తాజా వార్తలు
02 Oct 2023
ఎన్ఐఏతెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని 60కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు
మావోయిస్టుల సానుభూతిపరులే లక్ష్యంగా సోమవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 60కి పైగా ప్రదేశాలలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది.
02 Oct 2023
అమెరికాజైశంకర్ ఆధ్వర్యంలో అమెరికా-భారత్ బంధం మరింత బలపడింది: విదేశాంగ మంత్రిపై యూఎస్ ప్రశంసలు
భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌పై అమెరికా ప్రశంసలు కురిపించింది.
02 Oct 2023
మణిపూర్మణిపూర్ విద్యార్థుల హత్య కేసులో నలుగురు అరెస్టు
జూలైలో మణిపూర్‌లో ఇద్దరు విద్యార్థులను హత్య చేసిన కేసులో నలుగురు వ్యక్తులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది.
02 Oct 2023
నరేంద్ర మోదీమహాత్మా గాంధీ జయంతి: రాజ్‌ఘాట్ వద్ద ప్రధాని మోదీ సహా ప్రముఖుల నివాళులు
మహాత్మా గాంధీ 154వ జయంతి సందర్భంగా సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ జాతిపితకు నివాళులర్పించారు.
01 Oct 2023
ఆసియా క్రీడలు 2023Asian Games 2023: స్టీపుల్‌చేజ్, షాట్‌పుట్‌లో భారత్‌కు బంగారు పతకాలు
ఆసియా క్రీడలు 2023లో భారత్‌ను మరో రెండు స్వర్ణ పతకాలు వరించాయి. పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్, షాట్‌పుట్ విభాగాల్లో పతకాలు వచ్చాయి.
01 Oct 2023
నరేంద్ర మోదీతెలంగాణకు 9ఏళ్లలో రూ.లక్ష కోట్ల నిధులిచ్చాం.. రాష్ట్రంలో అవినీతి పాలన పోవాలి: ప్రధాని మోదీ
మహబూబ్‍నగర్‌లో ప్రజాగర్జన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకపడ్డారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందన్నారు.
01 Oct 2023
మహారాష్ట్రChatrapati Shivaji: లండన్ నుంచి భారత్‌కు ఛత్రపతి శివాజీ ఆయుధం.. 350 ఏళ్ల తర్వాత స్వదేశానికి..
ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉపయోగించిన 'పులి పంజా' ఆయుధం తిరిగి భారతదేశం రానుంది. ఈ ఏడాదితో ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు పూర్తి అవుతోంది.
01 Oct 2023
నరేంద్ర మోదీPM Modi: 'స్వచ్ఛ భారత్' కోసం చీపురు పట్టి చెత్త ఎత్తిన ప్రధాని మోదీ
మహాత్మగాంధీ జయంతి అక్టోబరు 2ను పురస్కరించుకుని ఆదివారం దేశవ్యాప్తంగా స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
01 Oct 2023
బెంగళూరుEV CAR : బెంగళూరులో ఈవీ కారు దగ్ధం..ఆందోళనలో ఎలక్ట్రిక్ వాహన వినియోగాదరులు
కర్ణాటకలో ఓ ఎలక్ట్రిక్ కారు నడి రోడ్డుపైనే అగ్నికి ఆహుతైంది. రాష్ట్ర రాజధాని బెంగళూరులోని జేపీ నగర్ దాల్మియా సర్కిల్‌లో ఈ ప్రమాదం జరిగింది.
01 Oct 2023
పాకిస్థాన్26/11 సూత్రధారి హఫీజ్ సయీద్ ప్రధాన అనుచరుడు కరాచీలో కాల్చివేత
పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) మోస్ట్ వాంటెడ్ నాయకుల్లో ఒకరైన ముఫ్తీ ఖైజర్ ఫరూఖ్‌ను కరాచీలో హతమయ్యాడు.
01 Oct 2023
బెంగళూరుఫుట్పాత్పై దంపతులను కారు ఢీకొట్టిన ప్రముఖ నటుడు.. మహిళ మృతి
కన్నడ స్టార్ యాక్టర్ నాగభూషణం శనివారం బెంగళూరులో ఫుట్‌పాత్‌పై వెళ్తున్న దంపతులను తన కారుతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మహిళ చనిపోగా, ఆమె భర్త ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతన్నాడు.
01 Oct 2023
అమెరికాభారత్ అమెరికా సంబంధాలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు.. ఇరు దేశాల మైత్రికి హద్దుల్లేవని ప్రకటన
భారత్ - అమెరికా బంధంపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య మైత్రికి హద్దుల్లేవన్నారు.
