తాజా వార్తలు

08 Aug 2023

జర్మనీ

జర్మనీ: రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు: అధికారులు అలర్ట్ 

జర్మనీలోని డ్యూసెల్‌డార్ఫ్‌లోని అధికారులు రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబును గుర్తించారు.

08 Aug 2023

లోక్‌సభ

No Confidence Motion: మణిపూర్‌ సీఎం బీరెన్‌సింగ్‌ రాజీనామా చేయాలి: ప్రతిపక్ష ఎంపీల డిమండ్ 

నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో వాడీ వేడగా చర్చ జరుగుతోంది.

మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం అందుకే తీసుకొచ్చాం: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ 

మోదీ ప్రభుత్వంపై పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రతిపక్షాల తరుపున గౌరవ్ గొగోయ్ చర్చను ప్రారంభించారు.

సహకారమే లక్ష్యంగా బ్రిక్స్ స్టార్టప్ ఫోరమ్‌‌ను ప్రారంభించనున్న భారత్ 

పెట్టుబడిదారులు, ఇంక్యుబేటర్లు, వ్యవస్థాపకుల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడానికి భారతదేశం ఈ ఏడాది బ్రిక్స్(BRICS) స్టార్టప్ ఫోరమ్‌ను ప్రారంభించనుంది.

08 Aug 2023

కేరళ

యూనిఫాం సివిల్ కోడ్‌కు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ తీర్మానం

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలుకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది.

జ్ఞాన్‌వాపి మసీదులో 'తహ్ఖానా' సర్వేపై సర్వత్రా ఉత్కఠ 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలోని జ్ఞాన‌వాపి మసీదు కాంప్లెక్స్‌లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) నిర్వహించిన నాన్-ఇన్వాసివ్, సైంటిఫిక్ సర్వే మంగళవారం ఐదో రోజుకు చేరుకుంది.

30ఏళ్ల తర్వాత కశ్మీరీ పండిట్ న్యాయమూర్తి నీలకంత్ గంజూ హత్యపై ఎస్ఐఏ దర్యాప్తు 

దాదాపు 34 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత నవంబర్ 4, 1989న హత్యకు గురైన హైకోర్టు న్యాయమూర్తి నీలకంత్ గంజూ హత్య కేసును జమ్ముకశ్మీర్ పోలీస్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎస్ఐఏ) పునర్విచారణ చేపట్టింది.

08 Aug 2023

రాజ్యసభ

ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఫోర్జరీ ఆరోపణలు; విచారణకు ఆదేశం

దిల్లీ సర్వీసెస్ బిల్లు (నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు, 2023) సోమవారం రాజ్యసభలో ఆమోదం పొందిందిన విషయం తెలిసిందే.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హత్యకు కుట్ర; మహిళ అరెస్టు 

ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ హత్యకు రష్యా కుట్ర చేసినట్లు ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్(ఎస్‌బీయూ) వర్గాలు వెల్లడించాయి.

పాకిస్థాన్‌: బలూచిస్థాన్‌‌లో బాంబు పేలుడు; ఏడుగురు మృతి

పాకిస్థాన్‌లో మరోసారి బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.

పాకిస్థాన్ మహిళ 'హనీట్రాప్'లో విశాఖ స్టీల్ ప్లాంట్‌ సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ 

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్)కి చెందిన ఓ కానిస్టేబుల్ పాకిస్థాన్ మహిళ హనీట్రాప్ ఆపరేషన్‌కు బలయ్యాడు.

ఉత్తరాఖండ్‌లో విరిగిపడ్డ కొండచరియలు; చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులు 

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలో జన జీవనం స్తంభించిపోయింది.

No Confidence Motion: నేడే మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం; లోక్‌సభలో ఏం జరగబోతోంది? 

మణిపూర్ పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో మాట్లాడాలాని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ప్రతిపక్షాల కూటమి 'ఇండియా' ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం చర్చ జరగనున్నది.

'దిల్లీ సర్వీసెస్ బిల్లు'కు రాజ్యసభలో ఆమోదం; సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఆప్

దిల్లీ సర్వీసెస్ బిల్లు (దిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (సవరణ) బిల్లు, 2023) సోమవారం రాత్రి రాజ్యసభలో ఆమోదం పొందింది.

