తాజా వార్తలు

18 Jul 2023

చైనా

Evergrande: రెండేళ్లలో ఏకంగా రూ.6లక్షల కోట్ల నష్టం; తీవ్ర సంక్షోభంలో చైనా కంపెనీ 'ఎవర్‌గ్రాండే' 

చైనాకు చెందిన ప్రముఖ ప్రాపర్టీ డెవలపర్ సంస్థ 'ఎవర్‌గ్రాండే' పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయింది.

18 Jul 2023

ఐఎండీ

ఐఎండీ హెచ్చరికలు; ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు; హిమాచల్‍‌లో 122కు చేరిన మృతులు 

నైరుతి రుతుపవనాలు ఈ వారంలో కీయాశీల దశకు చేరుకున్న అవకాశం ఉన్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కీలక ప్రకటన చేసింది.

J-K Encounter: జమ్ముకశ్మీర్ పూంచ్‌లో ఎన్‌కౌంటర్; నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌లో పూంచ్‌లో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

18 Jul 2023

కేరళ

కేరళ మాజీ సీఎం ఊమెన్‌ చాందీ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు.

Dearness Allowance: డియర్‌నెస్ అలవెన్స్‌ను 4% పెంచే యోచనలో కేంద్రం 

త్వరలోనే కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ను పెంచనున్నట్లు సమాచారం.

17 Jul 2023

ఆపిల్

iPhone 15 vs iPhone 14: ఈ రెండు ఫోన్ల మధ్య తేడాలను తెలుసుకుందాం

ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ యాపిల్ తన కొత్త మొబైల్ 'ఐఫోన్ 15'ను సెప్టెంబర్‌లో ఆవిష్కరించనుంది.

Delhi Ordinance: రాజ్యసభలో సంఖ్యా బలం లేకున్నా ఆర్డినెన్స్‌ను బీజేపీ ఎలా ఆమోదిస్తుందంటే!

దిల్లీలోని అధికారులు, బ్యూరోక్రాట్లను కేంద్రం పరిధిలోకి తెస్తూ బీజేపీ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

ఎన్‌సీపీని ఐక్యంగా ఉంచాలని శరద్ పవార్‌ను కోరాం: అజిత్ పవార్ బృందం 

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) రెండుగా చీలిన తర్వాత అజిత్ పవార్, సునీల్ తట్కరే, ప్రఫుల్ పటేల్ సోమవారం ముంబైలో శరద్ పవార్‌తో సమావేశమయ్యారు.

Stalin on ED: ఈడీ ఎన్నికల ప్రచారంలో చేరిందంటూ సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

తమిళనాడు మంత్రి కె.పొన్ముడికి చెందిన ప్రదేశాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం దాడులు సోదాలు నిర్వహించింది. ఈడీ దాడులపై ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్రంగా స్పందించారు.

జోధ్‌పూర్‌లో దారుణం; ప్రియుడి ఎదుటే దళిత బాలికపై సామూహిక అత్యాచారం 

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో దారుణం జరిగింది. ముగ్గురు కళాశాల విద్యార్థులు ఆమె ప్రియుడి ఎదుటే ఓ మైనర్ దళిత బాలిక(17)పై సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘోరం ఆదివారం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Lok Janshakti Party: చిరాగ్, పశుపతిని కలిపేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు

దివంగత రామ్‌విలాస్‌ పాశ్వాన్‌కు చెందిన లోక్‌ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ)లో చీలికను నిరోధించేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది.

17 Jul 2023

చైనా

Typhoon Talim: చైనాను వణిస్తున్న'తాలిమ్ టైఫూన్' తుపాను; విమానాశ్రయాలు, పాఠశాలలు మూసివేత 

చైనాను 'తాలిమ్ టైఫూన్' తుపాను వణికిస్తోంది. తుపాను సోమవారం రాత్రికి తీరాన్నితాకనుంది. హైనాన్ నుంచి గ్వాంగ్‌డాంగ్ వరకు దక్షిణ తీరం వెంబడి తీరం దాటే క్రమంలో తుపాను మరింత బలపడుతుందని చైనా వాతావరణ చెప్పింది.

17 Jul 2023

ఆర్ బి ఐ

RBI Pension: 4ఏళ్ల తర్వాత రిటైర్డ్ ఆర్‌బీఐ ఉద్యోగులకు పెరిగిన పెన్షన్ 

రిటైర్డ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఉద్యోగుల పెన్షన్‌ను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Heavy Rains: ఉత్తరాఖండ్‌లో ప్రమాదకర స్థాయిని దాటిన గంగానది; దిల్లీలో మళ్లీ ఉప్పొంగిన యమునా

ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వాగులు, వంకలు, నదులు ప్రమాదకర స్థాయిలను దాటి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

17 Jul 2023

ఐఎండీ

IMD: ఈ వారం తెలంగాణ,ఏపీతో పాటు ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు; ఐఎండీ హెచ్చరిక 

దేశంలోని వర్షాలపై భారత వాతావరణ శాఖ(ఐఎండీ) కీలక ప్రకటన చేసింది. నైరుతి రుతుపవనాలు ఈ వారం తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయని హెచ్చరించింది.

