ప్రధాన మంత్రి: వార్తలు
27 Jul 2023
అశోక్ గెహ్లాట్PM Modi Rajasthan Visit: ప్రధాని మోదీ సభలో అశోక్ గెహ్లాట్ ప్రసంగం తొలగింపు; రాజస్థాన్ సీఎం వ్యంగ్యస్త్రాలు
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాజస్థాన్‌లో పర్యటించనున్నారు. మోదీ పర్యటన సందర్భంగా నిర్వహించే సభలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రసంగంపై వివాదం తలెత్తింది.
25 Jul 2023
కర్ణాటకలోక్సభ ఎన్నికలపై దేవెగౌడ కీలక వ్యాఖ్యలు.. ఒంటరిగా బరిలోకి దిగుతామని స్పష్టం
2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జనతాదళ్ సెక్యులర్ (JDS) పార్టీ కీలక నిర్ణయం వెల్లడించింది. రానున్న ఎన్నికల్లో జనతాదళ్ ఒంటరిగానే పోటీ చేయనుందని ప్రకటించింది. ఈ మేరకు మాజీ ప్రధాన మంత్రి, ఆ పార్టీ అధినేత హెచ్‌డీ దేవెగౌడ వెల్లడించారు.
18 Jul 2023
ఫ్రాన్స్Rafale Deal: ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనలో రాఫెల్ డీల్ ఎందుకు జరగలేదంటే!
భారత నావికా దళానికి 26రాఫెల్ విమానాలు, మూడు స్కార్పీన్ క్లాస్ సబ్‌మెరైన్‌ల ఒప్పందాలపై భారత్- ఫ్రాన్స్ మధ్య తర్వలో చర్చలు ప్రారంభమవుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
18 Jul 2023
నరేంద్ర మోదీPM Modi: 'అదొక అవినీతిపరుల సమ్మేళనం'; ప్రతిపక్షాల సమావేశంపై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హార్డ్ కోర్ అవినీతిపరులంటూ వారిపై ధ్వజమెత్తారు.
15 Jul 2023
నరేంద్ర మోదీఅబుదాబిలో ఐఐటీ-దిల్లీ క్యాంపస్ ఏర్పాటు; భారత్- యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్- ప్రధాని మోదీ మధ్య కీలక ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.
15 Jul 2023
నరేంద్ర మోదీయూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ప్రధాని మోదీ చర్చలు
రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) చేరుకున్నారు.
15 Jul 2023
ఫ్రాన్స్Modi France Tour: మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్‌లో ఫ్రాన్స్ కీలక భాగస్వామి: ప్రధాని మోదీ
ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ- ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మధ్య కీలక ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.
13 Jul 2023
ఫ్రాన్స్ఫ్రాన్స్కు బయల్దేరిన మోదీ.. రఫేల్ సహా కీలక ఒప్పందాలకు అవకాశం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనకు బయల్దేరారు. జులై 14న జరగనున్న బాస్టిల్ డే పరేడ్‌లో మోదీ పాల్గొననున్నారు. ఈ మేరకు ఫ్రెంచ్ ప్రజల జాతీయ దినోత్సవానికి అతిథిగా హాజుకానున్నారు.
12 Jul 2023
నేపాల్Nepal: నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ సతీమణి కన్నుమూత; మోదీ సంతాపం
నేపాల్ ప్రథమ మహిళ, ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ సతీమణి సీతా దహల్ (69) బుధవారం ఉదయం గుండెపోటుతో మరణించినట్లు ఖాట్మండులోని ప్రైవేట్ ఆసుపత్రి అధికారులు తెలిపారు.
