తాజా వార్తలు
UIDAI: ఆధార్ 'యూఏడీఏఐ' చైర్మన్‌గా నీల్ కాంత్ మిశ్రా
యాక్సిస్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్, గ్లోబల్ రీసెర్చ్ హెడ్ నీల్ కాంత్ మిశ్రాను ఆధార్ కార్డ్ సేవలను అందించే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDAI) తాత్కాలిక చైర్మన్‌గా కేంద్రం నియమించింది.
రష్యా: లూనా-25 స్పేస్‌క్రాఫ్ట్ కూలిపోవడంపై శాస్త్రవేత్త మనస్తాపం.. ఆస్పత్రిలో చేరిక
లూనా 25 స్పేస్‌క్రాఫ్ట్ వైఫల్యంతో రష్యాకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త ఆస్పత్రి పాలయ్యారు. లూనా 25 మిషన్ ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన ప్రముఖ భౌతిక, ఖగోళ శాస్త్రవేత్త మిఖాయిల్ మారోవ్ మనస్థాపంతో అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే అతన్ని ఆస్పత్రికి తరలించారు.
BRICS Summit: ప్రధాని మోదీ-జీ జిన్‌పింగ్ భేటీపైనే అందరి దృష్టి
బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికాకు వెళ్లారు. బ్రిక్స్ సమ్మిట్ ఆగస్టు 22న ప్రారంభమై 24వరకు జరగనుంది.
Chess world cup 2023: ప్రపంచకప్ చెస్ ఫైనల్‌కు చేరుకున్న ప్రజ్ఞానంద: కార్లసన్‌తో నేడు ఢీ
చెస్ ప్రపంచ కప్ ఫైనల్‌లో ప్రజ్ఞానంద అడుగు పెట్టాడు. భారతదేశం నుంచి విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచకప్ ఫైనల్ లో అడుగు పెట్టిన రెండో ఆటగాడిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు.
Telangana voter list: తెలంగాణలో ఓటర్ల సంఖ్య ఎంతో తెలుసా.. జాబితాను విడుదల చేసిన ఎన్నికల సంఘం
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఈసీ(ELECTION COMMISSION) ఓటర్ల జాబితాను ప్రకటించింది.
Balakot: ఉగ్రవాదుల చొరబాటు విఫలం: ఎల్‌ఓసీ వద్ద ఇద్దరు ముష్కరులు హతం
జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లా బాలాకోట్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి ఉగ్రవాదుల చొరబాటును భారత సైన్యం అడ్డుకుంది. ఈ నేపథ్యంలో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చినట్లు సైన్యం ప్రకటించింది.
ఆగస్టు 22న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
ఆగస్టు 22వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
BRICS Summit: 'బ్రిక్స్' సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు బయలుదేరిన ప్రధాని మోదీ
దక్షిణాఫ్రికా అధ్యక్షతన ఆగస్టు 22-24 తేదీల్లో జోహన్నెస్‌బర్గ్‌లో 15వ బ్రిక్స్ సమ్మిట్ జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం దక్షిణాఫ్రికాకు బయలుదేరారు.
త్వరలో తెలంగాణ కేబినెట్ విస్తరణ!.. పట్నం మహేందర్ రెడ్డి మంత్రి పదవి?
రంగారెడ్డి జిల్లాలో మాజీ మంత్రికి పట్నం మహేందర్ రెడ్డికి మంచి పట్టుంది. అయితే సీఎం కేసీఆర్ సోమవారం ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో పట్నం మహేందర్ రెడ్డికి చోటు దక్కలేదు.
స్నేహితుడి కూతురిపై అత్యాచారం చేసిన ప్రభుత్వ అధికారిపై సస్పెన్షన్ వేటు
స్నేహితుడి కూతురపై పలుమార్లు అత్యాచారం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దిల్లీ ప్రభుత్వ అధికారి ప్రేమోదయ్ ఖాఖాను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
Bandi Sanjay: దొంగ ఓట్లతో గెలిచేందుకు వైఎస్ జగన్ కుట్ర- బండి సంజయ్ ఆరోపణలు
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు.
Manipur violence: మణిపూర్ హింసపై సుప్రీంకోర్టుకు నివేదికను సమర్పించిన జస్టిస్ మిట్టల్ కమిటీ
మణిపూర్‌లో చెలరేగిన హింసపై జస్టిస్ (రిటైర్డ్) గీతా మిట్టల్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సోమవారం నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది.
China Economy: తీవ్ర సంక్షోభంలో చైనా ఆర్థిక వ్యవస్థ.. 40ఏళ్ల ఫార్మూలా విఫలం
ప్రపంచంలో చైనా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వెలుగొందుతున్న విషయం తెలిసిందే.
