తాజా వార్తలు

PM Modi: పార్లమెంట్ పాత భవనం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకం: వీడ్కోలు పలికిన  ప్రధాని మోదీ

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల మొదటి రోజున లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు.

హెచ్‌-1B వీసాపై వివేక్‌ రామస్వామి సంచలన వ్యాఖ్యలు.. లాటరీ విధానానికి బైబై

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థి వివేక్‌ రామస్వామి హెచ్‌-1బీ వీసాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

PM Modi: పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటాం: మోదీ

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి.

సెప్టెంబర్ 18న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

సెప్టెంబర్ 18వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

18 Sep 2023

నాసా

విశ్వంలో కొత్తగా ఏర్పడుతున్న మరో సూర్యుడు.. భూమికి ఎంత దూరంలో ఉన్నాడో తెలుసా?

ఈ విశాల విశ్వం ఎంత పెద్దదో ఎవ్వరికీ తెలియదు. ఇందులో మనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఆ రహస్యాలను తెలుసుకునే ప్రయత్నంలో మనిషి ఎన్నో వింతల్ని కనుక్కుంటున్నాడు.

Parliament Special Session: నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. చర్చించే అంశాలు, ప్రవేశపెట్టే బిల్లులు ఇవే 

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. అయితే ఈ సమావేశాలకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసినప్పుడు కేంద్రం ప్రత్యేక సెషన్‌గా అని పేర్కొంది. సెప్టెంబర్ 22 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి.

Credit card: క్రెడిట్‌ కార్డు బిల్లు ఇక నుంచి ఎక్కువ చెల్లించలేరు 

క్రెడిట్‌ కార్డు చెల్లింపులపై బ్యాంకులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇకపై వినియోగదారులు నెలవారీగా జనరేట్ అయిన బిల్లుకంటే ఎక్కువ చెల్లించడానికి వీలు లేకుండా బ్యాంకులు కొత్త నిబంధనలను తీసుకొచ్చాయి.

15 Sep 2023

స్వీడన్

2023లో అందించే నోబెల్ బహుమతి విజేతలకు ప్రైజ్ మనీ భారీ పెంపు 

2023లో నోబెల్ బహుమతి విజేతలకు అందించే నగదు ప్రోత్సహాకాన్ని పెంచారు. దాదాదపు 1మిలియన్ స్వీడీష్ క్రౌన్స్( స్వీడన్ కరెన్సీ)ను పెంచినట్లు నోబెల్ ఫౌండేషన్ శుక్రవారం తెలిపింది.

UN Global Hunger Crisis: 10మందిలో ఒకరు ఆకలితో నిద్రపోతున్నారు: ఐరాస ఫుడ్ చీఫ్ 

ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్య సమితికి చెందిన వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మెక్‌కెయిన్ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఉగ్రదాడిలో మరణించిన కల్నల్‌కు కుమారుడి సెల్యూట్.. తండ్రి చనిపోయిన విషయం చెప్పకుండా..

జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఉగ్రదాడిలో మరణించిన వారిలో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ ఒకరు.

15 Sep 2023

బిహార్

'రామచరితమానస్'‌ను పొటాషియం సైనైడ్ తో పోల్చిన  బిహార్ మంత్రి 

బిహార్ విద్యాశాఖ మంత్రి, ఆర్జేడీ నేత చంద్రశేఖర్ వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదమయ్యాయి.

దిల్లీ లిక్కర్ స్కామ్.. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట 

దిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర ఉపశమనం లభించింది.

15 Sep 2023

ఐఎండీ

ఆ రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు కురిస్తాయ్: ఐఎండీ హెచ్చరిక 

దేశంలోని పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

15 Sep 2023

అమెరికా

భారత స్టార్టప్‌లకు ఆర్థిక సాయం చేసేందుకు జేపీ మోర్గాన్ ప్లాన్ 

భారతదేశంలోని స్టార్ట్-అప్‌లకు ఆర్థిక సహాయం చేసేందుకు అమెరికా బ్యాంకింగ్ దిగ్గజం జేపీ మోర్గాన్ చేజ్ & కో ప్లాన్ చేస్తోంది.

