తాజా వార్తలు
'మొదట మీ దేశాన్ని చక్కబెట్టుకోండి'.. ఐక్యరాజ్య సమితిలో పాకిస్థాన్‌కు భారత్ దిమ్మతిరిగే కౌంటర్
దాయాది దేశం పాకిస్థాన్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో జమ్ముకశ్మీర్‌పై మరోసారి దాని అక్కసును వెల్లగక్కింది. అయితే పాక్‌కు భారత్ అదేస్థాయిలో అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళ్తున్నారా? ఈ జీఐ ట్యాగ్ వస్తువులను కొనడం మర్చిపోవద్దు
ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళ్తున్నట్లయితే అక్కడి నుండి గుర్తుగా జీఐ ట్యాగ్ (జియోగ్రాఫికల్ ఇండికేషన్-భౌగోళిక గుర్తింపు) పొందిన వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం అసలు మర్చిపోకండి.
నిజ్జార్ హత్యకు సంబంధించిన సాక్ష్యాలను కొన్ని వారాల క్రితమే భారత్‌తో పంచుకున్నాం: ట్రూడో
ఖలిస్థానీ తీవ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించిన ఆధారలపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి స్పందించారు.
సెప్టెంబర్ 23న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
సెప్టెంబర్ 23వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Singer Shubh: పంజాబీలపై కెనడా సింగర్ శుభ్ కీలక వ్యాఖ్యలు
కెనడాలో ఖలీస్థానీలకు మద్ధతుగా పోస్టులు పెట్టి వివాదానికి తెరలేపిన పంజాబీ యువ గాయకుడు శుభ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
రష్యా మధ్యవర్తిత్వంతో.. అజర్‌బైజాన్, అర్మేనియా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం
అజర్‌బైజాన్, అర్మేనియా దేశాల మధ్య రెండు రోజులుగా యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. వివాదానికి కేంద్రమైన నాగర్నో-కారబఖ్‌లో రెండు దేశాలు భీకర దాడులకు దిగాయి.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎంఐఎం వ్యతిరేకం: ఒవైసీ ప్రకటన
మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక ప్రకటన చేశారు. మహిళా బిల్లుకు తమ పార్టీ వ్యతిరేకమని స్పష్టం చేశారు.
ఆకాశ ఎయిర్ లైన్స్ మూసివేతపై.. సీఈఓ క్లారిటీ
ఆకస్మికంగా పైలెట్ల రాజీనామాలు చేయడంతో ఆకాశ ఎయిర్ లైన్స్ కంపెనీ తీవ్ర ఆందోళనలను ఎందుర్కొంటోంది. ఈ క్రమంలో ఆకాశ ఎయిర్ లైన్స్ మూసివేస్తున్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి.
'అప్రమత్తంగా ఉండండి'.. కెనడాలోని భారతీయులకు విదేశాంగ శాఖ కీలక సూచనలు
ఖలిస్థానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఉదంతం భారత్- కెనడా మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య ఆరోపణల పర్వం నడుస్తోంది.
AP cabinet decisions: దసరా నుంచే విశాఖ రాజధానిగా పాలన.. ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు ఇవే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
చైనాకు చెక్ పెట్టేందుకు.. అరుణాచల్‌లో 300 కిలోమీటర్ల సరిహద్దు రోడ్ల నిర్మాణంపై కేంద్రం ఫోకస్
2020 నుంచి వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్‌ఎసీ) వద్ద భారత్ -చైనా మధ్య ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే.
చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీకి భారీ మద్దతు.. సీ ఓటర్ సర్వేలో వెల్లడి
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
TS DSC (TRT) Notification 2023: నేటి నుంచే టీచర్ పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రారంభం
సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ), స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, పీఈటీ మొదటైన 5089 టీచర్ పోస్టులను డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్(టీఎస్ డీఎస్సీ 2023) ద్వారా భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది.
తమిళనాడు: చెన్నైలో విద్యుత్ అధికారులు, కాంట్రాక్టర్లు లక్ష్యంగా ఐటీ దాడులు
తమిళనాడులోని చెన్నైలో బుధవారం ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి.
