ప్రధాన మంత్రి: వార్తలు
PM Modi: 'స్వచ్ఛ భారత్' కోసం చీపురు పట్టి చెత్త ఎత్తిన ప్రధాని మోదీ
మహాత్మగాంధీ జయంతి అక్టోబరు 2ను పురస్కరించుకుని ఆదివారం దేశవ్యాప్తంగా స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
అక్టోబర్ 1న తెలంగాణకు ప్రధాని మోదీ.. రూ.21,500కోట్ల విలువైన ప్రాజెక్టులను శంకుస్థాపన
అక్టోబర్ 1, 3 తేదీల్లో మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లో నిర్వహించే కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర తెలంగాణకు రానున్నాయి.
మోదీ సభ ముందు రాజస్థాన్ బీజేపీలో ముసలం..వసుంధర రాజే, గజేంద్ర ఐక్యత నిలిచేనా
రాజస్థాన్ లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ మేరకు బీజేపీలో ముసలం తయారవుతోంది.
9 Vande Bharat trains launched: తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు.
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు.. 'చారిత్రక దినం'గా అభివర్ణించిన ప్రధాని మోదీ
పార్లమెంట్ కొత్త భవనంలో మంగళవారం లోక్‌సభ కార్యకలాపాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి.
పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్‌కు 'సంవిధాన్ సదన్' పేరు.. ప్రధాని మోదీ ప్రతిపాదన
పార్లమెంట్ పాత భవనంలోని సెంట్రల్ హాల్‌లో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు.
నేడు సాయంత్రం 6:30 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ మీటింగ్
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత సోమవారం సాయంత్రం 6:30 గంటలకు కేంద్ర మంత్రివర్గ సమావేశం సమావేశం కాబోతోంది.
PM Modi: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటాం: మోదీ
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి.
పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ..లబ్ధిదారులకు 2 లక్షల రుణం మంజూరు
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ దిల్లీలో విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించారు.
రేపు యశోభూమిని ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. పుట్టిన రోజు సందర్భంగా కేంద్రం ఏర్పాట్లు
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం కేంద్ర ప్రభుత్వం కీలక ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టింది.
దిల్లీలోని అక్షరధామ్ ఆలయంలో బ్రిటన్ ప్రధాని రిషి సునక్ పూజలు
జీ20 సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఆయన భార్య అక్షతా మూర్తి ఆదివారం ఉదయం దిల్లీలోని అక్షరధామ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
G20 Delhi Declaration: దిల్లీ డిక్లరేషన్‌ను ఆమోదించిన జీ20 దేశాధినేతలు: ప్రధాని మోదీ ప్రకటన
జీ20 సదస్సు తొలి సెషన్‌లో కూటమిలోని దేశాధినేతలు దిల్లీ సమ్మిట్ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
G-20 Summit : ప్రధాని మోదీ బిజీ షెడ్యూల్.. 15 ద్వైపాక్షిక భేటీలో పాల్గొననున్న ప్రధాని మోదీ
G-20 శిఖరాగ్ర సమావేశాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ వరుస ద్వైపాక్షిక చర్చలు చేయనున్నారు. ఈ మేరకు మొత్తంగా 15 రౌండ్ల చర్చలు చేయనున్నారని కేంద్రం వెల్లడించింది.
G-20 సమావేశం సన్నాహాలపై ప్రధాని మోదీ సమీక్ష.. కేంద్రమంత్రులకు దిశానిర్దేశం
భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న G-20 శిఖరాగ్ర సమావేశాలకు సన్నాహాలు జరుగుతున్నాయి.ఈ మేరకు ప్రధాని మోదీ పర్యవేక్షించనున్నారు.
ఈ శతాబ్దం మనందరిది, పరస్పర సహకారంతోనే వృద్ధి, అభివృద్ధి - ప్రధాని మోదీ
ఇండోనేషియాలోని జకర్తాలో జరిగిన ఆసియాన్ భారత్, తూర్పు ఆసియా సదస్సు ముగిసింది.
ఉదయనిధి స్టాలిన్ సనాతన వ్యాఖ్యలపై స్పందించిన మోదీ.. కేంద్ర మంత్రులకు దిశానిర్దేశం
తమిళనాడు మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.
