తాజా వార్తలు
IND vs PAK: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
వన్డే ప్రపంచ కప్ -2023లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న టీమిండియా- పాకిస్థాన్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌంలింగ్ ఎంచుకున్నారు. దీంతో పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
ఇజ్రాయెల్ దాడిలో 'హమాస్' వైమానిక దళాల చీఫ్ హతం
గాజా స్ట్రిప్‌లో తమ సైన్యం వైమానిక దాడిలో హమాస్ మిలిటెంట్ గ్రూప్ కీలక నాయకుడు హతమైనట్లు ఇజ్రాయెల్ తెలిపింది.
సిక్కిం, బెంగాల్‌లో నకిలీ పాస్‌పోర్ట్ రాకెట్‌ను గుట్టు రట్టు.. 50 ప్రాంతాల్లో దాడులు
సిక్కిం, పశ్చిమ బెంగాల్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) శనివారం భారీ నకిలీ పాస్‌పోర్ట్ రాకెట్‌ను ఛేదించింది.
Israel Hamas war: గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ దాళాలు.. హమాస్ మిలిటెంట్ల కోసం వేట షురూ
హమాస్ మిలిటెంట్లను తుద ముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం గాజాలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో తమ సైన్యం గాజా స్ట్రిప్ లోపల చిన్న చిన్న దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
Operation Ajay: 235మందితో ఇజ్రాయెల్ నుంచి భారత్ చేరుకున్న రెండో విమానం
ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధ నడుతున్న నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం ఆపరేషన్ అజయ్‌లో భాగంగా భారతీయులను తరలిస్తోంది.
అక్టోబర్ 14న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
అక్టోబర్ 14వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Hamas Cryptocurrency: దిల్లీలో దొంగిలించిన క్రిప్టోకరెన్సీ.. హమాస్ లీడర్ల ఖాతాల్లోకి బదిలీ
క్రిప్టోకరెన్సీ ద్వారా పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్‌కు భారత్ నుంచి డబ్బు చేరిందా?
హమాస్ మాస్టర్‌మైండ్ మహ్మద్ దీఫ్ ఇజ్రాయెల్‌పై దాడిని ఎలా ప్లాన్ చేశాడో తెలుసా?
ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్ల ఆకస్మిక దాడి ఆదేశాన్ని ఉక్కిరిబిక్కి చేసింది. ఇజ్రాయెల్ కలలో కూడా ఊహించని మారణహోమం జరిగింది.
పిండాన్ని గర్భంలోనే చంపేయని ఏ కోర్టు చెప్తుంది?: అబార్షన్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఓ వివాహిత తన 26 వారాల గర్భాన్ని తొలగించుకోవడానికి దాఖలు చేసిన పిటషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
గాజాపై ఇజ్రాయెల్ నిఘా ఉన్నప్పటికీ.. హమాస్‌కు ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి?
ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడి చేసిన హమాస్.. ప్రపంచ దేశాల దృష్టిని తనవైపుకు తిప్పుకొంది.
నాందేడ్ ఆసుపత్రిలో 8 రోజుల్లో 108 మంది మృతి
మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రి రెండు నెలలుగా వార్తల్లో నిలుస్తోంది.
హమాస్ చీఫ్ తండ్రి ఇంటిపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. కుటుంబం అంతా మృతి
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం 5వ రోజుకు చేరుకుంది. మొదటి మూడు రోజులు యుద్ధంలో హమాస్ గ్రూప్ పై చేయి సాధించింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ సైన్యం తన ఆధిపత్యాన్ని చెలాయించడం మొదలుపెట్టింది.
ఆఫ్ఘనిస్తాన్‌ను కుదిపేసిన మరో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రత నమోదు
ఆఫ్ఘనిస్తాన్‌ను మరో భారీ భూకంపం కుదిపేసింది. పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో బుధవారం 6.3 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
ఇజ్రాయెల్‌కు భారత్ అండగా ఉంటుంది: నెతన్యాహుతో ప్రధాని మోదీ
ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న వేళ.. భారత వైఖరిని ప్రధాని మోదీ మరోసారి ప్రపంచానికి తెలియజేశారు.
ప్రభుత్వ బంగ్లా కోసం దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా
ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలన్న పాటియాలా హౌస్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా మంగళవారం దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
యూఏడబ్ల్యూ సమ్మె.. మరో 200 మంది ఉద్యోగులను తొలగించిన జనరల్ మోటార్స్
అమెరికాకు చెందిన బహుళజాతి ఆటోమోటివ్ తయారీ సంస్థ జనరల్ మోటార్స్ (GM) కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది.
Dress code: పూరీ జగన్నాథ ఆలయంలో భక్తులకు డ్రెస్ కోడ్.. జీన్స్, స్కర్టులు ధరిస్తే నో ఎంట్రీ
ఆలయ గౌరవాన్ని, పవిత్రతను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయ 'నీతి' సబ్‌కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది.
1,500 మంది హమాస్ మిలిటెంట్లను హతమార్చాం: ఇజ్రాయెల్ మిలటరీ
తమ దేశంపై ఆకస్మిక దాడికి పాల్పడిన పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తోంది.
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి(అక్టోబర్ 13) వాయిదా వేసింది.
Climate change: వేడెక్కుతున్న భారత్-పాకిస్థాన్.. గుండెపోటు ముప్పులో 220కోట్ల మంది ప్రజలు.. పరిశోధనలో వెల్లడి
వాతావరణ మార్పులకు సంబంధించిన ఓ పరిశోధన సంచలన విషయాలను వెల్లడించింది.
