తాజా వార్తలు
Manipur violence: మణిపూర్‌లో మరోసారి విధ్వంసం, భద్రతా దళాల బస్సులకు నిప్పు
మణిపూర్‌లో మరోసారి విధ్వంసం చెలరేగింది. మయన్మార్ సరిహద్దుకు సమీపంలోని మోరే జిల్లాలో ఒక గుంపు అనేక ఇళ్లకు నిప్పు పెట్టింది.
Galaxy Tab S9: 3వేరియంట్లలో శాంసంగ్ Tab S9 సిరిస్ లాంచ్; ధర, ఫీచర్ల ఇవే
ప్రముఖ ఎలక్ర్టానిక్ గ్యాడ్జెట్స్ తయారీ సంస్థ శాంసంగ్ బుధవారం తన కొత్త గెలాక్సీ ట్యాబ్ ఎస్9(Galaxy Tab S9) సిరీస్ ను లాంచ్ చేసింది.
Assam: ట్రిపుల్ మర్డర్ కేసు: అత్త, మామ, భార్యను చంపిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
అసోంలో దారుణం జరిగింది. గోలాఘాట్ జిల్లాలో ట్రిపుల్ మర్డర్ కేసు వెలుగులోకి వచ్చింది.
లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఆమోదం
మణిపూర్‌లో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు కాంగ్రెస్, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్)కి చెందిన భారత రాష్ట్ర సమితి లోక్‌సభలో బుధవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి.
'శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్- 2023' ఈవెంట్; నేడు లాంచ్ అయ్యే కొత్త మోడల్స్ ఇవే
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ 'శాంసంగ్' బుధవారం తమ నూతన మోడల్స్‌ను విడుదల చేయనుంది.
బైజూస్ సంక్షోభంపై కన్నీరుమున్నీరైన సీఈఓ రవీంద్రన్
ప్రపంచంలోని అత్యంత విలువైన ఎడ్-టెక్ స్టార్టప్ 'బైజూస్' ప్రస్తుతం అనేక సమస్యలతో సతమతమవుతోంది.
అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టకు తేదీ ఖరారు; ప్రధాని మోదీకి ఆహ్వానం
అయోధ్యలో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నయి.
'ఆమె చనిపోయింది'.. పాకిస్థాన్ ప్రియుడిని పెళ్లి చేసుకున్న అంజుపై ఆమె తండ్రి సంచలన వ్యాఖ్యలు
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌కు వెళ్లి మంగళవారం అక్కడ తన ఫేస్‌బుక్ స్నేహితుడిని వివాహం చేసుకున్న భారతీయ మహిళ అంజుపై ఆమె తండ్రి గయా ప్రసాద్ థామస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పాకిస్థాన్: మసీదులో ఆత్మాహుతి దాడి; పోలీస్ ఆఫీసర్ మృతి
పాకిస్థాన్‌లోని ఓ మసీదులో బాంబు పేలుడు సంభవించింది. ఖైబర్ జిల్లాలోని అలీ మసీదు ప్రాంతంలోని ఒక మసీదు వద్ద మంగళవారం బాంబు పేలింది.
INDIA: మోదీ ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానానికి రెడీ అవుతున్న ప్రతిపక్షాలు
మణిపూర్ అంశం, విపక్ష కూటమిపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జాతీయ రాజకీయలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రతిపక్ష కూటమి 'ఇండియా', అధికార పక్షం ఎన్డీఏ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
మిస్టర్ మోదీ, మణిపూర్‌లో భారతదేశ ఆలోచనను పునర్నిర్మిస్తాం: రాహుల్ గాంధీ
మణిపూర్ హింసకు సంబంధించి పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వాలని ప్రతిపక్షాలు కూటమి 'ఇండియా'పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
బాలయ్య సూపర్ హిట్ 'బైరవ్ ద్వీపం' 4Kలో రీ రిలిజ్
నందమూరి బాలకృష్ణ నటించిన ఫాంటసీ చిత్రం 'భైరవ ద్వీపం' టాలీవుడ్‌ఎవర్‌గ్రీన్ సినిమాల్లో ఒకటి.
'బ్రో' మూవీ కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు అమెరికాలో 'టెస్లా లైట్ షో'
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రం బ్రో(BRO).
IRCTC సర్వర్ డౌన్; రైలు టిక్కెట్ బుకింగ్‌లు నిలిపివేత
భారతీయ రైల్వే యొక్క ఈ-టికెటింగ్ విభాగం ఐఆర్‍సీటీసీ(IRCTC) సేవల్లో అంతరాయం ఏర్పడింది.