11 Jul 2023
శరద్ పవార్ఎన్సీపీలో సంక్షోభం తర్వాత తొలిసారి ఒకే వేదికపై శరద్ పవార్, అజిత్ పవార్
నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) సంక్షోభం మొదలైన తర్వాత పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒక వర్గం శరద్ పవార్ వైపు, మరో వర్గం అజిత్ పవార్ వైపు ఉన్నాయి. ఈ ఇద్దరి నాయకుల పరస్పరం ఆరోపణలతో మహారాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
10 Jul 2023
ఇటలీ33 ఏళ్ల లవర్ కోసం రూ.900 కోట్ల వీలునామా రాసిచ్చిన మాజీ ప్రధాని
ప్రియురాలి కోసం ఓ దేశాధినేత ఏకంగా రూ.900 కోట్ల విలువైన ఆస్తిని వీలునామాలో రాశారు.
08 Jul 2023
నరేంద్ర మోదీతెలంగాణ కొత్త రాష్ట్రమే కావచ్చు, కానీ దేశ చరిత్రలో పాత్ర చాలా గొప్పది: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వరంగల్‌లో రూ. 6100కోట్లతో వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రసంగం చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో కేసీఆర్ పాలనపై విరుచకపడ్డారు.
08 Jul 2023
నరేంద్ర మోదీPM Modi France visit: ప్రధాని మోదీకి ఫ్రాన్స్‌లో ప్రఖ్యాత 'లౌవ్రే' మ్యూజియంలో ప్రత్యేక డిన్నర్
ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనను వెళ్లనున్నారు. భారత్- ఫ్రెంచ్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపడేందుకు వచ్చే వారం మోదీ చెపట్ట1నున్న పారిస్ పర్యటన దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
08 Jul 2023
నరేంద్ర మోదీనేడు వరంగల్ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం వరంగల్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
07 Jul 2023
కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు.. వరంగల్ పర్యటనను బహిష్కరిస్తున్నట్లు వెల్లడి
తెలంగాణలో భాజపా, బీఆర్ఎస్ మధ్య మరోసారి అగ్గి రాజుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పుట్టుకను అవమానించారని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వరంగల్ వస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
07 Jul 2023
కర్ణాటకకర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు.. ప్రధానిని దూషించడం రాజద్రోహం కాదు
కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.ఈ మేరకు బీదర్‌లోని షహీన్ స్కూల్ యాజమాన్యంపై దాఖలైన రాజద్రోహం కేసును రద్దు చేసింది.
07 Jul 2023
నరేంద్ర మోదీనేడు యూపీలో మోదీ సుడిగాలి పర్యటన.. రెండు వందేభారత్ రైళ్లకు పచ్చ జెండా
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఉత్తర్‌ప్రదేశ్‌లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. గోరఖ్‌పూర్ సహా సొంత నియోజకవర్గం వారణాసిలోనూ పర్యటించనున్నారు.
05 Jul 2023
ఆంధ్రప్రదేశ్ఆర్-5 జోన్‌లో గృహ నిర్మాణాలకు సుప్రీం అనుమతిపై హైకోర్టు విచారణ.. ఈనెల 11కి వాయిదా
ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి రాజధాని పరిధిలోని ఆర్-5 జోన్‌లో పేదల ఇళ్ల నిర్మాణాల అంశంపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ మేరకు అక్కడ గృహాలను నిర్మించేందుకు సుప్రీం కోర్టు అనుమతించిందా లేదా అని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.
05 Jul 2023
పాకిస్థాన్కిల్లర్ మంచు పర్వతం 'నంగా పర్బత్'పై చిక్కుకుపోయిన పాకిస్థానీ ప్రొఫెసర్
పాకిస్థాన్ పర్వత అధిరోహకుడు ఆసిఫ్ భట్టి ప్రపంచంలోని 9వ అత్యంత ఎత్తైన, ప్రమాదకమైన పర్వతం నంగా పర్బత్‌పై చిక్కుకుపోయారు.
04 Jul 2023
పాకిస్థాన్తోషాఖానా కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఊరట
తోషాఖానా కేసులో పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్ హైకోర్టు (ఐహెచ్‌సీ)లో మంగళవారం భారీ ఊరట లభించింది.