Oldest Elephant: దేశంలోనే అత్యంత వృద్ధాప్య ఏనుగు 'బిజులీ ప్రసాద్' మృతి
అసోంలో సోనిత్‌పూర్ జిల్లాలోని తేయాకు తోటల్లో ఇన్నిరోజులు రాజుగా జీవించిన 'బిజులీ ప్రసాద్' అనే పెంపుడు ఏనుగు సోమవారం ఉదయం కన్నుమూసింది. ఈ ఏనుగు వయసు 89 సంవత్సరాలు అని అధికారులు తెలిపారు.
BRS MLA List: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ప్రకటన.. రెండు చోట్ల నుంచి కేసీఆర్ పోటీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు.
Uravakonda: ఉరవకొండ ఓటరు జాబితా అవకతవకలు.. మరో అధికారిపై సస్పెన్షన్ వేటు
ఓటర్ల జాబితా తయారీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై అనంతపురం జడ్పీ సీఈఓ, ఉరవకొండ రిటర్నింగ్‌అధికారి భాస్కర్‌రెడ్డిపై ఎన్నికల సంఘం సస్పెన్షన్‌వేటు వేసిన విషయం తెలిసిందే.
EPFO: ఈపీఎఫ్ఓలో భారీగా పెరిగిన సభ్యులు; జూన్‌లో 17.89 లక్షల మంది చేరిక
ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ)లో సభ్యత్వం పొందిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.
'నేను అధ్యక్షుడిగా ఎన్నికైతే భారత్‌పై అధిక పన్నులు విధిస్తా'; డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
2024లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి గెలవాలని ఉవ్విళ్లూరుతున్న డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.
హిల్లరీ తుఫాను బీభత్సం; బాజా వద్ద తీరం దాటిన సైక్లోన్.. కాలిఫోర్నియా వైపు పయనం
హిల్లరీ తుపాను మెక్సికోలోని బాజా కాలిఫోర్నియా ద్వీపకల్పం వద్ద తీరం దాటింది. ఆ తర్వాత అమెరికా రాష్ట్రమైన కాలిఫోర్నియాకు చేరుకుంది.
తెలంగాణ:ఎర్రబెల్లి సంతకం ఫోర్జరీ.. కటకటాల్లోకి నిందితులు
డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కేటాయించాలంటూ సాక్షాత్తు తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతకాన్ని ఫోర్జరీ చేశారు ఇద్దరు ప్రభుద్దులు.
తెలంగాణ: నేడు మద్యం షాపుల కేటాయింపు; లక్కీ డ్రా ద్వారా ఎంపిక
తెలంగాణలో మద్యం దుకాణాలను సోమవారం కేటాయించనున్నారు.
Himachal Pradesh: ఆగస్టు 24వరకు హిమాచల్‌లో భారీ వర్షాలు; ఐఎండీ హెచ్చరిక
హిమాచల్ ప్రదేశ్‌ను ఇప్పట్లో వర్షాలు వీడే పరిస్థితి కనిపించడం లేదు. గత కొన్ని వారాలుగా కురుస్తున్న భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ అల్లాడిపోతోంది.కొండచరియలు విరిగిపడుతున్నాయి.
జమ్ముకశ్మీర్: పుల్వామాలో ఎన్‌కౌంటర్; లష్కరే టాప్ లీడర్ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఆదివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
ఆగస్టు 21న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
ఆగస్టు 21వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Onion price: ఉల్లి ధర కేజీ రూ.25 మాత్రమే.. బఫర్ స్టాక్ 5లక్షల మెట్రిక్ టన్నులకు పెంపు
ద్రవ్యోల్బణం నుంచి సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు నెల రోజులుగా సామాన్యులకు తక్కువ ధరకు టమాటాను తక్కువ ధరకు విక్రయిస్తున్న కేంద్రం.. ఇప్పుడు ఉల్లిని చౌక ధరలకు అందించబోతోంది.
పాడేరులో ఘోర ప్రమాదం.. 100 అడుగుల లోయలోకి దూసుకెళ్లిన ఆర్డీసీ బస్సు; నలుగురు మృతి
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే చనిపోయినట్లు అధికారులు తెలిపారు.
Russia Luna 25: చంద్రుడిపై కూలిపోయిన రష్యాకు చెందిన లూనా-25 స్పేస్‌క్రాఫ్ట్
రష్యాకు చెందిన లూనా-25 అంతరిక్ష నౌక చంద్రుడిపై కూలిపోయిందని రష్యన్ ఫెడరల్ స్పేస్ ఏజెన్సీ, రోస్కోస్మోస్ తెలిపింది. ఈ మేరకు జర్మనీకి చెందిన డీడబ్ల్యూ న్యూస్ నివేదించింది.
పొలాల్లో కూలిపోయిన డీఆర్‌డీఓ డ్రోన్; భయాందోళనకు గురైన రైతులు
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ)కి చెందిన డ్రోన్ ఆదివారం కుప్పకూలిపోయింది.