మధ్యప్రదేశ్: లంచం తీసుకుంటుండగా పట్టుకున్న లోకాయుక్త; కరెన్సీని మింగేసిన అధికారి
మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలో రెవెన్యూ శాఖకు చెందిన అవినీతి అధికారి వింత ప్రవర్తన ఆందోళన కలిగించింది.
మణిపూర్‌పై పార్లమెంట్‌లో ప్రతిష్టంభన: రాత్రింతా ప్రతిపక్ష ఎంపీలు నిరసన
మణిపూర్ హింసాకాండపై పార్లమెంట్‌లో వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు మూడు రోజులుగా ప్రధాని నరేంద్ర మోదీని డిమాండ్ చేస్తున్నాయి.
మణిపూర్‌లోకి అక్రమంగా ప్రవేశించిన 718మంది మయన్మార్ పౌరులు
జాతి ఘర్షణలతో అట్టుకుతున్న మణిపూర్‌కు మయన్మార్ నుంచి అక్రమ వలసలు ఆగడం లేదు.
పీరియడ్స్ పరిశుభ్రత జాతీయ విధానంలో జాప్యంపై రాష్ట్రాలకు సుప్రీంకోర్టు హెచ్చరిక
పాఠశాల బాలికలకు పీరియడ్స్ పరిశుభ్రతపై జాతీయ విధానాన్ని రూపొందించడంపై రాష్ట్రాలు తీవ్ర జాప్యం చేస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో కొత్త ఫీచర్లు; ప్రయాణం మరింత సౌకర్యవంతం
ప్రయాణీకులకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును అప్‌గ్రేడ్ చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
'స్పేస్‌ఎక్స్' ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగంతో భూమి అయానోస్పియర్‌కు రంధ్రం
ఎలాన్ మస్క్‌కు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ 'స్పేస్‌ఎక్స్' ఇటీవల ప్రయోగించిన ఫాల్కన్-9 రాకెట్ ప్రయోగం ద్వారా అయానోస్పియర్‌కు తాత్కాలిక రంధ్రం ఏర్పడినట్లు శాస్ట్రవేత్తలు చెప్పారు.
అమిత్ షాతో బండి సంజయ్ భేటీ; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ
తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సోమవారం సమావేశమయ్యారు.
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 299.48, నిఫ్టీ 72.65 పాయింట్ల క్షీణత
భారత స్టాక్ మార్కెట్‌లు సోమవారం నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 299.48 పాయింట్లు పతనం కాగా, నిఫ్టీ 72.65 పాయింట్లు క్షీణించింది.
ISRO: జులై 30న సింగపూర్‌కు చెందిన ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) జులై 30న మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. డీఎస్-ఎస్ఏఆర్(DS-SAR) అనే సింగపూర్ ఉపగ్రహాన్ని పీఎస్ఎల్‌వీ-సీ56 (పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్) రాకెట్ ద్వారా ఆరు పేలోడ్‌లను అంతరిక్షంలోకి పంపనున్నారు.
Twitter Logo Change: ట్విట్టర్ లోగోకు రీబ్రాండ్; పక్షి స్థానంలో 'X' చేర్చిన మస్క్
ఎలాన్ మస్క్ ట్విట్టర్‌లోగోను మార్చేశారు. పక్షి స్థానంలో 'X' అక్షరాన్ని చేసి లోగోను విడుదల చేశారు.
NDA vs INDIA: పార్లమెంటు భవనంలోని గాంధీ విగ్రహం ఎదుట పోటాపోటీగా నిరసనలు
రాజస్థాన్‌లో మహిళలపై దాడులు, మణిపూర్‌లో జాతి ఘర్షణల నేపథ్యంలో సోమవారం పార్లమెంటు భవనంలోని గాంధీ విగ్రహం ఎదుట అధికార 'ఎన్డీఏ', ప్రతిపక్ష 'ఇండియా' పోటాపోటీగా నిరనసకు దిగాయి.
భార్య, మేనల్లుడిని కాల్చి, తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్న అమరావతి ఏసీపీ
మహారాష్ట్రలోని పూణే నగరంలో దారుణం జరిగింది. 57 ఏళ్ల డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) భరత్ గైక్వాడ్ తన భార్య, మేనల్లుడిని కాల్చి చంపిన తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Gyanvapi mosque Case: జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ సర్వేపై సుప్రీంకోర్టు స్టే
జ్ఞానవాపి మసీదు సముదాయంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సర్వేపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది.
