తాజా వార్తలు
27 Sep 2023
ఆంధ్రప్రదేశ్వచ్చే ఎన్నికల్లో కొంతమంది ఎమ్మెల్యేలకు టిక్కెట్లు రాకపోవచ్చు: సీఎం జగన్
'గడప గడపకూ మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని సమీక్షించేందుకు తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, ఎమ్మెల్సీలతో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు.
26 Sep 2023
ముంబై26/11 ఉగ్రదాడులకు రెండురోజుల ముందు ముంబైలో బస చేసిన తహవుర్ రాణా
26/11 ముంబై ఉగ్రదాడులకు సంబంధించి ముంబై పోలీసులు కీలక అనుబంధ చార్జిషీట్ దాఖలు చేశారు.
26 Sep 2023
సుప్రీంకోర్టుకేంద్రం వద్ద 70కొలీజియం సిఫార్సులు పెండింగ్.. సుప్రీంకోర్టు అసహనం
కేంద్ర ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
26 Sep 2023
టీఎస్పీఎస్సీటీఎస్పీఎస్సీ గ్రూప్-1 రద్దుపై విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దుపై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ బుధవారానికి వాయిదా పడింది.
26 Sep 2023
కల్వకుంట్ల కవితదిల్లీ మద్యం కుంభకోణం కేసు: సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
26 Sep 2023
దిల్లీదిల్లీలో బెంగాల్ వ్యాపారి కిడ్నాప్.. ముగ్గురు అరెస్ట్
33ఏళ్ల వ్యాపారవేత్తను అపహరించి, అతని నుంచి సుమారు రూ. 3 లక్షలు వసూలు చేసిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు.
26 Sep 2023
ఆర్మేనియాఆర్మేనియా గ్యాస్ స్టేషన్‌లో పేలుడు.. 20 మంది మృతి
గ్యాస్ స్టేషన్‌లో జరిగిన పేలుడులో 20 మంది మరణించారని, దాదాపు 300 మంది గాయపడ్డారని నగోర్నో-కరాబాఖ్‌లోని వేర్పాటువాద అధికారులు మంగళవారం తెలిపారు.
26 Sep 2023
శ్రీలంకమాకు భారత్ ముఖ్యం.. అందుకే చైనా షిప్‌ను అనుమతించలేదు: శ్రీలంక
భారత్‌తో సంబంధాలపై శ్రీలంక కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్ భద్రతాపరమైన అంశాలు తమకు చాలా ముఖ్యమని, అందుకే చైనా షిప్‌కు ఇంకా అనుమతి ఇవ్వలేదని శ్రీలంక స్పష్టం చేసింది.
26 Sep 2023
చంద్రబాబు నాయుడుస్కిల్ డెవలప్‌మెంట్ కేసు: చంద్రబాబు నాయుడు పిటిషన్‌పై రేపు విచారించనున్న సుప్రీంకోర్టు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కొట్టేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేశారు.
26 Sep 2023
కెనడాIndia-Canada Row: 'భారత్‌లో అప్రమత్తంగా ఉండండి'.. తమ దేశ పౌరులకు కెనడా సూచన
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారత్-కెనడా మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో భారత్‌లో ఉంటున్న కెనడీయన్లకు ఆ దేశం కీలక సూచనలు చేసింది.
26 Sep 2023
ఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్లో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుపై కాగ్ అభ్యంతరం
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్ ) ఆసక్తిక వ్యాఖ్యలు చేసింది.
26 Sep 2023
మణిపూర్మణిపూర్లో ఘోరం.. అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు హత్య.. ఫొటోలు వైరల్
మణిపూర్‌లో అల్లర్ల నేపథ్యంలో జులైలో ఇద్దరు విద్యార్థులు అదృశ్యమైన విషయం తెలిసిందే.
26 Sep 2023
ఉదయనిధి స్టాలిన్'ఒకరు దోపిడీదారు.. మరొకరు దొంగ'.. అన్నాడీఎంకే, బీజేపీపై ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్
తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ అన్నాడీఎంకే, బీజేపీపై తీవ్రస్థాయిలో స్పందించారు. ఇద్దరూ దొంగలే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
25 Sep 2023
కెనడాబలూచిస్థాన్ కార్యకర్త 'కరీమా బలోచ్' మరణంపై ట్రూడో మౌనం ఎందుకు?
