తాజా వార్తలు

28 Aug 2023

హర్యానా

Panchkula: పంచకులలో డాక్టర్‌ను బోనెట్‌పై 50 మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు 

ఒక వైద్యుడిని సుమారు 50మీటర్ల వరకు కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన ఘటన హర్యానాలోని పంచకులో జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Jio AirFiber: సెప్టెంబర్ 19న జియో ఎయిర్ ఫైబర్ ప్రారంభం: ముకేశ్ అంబానీ 

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) తన 46వ వార్షిక సాధారణ సమావేశం 2023ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఐఎల్ చైర్మన్ ముకేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు.

Bengaluru: బెంగళూరులో ప్రేయసిని ప్రెషర్ కుక్కర్‌తో కొట్టి చంపిన ప్రియుడు.. కారణం ఇదే! 

బెంగళూరులో 24ఏళ్ల యువతిని ఆమె ప్రియుడు ప్రెషర్ కుక్కర్‌తో కొట్టి చంపాడు. ఈ ఘటనలో నిందితుడు వైష్ణవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

AE ACB Trap: ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ; డబ్బులు పొలాల్లో విసిరేసి పరుగో పరుగు 

ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ ఏఈ ఏసీబీకీ చిక్కాడు. ఆ తర్వాత అధికారులు అతన్ని అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా, కారుతో ఏసీబీ సీఐని ఢీకొట్టాడు.

NTR 100 rupees coin: ఎన్టీఆర్ స్మారకార్థం రూ.100 నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి

తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు స్మారకార్థం రూ.100నాణేన్ని సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు.

మధ్యప్రదేశ్‌‌లో ఘోరం.. దళిత యువకుడిని కొట్టి చంపి.. అతని తల్లిని వివస్త్రను చేసి.. 

మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా బరోడియా నౌంగర్ గ్రామంలో ఘోరం జరిగింది. 20ఏళ్ల దళిత యువకుడు నితిన్ అహిర్వార్ ఇంట్లోకి చొరబడి అతన్ని దారుణంగా కొట్టి చంపారు.

France bans abaya: పాఠశాలల్లో ఇస్లామిక్ అబాయా దుస్తులపై ఫ్రాన్స్ నిషేధం

కొంతమంది ముస్లిం మహిళలు, యువతులు, విద్యార్థులు ధరించే అబాయా దుస్తులపై నిషేధం విధించాలని ఫ్రాన్స్ నిర్ణయించింది.

28 Aug 2023

హర్యానా

Haryana: నూహ్‌లో మరోసారి శోభాయాత్రకు పిలుపునిచ్చిన వీహెచ్‌పీ; విద్యాసంస్థల మూసివేత 

జులై 31న నుహ్‌లో జరిగిన మత హింస కారణంగా అసంపూర్తిగా నిలిచిపోయిన బ్రజమండల్ జలాభిషేక యాత్రను సోమవారం పూర్తి చేయాలని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నిర్ణయించింది.

కాంగ్రెస్‌తో చర్చలు జరిపాం, బీఆర్ఎస్‌ను ఓడించేందుకు ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటాం: సీపీఐ

తెలంగాణలో అసెంబ్లీ సమరానికి సమయం దగ్గర పడింది. కేవలం మరో మూడు నెలల్లోనే శాసనసభకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ మేరకు పొత్తుల కోసం సీపీఐ ప్రయత్నిస్తోంది. తమను పొత్తుల పేరుతో మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీపై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైంది.

Basmati Rice: బాస్మతి బియ్యం ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు 

బాస్మతి బియ్యం ముసుగులో తెల్ల బియ్యం అక్రమంగా ఎగుమతి చేస్తున్న అక్రమార్కుల ఆట కట్టించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

Hero Karizma XMR 210: కొత్త బైక్ కోసం చూస్తున్నారా? ఒకసారి 'ఎక్స్ఎంఆర్ 201' బైక్‌పై ఓ లుక్కేయండి 

కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా? అయితే దేశీయ దిగ్గజ బైక్‌మేకర్ హీరో మోటోకార్ప్(Hero MotoCorp) కర్మిజ్మా ఎక్స్ఎంఆర్210( Hero Karizma XMR 210)ను ఆగస్టు 29న లాంచ్ చేయనుంది. తాజాగా ఈ మోడల్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. ఈ బైక్ ఫీచర్లు, ధర వివరాలను తెలుసుకుందాం.

27 Aug 2023

ముంబై

ముంబై: ప్రముఖ హోటల్‌లో అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం

ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. శాంటా క్రూజ్ ప్రాంతంలోని గెలాక్సీ హోటల్‌లో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు మరణించారు.

PM Modi address B20: అన్ని సమస్యలకు భారత్ దగ్గరే పరిష్కారం: బీ20 సదస్సులో ప్రధాని మోదీ 

దిల్లీలో జరిగిన బిజినెస్ 20(బీ-20) సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం కీలక ప్రసంగం చేశారు. బీ20 అధ్యక్ష పదవిని బ్రెజిల్‌కు అప్పగించిన సందర్భంలో ప్రధాని మోదీ ఈ ప్రసంగం చేశారు.

