తాజా వార్తలు

అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నాం : ఏపీ నేతలతో రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా ఉండడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉండాలన్న మాటకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు.

03 Jul 2023

దిల్లీ

ప్రధాని మోదీ ఇంటిపై డ్రోన్; ఉలిక్కిపడ్డ దిల్లీ పోలీసులు 

దిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంపై సోమవారం ఉదయం డ్రోన్ కనిపించినట్లు వార్తలు రావడం సంచలనంగా మారింది.

03 Jul 2023

మణిపూర్

మణిపూర్‌ హింసలో మరో ముగ్గురు మృతి; హైవే దిగ్బంధాన్ని ఎత్తివేసిన కుకీలు 

మణిపూర్‌లో అల్లర్లు ఇప్పట్లో చల్లారే పరిస్థితి కనిపించడం లేదు. బిష్ణుపూర్ జిల్లాలోని ఖోయిజుమంతబి గ్రామంలో మరోసారి హింస చెలరేగింది.

అధికార పక్షంలో అందుకే చేరా: ప్రధాని మోదీపై అజిత్ పవార్ ప్రశంసలు

ఎన్సీపీ సీనియర్ నేత, శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ ఆదివారం అనూహ్యంగా అధికార ఏక్‌నాథ్ షిండ్- ఫడ్నవీస్ ప్రభుత్వంలో చేరారు.

మహారాష్ట్ర: ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్; డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం 

మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి కుదుపునకు లోనయ్యాయి. అజిత్ పవార్ మరోసారి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి షాకిచ్చారు.

02 Jul 2023

మణిపూర్

మణిపూర్ హింస వెనుక విదేశీ శక్తులు; సీఎం బీరెన్ సింగ్ అనుమానాలు

మణిపూర్‌లో చెలరేగుతున్న హింసపై ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ సంచనల వ్యాఖ్యలు చేశారు. కొండ జిల్లాలలో 'ఆదివాసి సంఘీభావ యాత్ర'ని నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

02 Jul 2023

మాయావతి

యూసీసీకి వ్యతిరేకం కాదు, అలాగని మద్దతు కూడా ఇవ్వను: మాయావతి ఆసక్తికర కామెంట్స్ 

యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలుకు తమ పార్టీ వ్యతిరేకం కాదని బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి అన్నారు.

భారత్‌తో కలిసి యుద్ధ విమానాల ఇంజిన్‌ల అభివృద్ధికి సిద్ధం: ఫ్రాన్స్ 

ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఫ్రాన్స్‌కు వెళ్లనున్నారు. ఈ క్రమంలో ఒప్పందానికి సంబంధించి రక్షణ కీలక ప్రకటన చేసింది.

ట్విట్టర్ యూజర్లకు బ్యాడ్ న్యూస్: పోస్టులు చదవడంపై లిమిట్ విధించిన మస్క్ 

ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ వచ్చినప్పటి నుంచి ఈ ప్లాట్ ఫామ్‌లో అనేక రకాల మార్పులు జరుగుతున్నాయి. తాజాగా మరో కొత్త మార్పును మస్క్ శ్రీకారం చుట్టారు.

02 Jul 2023

ఖమ్మం

నేడు ఖమ్మం సభకు రాహుల్ గాంధీ; కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల శంఖారావం 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం తెలంగాణకు రానున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మంగా ఖమ్మంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొనున్నారు.

జూలై 2 Garena Free Fire MAX కోడ్‌లను రీడీమ్ చేసుకోండి

జులై 2కు సంబంధించిన జెరీనా ఫ్రీ ఫైర్ మాక్స్ రీడీమ్ కోడ్‌లను మల్టీప్లేయర్ అడ్వెంచర్-డ్రైవెన్ బాటిల్ రాయల్ గేమ్ డెవలపర్, 111 డాట్స్ స్టూడియో నిర్వాహకులు ఆదివారం అప్‌డేట్ చేసారు.

01 Jul 2023

గుజరాత్

గుజరాత్‌‌లో కుండపోత వర్షం; 9మంది మృతి

గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో గత 24 గంటల్లో భారీ వర్షాలు కురిశాయని, నగరాలు, గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని అధికారులు శనివారం తెలిపారు.

ఆస్ట్రేలియన్ రేడియో ప్రెజెంటర్ ప్రపంచ రికార్డు; 55గంటల 26నిమిషాల లైవ్ ప్రోగ్రామ్ హోస్ట్

ఆస్ట్రేలియాకు చెందిన మారియో బెక్స్ అనే రేడియో ప్రెజెంటర్ ప్రపంచ రికార్డు సృష్టించారు.

01 Jul 2023

బైక్

Hero MotoCorp: జూలై 3నుంచి హీరో బైకులు, స్కూటర్ల ధరల పెంపు

దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ వినియోగదారులకు షాకింగ్ విషయం చెప్పింది.