15 Sep 2023

అమెరికా

తుపాకీ కొనుగోలు కేసులో జో బైడెన్ కుమారుడు హంటర్‌ను దోషిగా తేల్చిన కోర్టు 

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఐదేళ్ల క్రితం అక్రమంగా తుపాకీ కొనుగోలు చేసిన కేసులో జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్‌ను డెలావేర్‌లోని ఫెడరల్ కోర్టు దోషిగా తేల్చింది.

The Resistance Front: కశ్మీర్‌లో ఆర్మీకి సవాల్‌ విసురుతోన్న 'ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ' ఉగ్రవాద సంస్థ.. దాని చరిత్ర చూస్తే.. 

'ద రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) ' ఉగ్రవాద సంస్థ కశ్మీర్ లోయలో భారత ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులకు పెను సవాల్‌గా మారింది. వరుస దాడులతో ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తోంది.

15 Sep 2023

కేరళ

కేరళలో నిఫా వైరస్ వ్యాప్తి.. గబ్బిలాలు, చెట్ల నుంచి నమూనాలను సేకరిస్తున్న నిపుణులు 

కేరళలో నిఫా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో వైరస్‌కు అడ్డుకట్టే వేసేందుకు రాష్ట్రంతో పాటు కేంద్ర బృందాలు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నాయి.

15 Sep 2023

హర్యానా

నుహ్ మత ఘర్షణ కేసులో హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్ 

ఆగస్టులో నుహ్‌లో చెలరేగిన మత ఘర్షణ కేసులో నిందితుడిగా పేర్కొంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే మమ్మన్ ఖాన్‌ను హర్యానా పోలీసులు అరెస్టు చేశారు.

Anantnag encounter: అనంతనాగ్ ఎన్‌కౌంటర్‌లో మరో సైనికుడు వీరమరణం.. నాలుగుకు చేరిన మరణాలు 

జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో సైనికుడు వీరమరణం పొందాడు. దీంతో ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం మరణాలు నాలుగుకు చేరుకున్నాయి.

Gyanvapi case: హిందూ మతానికి సంబంధించిన వస్తువులను అప్పగించండి: సర్వే బృందానికి కోర్టు ఆదేశం 

జ్ఞాన‌వాపి మసీదులో కొనసాగుతున్న సర్వేలో కనుగొన్న హిందూ మతానికి సంబంధించిన అన్ని చారిత్రాత్మకంగా వస్తువులను జిల్లా మేజిస్ట్రేట్‌కు అప్పగించాలని వారణాసి కోర్టు ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)ని ఆదేశించింది.

క్యాష్ ఆన్ డెలివరీ చెల్లింపులో రూ.2000 నోట్లను స్వీకరించం: అమెజాన్ ప్రకటన 

ఆన్‌లైన్ రిటైలర్, ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ రూ.2000 నోట్లపై కీలక ప్రకటన చేసింది.

14 Sep 2023

ముంబై

Online EOW Scam: రూ. 1,000 కోట్ల స్కామ్‌లో బాలీవుడ్ యాక్టర్ గోవింద 

బాలీవుడ్ సీనియర్ యాక్టర్ గోవింద భారీ స్కామ్‌లో చిక్కుకున్నారు. ఆన్‌లైన్‌లో రూ.1000 కోట్ల పోంజీ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ఆర్థిక నేరాల విభాగం(ఈఓడబ్ల్యూ) త్వరలో నటుడు గోవిందను ఈ కేసులో విచారించనుంది.

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. కవితకు మళ్లీ ఈడీ నోటీసులు

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు తెలంగాణతో పాటు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే.

ఐదు నెలల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం.. ఆగస్టులో -0.52శాతానికి పెరుగుదల 

భారత టోకు ధరల ద్రవ్యోల్బణం ఆగస్ట్‌-2023లో ఐదు నెలల గరిష్ఠానికి చేరుకున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు గురువారం గణాంకాలను విడుదల చేసింది.