ఇండిగో విమానంలో అనూహ్య ఘటన.. గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ తెరిచే ప్రయత్నం
దిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో అనూహ్య ఘటన జరిగింది.
సెప్టెంబర్ 28న జో బైడెన్ అభిశంసన కమిటీ విచారణ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీ చేపట్టిన అభిశంసన విచారణపై కీలక అప్డేట్ వచ్చేసింది. సెప్టెంబర్ 28వ తేదీన కమిటీ విచారణను నిర్వహించనుంది.
Green Metro buses: హైదరాబాద్‌లో ఆర్టీసీ ప్రయాణికుల కోసం 'గ్రీన్ మెట్రో లగ్జరీ' ఏసీ బస్సులు
ప్రజా రవాణాను మరింత పర్యావరణహితంగా మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్‌టీసీ) మరో అడుగు ముందుకు వేసింది.
నేడు లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ.. మాట్లాడనున్న సోనియా గాంధీ
మహిళా రిజర్వేషన్ బిల్లుపై బుధవారం చర్చ జరగనుంది. అయితే ఈ బిల్లుపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ మాట్లాడనున్నారు. కాంగ్రెస్ తరఫున ఆమె కీలక ప్రసంగం చేయనున్నారు.
సెప్టెంబర్ 20న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
సెప్టెంబర్ 20వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
ఆర్‌బీఐ ప్రాధాన్య రంగ రుణాల జాబితాలో దేశీయ సోలార్ ప్యానల్ తయారీ పరిశ్రమ
ప్రాధాన్యత రంగ రుణ గ్రహీతల జాబితాలో సోలార్ ప్యానెల్ తయారీ రంగాన్ని చేర్చాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఆలోచిస్తోంది.
మహిళా రిజర్వేషన్ బిల్లును ఇప్పుడు ఆమోదించినా.. అమల్లోకి వచ్చేది 2029లోనే.. ఎందుకో తెలుసా?
దాదాపు మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారడానికి ఒక అడుగు దురంలోనే ఉంది. ఈ బిల్లు చట్టంగా మారితే చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు కానుంది.
Women's Reservation Bill: ఎన్డీఏ, యూపీఏ మహిళా రిజర్వేషన్ బిల్లుల మధ్య తేడా ఏంటి?
చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం సోమవారం ఆమోదం తెలిపింది. పార్లమెంట్ కొత్త భవనంలో జరిగిన తొలి సెషన్‍లో మంగళవారం లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సమావేశాల్లోనే మహిళా బిల్లును ఆమోదించనున్నారు.
జనసేనకు గుడ్‌న్యూస్.. తిరిగి 'గాజు గ్లాసు' గుర్తును కేటాయించిన ఎన్నికల సంఘం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. మరోసారి జనసేనకు ఎన్నికల గుర్తుగా గాజు గ్లాసును కేటాయించింది.
జమ్ముకశ్మీర్ అనంత్‌నాగ్‌లో ఎన్‌కౌంటర్.. లష్కరే తోయిబా కమాండర్ హతం
జమ్ముకశ్మీర్ అనంత్‌నాగ్‌లో మంగళవారం ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబా కమాండర్ ఉజైర్ ఖాన్ హతమయ్యాడు.
ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై 21వ తేదీకి వాయిదా
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హై కోర్టు విచారణకు స్వీకరించింది.
కేరళ: అదుపులో నిపా వైరస్.. కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షల సడలింపు
కొన్నిరోజులుగా కేరళను కలవరపెడుతున్న నిఫా వైరస్ ప్రస్తుతం అదుపులో ఉన్నట్లు విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది.
దెబ్బకు దెబ్బ.. కెనడా రాయబారిని బహిష్కరించిన భారత్
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత్‌కు చాలా దగ్గరి సంబంధం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలను కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో ప్రతీకార చర్యలకు భారత్ దిగింది.
చారిత్రక సందర్భం.. అధికారికంగా భారత పార్లమెంట్‌గా మారిన కొత్త భవనం
సెప్టెంబర్ 19వ భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత కీలకమైన రోజు.
