ఇండియా లేటెస్ట్ న్యూస్: వార్తలు

23 Apr 2023

పంజాబ్

అమృత్‌పాల్ సింగ్ లొంగిపోయాడా? పోలీసులు అరెస్టు చేశారా? ప్రత్యక్ష సాక్షి గురుద్వారా మతాధికారి ఏం చెప్పారు? 

పంజాబ్ పోలీసులను ఇన్ని రోజులు ముప్పుతిప్పలు పెట్టిన అమృత్‌పాల్ సింగ్ ఆదివారం అరెస్టు అయ్యారు.

21 Apr 2023

కోవిడ్

కరోనా కేసుల పెరుగుదలపై కేంద్రం ఆందోళన; 8 రాష్ట్రాలకు లేఖ 

దేశంలో కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. రోజుకు కనీసం 10వేలకు పైనే నమోదవున్నాయి.

ఉగ్రదాడిలో మరణించిన ఐదుగురు జవాన్ల పేర్లు వెల్లడి; రంగంలోకి ఎన్ఐఏ 

ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు భారత ఆర్మీ జవాన్ల మృతి చెందడంపై దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బృందం శుక్రవారం జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాకు రానుంది.

మే నెలలో భారత్‌కు రానున్న పాకిస్థాన్ విదేశాంగ మంత్రి; 2014 తర్వాత వస్తున్న తొలి నాయకుడు

పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ మే నెలలో భారతదేశానికి రానున్నారు.

20 Apr 2023

పంజాబ్

లండన్‌కు పారిపోయేందుకు అమృత్‌పాల్ సింగ్ భార్య ప్రయత్నం; అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ భార్య కిరణ్‌దీప్ కౌర్ గురువారం లండన్‌కు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా అమృత్‌సర్ విమానాశ్రయంలో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. అనంతరం అమెను అదుపులోకి తీసుకున్నారు.

'స్వలింగ వివాహం అర్బన్ కాన్సెప్ట్ కాదు'; కేంద్రం వాదనలను వ్యతిరేకించిన సుప్రీంకోర్టు

భారతదేశంలో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై బుధవారం కూడా విచారణ వాడీవేడీగా సాగింది.

 అతిక్ అహ్మద్, అష్రఫ్ హత్య ఎఫెక్ట్; ఐదుగురు యూపీ పోలీసులు సస్పెండ్ 

గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ హత్యలకు సంబంధించి కేసులో ప్రయాగ్‌రాజ్‌లోని షాహ్‌గంజ్ పోలీస్ స్టేషన్ స్టేషన్ ఆఫీసర్‌తో సహా నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు; వేడిగాలులతో దేశంలో నగరాలు ఉక్కిరి బిక్కిరి

దేశంలో ఎండలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

దేశంలో మళ్లీ పంజుకున్న కరోనా; కొత్తగా 10,542మందికి వైరస్ 

గత ఆరు రోజులుగా తగ్గుముఖం పట్టిన కోవిడ్ కేసులు, బుధవారం మళ్లీ పెరిగాయి.

Happiest State: భారత్‌లోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఏదో తెలుసా?

భారతదేశంలో అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా మిజోరం నిలిచినట్లు ఓ అధ్యయనం పేర్కొంది.

స్వలింగ వివాహ పిటిషన్లపై సుదీర్ఘంగా సాగిన విచారణ; రేపటికి వాయిదా 

స్వలింగ సంపర్కులకు పెళ్లి చేసుకునే హక్కు ఉందని సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ స్పష్టం చేశారు. వారిని ఒటరిగా వదిలేస్తే సరిపోదన్నారు. కానీ వారికి అవసరమైన సామాజిక సంస్థల నిర్మాణం చాలా అనివార్యమని నొక్కి చెప్పారు.

