తాజా వార్తలు
జీ20 సదస్సుకు వచ్చిన చైనా బృందం వద్ద అనుమాస్పద బ్యాగులు.. హోటల్‌లో హై డ్రామా
జీ20 సదస్సు కోసం దిల్లీకి వచ్చిన చైనా ప్రతినిధి బృందం వద్ద కొన్ని బ్యాగులు అనుమానాస్పదంగా కనిపించడంతో కలకలం రేపింది.
Libya floods: శవాల దిబ్బగా లిబియాలో డెర్నా నగరం.. 'డేనియల్' తుపాను ధాటికి 5,300పైగా మృతి
లిబియాలో 'డేనియల్' తుపాను విలయతాండవం చేస్తోంది. భారీ వర్షాల కారణంగా డెర్నా నగరంలో మరణ మృదంగం మోగుతోంది.
CDC: అమెరికాలో 6నెలల కంటే ఎక్కువ వయస్సున్న వారికి కరోనా బూస్టర్ డోస్
అమెరికాలో కరోనా కొత్త వేరియంట్లు పుట్టకొస్తుండటం, అలాగే కరోనా బాధితులు కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ ఆరోగ్య సంస్థ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రభుత్వానికి కీలక సిఫార్సులు చేసింది.
అమెరికా ఆపిల్స్‌పై సుంకాన్ని తగ్గించండపై ప్రియాంక గాంధీ విమర్శలు.. కేంద్రం వివరణ
అమెరికా ఆపిల్స్, వాల్‌నట్‌లు, బాదంపప్పులపై అదనపు సుంకాలు ఎత్తివేతపై కేంద్రం కీలక ప్రకటన చేసింది.
Rajasthan: జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై బస్సు-ట్రక్కు ఢీ; 11మంది మృతి
రాజస్థాన్‌లోని జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
'అధికారులు చేసిన తప్పుకు చంద్రబాబును అరెస్టు చేస్తారా?'.. మాజీ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యలు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్నారు.
చైనా రక్షణ మంత్రి మిస్సింగ్.. రెండు వారాలుగా అదృశ్యం
చైనాలో రాజకీయ అస్థిరతపై అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా చైనా రక్షణ మంత్రి లీ షాంగ్‌ఫు మిస్సింగ్ అంశం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
Kim russia tour: ప్రత్యేక రైలులో రష్యాకు బయలుదేరిన కిమ్.. రేపు పుతిన్‌తో భేటీ!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యేందుకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రత్యేక రైలులో మాస్కోకు బయలుదేరినట్లు దక్షిణ కొరియా వార్తా పత్రిక చోసున్ ఇల్బో తెలిపింది.
దిల్లీ: దీపావళికి బాణాసంచా కాల్చడంపై ప్రభుత్వం నిషేధం
దిల్లీలో దీపావళికి బాణాసంచా కాల్చడంపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించినట్లు పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ప్రకటించారు.
Byju's: 1.2బిలియన్ డాలర్ల రుణాన్ని 6నెలల్లో చెల్లించేందుకు సిద్ధమవుతున్న బైజూస్
చట్టపరమైన, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రముఖ ఎడ్ టెక్ దిగ్గజం బైజూస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఐఆర్‌ఆర్ కేసులో చంద్రబాబుపై మరో పిటిషన్ దాఖలు ఏపీ సీఐడీ
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం (సీఐడీ) మరో పిటిషన్ దాఖలు చేసింది.
పాకిస్థాన్: పెషావర్‌లో పేలుడు.. ఒకరు మృతి.. 8మందికి గాయాలు
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని పెషావర్‌లో భద్రతా బలగాల వాహనం లక్ష్యంగా సోమవారం జరిగిన పేలుడులో పారామిలటరీ సిబ్బంది మరణించారు.
సూడాన్ సంక్షోభం: డ్రోన్ దాడిలో 43మంది మృతి
సూడాన్ రాజధాని ఖార్టూమ్‌కు దక్షిణంగా ఉన్న బహిరంగ మార్కెట్‌పై ఆదివారం డ్రోన్ దాడి జరిగింది.