04 Jul 2023
నరేంద్ర మోదీకొన్ని దేశాలు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నాయ్; ఎస్‌సీఓ సదస్సులో పాక్‌కు మోదీ చురక
ఉగ్రవాదం ప్రపంచ శాంతికి తీవ్రమైన ముప్పును కలిగిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
04 Jul 2023
నరేంద్ర మోదీమన టార్గెట్ 2047: కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ప్రధాని మోదీ
దిల్లీలోని ప్రగతి మైదాన్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మోదీ మంత్రులకు దిశానిర్దేశం చేశారు.
03 Jul 2023
దిల్లీప్రధాని మోదీ ఇంటిపై డ్రోన్; ఉలిక్కిపడ్డ దిల్లీ పోలీసులు
దిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంపై సోమవారం ఉదయం డ్రోన్ కనిపించినట్లు వార్తలు రావడం సంచలనంగా మారింది.
02 Jul 2023
ఫ్రాన్స్భారత్తో కలిసి యుద్ధ విమానాల ఇంజిన్‌ల అభివృద్ధికి సిద్ధం: ఫ్రాన్స్
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఫ్రాన్స్‌కు వెళ్లనున్నారు. ఈ క్రమంలో ఒప్పందానికి సంబంధించి రక్షణ కీలక ప్రకటన చేసింది.
01 Jul 2023
తమిళనాడుగవర్నర్ ఆర్ఎన్ రవి: ఒకవైపు తమిళనాడు ప్రభుత్వంతో వివాదం; మరోవైపు ప్రధాని మోదీపై ప్రశంసలు
వి.సెంథిల్ బాలాజీని మంత్రి పదవి నుంచి తొలగించిన వ్యవహారంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, గవర్నర్ ఆర్ఎన్ రవి మధ్య ఉప్పు, నిప్పుగా మారింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ గవర్నర్ రవి ప్రశంసలు కురిపించారు.
30 Jun 2023
కేంద్ర ప్రభుత్వంనల్లరంగు దుస్తులు ధరించవద్దు.. మోదీ పర్యటనతో ఢిల్లీ యూనివర్సిటీలో ఆంక్షలు
ముఖ్యమంత్రి, ప్రధానమంత్రుల పర్యటన సందర్భంగా ట్రాఫిక్ అంక్షలు విధించడం సర్వసాధారణం. కానీ ఢిల్లీ యూనివర్సటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ప్రధాని మోడీ వస్తున్నారు.
30 Jun 2023
కేంద్ర ప్రభుత్వంకేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశంలోనే యూసీసీ బిల్లు
ఉమ్మడి పౌరస్మృతి బిల్లుపై మోడీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పార్లమెంట్ సమావేశాల్లో యునిఫాం సివిల్ కోడ్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి.
29 Jun 2023
రిషి సునక్డిస్పోసబుల్ పెన్ను వివాదంలో బ్రిటన్ ప్రధాని.. దస్త్రాలపై అదే పెన్నుతో సునక్ సంతకాలు
బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునక్ మరో వివాదంలో చిక్కుకుపోయారు. ఓ పెన్నుపై వస్తున్న ఆరోపణల మేరకు పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
28 Jun 2023
కేంద్ర ప్రభుత్వంసీడీఆర్ఐ- భారత్ మధ్య ప్రధాన కార్యాలయ ఒప్పందం; కేంద్ర క్యాబినెట్ ఆమోదం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా భారత్- విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి (సీడీఆర్ఐ) ప్రధాన కార్యాలయ ఒప్పందానికి (హెచ్‌క్యూఏ) ఆమోదం తెలిపింది.
28 Jun 2023
ఈజిప్ట్మతపరమైన తీవ్రవాదంపై భారత్ - ఈజిప్టు ఉమ్మడి పోరు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత వారం ఈజిప్ట్‌లో పర్యటించారు. అమెరికా పర్యటన తర్వాత మోదీ ఈజిప్టు వెళ్లారు.