దిల్లీ: స్నేహితుడి కుమార్తెపై ప్రభుత్వ ఉన్నతాధికారి అత్యాచారం.. గర్భం దాల్చిన బాలిక
14 ఏళ్ల స్నేహితుడి కుమార్తెపై ఓ దిల్లీ ప్రభుత్వ ఉన్నతాధికారి దారుణంగా వ్యవహరించారు. ఆ బాలిక తండ్రి చనిపోయాడనే జాలి కూడా లేకుండా ఆమెపై అత్యాచారం చేశాడు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో ముస్లిం దంపతుల దారుణ హత్య
ఉత్తర్‌ప్రదేశ్ సీతాపూర్ జిల్లాలో ముస్లిం దంపతులను కొందరు దారుణంగా హత్య చేశారు. ఇనుప రాడ్‌లు, కర్రలతో కొట్టి చంపారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
Digvijay Singh: మధ్యప్రదేశ్‌లో నుహ్ తరహా అల్లర్లు సృష్టించేందుకు బీజేపీ ప్లాన్: దిగ్విజయ్ సింగ్
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ బీజేపీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. త్వరలో మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో హర్యానా నుహ్ తరహాలో అల్లర్లకు బీజేపీ ప్లాన్ చేస్తోందని దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు.
Asia Cup: ఆసియా కప్ జట్టు ఎంపికకు డేట్ ఫిక్స్.. హాజరుకానున్న రాహుల్ ద్రావిడ్
ఆసియా కప్‌కు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో భారత జట్టును ఎంపిక చేయడానికి బీసీసీఐ కసరత్తులు ప్రారంభించింది. ఆసియా కప్ వన్డే టోర్నీలో ఆడే భారత జట్టును ఎంపిక చేయడానికి తేదీని ఫిక్స్ చేశారు. దీని కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ సోమవారం దిల్లీలో సమావేశం కానున్నారు.
సెంట్రల్ మాలిలో గ్రామంపై సాయుధుల దాడి 21మంది పౌరులు మృతి
సెంట్రల్ మాలి మోప్టి ప్రాంతంలోని ఒక గ్రామంపై తిరుగుబాటు దారులు విరుచుకుపడ్డారు. తుపాకులతో సాయుధులు రెచ్చిపోయారు. ఈ దాడిలో 21 మంది పౌరులు మరణించినట్లు అధికారులు చెప్పారు.
Rahul Gandhi: చైనా చొరబాటుపై రాహుల్ విమర్శలు; రాజీవ్ గాంధీకి లద్దాఖ్‌లో నివాళులు
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని ఆయన కుమారుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం ప్రత్యేకంగా జరుపుకున్నారు.
లద్దాఖ్: వాహనం లోయలో పడి 9మంది ఆర్మీ సిబ్బంది మృతి
లద్దాఖ్‌లోని లేహ్ జిల్లాలో ఆర్మీ వాహనం ఘోర ప్రమాదానికి గురైంది.
జీ20 ఈవెంట్‌ను మణిపూర్‌లో ఎందుకు నిర్వహించడం లేదు: అఖిలేష్ యాదవ్
మణిపూర్‌లో శాంతి నెలకొంటుందని చెంబుతున్న కేంద్రం ప్రభుత్వం, ఆ రాష్ట్రంలో జీ20 ఈవెంట్‌ను ఎందుకు నిర్వహించడం లేదని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు.
యాంకర్ అనసూయకు ఏమైంది.. వెక్కి వెక్కి ఏడుస్తూ ఎమోషనల్ పోస్టు
ఎప్పుడు సోషల్ మీడియాలో సరదాగా ఉండే ఉంటే యాంకర్ అనసూయ కన్నిటీ పర్యంతమయ్యారు. ఆన్‌లైన్‌లో నెగెటివిటీ వల్ల తాను మానసికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నానంటూ, ఏడస్తూ ఉన్న వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోన్టు చేసింది.
ఆఫీసుకు రాకుంటే కఠిన చర్యలు తప్పవు; ఉద్యోగులకు మెటా హెచ్చరిక
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులకు మార్క్ జూకర్ బర్గ్ నేతృత్వంలోని మెటా కీలక హెచ్చరికలు జారీ చేసింది.
మామా కోసం రంగంలోకి దిగిన అల్లు అర్జున్.. నాగార్జునసాగర్‌లో సందడి చేసిన ఐకాన్ స్టార్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నల్గొండలో శనివారం సందడి చేశారు.
హైదరాబాద్: ముషీరాబాద్‌లో స్క్రాప్ యార్డులో పేలుడు; వ్యక్తికి తీవ్ర గాయాలు
హైదరాబాద్ ముషీరాబాద్‌లోని స్క్రాప్ యార్డులో శనివారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.