ఖలిస్థాన్ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య అంశాన్ని కెనడా చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. భారత్‌పై నేరుగా ఆరోపణలు చేస్తోంది.
25 Sep 2023
భారతదేశంభారత్లో గణనీయంగా పెరిగిన ఉద్యోగం చేసే మహిళలు.. కారణం భర్తలే అట
భర్తల జీతాలు భారతదేశంలో మహిళల ఉపాధిని గణనీయంగా పెంచుతున్నాయని ఓ అధ్యయనం తేల్చింది.
25 Sep 2023
పవన్ కళ్యాణ్అక్టోబర్ 1 నుంచి పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి విజయ యాత్ర
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగో విడద వారాహి విజయ యాత్రకు రంగం సిద్ధమైంది.
25 Sep 2023
ఆర్ బి ఐరూ. 2,000 నోట్ల మార్పిడికి మిగిలి ఉంది ఇంకో 5రోజులు మాత్రమే
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) రూ. 2,000 నోటును ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.
25 Sep 2023
భారతదేశం2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 6శాతం.. ఎస్&పీ అంచనా
ప్రముఖ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ ఎస్&పీ(S&P) తాజాగా విడుదల చేసిన నివేదికలో భారత ఆర్థిక వృద్ధి రేటుపై కీలక అంశాలను పొందుపర్చింది.
25 Sep 2023
సుప్రీంకోర్టుUttar Pradesh: ముస్లిం విద్యార్థిని చెప్పుతో టీచర్ కొట్టించడంపై సుప్రీంకోర్టు సీరియస్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లోని ఓ పాఠశాల టీచర్ ముస్లిం స్టూడెంట్‌ను సహవిద్యార్థులతో చెప్పుతో కొట్టించిన ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
25 Sep 2023
పాకిస్థాన్భారత రక్షణ సిబ్బంది లక్ష్యంగా పాకిస్థాన్ సైబర్ దాడులు.. అలర్ట్ చేసిన కేంద్రం
పాకిస్థాన్ సైబర్ అటాక్‌లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక సెక్యూరిటీ అడ్వైజరీని విడుదల చేసింది.
25 Sep 2023
బెంగళూరురేపు బెంగళూరు బంద్: ఏవి తెరిచి ఉంటాయి? ఏవి క్లోజ్ చేస్తారో తెలుసుకుందాం
తమిళనాడుకు కావేరీ నీటిని కేటాయించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
25 Sep 2023
టీఎస్పీఎస్సీగ్రూప్-1 పరీక్ష రద్దుపై హైకోర్టు డివిజన్ బెంచ్‌కు టీఎస్‌పిఎస్‌సీ అప్పీల్
జూన్ 11న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను హైకోర్టు హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ రద్దు చేసిన విషయం తెలిసిందే.
25 Sep 2023
కెనడాభారత్తో దౌత్య సంబంధాలు మాకు చాలా కీలకం: కెనడా రక్షణ మంత్రి
ఖలిస్థానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య నేపథ్యంలో భారత్-కెనడా మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
25 Sep 2023
భూకంపంUttarakhand Earthquake: ఉత్తరకాశీలో భూకంపం.. 3.0 తీవ్రత నమోదు
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.0 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌ఎస్‌సీ) తెలిపింది.
25 Sep 2023
జమ్ముకశ్మీర్రెండు ఉగ్రదాడులను చేధించిన జమ్ముకశ్మీర్ పోలీసులు.. ఐదుగురు లష్కర్ టెర్రరిస్టుల అరెస్ట్
జమ్ముకశ్మీర్‌లో కుల్గాం పోలీసులు రెండు టెర్రర్ మాడ్యూళ్లను చేధించారు. ఈ సందర్భంగా ఐదుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను అరెస్టు చేశారు.
24 Sep 2023
ఇండియాఖలిస్థానీ ఉగ్రవాదుల ఆస్తుల జప్తునకు ఎన్ఐఏ సన్నద్ధం, 19మందిని గుర్తించిన నిఘా వర్గాలు
భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఖలిస్థానీ ఉగ్రవాదులపై ఎన్ఐఏ ఉక్కుపాదం మోపనుంది.