ఈ రోజు రాత్రి ఆకాశంలో కనివిందు చేయనున్న బృహస్పతి, హాఫ్ మూన్

ఆకాశంలో సోమవారం రాత్రి ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనుంది. బృహస్పతి, చంద్రుడు అర్థాకారంలో కలిసి కనిపించనున్నారు.

07 Aug 2023

పేటియం

paytm stock: 11శాతం పెరిగిన పేటిఎం స్టాక్.. కారణం ఇదే 

చాలా రోజుల తర్వాత పేటీఎం బ్రాండ్‌తో సేవలను అందిస్తున్న ఫిన్‌టెక్ కంపెనీ One97 కమ్యూనికేషన్స్ షేర్ విలువ సోమవారం భారీగా పెరిగింది.

07 Aug 2023

బిహార్

బిహార్‌లో కులగణనను ఆపేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

బిహార్ ప్రభుత్వం చేపట్టిన కులగణనను నిలిపివేయడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది.

Independence Day 2023: పోస్టాఫీస్లుల్లో త్రివర్ణ ప్రతాకం; రూ.25లకే విక్రయిస్తున్న కేంద్రం 

ఆగస్టు 15న దేశవ్యాప్తంగా 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకునేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట 

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. వనమాపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది.

ఇమ్రాన్ ఖాన్‌ను ఏ జైలుకు పంపారు? ఎలాంటి సౌకర్యాలు కల్పించారంటే? 

తోషాఖానా కేసులో అరెస్టయిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను పంజాబ్ ప్రావిన్స్‌లోని అటాక్ జైలుకు తరలించారు. అక్కడ ఇమ్రాన్ కు భారీ భద్రత కల్పించారు.

07 Aug 2023

హర్యానా

Nuh violence: నుహ్ హింసలో పాల్గొన్నవారిపై ఉక్కుపాదం; రోహింగ్యాల అరెస్ట్ 

హర్యానాలోని నుహ్‌లో చెలరేగిన హింసాకాండ నేపథ్యంలో అక్కడ కొన్ని రోజులుగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.

పార్లమెంటుకు వచ్చిన రాహుల్ గాంధీకి గ్రాండ్ వెల్‌కమ్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనర్హత వేటుపై సుప్రీంకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ సెక్రటేరియట్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

07 Aug 2023

దిల్లీ

Delhi AIIMS: దిల్లీ ఎయిమ్స్‌లో అగ్ని ప్రమాదం; రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది

దిల్లీ ఎయిమ్స్‌లోని ఎండోస్కోపీ గదిలో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. దీంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దించిన అధికారులు, ఎనిమిది ట్యాంకర్లతో మంటలను ఆర్పుతున్నారు.

07 Aug 2023

అయోధ్య

Ayodhya: అయోధ్యలో రామమందిరం కోసం 400కిలోల తాళం తయారు చేసిన వృద్ధ దంపతులు 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆలయం 2024 జనవరిలో ప్రారంభం కానున్నట్లు ట్రస్ట్ సభ్యులు ఇప్పటికే ప్రకటించారు.

07 Aug 2023

గద్దర్

గద్దర్‌కు కడసారి వీడ్కోలు పలికేందుకు తరలివస్తున్న అభిమానులు; అంతిమయాత్ర సాగనుంది ఇలా!

ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలను హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించనున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు జరుగుతాయి.

నేడు రాజ్యసభకు దిల్లీ సర్వీసెస్ బిల్లు; విప్ జారీ చేసిన ఆప్, కాంగ్రెస్‌

ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న దిల్లీ సర్వీసెస్ బిల్లును కేంద్రం ప్రభుత్వం సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది.

07 Aug 2023

మొరాకో

మొరాకోలో ఘోర రోడ్డు ప్రమాదం; బస్సు బోల్తాపడి 24మంది మృతి

సెంట్రల్ మొరాకోలోని అజిలాల్ ప్రావిన్స్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో 24మంది మరణించారు.

Jammu and Kashmir: నియంత్రణ రేఖ వద్ద ఎన్‌కౌంటర్; ఇద్దరు ఉగ్రవాదులు హతం 

జమ్ముకశ్మీర్‌ పూంచ్‌లోని దేగ్వార్ టెర్వాన్ ప్రాంతంలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి సోమవారం తెల్లవారుజామున ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేశాయి.