నాలుగోరోజూ అట్టుడుకుతున్న ఫ్రాన్స్; 45,000మంది సైనికులు మోహరింపు

నాలుగో రోజు కూడా ఫ్రాన్స్‌ అట్టుడుకుతోంది. ఇప్పుడు ఫ్రెంచ్ కరేబియన్ భూభాగాలకు కూడా ఈ ఆందోళనలు వ్యాపించాయి.

జులై 30 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణకు సంబంధించి అప్టేట్ వచ్చేసింది.

నేషనల్ డాక్టర్స్ డే 2023: ప్రాచీన భారతదేశ మొదటి వైద్యుల గురించి మీకు తెలియని విషయాలు 

ప్రతీ ఏడాది జులై 1వ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుతారు. వైద్యులు సమాజానికి చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈరోజును జరుపుతారు.

జులై 1న Free Fire Max కోడ్‌లను ఇలా రిడీమ్ చేసుకోండి 

జరీనా ఫ్రీ ఫైర్ మాక్స్ (Garena Free Fire Max) జులై 1వ తేదీకి సంబంధించిన కోడ్‌లు విడుదలయ్యాయి. ఈ కోడ్‌లను ఆయుధాలు, వజ్రాలు, స్కిన్‌లు, మరిన్ని గిఫ్ట్‌లను గెలవడానికి ఉపయోగించవచ్చు.

01 Jul 2023

ఐఎండీ

IMD: రైతులకు శుభవార్త: జులైలో సాధారణ వర్షపాతం నమోదు

ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌లోని కొన్ని ప్రాంతాలను మినహాయించి దేశవ్యాప్తంగా జులైలో వర్షాపాతం సాధారణంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది.

28 Jun 2023

స్వీడన్

బక్రీద్ వేళ మసీదు ఎదుట ఖురాన్ దహనం చేసేందుకు పోలీసుల అనుమతి

ప్రపంచమంతా బక్రీద్‌ను జరుపుకునేందుకు సిద్ధమైన వేళ స్వీడన్ వివాదాస్పద సంఘటన జరిగింది.

అదానీ కంపెనీలో మరోసారి బిలియన్ డాలర్ల విలువ చేసే స్టాక్స్ కొన్న 'జీక్యూజీ' 

గౌతమ్ అదానీ కంపెనీలో అమెరికాకు చెందిన 'జీక్యూజీ' భాగస్వాముల పెట్టుబడలు భారీగా పెరిగాయి.

28 Jun 2023

ఈజిప్ట్

మతపరమైన తీవ్రవాదంపై భారత్ - ఈజిప్టు ఉమ్మడి పోరు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత వారం ఈజిప్ట్‌లో పర్యటించారు. అమెరికా పర్యటన తర్వాత మోదీ ఈజిప్టు వెళ్లారు.

వెర్సోవా-బాంద్రా సీ లింకుకు 'వీర్ సావర్కర్' పేరు: మహారాష్ట్ర సర్కార్ నిర్ణయం

వెర్సోవా-బాంద్రా సీ లింకును వీర్ సావర్కర్ సేతుగా, నిర్మాణంలో ఉన్న ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్‌కి అటల్ బిహారీ వాజ్‌పేయి స్మృతినవ శేవ అటల్ సేతుగా పేరు మార్చాలని మహారాష్ట్ర క్యాబినెట్ బుధవారం నిర్ణయించింది.

28 Jun 2023

కోవిడ్

కరోనా వైరస్‌ను తయారు చేసింది చైనానే; వుహాన్ ల్యాబ్ శాస్త్రవేత్త సంచలన నిజాలు

ప్రపంచదేశాలను కోవిడ్ ఎలా వణికించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై కాంగ్రెస్ ఫిర్యాదు; ఎఫ్ఐఆర్ నమోదు 

రాహుల్ గాంధీని 'ఎగతాళి' చేశారంటూ బీజేపీ నేత, ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై కర్ణాటక కాంగ్రెస్ నాయకులు బెంగళూరులో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

28 Jun 2023

బ్రిటన్

కాక్‌టెయిల్స్ ఛాలెంజ్‌‍లో పాల్గొన్న యూకే వ్యక్తి ; 12 పెగ్గులు తాగిన తర్వాత ఆగిన గుండె

బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి కాక్‌టెయిల్స్ ఛాలెంజ్‌‍లో పాల్గొని మరణించారు.

28 Jun 2023

కర్ణాటక

గోసంరక్షణ పేరుతో ఉద్రిక్తతలు సృష్టించే వారిని తరిమేయండి: కాంగ్రెస్

గతంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ప్రభుత్వ హయాంలో ఆమోదించిన గోహత్య నిరోధక చట్టాన్ని తాము ఉపసంహరించుకుంటామని కొన్ని వారాల క్రితం కర్ణాటక పశుసంవర్ధక శాఖ మంత్రి కె వెంకటేష్ ప్రకటించారు.