17 Jul 2023

మణిపూర్

మణిపూర్‌లో మహిళ దారుణ హత్య; 9మంది అరెస్టు 

మణిపూర్‌లోని ఇంఫాల్ తూర్పు జిల్లాలోని సావోంబంగ్ ప్రాంతంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో ఐదుగురు మహిళలతో సహా మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

CI Anju Yadav: మరో వివాదంలో శ్రీకాళహస్తి సీఐ; తొడకొడుతూ హల్‌చల్ చేసిన అంజు యాదవ్‌

శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్‌ తీరు రోజురోజుకు వివాదాస్పదంగా మారుతోంది. తాజాగా బయటకు వచ్చిన అంజు యాదవ్‌ వీడియో ఒకటి ఆమెను మరింత ఇరకాటంలోకి నెట్టింది.

Opposition Meeting: నేడు బెంగళూరలో ప్రతిపక్షాల నేతల సమావేశం; 2024 ఎన్నికల రోడ్‌మ్యాప్‌పై ఫోకస్

బెంగళూరు వేదికగా ప్రతిపక్షాలు మరోసారి సమావేశం కాబోతున్నాయి. అయితే ఈసారి సోమవారం, మంగళవారం ఈ సమావేశాలు జరగనున్నాయి.

16 Jul 2023

ఓటిటి

Samajavaragamana: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'సమాజవరగమన'; ఆహాలో ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే? 

చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'సమాజవరగమన'.

16 Jul 2023

టమాట

టమాట కేజీ రూ.80కే అమ్ముతున్న కేంద్ర ప్రభుత్వం; ఎక్కడో తెలుసా?

టమాట ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్యుల వంటింటిపై భారాన్ని తగ్గించేందుకు మరోసారి టమాట ధరలను సవరించింది.

Duleep Trophy 2023: దులీప్ ట్రోఫీ టైటిల్ విజేత సౌత్ జోన్; వెస్ట్ జోన్‌పై విజయం 

దులీప్ ట్రోఫీ 2023 టైటిల్ విజేతగా సౌత్ జోన్ నిలిచింది. పేసర్ వి.కౌశిక్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఆర్.సాయి కిషోర్ అద్భుత బౌలింగ్‌తో ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ వెస్ట్ జోన్‌పై 75 పరుగుల తేడాతో సౌత్ జోన్ విజయం సాధించింది.

16 Jul 2023

ముంబై

ముంబై బీచ్‌లో ఘోరం; ఫొటోలు దిగుతుండగా అలలకు కొట్టుకుపోయిన మహిళ 

ముంబైలోని బాంద్రా బ్యాండ్‌స్టాండ్‌లో ఆదివారం దారుణం జరిగింది. సెలవు దినం అని సముద్ర తీరం వద్దకు విహారానికి వెళ్లిన ఆ కుటుంబానికి విషాదం మిగిలింది.

కాంగ్రెస్ కీలక ప్రకటన ; దిల్లీ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా నిర్ణయం   

బెంగళూరులో సోమవారం విపక్ష నేతల రెండో భేటీ జరగనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకొచ్చిన దిల్లీ ఆర్డినెన్స్‌కు తాము వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ క్రమంలో ఆప్ పార్టీ పోరాటానికి మద్ధతు పలికింది.

16 Jul 2023

భూకంపం

US Earthquake: అలస్కా ద్వీపకల్ప ప్రాంతంలో భారీ భూకంపం; సునామీ హెచ్చరికలు జారీ 

అమెరికాలోని అలస్కా ద్వీపకల్ప ప్రాంతంలో ఆదివారం భారీ భూకంపం సంభవించింది.

16 Jul 2023

కేరళ

కేరళలో తప్పనిసరిగా సందర్శించాల్సిన ఈ ప్రదేశాల గురించి తెలుసుకోండి

ప్రకృతి, సంస్కృతి, సంప్రదాయలకు కేరళ ప్రసిద్ధి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలోని త్రిస్సూర్‌లో పురాతన దేవాలయాలు, చర్చిలు, అద్భుతమైన శిల్ప కళా సంపద పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. బీచ్‌లు, జలపాతాలు, ఆలయాలతో అబ్బురపరిచే త్రిస్సూర్‌లో తప్పనిసరిగా సందర్శించాల్సిన ఐదు పర్యాటక ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

16 Jul 2023

సలార్

'సలార్' మూవీపై ఆసక్తికర అప్టేట్ ఇచ్చిన జగపతి బాబు 

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన గ్యాంగ్‌స్టర్ మూవీ 'సలార్' కోసం అభిమానులతో పాటు సినీ ప్రియులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విడుదలకు ముందే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

యూఎస్ ఓపెన్ సెమీఫైనల్‌లో లక్ష్య సేన్ ఓటమి

భారత స్టార్ షట్లర్ లక్ష్య‌సేన్ శనివారం జరిగిన యూఎస్ ఓపెన్ సెమీఫైనల్‌లో ఓడిపోయాడు. దీంతో అతను టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాడు.