విదేశాల్లో అధ్యక్షులుగా సత్తా చాటుతున్న ప్రవాస భారతీయులు వీళ్లే
ప్రపంచ రాజకీయాల్లో భారతదేశం కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం భారతీయ మూలాలున్న అనేక మంది నేతలు వివిధ దేశాల్లో కీలక పదవులను పొంది భారతదేశ గౌరవాన్ని, ప్రతిష్టతను ఘనంగా చాటుతున్నారు.
అవినీతి, కులతత్వం, మతతత్వానికి భారత్‌లో స్థానం లేదు: ప్రధాని మోదీ
స్వాతంత్య్రం వచ్చి 100ఏళ్లకు చేరువవుతున్న నేపథ్యంలో, 2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారనున్న క్రమంలో భారత్‌లో అవినీతి, కులతత్వం, మతతత్వానికి స్థానం లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక అంశాలపై మాట్లాడారు.
సెప్టెంబర్ 8న మోదీ-బైడెన్ ద్వైపాక్షిక సమావేశం: వైట్‌హౌస్ వెల్లడి
దిల్లీ వేదికగా సెప్టెంబర్ 9,10తేదీల్లో జరగనున్న జీ20 సదస్సు జరగనుంది. ఈ సమ్మిట్ పాల్గొనేందుకు 8వ తేదీన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ రానున్నారు.
India G20 presidency: 'జీ20' అంటే ఏమిటి?కూటమికి అధ్యక్షత వహించడం ద్వారా భారత్ ఏమి ఆశిస్తోంది?
భారత్ అధ్యక్షతన తొలిసారిగా జరగనున్న జీ20 సదస్సుకు కేవలం 9రోజుల సమయం మాత్రమే ఉంది.
40 ఏళ్ల తర్వాత గ్రీస్‌లో పర్యటించిన తొలి భారత ప్రధాని మోదీ.. ఘన స్వాగతం పలికిన ఎన్ఆర్ఐలు
ప్రధాని నరేంద్ర మోదీ గ్రీస్ దేశంలో పర్యటిస్తున్నారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత ఓ భారత ప్రధాని గ్రీస్‌లో అడుగుపెట్టడం ఇదే తొలిసారి.1983లో ఇందిరాగాంధీ గ్రీస్‌లో చివరిసారిగా పర్యటించారు.
India on the moon: చంద్రయాన్-3 విజయవంతం అభివృద్ధికి చెందిన భారతానికి నాంది: ప్రధాని మోదీ
చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధృవంపై విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశ ప్రజలతో పాటు, ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.
BRICS Summit: ప్రధాని మోదీ-జీ జిన్‌పింగ్ భేటీపైనే అందరి దృష్టి
బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికాకు వెళ్లారు. బ్రిక్స్ సమ్మిట్ ఆగస్టు 22న ప్రారంభమై 24వరకు జరగనుంది.
BRICS Summit: 'బ్రిక్స్' సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు బయలుదేరిన ప్రధాని మోదీ
దక్షిణాఫ్రికా అధ్యక్షతన ఆగస్టు 22-24 తేదీల్లో జోహన్నెస్‌బర్గ్‌లో 15వ బ్రిక్స్ సమ్మిట్ జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం దక్షిణాఫ్రికాకు బయలుదేరారు.
అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి.. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము నివాళి
మాజీ ప్రధాని, బీజేపీ దిగ్గజం, దివంగత నేత అటల్ బిహారీ వాజ్‌పేయి 5వ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నివాళులర్పించారు. సదైవ్ అటల్ స్మారక చిహ్నం వద్ద మోదీ పుష్పగుచ్ఛాన్ని ఆయన్ను స్మరించుకున్నారు.
ప్రధాని ఎర్రకోట ప్రసంగంలో 6G.. సూపర్ స్పీడ్ సాంకేతికతపై టాస్క్‌ఫోర్స్
దిల్లీలోని ఎర్రకోట వేదికగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ప్రత్యేకంగా ఆయన 6G గురించి ప్రస్తావించారు.
Independence Day: ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ
77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు.