18 Apr 2023

ముంబై

భారత్‌లో మొట్టమొదటి ఆపిల్ స్టోర్‌ను ప్రారంభించిన టిమ్ కుక్; కస్టమర్లకు స్వాగతం 

భారతదేశంలో మొట్టమొదటి యాపిల్ స్టోర్‌ను సీఈఓ టిమ్ కుక్ మంగళవారం ప్రారంభించారు. తొలి రిటైల్‌ స్టోర్‌ను ముంబైలో ఏర్పాటు చేశారు.

భగ్గుమంటున్న భానుడు; మరో మూడు రోజులు వేడిగాలులకు అల్లాడాల్సిందే 

పశ్చిమ బెంగాల్, బిహార్‌లోని కొన్ని ప్రాంతాలలో రాబోయే మూడు రోజుల్లో సూర్యుడు మరింత మండనున్నట్లు వాతావరణ కార్యాలయం మంగళవారం అంచనా వేసింది.

దిల్లీలో టీఎంసీ నేత ముకుల్ రాయ్ ప్రత్యక్షం; మిస్సింగ్‌పై వీడిన ఉత్కంఠ

తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ముకుల్ రాయ్ అదృశ్యమయ్యారని సోమవారం సాయంత్రం నుంచి ఆయన జాడ తెలియలేదని అతని కుమారుడు సుభార్గుషు రాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

18 Apr 2023

హర్యానా

హర్యానా: రైస్‌మిల్లు కుప్పకూలి నలుగురు మృతి; 20మందికి గాయాలు

హర్యానాలోని కర్నాల్‌లో రైస్ మిల్లు మంగళవారం ఉదయం కుప్పకూలిపోయింది. దీంతో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 20మంది గాయపడ్డారు.

భద్రతా కారణాలతో అతిక్ అహ్మద్ హంతకులను ప్రతాప్‌గఢ్ జిల్లా జైలుకు తరలింపు

గ్యాంగ్‌స్టర్‌గా అతిక్ అహ్మద్‌తో పాటు అతని సోదరుడు అష్రఫ్‌ను హతమార్చిన ముగ్గురు షూటర్లను ఉత్తరప్రదేశ్ పోలీసులు సోమవారం ప్రయాగ్‌రాజ్‌లోని నైని సెంట్రల్ జైలు నుంచి ప్రతాప్‌గఢ్ జిల్లా జైలుకు బదిలీ చేశారు.

జులై 1నుంచి అమర్‌నాథ్ యాత్ర; నేటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం 

జమ్ముకశ్మీర్‌లో 62రోజుల పాటు సాగే అమర్‌నాథ్‌జీ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సోమవారం ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు.

Uttar Pradesh: గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌ శరీరంలో 9 బుల్లెట్లు 

గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్, అష్రఫ్ మృతదేహాలకు నిర్వహించిన శవ పరీక్షల వివరాలను పోలీసులు వెల్లడించారు.

ఇన్ఫోసిస్ షేర్లు 12శాతం ఎందుకు పడిపోయినట్లు? 

దేశంలోని రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ షేర్లు సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో దాదాపు 12 శాతం పడిపోయాయి.

దేశంలో 60వేల మార్క్‌ను దాటిన కరోనా యాక్టివ్ కేసులు 

దేశంలో కోవిడ్ కేసులు 60వేల మార్క్‌ను దాటాయి. గత 24గంటల్లో దేశంలో 9,111 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

మార్చిలోనే గ్యాంగ్‌స్టర్, అతిక్, అష్రఫ్‌ను పోలీసులు చంపేయాలనుకున్నారా? 

ఉత్తర్‌ప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. పోలీసుల కస్డడీలో ఉన్న వీరు హత్యకు గురికావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Explainer: యూపీ మొదటి 'గ్యాంగ్‌స్టర్'; 'అతిక్ అహ్మద్' అరెస్టు, మరణం ఎందుకు సంచలనమయ్యాయి? 

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్‌, అతని సోదరుడు అష్రఫ్ హత్యకు గురయ్యారు.