Minister Srinivas Goud: తెలంగాణ హైకోర్టులో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు ఊరట
తెలంగాణ హైకోర్టులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్‌కు ఊరట లభించింది.
నేడు తెలంగాణకు అమిత్ షా.. ఆదిలాబాద్‍లో బీజేపీ బహిరంగ సభ
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం తెలంగాణకు వస్తున్నారు.
Hamas-Israel conflict: మా మద్దతు పాలస్తీనియన్లకే: సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్
పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్- ఇజ్రాయెల్ పరస్పర దాడులతో రెండు భూభాగాల్లోని ప్రజలు అల్లాడిపోతున్నారు.
UP beheaded: యూపీలో ఘోరం.. ఇద్దరు చెల్లెళ్ల తలలు నరికిన అక్క
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో దారుణం జరిగింది. 6ఏళ్లు, 4ఏళ్ల వయస్సు గల ఇద్దరు మైనర్ బాలికలను తమ సొంత అక్క(18ఏళ్లు) కిరాతకంగా హత్య చేసింది.
యుద్ధాన్ని మేం ప్రారంభించలేదు.. కానీ మేమే పూర్తి చేస్తాం: హమాస్‌కు ఇజ్రాయెల్ హెచ్చరిక
పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ - ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్దం నడుస్తోంది. దీనిపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తాజాగా స్పందించారు.
జమ్ముకశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణపై క్లారిటీ ఇచ్చిన ఈసీఐ
కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణపై ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులు ఎలా ఉన్నారు? కేంద్రం ఏం చెబుతోంది?
పాలస్తీనాకు చెందిన హమాస్ గ్రూప్.. ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం కురిపిస్తోంది.
CWC Meet: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కుల గణన: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)లో కీలక అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా కుల గణనపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
Nobel Prize 2023: అర్థశాస్త్రంలో క్లాడియా గోల్డిన్‌కు నోబెల్ బహుమతి
ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ క్లాడియా గోల్డిన్‌కు స్టాక్‌హోమ్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నోబెల్ బహుమతిని ప్రకటించింది.
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి వెనుక ఇరాన్ హస్తం
ఇజ్రాయెల్‌పై పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ 'హమాస్' దాడి వెనుక ఇరాన్ ఉన్నట్లు వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
హైదరాబాద్- దుబాయ్ విమానాన్ని హైజాక్ చేస్తామంటూ బెదిరింపు మెయిల్
హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
మహారాష్ట్ర: గ్యాస్ సిలిండర్లు పేలి బస్సులు దగ్ధం
మహారాష్ట్రలో పింప్రి చించ్‌వాడ్ నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. ఎల్‌పీజీ సిలిండర్లు పేలడంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
LAHDC-Kargil Poll: కాంగ్రెస్ 5 సీట్లు, ఎన్‌సీ 3, బీజేపీ ఒక సీటు కైవసం.. కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
లద్దాఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (LAHDC)- కార్గిల్‌లోని 26 స్థానాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఆదివారం కట్టుదిట్టమైన భద్రత మధ్య జరుగుతోంది.
హైదరాబాద్: 74 ఏళ్ల వయసులో డిగ్రీలో చేరిన రిటైర్డ్ లైన్‌మెన్
చదవుకు వయసు అడ్డుకాదని నిరూపించారు తెలంగాణలోని హైదరాబాద్‌కు ఓ రిటైర్డ్ ఉద్యోగి.
Donald Trump: ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులకు బైడెనే నిధులిచ్చారు: ట్రంప్ సంచలన ఆరోపణలు
ఇజ్రాయెల్‌లో హమాస్ మిలిటెంట్ల భీకర దాడులపై అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
నేను జారీ చేసిన ఉత్తర్వులతో కేంద్రం ఎందుకు ఇబ్బంది పడిందో అర్థం కాలేదు: జస్టిస్ మురళీధర్
ఒడిశా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎస్.మురళీధర్ 2020లో దిల్లీ అల్లర్ల కేసులో తాను జారీ చేసిన ఉత్తర్వుపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇబ్బంది పడిందో తనకు తెలియదని అన్నారు.
మణిపూర్‌లో మంత్రి ఇంటి బయట పేలుడు.. సీఆర్‌పీఎఫ్ జవాన్ సహా ఇద్దరికి గాయాలు
మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో మంత్రి నివాసం వెలుపల శనివారం రాత్రి పేలుడు సంభవించింది.
IAF new ensign: 72 ఏళ్ల తర్వాత కొత్త జెండాను ఆవిష్కరించిన భారత వైమానిక దళం
భారత వైమానిక దళం(ఐఏఎఫ్) ఆదివారం(అక్టోబర్ 8) 91వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. అయితే ఈ వార్షికోత్సవం సందర్భంగా ఐఏఎఫ్ చారిత్రక నిర్ణయాన్ని తీసుకుంది.
ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం: 2,000 దాటిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సహాయక చర్యలు
ఆఫ్ఘనిస్తాన్‌లో శనివారం సంభవించిన వరుస భూకంపాల వల్ల భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది.
ఇజ్రాయెల్‌లో భయం గుప్పిట్లో భారతీయ విద్యార్థులు.. బంకర్లలో నివాసం
హమాస్ మిలిటెంట్లు- ఇజ్రాయెల్ సైన్యం మధ్య యుద్దం భీకరంగా సాగుతోంది. ఈ యుద్ధం వల్ల ఇజ్రాయెల్ ప్రజలతో పాటు భారతీయ పౌరులు భయాందోళనకు గురవుతున్నారు.