ప్రధాన మంత్రి: వార్తలు

21 Jun 2023

దిల్లీ

రూ.2 కోట్లు ఇవ్వకుంటే నరేంద్ర మోదీని, అమిత్ షాను చంపేస్తామని బెదిరింపు కాల్స్ 

తాను అడిగిన డబ్బులు ఇవ్వకుంటే ఏకంగా ప్రధాన మంత్రి, హోంశాఖ మంత్రిని చంపుతామని గుర్తు తెలియని వ్యక్తి దిల్లీ పోలీసులను బెదిరించాడు.దీనిపై వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాల్ చేసిన వ్యక్తి ఎవరో కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు.

త్వరలోనే టెస్లా యూనిట్‌ను భారత్‌లో ఏర్పాటు చేస్తాం: మస్క్ 

మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు.

20 Jun 2023

యోగ

International Yoga Day 2023: 'యోగా డే'ను ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారో తెలుసా? 

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి ఏటా జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు.

ఎలోన్ మస్క్‌తో పాటు ప్రధాని మోదీ భేటీ కానున్న ప్రముఖులు వీరే 

అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ న్యూయార్క్‌లో నోబెల్‌గ్రహీతలు, ఆర్థికవేత్తలు, కళాకారులు, శాస్త్రవేత్తలు, పండితులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, ఆరోగ్య రంగ నిపుణులు తదితరులతో సహా దాదాపు 24మందితో సమావేశం కానున్నారు.

20 Jun 2023

చైనా

మా అభివృద్ధిని అడ్డుకునేందుకు అమెరికా ప్రయత్నం: మోదీ యూఎస్ పర్యటనపై చైనా కామెంట్స్ 

ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం అమెరికాకు బయలుదేరిన విషయం తెలిసిందే.

అమెరికా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం అమెరికాకు బయలుదేరారు. జూన్ 21-23వరకు మోదీ అమెరికాలో పర్యటించనున్నారు.

గోరఖ్‌పూర్‌ గీతాప్రెస్‌కు ప్రతిష్ట్మాకమైన గాంధీ శాంతి పురస్కారం 

భారత జాతిపిత మహాత్మాగాంధీ శాంతి పురస్కార విజేతను కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. 2021 ఏడాదికి గాను ఈ అవార్డు కోసం గోరఖ్‌పూర్‌లోని ప్రఖ్యాత ప్రచురణ సంస్థ గీతాప్రెస్‌ను ఎంపిక చేసినట్లు తెలిపింది.

ప్రధాని మోదీ అమెరికా పర్యటన: షెడ్యూల్ ఇదే 

ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నుంచి శనివారం(21-24) వరకు అమెరికాలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు వేలాది మంది ప్రవాసులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన షెడ్యూల్ గురించి ఒకసారి తెలుసుకుందాం.

2025 నాటికి క్షయ వ్యాధి నిర్మూలనే భారత్ లక్ష్యం: ప్రధాని మోదీ 

2025 నాటికి క్షయవ్యాధి (టీబీ)ని నిర్మూలించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని మోదీ అన్నారు. 'మన్ కీ బాత్'లో భాగంగా ఆదివారం మోదీ మాట్లాడారు.

'NMODI': కారు నంబర్ ప్లేట్‌పై మోదీ పేరు; అమెరికాలో ఓ భారతీయుడి వీరాభిమానం 

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 21 నుంచి 24 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో యూఎస్‌లో ప్రధానికి స్వాగతం పలికేందుకు ప్రవాస భారతీయులు సిద్ధమవుతున్నారు.

మిల్లెట్ ప్రయోజనాలపై ప్రత్యేక పాట; గ్రామీ విజేత ఫాలుతో కలిసి రాసి, పాడిన మోదీ

గ్రామీ అవార్డు విజేత భారతీయ అమెరికన్ గాయకురాలు ఫాలుతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మిల్లెట్ల ప్రయోజనాలు, ప్రపంచ ఆకలిని తగ్గించడంలో మిల్లెట్ల ప్రాముఖ్యను వివరిస్తూ ఒక ప్రత్యేక పాటను రూపొందించారు.

PM Modi: అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యం.. 70వేల మందికి ఆఫర్ లెటర్స్ అందజేత 

నేషనల్ ఎంప్లాయ్‌మెంట్ ఫెయిర్ కింద 70వేల మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలను ప్రధాని నరేంద్ర మోదీ అందించారు.