దేశంలో 10,753 కొత్త కరోనా కేసులు; 27మంది మృతి

దేశంలో గత 24 గంటల్లో 10,753 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ తెలిపింది. తాజా కేసులతో కలిపి యాక్టివ్ కేసుల సంఖ్య 53,720కి పెరిగింది.

కాలువలోకి దూసుకెళ్లిన బస్సు; 12 మంది మృతి 

మహారాష్ట్ర రాయ్‌గఢ్‌లోని ఖోపోలి ప్రాంతంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

14 Apr 2023

హర్యానా

హర్యానా: యువకుడి పురుషాంగాన్ని కొరికేసిన పిట్‌బుల్ కుక్క 

హర్యానాలోని కర్నాల్‌లో దారుణం జరిగింది. పిట్‌బుల్ కుక్క 30 ఏళ్ల వ్యక్తిపై దాడి చేసి అతని పురుషాంగాన్ని కొరికేసింది.

జమ్ముకశ్మీర్: ఉధంపూర్‌లో కూలిన పాదచారుల వంతెన; 20 మందికిపైగా గాయాలు 

జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఉధంపూర్‌లోని చెనాని బ్లాక్‌లోని బైన్ గ్రామంలోని బేని సంగం ప్రమాదవశాత్తు పాదచారుల వంతెన కుప్పకూలి 20 మందికి పైగా గాయపడ్డారు.

125 అడుగుల ఎత్తైన అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ 

హైదరాబాద్‌లో 125 అడుగుల ఎత్తైన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కాంస్య విగ్రహాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.

14 Apr 2023

పంజాబ్

అమృత్‌సర్‌కు అమృత్‌పాల్ సింగ్!; నిఘాను పెంచిన పంజాబ్ పోలీసులు

పంజాబ్‌ నూతన సంవత్సరం 'బైసాఖి' వేడుకలు శుక్రవారం ప్రారంభం కానున్న నేఫథ్యంలో ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్‌ సింగ్‌‌ అమృత్‌సర్ లేదా తల్వాండి సాబోను సందర్శించవచ్చని ప్రచారం జరుగుతోంది.

వయోకామ్18 రిలయన్స్, బోధి ట్రీ సిస్టమ్స్, పారామౌంట్ గ్లోబల్‌ వ్యూహాత్మక డీల్ పూర్తి 

రిలయన్స్ స్టోరేజ్ లిమిటెడ్, బోధి ట్రీ సిస్టమ్స్, పారామౌంట్ గ్లోబల్ (గతంలో వయాకామ్‌సిబిఎస్‌గా పిలువబడేది)తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పూర్తి చేసినట్లు వయోకామ్18(Viacom18) ప్రకటించింది.

'ఆపరేషన్ ఝాన్సీ' ఎలా జరిగింది? పక్కా ప్లానింగ్ యూపీ పోలీసులు అసద్‌ ఎన్‌కౌంటర్ చేశారా? 

ఝాన్సీ జిల్లాలో ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు జరిగిన ఎదురుకాల్పుల్లో గ్యాంగ్‌స్టర్‌ అతిక్ అహ్మద్ కొడుకు అసద్‌ మరణించారు. అయితే 'ఆపరేషన్ ఝాన్సీ' ఎలా జరిగింది? పోలీసులకు అసద్ ఎలా కార్నర్ అయ్యాడు. పక్కా ప్లానింగ్ యూపీ పోలీసులు అసద్‌ ఎన్‌కౌంటర్ చేశారా? తెలుసుకుందాం.

దేశంలో కొత్తగా 11,109మందికి కరోనా; 7నెలల గరిష్టానికి కేసులు

దేశంలో గత 24 గంటల్లో 11,109 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రోజువారీ సానుకూలత రేటు 5.01 శాతంగా నమోదైనట్లు వెల్లడించింది.ఏడు నెలల్లో ఇదే అత్యధికమని కేంద్రం పేర్కొంది.