భారత్, కెనడా మధ్య వివాదాన్ని రగిల్చిన ఖలిస్థానీ టెర్రరిస్ట్ నిజ్జర్ ఎవరు?
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఉదంతం భారత్, కెనడా దేశాల మధ్య వివాదాన్ని రగిల్చింది.
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యపై కెనడా ఆరోపణలను ఖండించిన భారత్
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యను హత్య చేయడంలో భారత్ పాత్ర ఉందంటూ కెనడా ప్రభుత్వం ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలను భారత ప్రభుత్వం ఖండించింది.
Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ.. కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది.
శివసేన: ఎమ్మెల్యేల అనర్హతపై గడువు విధించాలని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీంకోర్టు ఆదేశం
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో సహా 56మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్‌పై వారం రోజుల్లోగా విచారణ జరిపేందుకు గడువు విధించాలని అసెంబ్లీ స్పీకర్‌ను సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది.
కొత్త పార్లమెంట్‌లో టెక్నాలజీ మూములుగా ఉండదు.. సమయం దాటితే మైక్ కట్
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు-2023 రేపట్నుంచి కొత్త పార్లమెంట్‌లోనే కొనసాగనున్నాయి.
బీజేపీతో పొత్తు లేదు, ఎన్నికల సమయంలోనే నిర్ణయం తీసుకుంటాం: అన్నాడీఎంకే
తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే కూటమిపై నీలినీడలు కమ్ముకున్నాయి. సార్వత్రిక ఎన్నికల దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య దూరం పెరుగుతోంది.
వన్ ప్లస్ ప్యాడ్ గో: అక్టోబర్ 6న లాంచ్ కానున్న సరికొత్త ట్యాబ్
వన్ ప్లస్(One plus) కంపెనీ అక్టోబర్ 6వ తేదీన ఇండియాలో వన్ ప్లస్ ప్యాడ్ గో ట్యాబ్(One plus pad GO) ని లాంచ్ చేయనుంది. సోషల్ మీడియా ఛానల్స్ లో ఈ ట్యాబ్ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి.
అమెరికాలో తప్పిపోయిన ఖరీదైన ఫైటర్ జెట్.. కనిపిస్తే చెప్పాలని ప్రజలకు వేడుకోలు
అగ్రరాజ్యం అమెరికాలో ఫైటర్ జెట్ తప్పిపోయిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈ మేరకు దాని జాడకోసం ఆ దేశ వాయుసేన తీవ్రంగా గాలిస్తోంది. ఎక్కడైనా కనిపిస్తే చెప్పాలంటూ మిలిటరీ అధికారులు ప్రజలను అభ్యర్థిస్తున్నారు.
అక్టోబర్ 3నుంచి తెలంగాణలో ఎన్నికల సంఘం బృందం పర్యటన
తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం (CEC) ఉన్నతాధికారుల బృందం పర్యటించనుంది. ఈ మేరకు అక్టోబర్ 3 నుంచి రాష్ట్రాన్ని ప్రత్యేకంగా సందర్శించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (తెలంగాణ సీఈఓ) వికాస్ రాజ్ వెల్లడించారు.
నేడు సాయంత్రం 6:30 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ మీటింగ్
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత సోమవారం సాయంత్రం 6:30 గంటలకు కేంద్ర మంత్రివర్గ సమావేశం సమావేశం కాబోతోంది.
Taiwan: తైవాన్ చుట్టూ 103 చైనా యుద్ధ విమానాల మోహరింపు
తైవాన్‌పై ఆదిపత్య చలాయించేందుకు చైనా ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో తైవాన్ సరహద్దుల వెంబడి యుద్ధ విమానాలన మోహరిస్తూ నిత్యం ఉద్రిక్తతలను సృష్టిస్తోంది.
ఆ మూడు రాష్ట్రాల్లా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన జరగలేదు: లోక్‌సభలో ప్రధాని మోదీ
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023 నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన కీలక వ్యాఖ్యలు చేశారు.