బిపోర్‌జాయ్‌ తుపానుపై ప్రధాని హై లెవల్ మీటింగ్.. అప్రమత్తంగా ఉండాలని ఆదేశం

బిపోర్‌జాయ్‌ తుపాను అతి తీవ్ర రూపం దాల్చుతూ పెను ముప్పుగా రూపాంతరం చెందుతోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో తుపాను గుజరాత్ వైపే దూసుకెళ్తోంది. ఈ మేరకు భారత తీర ప్రాంతాలను అప్రమత్తం చేశారు.

రెండో రోజూ దిల్లీలోనే ఈటల.. ఏ క్షణంలోనా కీలక ప్రకటన వచ్చే అవకాశం

భాజపా నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ శుక్రవారం హుటాహుటిన దిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ పార్టీ అగ్రనేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. అయితే రెండో రోజైన శనివారం సైతం ఈటల దిల్లీలోనే మకాం వేశారు.

కనీస మద్ధతు ధరలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. క్వింటాల్ వరికి రూ.143 పెంపు 

2023 -24 మార్కెటింగ్ సీజన్ ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ల పెంపుదలకు బుధవారం కేంద్ర మంత్రివర్గం అంగీకరించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమైంది.

ఏపీ పోలవరానికి నిధుల ప్రవాహం... అదనంగా రూ.12,911 కోట్లు శాంక్షన్

పోలవరం నేషనల్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నిధుల వరద పారిస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ కు అదనంగా రూ.12,911.15 కోట్లు మంజూరయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టుకు భారీ మొత్తంలో నిధులు మంజూరు చేస్తూ కేంద్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.

తెలంగాణకి మోదీ రాక, ఈసారి అక్కడ ఓపెన్ రోడ్‌ షో

తెలంగాణకు కమలళదళాపతులు, అగ్రనేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా టూర్లు ఖరారయ్యాయి.

రాష్ట్రపతి ముర్ముకు అరుదైన గౌరవం.. సురినామ్ దేశ అత్యున్నత పౌర పురస్కారం

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మూడు రోజుల పర్యటన నిమిత్తం సురినామ్ దేశంలో అడుపెట్టారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రెసిడెంట్ సంతోఖి, ముర్మును ఘనంగా స్వాగతించారు.

కటక్ లో ప్రధాని మోదీ.. బాధితులకు పరామర్శ.. ఆదుకుంటామని భరోసా

ఒడిశా కటక్‌లోని వివిధ ఆస్పత్రుల్లో వైద్య పొందుతున్న క్షతగాత్రులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం సాయంత్రం పరామర్శించారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు.

భారత్- నేపాల్ మధ్య బంధాన్ని హిమాలయాలంత ఎత్తుకు తీసుకెళ్తాం: ప్రధాని మోదీ 

నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ 'ప్రచండ' భారత పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ప్రచండ గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కీలక ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.

కాంగ్రెస్ పాలనలోనే మహిళలపై నేరాలు అధికం; రాజస్థాన్‌లో ప్రధాని మోదీ ఫైర్ 

రాజస్థాన్‌లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంపై ఫోకస్ పెట్టారు.

Indian Economy: ఆర్థిక వ్యవస్థలో భారత్ దూకుడు.. మోర్గాన్ స్టాన్లీ ప్రశంసలు

భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంపై అమెరికా చెందిన గ్లోబల్ ఫైనాన్షియల్ పవర్ హౌస్ మోర్గాన్ స్టాన్లీ ప్రశంసల వర్షం కురిపించింది, గత పది సంవత్సరాలలో భారతదేశం గణనీయంగా వృద్ధి సాధించిందని, ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో చోటు చేసుకున్న సంస్కరణల వల్లే ఇది సాధ్యమైందని తెలిపింది.

31 May 2023

నేపాల్

కొత్త పార్లమెంట్‌లో 'అఖండ భారత్‌' మ్యాప్; నేపాల్ అభ్యంతరం 

లుంబినీ, కపిల్వాస్తుతో సహా భారతదేశ పురాతన ప్రదేశాలను వర్ణించేలా కొత్త పార్లమెంటు భవనంలో గోడపై 'అఖండ భారత్' మ్యాప్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఈ మ్యాప్‌పై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

భారత్‌లో రాజకీయాలు చేయడం కష్టం; ప్రధాని మోదీ, బీజేపీ పాలనపై రాహుల్ గాంధీ విమర్శలు 

అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీ, బీజేపీ పాలనపై విమర్శలు గుప్పించారు.