Ambedkar Jayanti 2023: దేశంలోనే డాక్టరేట్‌ అభ్యసించిన మొదటి వ్యక్తి అంబేద్కర్ 

బాబాసాహెబ్ అంబేద్కర్ ఓ స్ఫూర్తిమంత్రం. ఆయనో చైతన్య దీప్తి. న్యాయ కోవిదుడిగా, ఆర్థికవేత్తగా, సంఘ సంస్కర్తగా, రాజకీయవేత్తగా అన్నింటికి మించి భారత రాజ్యాంగం ప్రధాన రూపశిల్పిగా ఆయన ప్రసిద్ధి.

దొంగతనం చేశాడనే అనుమానంతో మేనేజర్‌ను దారుణంగా కొట్టారు; ప్రభుత్వాస్పత్రిలో మృతదేహం 

దొంగతనం చేశాడనే అనుమానంతో 32 ఏళ్ల వ్యక్తిని దారుణంగా కొట్టారు. అనంతరం అతని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో బయట పడేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో జరిగింది.

గ్యాంగ్‌స్టర్‌ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ ఎన్‌కౌంటర్‌ 

గ్యాంగ్‌స్టర్‌గా మారిన రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ కుమారుడు అసద్, అతని అనుచరుడు గులామ్ ఉత్తర్‌ప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఝాన్సీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించినట్లు పోలీసులు గురువారం తెలిపారు.

నాగ్‌పూర్‌: ఆరేళ్లబాలుడిపై వీధికుక్కల దాడి; వీడియో వైరల్ 

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆరేళ్ల బాలుడిపై వీధికుక్కలు దాడి చేశాయి. ఏప్రిల్ 11న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఈ వీడియో వైరల్‌గా మారింది.

13 Apr 2023

పంజాబ్

పంజాబ్‌: భటిండాలో మరో ఆర్మీ జవాన్ మృతి

పంజాబ్‌లోని భటిండాలో మరో ఆర్మీ జవాన్ మృతి చెందాడు. ప్రమాదవశాత్తూ తన సర్వీస్ వెపన్ పేలిపోవడంతో అతను మరణించినట్లు గురువారం పోలీసులు తెలిపారు.

దేశంలో కొత్తగా 10,158 మందికి కరోనా; కేసుల పెరుగుదలపై నిపుణులు ఏంటున్నారంటే! 

దేశంలో గత 24 గంటల్లో 10,158 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 230 రోజుల్లో ఇదే అత్యధికమని పేర్కొంది.

12 Apr 2023

పంజాబ్

భటిండా మిలిటరీ క్యాంపు; జవాన్లపై కాల్పులు జరిపింది ఎవరు? రైఫిల్ ఎక్కడ? 

భటిండా ఆర్మీ క్యాంపులో కాల్పులు జరిగిన నలుగు జవాన్లు మరణించిన ఘటనకు సంబంధించిన వివరాలను బుధవారం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఇన్వెస్టిగేషన్) అజయ్ గాంధీ వెల్లడించారు.

తమిళనాడు కంబం ద్రాక్షకు జీఐ ట్యాగ్ 

తమిళనాడు ప్రసిద్ధ కంబం ద్రాక్షకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. కంబం ద్రాక్ష భౌగోళిక సూచిక ట్యాగ్(జీఐ) ట్యాగ్‌ని పొందింది. కంబం ద్రాక్షను కంబం పన్నీర్ త్రాట్‌చై అని కూడా పిలుస్తారు.

12 Apr 2023

కార్

Audi Q3: ఆడి కార్ల ధరలు పెంపు; సవరించిన రేట్లు మే 1నుంచి అమలు 

జర్మనీ వాహన తయారీ సంస్థ ఆడి మే 1 నుంచి క్యూ3, క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ ధరలను 1.6 శాతం వరకు పెంచనున్నట్లు కంపెనీ ప్రకటించింది.