27 Jun 2023
వైట్హౌస్మానవ హక్కులపై మోదీని ప్రశ్నించిన జర్నలిస్టును వేధించడం సరికాదు: వైట్‌హౌస్
అమెరికా పర్యటన సందర్భంగా వైట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీకి ప్రశ్న వేసిన జర్నలిస్టును సోషల్ మీడియాలో వేధించడాన్ని అగ్రరాజ్యం ఖండించింది.
27 Jun 2023
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుమధ్యప్రదేశ్ పర్యటనలో నరేంద్ర మోదీ.. ఒకేసారి 5 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు పచ్చ జెండా
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా కొత్తగా ఐదు వందే భారత్ రైళ్లకు జెండా ఊపారు. దీంతో తొలిసారిగా ఏకకాలంలో ఒకటికంటే ఎక్కువ సంఖ్యలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లను ప్రారంభించినట్టైంది.
26 Jun 2023
నరేంద్ర మోదీదేశంలోనే తొలిసారిగా నీటి అడుగున రైలు, రోడ్డు మార్గం.. బ్రహ్మపుత్ర కింద సొరంగం ఏర్పాటు
భారత దేశంలోనే ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ కారిడార్‌ను కేంద్రం నిర్మించబోతోంది. ఇందుకోసం ఈశాన్య భారత్ లోని అస్సాంను వేదికగా చేసుకోనుంది.
26 Jun 2023
అమెరికాభారత్-అమెరికా స్నేహం ప్రపంచంలోనే అత్యంత కీలకమైనది: బైడెన్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో తమ వ్యూహాత్మక సాంకేతిక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించేందుకు రెండు దేశాలు అనేక ప్రధాన ఒప్పందాలపై సంతకాలు చేశాయని యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు.
23 Jun 2023
నరేంద్ర మోదీనేడు బోయింగ్, అమెజాన్, గూగుల్ సీఈవోలతో ప్రధాని మోదీ సమావేశం
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు.
23 Jun 2023
పాకిస్థాన్ఫ్రెంచ్ అధికారిణి చేతిలో గొడుగు లాక్కున్న పాక్ ప్రధాని.. షెహబాజ్ షరీఫ్ పై నెటిజన్ల ఫైర్
పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ పై నెట్టింట తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అధికారులతో ఎలా మెలగాలో నేర్చుకోవాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.
23 Jun 2023
నరేంద్ర మోదీఅమెరికా కాంగ్రెస్‌లో ప్రధాని మోదీ చారిత్రక ప్రసంగం హైలెట్స్ ఇవే
భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో చారిత్రక ప్రసంగం చేశారు. అమెరికా ఉభయ సభలను ఉద్దేశించి మోదీ ప్రసంగించడం ఇది రెండోసారి. ఒక భారత అమెరికా కాంగ్రెస్‌లో రెండోసారి ప్రసంగించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మొదటిసారి జూన్ 2016లో మోదీ అమెరికా కాంగ్రెస్‌లో ప్రసంగించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ చారిత్రక ప్రసంగంలోని హైలెట్స్‌ను ఓసారి పరిశీలిద్దాం.
22 Jun 2023
అమెరికాభారతీయత ఉట్టిపడేలా బైడెన్ దంపతులకు ప్రధాని మోదీ అందించిన బహుమతులు ఇవే
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా వైట్‌హౌస్‌లో యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్‌ను కలిశారు.
22 Jun 2023
నరేంద్ర మోదీవైట్హౌస్లో మోదీకి బైడెన్ దంపతుల విందు; యూఎస్ అధ్యక్షుడి ఆతిథ్యానికి ప్రధాని ఫిదా
ప్రధాని నరేంద్ర మోదీ తన రెండోరోజు అమెరికా పర్యటనలో భాగంగా బుధవారం జో బైడెన్ దంపతులు వైట్‌హౌస్‌లో ఇచ్చిన అధికారిక ప్రైవేట్ డిన్నర్‌కు హాజరయ్యారు.