పార్లమెంట్ ప్రారంభోత్సవానికి గుర్తుగా విడుదల చేసిన రూ.75 నాణెం ప్రత్యేకతలు, ఎలా కొనాలి?

దేశం 75వ స్వాతంత్య్ర వేడుకలను జరుపుకుంటున్న వేళ, కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రత్యేక రూ.75 నాణెం విడుదల చేశారు.

చలామణిలో ఎక్కువగా రూ.500 నోట్లు.. ధ్రువీకరించిన ఆర్బీఐ రిపోర్టు

రూ.2వేల నోట్లతో పోలిస్తే రూ.500 డినామినేషన్ కు చెందిన నకిలీ నోట్లే ఎక్కువగా చలామణిలో ఉన్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది.

29 May 2023

దిల్లీ

కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం వెనుక ఉన్న బిమల్ పటేల్ గురించి తెలుసా? 

అధునాతన హంగులతో, అణువణువూ ప్రజాస్వామ సుగంధాలను వీచే కొత్త పార్లమెంట్ భవనాన్ని ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ అట్టహాసంగా ప్రారంభించారు.

గువాహటి-న్యూ జల్‌పైగురి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ 

అసోంలో గువాహటి-న్యూ జల్‌పైగురి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు.

కొత్త పార్లమెంట్ భవనం శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభోత్సవానికి గుర్తుగా ఫలకాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు.

28 May 2023

దిల్లీ

మీర్జాపూర్ తివాచీలు, నాగ్‌పూర్ టేకు; కొత్త పార్లమెంటు భవనం ప్రత్యేకతలు ఇవే

కొత్త పార్లమెంట్ భవనాన్ని అధునాతన హంగులతో, భారతీయత ఉట్టిపేడలా నిర్మించారు.

కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ షెడ్యూల్‌ ఇదే

భారత ప్రజాస్వామ్యానికి స్ఫూర్తిగా నిలిచేలా నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనాన్ని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

27 May 2023

దిల్లీ

నీతి ఆయోగ్ సమావేశానికి 8మంది ముఖ్యమంత్రులు గైర్హాజరు; ఎందుకో తెలుసా?

దిల్లీలో శనివారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహిస్తున్న నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశానికి 8మంది ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు గైర్జాజరయ్యారు.

నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని కేజ్రీవాల్ నిర్ణయం: ప్రధానికి లేఖ 

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ సందర్భంగా లేఖలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

రిషి సునక్ అధికారిక నివాసం గేట్లను కారుతో ఢీకొట్టిన వ్యక్తి అరెస్టు 

యూకే ప్రధానమంత్రి రిషి సునక్ అధికారిక నివాసం లండన్‌లోని 10డౌనింగ్ స్ట్రీట్ వద్ద ఒక వ్యక్తి హల్‌చల్ చేశాడు. కారుతో ఇంటి గేట్లను వేగంగా వచ్చి ఢీకొట్టాడు.

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి గుర్తుగా రూ.75 నాణెం విడుదల

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి గుర్తుగా రూ.75నాణెం విడుదల చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలు

కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించేలా లోక్‌సభ సెక్రటేరియట్‌, కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో గురువారం పిల్ దాఖలైంది.

మోదీజీ, యుద్ధాన్ని ముగించే శాంతి ప్రతిపాదనకు మద్దతు తెలపండి; జెలెన్‌స్కీ అభ్యర్థన

ఉక్రెయిన్-రష్యా యుద్ధం గత 15నెలలుగా భీకరంగా సాగుతోంది. అయితే ఈ యుద్ధాన్ని ముగించేందుకు అండగా నిలబడాలని, తమ శాంతి ప్రతిపాదనకు మద్దతు తెలపాలని ప్రధాని మోదీని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభ్యర్థించారు.

కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని బహిష్కరించడంపై విపక్షాలపై విరుచుకపడ్డ ప్రధాని మోదీ

కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని 20 ప్రతిపక్ష పార్టీలు తీసుకున్న నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

కొత్త పార్లమెంట్ భవనంలో చారిత్రక 'రాజదండం' ఏర్పాటు; స్వాతంత్య్రానికి దానికి ఉన్నసంబంధాన్ని తెలుసుకోండి 

కొత్త పార్లమెంట్ భవనాన్ని మే 28న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవానికి కేంద్రం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.