28 Jun 2023

కేరళ

ఆపరేషన్ థియేటర్లలోకి 'హిజాబ్'‌కు ప్రత్యామ్నాయ దుస్తులను అనుమతించాలి: వైద్య విద్యార్థినులు 

కేరళ తిరువనంతపురంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి చెందిన ఏడుగురు మహిళా విద్యార్థులు ఆపరేషన్ థియేటర్ లోపల లాంగ్ స్లీవ్ స్క్రబ్ జాకెట్లు, సర్జికల్ హుడ్స్ ధరించడానికి అనుమతించాలని ప్రిన్సిపాల్‌ను ఆశ్రయించారు.

28 Jun 2023

రాజ్యసభ

10 రాజ్యసభ స్థానాలకు జూలై 24న ఎన్నికలు

గోవా, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 10 రాజ్యసభ స్థానాలకు జూలై 24న జరగనున్న ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం ప్రకటించింది.

QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో 'ఐఐటీ బాంబే'- టాప్-150లో చోటు 

2023-24 ఏడాదికి సంబంధించిన QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. ఈ ఏడాది ఐఐటీ బాంబే 149ర్యాంక్ సాధించింది. తద్వారా తొలిసారిగా ఐఐటీ బాంబే టాప్ 150లో చేరింది.

27 Jun 2023

ఆర్ బి ఐ

2022- 2023 ఆర్థిక సంవత్సరం Q4లో తగ్గిన కరెంట్ ఖాతా లోటు 

వాణిజ్య లోటుతో పాటు బలమైన సేవల ఎగుమతుల కారణంగా 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో భారతదేశ కరెంట్ ఖాతా లోటు (సీఏడీ) 1.3 బిలియన్ డాలర్లకు తగ్గినట్లు ఆర్ బి ఐ నివేదిక వెల్లడించింది.

27 Jun 2023

దిల్లీ

దిల్లీలో విద్యుదాఘాతానికి మరొకరు బలి

దిల్లీలోని రైల్వే స్టేషన్ సమీపంలో 34ఏళ్ల సాక్షి అహుజా విద్యుదాఘాతంతో మరణించిన ఘటన మరువక ముందే, మరో బాలుడు కరెంట్ షాక్ గురై చనిపోయాడు.

టార్గెట్ చేసి తప్పుడు ఆరోపణలు చేశారు; హిండెన్‌బర్గ్ నివేదిక‌పై గౌతమ్ అదానీ

అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ జనవరిలో అదానీ గ్రూప్‌పై ఇచ్చిన నివేదికపై చైర్మన్ గౌతమ్ అదానీ స్పందించారు.

27 Jun 2023

ధర

టమాట కిలో రూ.100; ధరలు అమాంతం పెరగడానికి కారణాలివే 

దేశవ్యాప్తంగా టమాట ధరలు చుక్కలనంటాయి. మార్కెట్‌లో కిలో రూ.10-20 పలికే టమాట అమాంత రూ. 100 పలుకుతోంది. దీంతో వినియోగదారులపై తీవ్రమైన భారం పడుతోంది.

అనుకూలించని వాతావరణం; మమతా బెనర్జీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సిలిగురి సమీపంలోని సెవోక్ ఎయిర్ బేస్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు.

ఒకే దేశంలో రెండు చట్టాలా? ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ ఫైర్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం మధ్యప్రదేశ్‌లో పర్యటించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ చేపట్టిన 'మేరా బూత్ సబ్సే మజ్‌బూత్' ప్రచారంలో కార్యకర్తలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు.

జమ్ముకశ్మీర్ చరిత్రను తెలిపేందుకు ఐసీహెచ్ఆర్ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్‌

వేల సంవత్సరాల జమ్ముకశ్మీర్ చరిత్రను ప్రదర్శించే ఒక ఎగ్జిబిషన్‌ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ (ఐసీహెచ్ఆర్) ఏర్పాటు చేస్తోందని హిందూస్థాన్ టైమ్స్ నివేదించింది.

27 Jun 2023

మణిపూర్

మయన్మార్ నుంచి సేకరించిన ఆయుధాలతోనే మణిపూర్‌లో హింస: ఇంటెలిజెన్స్ వర్గాలు 

మణిపూర్‌లో హింసను, అశాంతిని ప్రేరేపించేందుకు ఉపయోగించిన ఆయుధాలపై ఇంటెలిజెన్స్ వర్గాలు కీలక ప్రకటన చేశాయి.

27 Jun 2023

ఎన్ఐఏ

దావూద్‌ మాదిరిగానే ఎదిగిన బిష్ణోయ్‌ గ్యాంగ్: ఎన్‌ఐఏ చార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు 

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చార్జ్‌షీట్‌ రూపొందించి కేంద్ర హోంశాఖకు సమర్పించింది. చార్జ్‌షీట్‌లో ఎన్ఐఏ సంచలన విషయాలను వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం తవ్వకాలు; లీజు ప్రక్రియపై ఎన్ఎండీసీ ఫోకస్ 

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని భారతీయ ఇనుప ఖనిజ మైనింగ్ సంస్థ ఎన్ఎండీసీ ఆంధ్రప్రదేశ్‌లో బంగారం తవ్వకాలు చేపట్టేందుకు సన్నద్ధమవున్నట్లు సమాచారం.