Independence Day: 'డీపీలుగా జాతీయ జెండాలను పెట్టుకోండి'; దేశ ప్రజలకు మోదీ పిలుపు
స్వాతంత్య్ర దినోత్సవం వేళ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కీలక సందేశమిచ్చారు. అందరూ తమ డీపీలుగా జాతీయ జెండాలను పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నరేంద్ర మోదీ ట్వీట్ చేసారు.
పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానిగా అన్వర్ ఉల్ హక్ కాకర్ నియామకం
పాకిస్థాన్‌లో జాతీయ అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత తాత్కాలిక ప్రధాన మంత్రిగా బెలూచిస్తాన్ అవామీ పార్టీకి చెందిన అన్వర్ ఉల్ హక్ కాకర్ నియామకమయ్యారు.
మణిపూర్: అస్సాం రైఫిల్స్ అంశంపై ప్రధానికి మైతీ, కుకీ ఎమ్మెల్యేల లేఖలు
మణిపూర్ రాష్ట్రంలో అస్సాం రైఫిల్స్ అంశంపై రగడ కొనసాగుతోంది. ఈ మేరకు కుకీ, మైతీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రధాన మంత్రి మోదీకి లేఖలు రాశారు.
పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ రద్దు.. ప్రధాని షరీఫ్ సూచనతో అధ్యక్షుడు అరీఫ్ నిర్ణయం
పాకిస్తాన్ 15వ నేషనల్ అసెంబ్లీ రద్దు అయ్యింది. ప్రధాని షెహబాజ్ షరీఫ్ సూచనల మేరకు ఆ దేశ అధ్యక్షుడు అరీఫ్ అల్వీ సభను రద్దు చేశారు. 3 నెలల్లో పాక్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది.
పాక్ ప్రధాని మరో కీలక నిర్ణయం.. తోషాఖానా బహుమతులను వేలం వేస్తున్నట్లు ప్రకటన
పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ మరో కీలక నిర్ణయం చేశారు. ఈ మేరకు ప్రభుత్వ తోషాఖానాలోని బహుమతులను వేలం వేయాలని తీర్మానించుకున్నారు.
పాకిస్థాన్ లో సార్వత్రిక ఎన్నికలు.. ఇవాళ రాజీనామా చేయనున్న ప్రధాని షెహబాజ్ షరీఫ్
పాకిస్థాన్‌లో 2023 ఆఖర్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అదనపు సమయాన్ని పొందేందుకు పాక్ ప్రభుత్వం యోచిస్తోంది.
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. 6.4 లక్షల గ్రామాలకు ఇంటర్నెట్ అనుసంధానం
భారతదేశంలోని లక్షలాది గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని చిట్టచివరి గ్రామానికి సైతం ఇంటర్నెట్ సేవలు అందించేందుకు భారత ప్రభుత్వం నడుం బిగించింది.
PM Modi: 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్లను అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం శంకుస్థాపన చేశారు.
18 ఏళ్ల వైవాహిక జీవితానికి బ్రేక్.. భార్యకి విడాకులు ఇస్తున్న కెనడా ప్రధాని
కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో, సోఫీ దంపతులు విడిపోతున్నారు. 18 ఏళ్ల వైవాహిత జీవితానికి గుడ్ బై చెబుతున్నట్లు బుధవారం ఇన్‌స్టాలో ట్రూడో ప్రకటించారు.
ఈ నెల 8న అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ; 10న ప్రధాని మోదీ స్పీచ్
మణిపూర్‌లో జాతి ఘర్షణలపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చతో పాటు ప్రధాని మోదీ స్పీచ్ తేదీలు ఖరారయ్యాయి.
PM Modi Pune Visit: 'మిస్టర్ క్రైమ్ మినిస్టర్ గో బ్యాక్'.. పుణెలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పుణేకు వెళ్తున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పుణేలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వేశారు.
యూసీసీపై గడువు పెంచేది లేదు.. తేల్చేసిన లా కమిషన్
ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)పై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఏర్పాటైన 22వ లా కమిషన్ కు ఇప్పటికే 75 లక్షలకు పైగా స్పందనలు అందాయి.
కాంగ్రెస్ చీకటి పనులు 'రెడ్ డైరీ' రికార్డు అయ్యాయి: ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం రాజస్థాన్‌లోని సికార్, రాజ్ కోట్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.