 9 బుల్లెట్లు 

గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్, అష్రఫ్ మృతదేహాలకు నిర్వహించిన శవ పరీక్షల వివరాలను పోలీసులు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్: మండుతున్న ఎండలు, ఉక్కపోత; 4రోజుల్లోనే అమాంతం పెరిగిన విద్యుత్ వినియోగం

ఆంధ్రప్రదేశ్ రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో విద్యుత్ గ్రిడ్లకు డిమాండ్ ఏర్పడింది.

ఆంధ్రప్రదేశ్‌లోని 116 మండలాల్లో వేడిగాలులు; అమసరమైతే బయటకు రావాలని ఐఎండీ సూచన

ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో సోమవారం వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.

రాహుల్ గాంధీ టీమ్‌తో పొంగులేటి చర్చలు; కాంగ్రెస్‌లోకి వెళ్లడం కన్ఫమ్ అయినట్టేనా? 

ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ పార్టీలో చేరుతారు అనేది ఆసక్తికరంగా మారింది.

మహారాష్ట్ర భూషణ్ అవార్డు వేడుకలో విషాదం; వడదెబ్బకు 11మంది మృతి; 120మందికి అస్వస్థత 

నవీ ముంబైలో ఆదివారం జరిగిన 'మహారాష్ట్ర భూషణ్' అవార్డు ఈవెంట్ విషాదకరంగా మారింది.

దేశంలో 60వేల మార్క్‌ను దాటిన కరోనా యాక్టివ్ కేసులు 

దేశంలో కోవిడ్ కేసులు 60వేల మార్క్‌ను దాటాయి. గత 24గంటల్లో దేశంలో 9,111 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

17 Apr 2023

కర్ణాటక

కాంగ్రెస్‌లో చేరిన జగదీష్ షెట్టర్; బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు 

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత జగదీశ్ శెట్టర్ సోమవారం బెంగళూరులోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో హస్తం గూటికి చేరారు.

మార్చిలోనే గ్యాంగ్‌స్టర్, అతిక్, అష్రఫ్‌ను పోలీసులు చంపేయాలనుకున్నారా? 

ఉత్తర్‌ప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. పోలీసుల కస్డడీలో ఉన్న వీరు హత్యకు గురికావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Explainer: యూపీ మొదటి 'గ్యాంగ్‌స్టర్'; 'అతిక్ అహ్మద్' అరెస్టు, మరణం ఎందుకు సంచలనమయ్యాయి? 

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్‌, అతని సోదరుడు అష్రఫ్ హత్యకు గురయ్యారు.

సింగరేణిపై వేసవి ఎఫెక్ట్: రోజుకు 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం

వేసవి కాలంలో కరెంట్ వినియోగం పెరగడం, విద్యుత్‌ కంపెనీల నుంచి బొగ్గుకు డిమాండ్‌ పెరిగింది.

15 Apr 2023

తెలంగాణ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ షురూ; జూన్ 1 నుంచి ఈవీఎంలు తనిఖీ చేయాలని ఈసీ ఆదేశం 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) కీలక ఆదేశాలను జారీ చేసింది.

యూపీలో మరో సంచలనం: గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ ఎన్‌కౌంటర్ 

ఉత్తర్‌ప్రదేశ్ గ్యాంగ్‌స్టర్‌, రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన పోలీసుల ఎన్‌కౌంటర్ చనిపోయారు.