పశ్చిమ బెంగాల్‌: బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఏడుగురు మృతి

పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24పరగణాస్ జిల్లాలో బాణాసంచా ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. పలువురు గాయపడినట్లు అగ్నిమాపక దళ అధికారులు తెలిపారు.

27 Aug 2023

అమెరికా

అమెరికా: నల్లజాతీయులే లక్ష్యంగా కాల్పులు.. ముగ్గురు మృతి

అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. నల్లజాతీయులను లక్ష్యంగా చేసుకుని ఓ తెల్లజాతీయుడు ముగ్గురు నల్లజాతీయులను కాల్చి చంపాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

అసోం బీజేపీ ఎంపీ ఇంట్లో 10ఏళ్ల బాలుడి మృతదేహం.. అసలేమైంది? 

అసోం సిల్చార్‌లోని బీజేపీ ఎంపీ రాజ్‌దీప్ రాయ్ నివాసంలో పదేళ్ల బాలుడు మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.

చంద్రయాన్ -3 మూడు లక్ష్యాల్లో రెండు పూర్తి.. ఆఖరి టార్గెట్‌పై మిషన్ ఫోకస్   

చందమామ ఉపరితలంపై ప్రగ్యాన్ రోవర్ నడయాడుతోంది.ఈ మేరకు ఇప్పటికే ల్యాండర్ విక్రమ్ చందమామపై విజయవంతంగా ల్యాండ్ అయింది. ఈ నేపథ్యంలోనే రోవర్ ప్రగ్యాన్ జాబిల్లిపై నడుస్తూ డేటాను సేకరించే పనిలో నిమగ్నమైంది. 14రోజుల పాటు రోవర్ పరిశోధనా ప్రక్రియను చేపట్టనున్నట్లు ఇస్రో చీఫ్ సోమనాథ్ వెల్లడించారు.

ఎస్సీ, ఎస్టీలపై కాంగ్రెస్ వరాల జల్లు.. 12అంశాలతో డిక్లరేషన్‌

తెలంగాణలోని చేవెళ్లలో శనివారం కాంగ్రెస్ ప్రజా గర్జన సభ నిర్వహించింది.ఈ మేరకు 12 అంశాలతో కూడిన డిక్లరేషన్ ప్రకటించింది. ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలపై వరాల జల్లు కురిపించింది. కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొస్తే అంబేేేద్కర్ అభయహస్తం పథకం కింద రూ.12లక్షలను ఇస్తామని వెల్లడించింది.

2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ: అశోక్ గెహ్లాట్

2024లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీయే అని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

69th National film awards: 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు వరించింది వీరినే..  

69వ జాతీయ చలనచిత్ర అవార్డులను గురువారం కేంద్రం ప్రకటించింది.

చంద్రయాన్-3 విజయానికి అంకితమిస్తూ Lectrix EV LXS Moonshine స్కూటర్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే! 

చంద్రుడి మీద చంద్రయాన్-3 సురక్షితంగా దిగిన సందర్భంగా భారతీయులంతా సంతోషంగా ఉన్నారు. చంద్రయాన్-3 విజయోత్సవ సంబరాలు దేశమంతా జరుగుతున్నాయి.

BRICS: బ్రిక్స్ కూటమిలో కొత్తగా 6దేశాలకు సభ్యత్వం.. స్వాగతించిన మోదీ

బ్రిక్స్ కూటమిలో సభ్యదేశాల సంఖ్య పెరగనుంది. మరో 6 కొత్త దేశాలు బ్రిక్స్ కూటమిలో చేరనున్నాయి.

Sleep Walk: స్లీప్ వాక్‌తో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన బాలుడు.. ఏకంగా 160.కి.మీ నడక!

నిద్రలో సహజంగా నడిచే అలవాటు కొందరికి మాత్రమే ఉంటుంది. ఇంటి నుంచి కొంత దూరం వరకే కొంతమంది వెళ్లగలరు. అయితే ఓ బాలుడు ఏకంగా 160 కి.మీ నిద్రలో నడిచారు.

Big Breaking: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సభ్యత్వాన్ని సస్పెండ్ చేసిన UWW 

భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (WFI) సభ్యత్వాన్ని యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW) సస్పండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

24 Aug 2023

అమెరికా

కాలిఫోర్నియాలో దారుణం.. భార్యపై కోపంతో బైకర్స్ బార్‌లో కాల్పులు; ఐదుగురు మృతి 

అమెరికా కాలిఫోర్నియాలోని ఆరెంజ్ కౌంటీలోని దుండగుడు తుపాలతో రెచ్చిపోయాడు. విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.

24 Aug 2023

రష్యా

రష్యా: విమాన ప్రమాదంలో వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ మృతి.. ఆశ్చర్యపోలేదని బైడన్ ప్రకటన 

రష్యా ప్రైవేటు సైన్యం వాగ్నెర్ మెర్సెనరీ గ్రూప్ చీఫ్ అధిపతి యెవ్జెనీ ప్రిగోజిన్ బుధవారం రాత్రి విమాన ప్రమాదంలో మరణించారు.