కేరళ: అయ్యప్ప మాల ధరించిన చర్చి ఫాదర్.. సభ్యత్వాన్ని రద్దు చేసిన క్రైస్తవ సంఘం
కేరళ తిరువనంతపురానికి చెందిన చర్చి ఫాదర్ మనోజ్ అయ్యప్పమాల ధరించారు. త్వరలో శబరిమలలోని అయ్యప్ప ఆలయ యాత్రకు సిద్దమవుతున్నారు.
భారత్‌కు సౌదీ అత్యంత వ్యూహాత్మక భాగస్మామి: ద్వైపాక్షిక భేటీలో ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ, సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ సోమవారం దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
UP double murder: తల్లిని వేధిస్తున్నారని, తండ్రి, తాతను చంపిన యువకుడు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలోని దన్‌కౌర్‌లో జంట హత్యలు కలకలం రేపాయి. 21ఏళ్ల యువకుడు తన తండ్రి, తాతలను గొడ్డలితో నరికి చంపినట్లు పోలీసులు తెలిపారు.
కెనడా ప్రధానితో మోదీ ద్వైపాక్షిక సమావేశం.. ఖలిస్థానీ తీవ్రవాదంపై ఆందోళన
జీ20 సదస్సు కోసం భారత్ వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఇద్దరు నేతలు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.
Andhra Pradesh bandh: ఏపీ బంద్‌కు పిలుపునిచ్చిన టీడీపీ.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, అరెస్టులు
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో అవినీతికి సంబంధించిన కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ను అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపిన విషయం తెలిసిందే.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసు: చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏసీబీ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది.
Mahindra SUV: భారీ డిస్కౌంట్‌లో లభిస్తున్న మహింద్రా ఎస్‌యూవీ వాహనాలు ఇవే..
ఎస్‌యూవీ మోడల్ కారును కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే సెప్టెంబర్‌లో ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ మహింద్రా పలు ఎస్‌యూవీ వాహనాలపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఏఏ వేరియంట్లు డిస్కొంట్‌లో లభిస్తున్నాయో చూద్దాం.
BRI Exit Italy: జీ20 వేదికగా చైనాకు షాకిచ్చిన ఇటలీ
దిల్లీ జీ20 వేదికగా చైనాకు ఇటలీ షాకిచ్చింది. చైనా ప్రతిష్టాత్మికంగా భావించిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI) నుంచి తాము వైదొలగాలని భావిస్తున్నట్లు ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని ప్రకటించారు. చైనా ప్రధాని లీ కియాంగ్‌కు ఈ విషయాన్ని జార్జియా చెప్పినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.
G20 summit: ముగిసిన దిల్లీ జీ20 సమ్మిట్.. బ్రెజిల్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ
దిల్లీ వేదికగా జరుగుతున్న రెండు రోజుల జీ20 సమావేశాలు ముగిసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
పుతిన్‌ను అరెస్టు చేసే ఉద్దేశం మాకు లేదు: బ్రెజిల్ అధ్యక్షుడు
వచ్చే ఏడాది బ్రెజిల్ రాజధాని రియో డి జనీరోలో జీ20 సదస్సు జరగనుంది. అయితే ఈ సమ్మిట్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిర్భయంగా రావొచ్చని ఆ దేశ అధ్యక్షుడు బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా అన్నారు. ఆయన వస్తే తాము అరెస్టు చేయబోమని, ఆ ఉద్దేశం తమకు లేదన్నారు.
సెప్టెంబర్ 10న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
సెప్టెంబర్ 10వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
దిల్లీలోని అక్షరధామ్ ఆలయంలో బ్రిటన్ ప్రధాని రిషి సునక్ పూజలు
జీ20 సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఆయన భార్య అక్షతా మూర్తి ఆదివారం ఉదయం దిల్లీలోని అక్షరధామ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
Morocco earthquake: మొరాకోలో భూకంప కల్లోలం.. 2,000 దాటిన మృతులు.. వెల్లువెత్తున్న మానవాతా సాయం
సెంట్రల్ మొరాకోలో 6.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కల్లోలం సృష్టించింది. ఈ విప్తత్తుకు ఉత్తర ఆఫ్రికా దేశమైన మొరాకోకు తీవ్ర విషాదాన్ని మిగల్చింది.