Bigg Boss 7: 'బిగ్ బాస్ 7' ఎలా ఉంటుందో చెప్పిసిన నాగార్జున
తెలుగు 'బిగ్ బాస్ 7' ఆగస్టులో ప్రారంభం కాబోతున్ననేపథ్యంలో హోస్ట్ నాగార్జున ఆసక్తికర అప్టేట్ ఇచ్చారు.
చైనాలో స్కూల్ జిమ్ పైకప్పు కూలి 11మంది దుర్మరణం
చైనాలోని ఓ స్కూల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. హీలాంగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లోని కికిహార్ నగరంలో పాఠశాల జిమ్ పైకప్పు కూలిపోయింది.
Gandeevadhari Arjuna: 'గాండీవధారి అర్జున' టీజర్ విడుదల; హాలీవుడ్ రేంజ్‌లో యాక్షన్ సీన్స్
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న యాక్షన్ మూవీ 'గాండీవదారి అర్జున'. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.
ఫేస్‌బుక్ ప్రేమ; ప్రియుడి కోసం భారత్ నుంచి పాకిస్థాన్ వెళ్లిన మహిళ; ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే!
అంజు అనే 35 ఏళ్ల భారతీయ మహిళ తన ఫేస్ బుక్ ప్రియుడు నస్రుల్లాను కలవడానికి పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వాకు వెళ్లింది. ఈ ఘటన రెండు దేశాల్లో సంచనలంగా మారింది.
Gyanvapi mosque: భారీ భద్రత నడుమ జ్ఞానవాపి మసీదులో సర్వే ప్రారంభం
ఉత్తర్‌ప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు(Gyanvapi mosque) సముదాయంలో సోమవారం ఉదయం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) బృందం సర్వేను ప్రారంభించింది.
Bihar: బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి సేఫ్
బిహార్‌లోని నలంద జిల్లాలోని కుల్ గ్రామంలో ఆదివారం 40 అడుగుల బోర్‌వెల్‌లో పడిపోయిన 3 ఏళ్ల బాలుడిని ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది సజీవంగా బయటకు తీశారు.
West Bengal: మాల్దాలో ఇద్దరు గిరిజన మహిళలను వివస్త్రను చేసిన కేసులో ఏడుగురి అరెస్టు
జూలై 19న పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలోని బమంగోలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు గిరిజన మహిళలను వివస్త్రను చేసి, చిత్రహింసలకు గురిచేసిన వీడియో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్: హీరో పుట్టినరోజు కోసం ఫ్లెక్సీలు కడుతూ ఇద్దరు అభిమానులు మృతి
అభిమాన హీరోల పుట్టినరోజు నాడు ఫ్లెక్సీలు కట్టే సాంప్రదాయం గత కొన్నేళ్ళుగా బాగా పుంజుకుంది.
Bengaluru: రాపిడో డ్రైవర్ అసభ్యకర చేష్టలు; యువతిని బైక్‌పై తీసుకెళ్తూ హస్త ప్రయోగం
బెంగళూరులో యువతి పట్ల ఓ రాపిడో డ్రైవర్‌ను అసభ్యకరంగా ప్రవర్తించాడు. యువతిని బైక్‌పై తీసుకెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో ఆ డ్రైవర్ హస్త ప్రయోగం చేసినట్లు, అలాగే తనను డ్రాప్ చేసిన తర్వాత లైంగికంగా వేధించనట్లు అతిర అనే యువతి ఆరోపించారు.
Bihar: బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి; కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
బిహార్‌లోని నలందలో పొలంలో ఆడుకుంటూ మూడేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు.
Telangana: దివ్యాంగులకు గుడ్ న్యూస్; వచ్చే నెల నుంచే పింఛన్ పెంపు అమలు
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దివ్యాంగులకు శుభవార్త చెప్పారు. దివ్యాంగుల పింఛన్‌ను వెయ్యి రూపాయలు పెంచుతామని జూన్ 9న మంచిర్యాల సభలో కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ట్విట్టర్ లోగో నుంచి పక్షి బొమ్మ ఔట్; కొత్త డిజైన్‌పై మస్క్ ఫోకస్
ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ఆదివారం సంచలన ప్రకటన చేసారు. తర్వలోనే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ బర్డ్ లోగోను తొలగిస్తుందని ప్రకటించారు.
Mexico: బార్‌కు నిప్పంటించిన యువకుడు; 11 మంది మృతి
ఉత్తర మెక్సికో సరిహద్దు నగరమైన శాన్ లూయిస్ రియో కొలరాడోలోని బార్‌కి ఓ యువకుడు నిప్పంటించాడు. ఈ ప్రమాదంలో దాదాపు 11మంది మరణించారు.