ఫ్రెండ్‌షిప్‌డే స్పెషల్‌ : డెలివరీ బాయ్‌ అవాతారం ఎత్తిన జొమాటో సీఈఓ 

జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ స్నేహితుల దినోత్సవం సందర్భంగా డెలివరీ బాయ్‌ అవతారమెత్తారు. ఈ మేరకు రెడ్‌ టీ షర్ట్‌ ధరించారు. అనంతరం తన రాయల్‌ ఎన్ఫీల్డ్‌ వాహనంపై ఫుడ్‌ డెలివరీలు అందించేందుకు బయల్దేరారు. ఈ క్రమంలో అతని చేతిలో ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్స్ ఉండటం విశేషం.

కూతురు ఆరోగ్యంపై బిపాస బసు ఎమోషనల్.. క్లిష్ట సమయాన్ని ఎదుర్కొన్నట్లు వెల్లడి 

బాలీవుడ్‌ బ్యూటీ బిపాసా బసు భావోద్వేగానికి గురయ్యారు. నటుడు కరణ్‌ సింగ్‌ను పెళ్లి చేసుకున్న బిపాస, ఇటీవలే పాపకు జన్మనిచ్చారు. దీనికి సంబంధించి తాజాగా ఇన్స్టాలో ఓ వీడియోను పంచుకున్నారు.

2030నాటికి 10కొత్త కార్ల విడుదలకు మారుతీ సుజుకి ప్లాన్ 

జపాన్ దిగ్గజ ఆటోమేకర్ మారుతి సుజుకీ కొత్త మోడళ్లపై ఫోకస్ పెట్టింది. కార్ల మార్కెట్‌లో తన మార్కెట్‌ను పెంచుకునేందుక, ఇతర కంపెనీలకు పోటీగా 10కొత్త కార్లను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.

పాకిస్థాన్‌: పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు; 22 మంది మృతి 

పాకిస్థాన్‌‌లో ఆదివారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. రావల్పిండికి వెళ్లే హజారా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో 10బోగీలు బోల్తాపడ్డాయి. ఈ ప్రమాదంలో 22మంది మరణించారు. 80మంది గాయపడ్డారు.

06 Aug 2023

గద్దర్

Gaddar Passed Away: ముగబోయిన ఉద్యమ గళం.. గద్దర్ కన్నుమూత 

ప్రజా యుద్ధనౌక, ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గద్దర్ ఆదివారం తుదిశ్వాస విడిచారు.

06 Aug 2023

ముంబై

లోకల్ ట్రైన్‌‌లో బాంబు పెట్టామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్

ముంబైలోని లోకల్ ట్రైన్‌‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ట్రైన్‌లో బాంబులు పెట్టినట్లు ముంబై పోలీసులకు ఆదివారం ఉదయం కంట్రోల్ రూమ్‌కి ఈ కాల్ వచ్చింది. దీంతో ముంబై పోలీసులు అప్రమత్తయ్యారు.

PM Modi: 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన 

అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్లను అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం శంకుస్థాపన చేశారు.

స్నేహితుల దినోత్సవం వేళ విషాదం.. కారు ప్రమాదంలో ముగ్గురు మిత్రులు మృతి

స్నేహితుల దినోత్సవం వేళ ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కారు అదుపు తప్పి వంతెన నుంచి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు గాయపడ్డారు.

Happy Friendship Day 2023: విలసిల్లుతున్న ఆన్‌లైన్ స్నేహం

వేడుక, ఆనందం, బాధ ఎలాంటి అనుభూతిని అయినా పంచుకోవడానికి ప్రతి ఒక్కరికి ఓ ఫ్రెండ్ అనేవాడు ఉంటాడు. ఫ్రెండ్‌షిప్ అనేది మన జీవితాలను సుసంపన్నం చేసే అమూల్యమైన బంధం.

ఆగస్టు 6న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

ఆగస్టు 6వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Chandrayaan-3: చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్ -3; ఈ నెల 23న జాబిల్లిపై మిషన్ ల్యాండింగ్ 

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రయోగం కీలక దశకు చేరుకుంది.

05 Aug 2023

బీజేపీ

బీజేపీ ఎంపీ రామ్ శంకర్ కతేరియాకు రెండేళ్ల జైలుశిక్ష; అనర్హత వేటు పడే అవకాశం

2011లో జరిగిన దాడి కేసులో బీజేపీ ఎంపీ రామ్ శంకర్ కతేరియాకు ఆగ్రా కోర్టు శనివారం రెండేళ్ల జైలు శిక్ష విధించింది.