India-Middle East-Europe corridor: 'భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్' కనెక్టివిటీ కారిడార్ ప్రారంభం
జీ20 సదస్సు వేదికగా చారిత్ర ఒప్పందం జరిగింది. వాణిజ్య సంబంధాలను పెంపొందించే ప్రయత్నంలో 'భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్' కనెక్టివిటీ కారిడార్‌ను ప్రారంభించారు.
ఈ ఏడాది ఇప్పటి వరకు విడుదలైన టాప్-5 ఈవీ వాహనాలు ఇవే
భారతీయ ఈవీ మార్కెట్ కొన్ని సంవత్సరాలుగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2023లో పలు దేశీయ, గ్లోబల్ బ్రాండ్‌లు తమ కొత్త ఈవీ మోడల్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేశారు.
G20 Delhi Declaration: దిల్లీ డిక్లరేషన్‌ను ఆమోదించిన జీ20 దేశాధినేతలు: ప్రధాని మోదీ ప్రకటన
జీ20 సదస్సు తొలి సెషన్‌లో కూటమిలోని దేశాధినేతలు దిల్లీ సమ్మిట్ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
Morocco earthquake: మొరాకో భూకంప ప్రమాదంలో 632కు చేరిన మరణాలు
ఉత్తరాఫ్రికా దేశమైన సెంట్రల్ మొరాకోలో శుక్రవారం ఉత్తరాఫ్రికాను కుదిపేసిన భయకరమైన భూకంపాలు ఇవేఅర్థరాత్రి 6.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.
ఇది ప్రపంచానికి కొత్త దిశను చూపే సమయం: జీ20 స్వాగత ప్రసంగంలో ప్రధాని మోదీ
దిల్లీ ప్రగతి మైదాన్‌లోని 'భారత్ మండపం'లో జీ20 సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత ప్రారంభమైంది. మోదీ ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేశారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కీలక పాత్రదారి చంద్రబాబు: ఏపీ సీఐడీ
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై ఆంధ్రప్రదేశ్ సీఐడీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు మంగళగిరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐడీ చీఫ్ ఎన్ సంజయ్ మాట్లాడారు. నంద్యాలలో ఉదయం 6గంటలకు చంద్రబాబ అరెస్ట్ చేశామన్నారు.
Modi-Biden bilateral meet: ద్వైపాక్షిక సమావేశంలో మోదీ, బైడెన్ చర్చించిన అంశాలు ఇవే..
జీ20 సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్- ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఇరువురు దేశాధినేతలు కీలక అంశాలపై చర్చించారు.
సెప్టెంబర్ 9న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
సెప్టెంబర్ 9వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Morocco Earthquake: మొరాకోను కుదిపేసిన భారీ భూకంపం; 296 మంది మృతి
సెంట్రల్ మొరాకోను భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 6.8తీవ్రత నమోదైంది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు.. ఆంధ్రప్రదేశ్‌లో హై అలర్ట్
అవినీతి ఆరోపణల కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ఆంధ్రప్రదేశ్ పోలీసులు శనివారం ఉదయం అరెస్టు చేశారు.
పాకిస్థాన్‌లో దారుణం.. 45మంది ఉపాధ్యాయురాళ్లపై ప్రిన్సిపాల్ అత్యాచారం
విద్యార్థులకు పాఠాలు చెప్పి వారిని సన్మార్గంలో నపడించాల్సిన ఉపాధ్యాయుడు కామాంధుడయ్యాడు. తోటి టీచర్ల పట్ల దారుణంగా వ్యవహరించాడు.
TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత వైఫై సేవలు
తెలంగాణ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోకి ప్రయాణికుల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ వైఫై సేవలు అందుబాటులో తెచ్చినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
మణిపూర్: కర్ఫ్యూను దిక్కరించి వీధుల్లోకి వచ్చిన నిరసనకారులు.. రబ్బరు బుల్లెట్లతో కాల్పులు
జాతి హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో మరోసారి ఘర్షణ చెలరేగింది. ప్రజాసంఘాల నిరసనల నేపథ్యంలో బుధవారం చురచంద్రాపూర్, బిష్ణుపూర్‌లో హింసాత్మక వాతావరణం నెలకొంది.
సెప్టెంబర్ 19నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో ప్రత్యేక సమావేశాలు
సెప్టెంబరు 18న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పాత భవనంలో ప్రారంభం కానున్నాయి.