01 Oct 2023
తెలంగాణతెలంగాణ: ప్రధాని మోదీ పర్యటన వేళ.. బీజేపీ- బీఆర్ఎస్ పోస్టర్ వార్
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తెలంగాణలోని మహబూబ్‌నగర్‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ- బీఆర్ఎస్ పార్టీల మధ్య పోస్టర్ల వార్ నెలకొంది.
01 Oct 2023
ఫ్రీ ఫైర్ మాక్స్అక్టోబర్ 1న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
అక్టోబర్ 1వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
01 Oct 2023
పాకిస్థాన్మసీదులో ఆత్మాహుతి పేలుళ్ల వెనుక భారత్ ప్రమేయం: పాకిస్థాన్ వింత ఆరోపణలు
పాకిస్థాన్ మసీదులో జరిగిన జంట ఆత్మాహుతి పేలుళ్లలో మృతి చెందిన వారి సంఖ్య 65కి చేరుకుంది.
30 Sep 2023
నరేంద్ర మోదీఅక్టోబర్ 1న తెలంగాణకు ప్రధాని మోదీ.. రూ.21,500కోట్ల విలువైన ప్రాజెక్టులను శంకుస్థాపన
అక్టోబర్ 1, 3 తేదీల్లో మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లో నిర్వహించే కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర తెలంగాణకు రానున్నాయి.
30 Sep 2023
తెలుగు దేశం పార్టీ/టీడీపీNara Lokesh : ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో నారా లోకేశ్‌కు సీఐడీ నోటీసులు
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది.
30 Sep 2023
ఆర్ బి ఐRBI extends deadline: రూ.2 వేల నోట్ల మార్పిడికి గడువు పెంపు
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బి ఐ) గుడ్ న్యూస్ అందించింది. రూ. 2000నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు, లేదా మార్పిడి చేసుకునేందుకు ఇచ్చిన గడువు నేటితో తీరిపోనుంది.
30 Sep 2023
మహీంద్రా'ఎక్స్‌యూవీ 300' కారు ధరలను మరోసారి పెంచిన మహింద్రా
దేశీయ ఆటోమోటివ్ తయారీ సంస్థ మహీంద్రా కీలక ప్రకటన చేసింది.
30 Sep 2023
ఉస్తాద్ భగత్ సింగ్Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ మేజర్ షెడ్యూల్ పూర్తి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో పదేళ్ల కిందట వచ్చిన 'గబ్బర్ సింగ్' ఎలాంటి రికార్డులు నెలకొల్పిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
30 Sep 2023
నరేంద్ర మోదీఅసెంబ్లీ ఎన్నికలపై ప్రధాని మోదీ ఫోకస్.. 6రోజులు నాలుగు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన
ఈ ఏడాది చివర్లో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి పెట్టారు.
30 Sep 2023
ఎన్ఐఏముగ్గురు ఐసీస్ ఉగ్రవాదులపై రూ.3లక్షల రివార్డు ప్రకటించిన ఎన్ఐఏ
దిల్లీలో తలదాచుకున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల కోసం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గాలిస్తోంది. ఈ మేరకు శనివారం దిల్లీలో విస్తృత సోదాలు నిర్వహించింది.
30 Sep 2023
హర్దీప్ సింగ్ నిజ్జర్స్కాట్లాండ్ గురుద్వారాలోకి ప్రవేశించకుండా భారత రాయబారిని అడ్డుకున్న సిక్కు రాడికల్స్
ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదం నెలకొంది.
30 Sep 2023
వరల్డ్ లేటెస్ట్ న్యూస్International Translation Day: నేడు అంతర్జాతీయ అనువాద దినోత్సవం.. దాని ప్రాముఖ్యత, విశేషాలు ఇవే..
అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని ఏటా సెప్టెంబర్ 30న నిర్వహిస్తున్నారు. బైబిల్ అనువాదకుడు సెయింట్ జెరోమ్ స్మృతిగా ప్రతీ సంవత్సరం అనువాద దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
30 Sep 2023
కేజీఎఫ్KGF 3: 'కేజీఎఫ్ 3'పై క్రేజీ అప్డేట్.. విడుదల తేదీ కూడా ఖరారు
కన్నడ స్టార్ యష్- డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన కేజీఎఫ్, కేజీఎఫ్-2 సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ఎంత సెన్సేషన్ సృష్టించాయే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
30 Sep 2023
ప్రపంచ కప్నేడు టీమిండియాతో తలపడనున్న ఇంగ్లాండ్.. గువహటిలో ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్
ప్రపంచ కప్-2023లో భాగంగా నేడు భారత్ ఇంగ్లాండ్ వార్మప్ మ్యాచ్ జరగనుంది.అస్సాం గువాహటిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో టీమిండియాతో ఇంగ్లీష్ జట్టు తలపడనుంది.