జులై 16న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

జులై 16వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

US Open: సెమీస్‌కు చేరిన లక్ష్య సేన్, సింధు ఓటమి

భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్య సేన్ యూఎస్ ఓపెన్-2023 పురుషుల సింగిల్స్‌లో సత్తా చాటాడు. సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.

అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన సాయి పల్లవి; తల్లిదండ్రులపై ఇన్‌స్టాలో భావోద్వేగ పోస్ట్

తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి దక్షిణాదిన తనకంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సాయి పల్లవి. ఇటీవలే తన తల్లిదండ్రులతో కలిసి అమర్‌నాథ్ యాత్రను పూర్తి చేశారు.

భారత మార్కెట్‌లో BMW X5 విడుదల; ధర రూ.93.90లక్షలు

ప్రముఖ వాహనాల తయారీ దిగ్గజం బీఎండబ్ల్యూ ఇండియా '2023 BMW X5' మోడల్ కారును భారత మార్కెట్‌లో విడుదల చేసింది.

Modi France Tour: మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్‌లో ఫ్రాన్స్ కీలక భాగస్వామి: ప్రధాని మోదీ

ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ- ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ మధ్య కీలక ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.

జులై 15న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

జులై 15వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Mamata Banerjee: పంచాయతీ ఎన్నికల హింసపై విచారణకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చా: మమతా బెనర్జీ 

పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ హింసాత్మంగా మారిన విషయం తెలిసిందే. పదుల సంఖ్యలో అన్ని పార్టీలకు చెందిన నాయకులు చనిపోయారు.

12 Jul 2023

చైనా

China: ప్రపంచంలోనే తొలిసారిగా మీథేన్ అంతరిక్ష రాకెట్‌ను ప్రయోగించిన చైనా

మీథేన్ ఆధారిత క్యారియర్ రాకెట్‌ను అంతరిక్షంలోకి చైనా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

12 Jul 2023

టమాట

Tomato: ఆ మూడు రాష్ట్రాల నుంచి టమాట కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయం 

దేశవ్యాప్తంగా టమాట ధరలు భగ్గమంటున్నాయి. కిలో టమాట రూ.160 నుంచి రూ.200 వరకు అమ్ముడవుతోంది.

Rajasthan: పోలీసుల కళ్లల్లో కారం చల్లి, గ్యాంగ్‌స్టర్‌ను కాల్చి చంపిన ప్రత్యర్థులు 

హత్య కేసులో నిందితుడైన రాజస్థాన్ గ్యాంగ్‌స్టర్ కుల్దీప్ జఘినాను బుధవారం ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. పోలీసుల కస్డడీలో ఉన్న కుల్దీప్‌ను పక్కా ప్రణాళికతో కాల్చి చంపారు.

12 Jul 2023

తెలంగాణ

Hyderabad: అంబులెన్స్ సైరన్‌ల దుర్వినియోగంపై తెలంగాణ డీజీపీ సీరియస్ 

అంబులెన్స్ డ్రైవర్లు సైరన్‌లు వాడే సమయంలో బాధ్యతగా వహించాలని తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) అంజనీ కుమార్ కోరారు.

12 Jul 2023

దిల్లీ

Delhi: దిల్లీలో యమునా నది నీటిమట్టం ఆల్ టైమ్ హై; 45ఏళ్ల రికార్డు బద్దలు; కేజ్రీవాల్ ఆందోళన 

దిల్లీలో యమునా నది నీటి మట్టం బుధవారం మధ్యాహ్నం 1గంట సమయానికి 207.55మీటర్లకు చేరుకుంది. దీంతో యమునా నది నీటిమట్టం ఆల్ టైమ్ హైకి చేరుకుంది.

12 Jul 2023

నేపాల్

Nepal: నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ సతీమణి కన్నుమూత; మోదీ సంతాపం

నేపాల్ ప్రథమ మహిళ, ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ సతీమణి సీతా దహల్ (69) బుధవారం ఉదయం గుండెపోటుతో మరణించినట్లు ఖాట్మండులోని ప్రైవేట్ ఆసుపత్రి అధికారులు తెలిపారు.