24 Sep 2023
రాహుల్ గాంధీతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
ఈ ఏడాది చివర్లో తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
24 Sep 2023
టీమిండియాసెంచరీలతో చెలరేగిన గిల్, శ్రేయాస్, స్యూర్య సిక్స్‌ల మోత.. టీమిండియా స్కోరు 399
వన్డేలో శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ సెంచరీలతో అదరగొట్టారు. మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ సిక్స్‌లతో మోత మోగించాడు.
24 Sep 2023
టాటా మోటార్స్టాటా మోటార్స్ నుంచి త్వరలో Nexon iCNG కారు విడుదల.. వివరాలు ఇవే..
సీఎన్‌జీ ఎస్‌యూవీని కొనాలనుకుంటున్నారా? అయితే మీకోసమే టాటా మోటార్స్ Nexon iCNGని తీసుకొస్తోంది. ఎస్‌యూవీ మార్కెట్లో ఈ వాహనం విప్లవాత్మక మార్పులను తీసుకొస్తుందని కంపెనీ భావిస్తోంది.
24 Sep 2023
అమెరికానిజ్జర్ హత్యపై కెనడాకు నిఘా సమాచారాన్ని అందించిన అమెరికా ఇంటెలిజెన్స్.. న్యూయార్క్ టైమ్స్ వెల్లడి
ఖలిస్థానీ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వ్యవహారం భారత్-కెనడా మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.
24 Sep 2023
ఆసియా క్రీడలు 2023ఆసియా గేమ్స్ 2023: మొదటి రోజే.. 3 మెడల్స్‌తో ఖాతా తెరిచిన ఇండియా
ఆసియా గేమ్స్ 2023లో ఇండియా పతకాల వేట మొదలుపెట్టింది.
24 Sep 2023
అమెరికాఅమెరికాలోని ఖలిస్థానీల ప్రాణాలకు ముప్పు.. ఎఫ్‌బీఐ హెచ్చరిక
అమెరికాలోని ఖలిస్థానీ మద్దతుదారులకు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) కీలక హెచ్చరికలు జారీ చేసింది.
24 Sep 2023
రామ్‌నాథ్ కోవింద్జమిలి ఎన్నికలు: మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలోని ప్యానెల్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న అంశంపై సాధ్యాసాధ్యాలను అన్వేషించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ శనివారం తొలిసారి భేటి అయ్యింది.
24 Sep 2023
ఫ్రీ ఫైర్ మాక్స్సెప్టెంబర్ 24న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
సెప్టెంబర్ 24వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
23 Sep 2023
ఉత్తర్ప్రదేశ్ఉత్తర్ప్రదేశ్: వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ప్రత్యేకతలు ఇవే
ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అధికారికంగా శంకుస్థాపన చేశారు.
23 Sep 2023
తెలంగాణతెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు, ఈవీఎంలను తనిఖీ చేశాం: సీఈఓ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
23 Sep 2023
ఖలిస్థానీపాకిస్థాన్లో శిక్షణ, చిన్నప్పటి నుంచే గ్యాంగ్‌స్టర్లతో సంబంధాలు.. 'నిజ్జర్' నేర చరిత్ర ఇదే!
ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్) ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందనడానికి కెనడా ఇంకా ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు. కానీ కెనడా ఇంటెలిజెన్స్ వర్గా మాత్రం నిజ్జర్ నిర్దోషి అని నిరూపించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.
23 Sep 2023
ఐసీసీవరల్డ్ కప్ చరిత్రలో ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్‌లలో నమోదైన రికార్డులు ఇవే..
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ అక్టోబర్ 5వ తేదీ నుండి మొదలు కాబోతుంది. నవంబర్ 19 వరకు సాగే ఈ టోర్నమెంట్ కొనసాగనుంది.
23 Sep 2023
చంద్రబాబు నాయుడుస్కిల్ డెవలప్‌మెంట్ కేసు: క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టయిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు న్యాయపోరాటం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసు నుంచి తనకు తనకు విముక్తి కల్పించాలని కోరుతూ చంద్రబాబు శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
23 Sep 2023
టీఎస్పీఎస్సీతెలంగాణ: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసిన హైకోర్టు
తెలంగాణ హైకోర్టు గ్రూప్-1 ప్రిలిమ్స్‌పై సంచలన తీర్పును వెలువరించింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను హైకోర్టు రద్దు చేసింది.