Chandrayaan-3 Timeline: చంద్రయాన్‌-3 మిషన్‌లో కీలక ఘట్టాలు ఇవే 

చంద్రయాన్‌-3 మిషన్‌ విజయవంతమైంది. మిషన్‌లోని మిక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై సురక్షితంగా దిగింది. ఈ ప్రయోగం ఆది నుంచి చివరకు ఎంతో ఉత్కంఠగా సాగింది. ప్రతి దశను ఇస్రో విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా.. ఈ మిషన్ సక్సెస్ అయ్యింది. అయితే ఇప్పుడు చంద్రయాన్-3 మిషన్‌లోని కీలక ఘట్టాలను ఇప్పుడు గుర్తు చేసుకుందాం.

కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం.. ఏడాదికి రెండు బోర్డ్ ఎగ్జామ్స్ 

దేశంలో ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్రం విద్యా మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది.

23 Aug 2023

మిజోరం

మిజోరం: రైల్వే వంతెన కూలి 17 మంది కార్మికులు మృతి

మిజోరంలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. సాయిరాంగ్ ప్రాంతానికి సమీపంలో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలిపోవడంతో కనీసం 17 మంది కార్మికులు మరణించారని పోలీసులు తెలిపారు.

ISRO: మనం కచ్చితంగా విజయం సాధిస్తాం: చంద్రయాన్-3‌ సాఫ్ట్ ల్యాండింగ్‌పై ఇస్రో చీఫ్ కామెంట్స్ 

చంద్రయాన్-3‌ సాఫ్ట్ ల్యాండింగ్‌ కోసం దేశం మొత్తం ప్రార్థనలు చేస్తోంది. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. ఈ క్రమంలో మరికొన్ని గంటల్లో చంద్రయాన్ -3 మిషన చంద్రుడిపై దిగనున్న నేపథ్యంలో ఇస్రో చీఫ్ ఎస్.‌సోమనాథ్ ఈ ప్రయోగంపై జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలను చెప్పారు.

ఆగస్టు 23న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

ఆగస్టు 23వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

ఒడిశా బీచ్‌లో అబ్బురపరిచే 'చంద్రయాన్-3' సైకత శిల్పం

చంద్రయాన్-3 మిషన్ బుధవారం సాయంత్రం చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ అవడానికి సిద్ధంగా ఉంది.

Rakhi Thali for Modi: దక్షిణాఫ్రికాలో ప్రధాని మోదీకి 'రాఖీ' థాలీని సిద్ధం చేసిన ప్రవాసులు 

15వ బ్రిక్స్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు.

చంద్రయాన్‌-3పై ప్రకాశ్ రాజ్ వివాదాస్పద ట్వీట్..  కేసు నమోదు

చంద్రయాన్‌-3పై ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ ఓ ట్వీట్ చేశాడు. అది కాస్త సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ మేరకు కర్ణాటకలోని బాగల్‌కోట్‌ జిల్లాలోని బనహట్టి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

BRICS: 'బ్రిక్స్' కూటమిలో మరో 40దేశాలు ఎందుకు చేరాలనుకుంటున్నాయి? 

బ్రిక్స్ కూటమి.. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల సమాహారం.

కాంగ్రెస్ గూటికి చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్.. ఇప్పటికే టిక్కెట్ కోసం దరఖాస్తు 

ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. సోమవారం బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన జాబితాలో తన పేరు లేకపోవడంపై ఆమె తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.

22 Aug 2023

కేరళ

లక్షద్వీప్ ఎంపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ; కేరళ హైకోర్టుకు కీలక ఆదేశాలు 

2009లో జరిగిన హత్యాయత్నం కేసులో లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్‌కు విధించిన శిక్షను నిలిపివేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది.

22 Aug 2023

హర్యానా

Raju Punjabi: 40ఏళ్ల వయసులో ప్రముఖ గాయకుడు రాజు పంజాబీ కన్నుమూత 

హర్యానాకు చెందిన ప్రముఖ గాయకుడు రాజు పంజాబీ(40) మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశారు.

40రోజుల చంద్రయాన్-3 ప్రయాణం 60సెకన్ల వీడియోలో.. మీరూ చూసేయండి!   

చంద్రయాన్‌-3 ద్వారా చంద్రుడిపై అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ మూన్ మిషన్ లాంచింగ్‌ నుంచి ల్యాండింగ్‌ వరకు ఎన్నో కీలక ఘట్టాలను దాటుకుంటూ వెళ్తోంది. ఈ మేరకు మిషన్ చివరి దశకు వచ్చేసింది.

ప్రపంచ ఛాంపియన్ షిప్ ట్రయల్స్‌కు వచ్చేయ్..  బజరంగ్ పూనియాను సాయ్ లేఖ 

భారత క్రీడా ప్రాధికార సంస్థ (Sports Authority of India) సాయ్ నుండి ఒలింపిక్ పతక విజేత రెజ్లర్ బజరంగ్ పూనియాకు లేఖ వచ్చింది.