30 Sep 2023
సుబ్రమణ్యం జైశంకర్ఖలిస్థాన్ ఉగ్రవాదం మళ్లీ పురుడు పోసుకోవడానికి కెనడా ఉదాసీనతే కారణం: జైశంకర్
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, జాతీయ భద్రత సలహాదారు జాక్ సుల్లివన్‌తో చర్చల సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
30 Sep 2023
అమెరికాన్యూయార్క్ను ముంచెత్తిన భారీ వర్షాలు.. స్తంభించిపోయిన జనజీవనం.. ఎమర్జెన్సీ విధింపు
అగ్రరాజ్యం అమెరికాను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ మేరకు కీలక న్యూయార్క్ నగరం నీట మునిగింది.
30 Sep 2023
ఫ్రీ ఫైర్ మాక్స్సెప్టెంబర్ 30న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
సెప్టెంబర్ 30వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
27 Sep 2023
ఉత్తర్ప్రదేశ్ఉత్తర్ప్రదేశ్: 92 ఏళ్ల వయసులో పాఠశాలకు వెళ్లిన బామ్మ.. వీడియో వైరల్
చదవుకు వయస్సుకు సంబంధం లేదని చాటి చెబుతున్నారు ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన ఓ బామ్మ.
27 Sep 2023
కెనడాకెనడా-భారత్ మధ్య వివాదంతో దిగుమతులపై ప్రభావం.. దేశంలో పప్పు కొరత
ఖలిస్థానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారత్- కెనడా మధ్య దౌత్యపరమైన విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
27 Sep 2023
బిహార్బిహార్: ఎల్‌జేపీ నేతను కాల్చి చంపిన దుండగులు
బిహార్‌లోని గయాలో లోక్ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ) నాయకుడు అన్వర్ ఖాన్‌ను పట్టపగలు దుండగులు కాల్చి చంపారు. ఆ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
27 Sep 2023
వినాయక చవితిహైదరాబాద్: గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి.. ప్రత్యేక బస్సులు, మెట్రో వేళలో మార్పులు
గణపతి నిమజ్జనానికి హైదరాబాద్ మహా నగరం సిద్ధమైంది. నిమజ్జనం గురువారం నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఇప్పటికే యంత్రాంగం పూర్తి చేసింది.
27 Sep 2023
చంద్రబాబు నాయుడుచంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3వ తేదీకి వాయిదా పడింది.
27 Sep 2023
అస్సాం/అసోంAssam: 16ఏళ్ల బాలిక్‌పై ఆర్మీ మేజర్ దంపతుల పైశాచికం.. తిండి పెట్టకుండా, నాలుకను కోసి, రక్తం వచ్చేలా కొట్టి..
తమ ఇంట్లో పని చేస్తున్న 16ఏళ్ల బాలికను రెండేళ్లుగా చిత్రహింసలకు గురిచేస్తున్నారనే ఆరోపణలపై ఆర్మీ మేజర్, అతని భార్యను అస్సాంలో అరెస్టు చేశారు.
27 Sep 2023
వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీప్రకాశం వైసీపీలో అలజడి.. సంతనూతలపాడు పరిశీలకుడు భవనం శ్రీనివాసరెడ్డిపై సస్పెన్షన్ వేటు
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీలో విబేధాలు తారాస్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలపై అధిష్టానం సస్పెస్షన్ వేటు వేసింది.
27 Sep 2023
మధ్యప్రదేశ్మధ్యప్రదేశ్: 12ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఒంటిపై బట్టలు లేకుండా, రక్తంతో రొడ్డుపై..
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో హృదయ విదారక ఉదంతం వెలుగులోకి వచ్చింది.
27 Sep 2023
ఇస్కాన్'గోవులను 'ఇస్కాన్' కసాయిలకు అమ్ముతోంది'.. మేనకా గాంధీ సంచలన ఆరోపణలు
ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్(ఇస్కాన్)పై బీజేపీ ఎంపీ మేనకా గాంధీ తీవ్రమైన ఆరోపణలు చేశారు.
27 Sep 2023
శ్రీలంకహిందూ మహాసముద్రంలో భారత్ వైపు దూసుకొస్తున్న చైనా గూఢచారి నౌక
చైనా గూఢచారి నౌక 'షి యాన్ 6'పై శ్రీలంక ద్వంద్వ వైఖరిని అవలభిస్తోందా? చైనా నౌకను హిందూ మహాసముద్రంలోకి అనుమతించే విషయంలో భారత్‌కు ఒక మాట.. బీజింగ్‌కు ఒక మాట శ్రీలంక చెబుతుందా? అంటే, తాజా పరిణామాలను చూస్తుంటే ఔననే సమాధానాన్ని ఇస్తున్నాయి.
27 Sep 2023
సుబ్రమణ్యం జైశంకర్నిజ్జర్ హత్య గురించి నన్ను అడగడం సరికాదు: జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.