కొన్ని టీవీ షోలు, యాంకర్లను బహిష్కరిస్తాం: ఇండియా కూటమి 

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ ఇంట్లో జరిగిన ప్రతిపక్ష కూటమి 'ఇండియా' సమన్వయ కమిటీ తొలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

14 Sep 2023

ముంబై

వంటగదిలో ఎలుకలు, బొద్దింకలు.. ఫేమస్ కబాబ్ రెస్టారెంట్‌‌ను మూసివేసిన ఎఫ్‌డీఏ 

దక్షిణ ముంబైలోని పాపులర్ కబాబ్ రెస్టారెంట్ బడేమియాను ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఎ) అధికారులు మూసివేశారు.

కేరళను వణికిస్తున్న నిఫా వైరస్.. ఐదుకు చేరిన కేసులు.. లక్షణాలు ఇవే 

నిఫా వైరస్ కేరళను వణికిస్తోంది. రాష్ట్రంలో తాజాగా మరో పాజిటివ్ కేసు నమోదైనట్లు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.

రాజస్థాన్‌లో రామ్‌దేవ్‌పై కేసు.. మతపరమైన వ్యాఖ్యలే కారణం

రాజస్థాన్‌లో యోగా గురువు రామ్‌దేవ్‌ బాబాపై కేసు నమోదైంది. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణల కారణంగా రామ్‌దేవ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాను విడుదల చేసిన కేంద్రం.. కీలక బిల్లులపై చర్చ

సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్న విషయ తెలిసిందే.

కశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ముగ్గురు ఉన్నతాధికారులు వీరమరణం 

జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోంచక్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హిమన్యున్ ముజామిల్ భట్ మరణించారు.

14 Sep 2023

అమెరికా

అమెరికా: జాహ్నవి మృతిపై దర్యాప్తు చేయాలని భారత్ డిమాండ్ 

ఈ ఏడాది జనవరిలో అమెరికాలోని సీటెల్‌లో రోడ్డు దాటుతుండగా పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవి మృతి చెందిన విషయం తెలిసిందే.

మోదీ అధ్యక్షత బీజేపీ కీలక సమావేశం.. ఎన్నికలపై చర్చ

దిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం కాబోతోంది.

రహస్య పత్రాల లీకేజీ కేసు.. ఇమ్రాన్ ఖాన్‌కు సెప్టెంబరు 26వరకు రిమాండ్ పొడిగింపు 

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ రహస్యాలను లీక్ చేశారన్న ఆరోపణల కేసులో జ్యుడిషియల్ కస్టడీని మరో రెండు వారాల పాటు పొడిగించినట్లు ఆయన తరపు న్యాయవాది బుధవారం తెలిపారు.

ఉజ్వల స్కీమ్ కింద 75 లక్షల కొత్త ఎల్‌పీజీ కనెక్షన్లకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం 

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద మహిళలకు ఎల్‌పీజీ కనెక్షన్‌ల కోసం గ్రాంట్ విడుదల పథకానికి కేంద్రం బుధవారం ఆమోదం తెలిపింది.

కార్లకు 6 ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం లేదు: నితిన్ గడ్కరీ

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ.. సెప్టెంబర్ 17న అఖిలపక్ష సమావేశం 

సెప్టెంబర్ 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

కుప్పంలో మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్న సొంత పార్టీ నేతలు

టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీకి సొంత పార్టీ నేతలే షాకిచ్చారు.

13 Sep 2023

అమెరికా

అమెరికాలో తెలుగు యువతి మృతిని అపహాస్యం చేస్తూ మట్లాడిన పోలీస్ ఆఫీసర్

అమెరికాలో ఈ ఏడాది జనవరిలో పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీ కొని తెలుగు యువతి మరణించింది.

13 Sep 2023

ఇండియా

ప్రతిపక్ష 'ఇండియా' కూటమి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం.. సీట్ల పంపకం, ప్రచార వ్యూహంపై చర్చ 

లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకం, ప్రచార వ్యూహంపై చర్చలే ప్రధాన ఎజెండాగా ప్రతిపక్షాల 'ఇండియా' కూటమి కోఆర్డినేషన్ కమిటీ తొలిసారి భేటీ కాబోతోంది.

13 Sep 2023

కేరళ

కేరళలో నిఫా వైరస్ కలకలం.. ఏడు గ్రామాల్లో పాఠశాలలు, బ్యాంకులు మూసివేత 

కేరళలో నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే వైరస్ కారణంగా ఇద్దరు చనిపోవడంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది.