తాజా వార్తలు

27 Jun 2023

మణిపూర్

మణిపూర్‌లో మహిళలు మా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారు: సైన్యం

మణిపూర్‌లోని మహిళలు ఉద్దేశపూర్వకంగా తమ కార్యకలాపాలను అడ్డుకుంటున్నారని, తమ ఆపరేషన్లలో జోక్యం చేసుకుంటున్నారని భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లో రౌడీ షీటర్ గుఫ్రాన్ కాల్చివేత 

ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గుఫ్రాన్ హతమయ్యాడు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్)తో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గుఫ్రాన్ హతమైనట్లు పోలీసులు తెలిపారు.

కేసీఆర్‌ను గద్దె దించేందుకే కాంగ్రెస్‌లోకి.. పొంగులేటి

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సహా 35 మంది బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది.

బెంగళూరులో ఆఫీస్‌ను విక్రయించేందుకు సిద్ధమవుతున్న ఇంటెల్; దాని విలువ ఎన్ని వందల కోట్లంటే! 

ప్రముఖ టెక్ దిగ్గజం ఇంటెల్ సంస్థ "హైబ్రిడ్-ఫస్ట్" మోడల్‌లో తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నందున బెంగళూరు కార్యాలయాన్ని విక్రయించాలని యోచిస్తోందని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.

26 Jun 2023

నాసా

చాట్‌జీటీపీ లాంటి ఇంటర్‌ఫేస్‌ను రెడీ చేసే పనిలో నాసా 

అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్( నాసా) అంతరిక్ష మిషన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ని భాగం చేసే పనిలో నిమగ్నమైంది.

పొంగులేటి, జూపల్లి సహా తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ సమావేశం

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహా పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్దమైంది.

26 Jun 2023

మణిపూర్

మణిపూర్‌లో పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది: సీఎం బీరేన్ సింగ్ 

ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మణిపూర్‌లో పరిస్థితిపై అమిత్ షాకు బీరెన్ సింగ్ వివరించారు.

పాట్నలో సమావేశమైన ప్రతిపక్ష కూటమిని 'వాగ్నర్ గ్రూప్' గా పోల్చిన ఉద్ధవ్ ఠాక్రే

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతిపక్షాల కూటమిని రష్యా కిరాయి సైన్యం వాగ్నర్‌ గ్రూప్‌తో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన పత్రిక సామ్నా సంపాదకీయం పేర్కొంది.

26 Jun 2023

బ్యాంక్

రికార్డుస్థాయిలో రూ.2 లక్షల కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ బకాయిలు

ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వినియోగం కూడా విపరీతంగా పెరిగింది. చేతిలో ఉంది కదా అని, ప్రతి అవసరానికి క్రెడిట్ కార్డును గీకేస్తున్నారు.

26 Jun 2023

మేఘాలయ

మేఘాలయ: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అవుట్‌పోస్ట్‌పై దాడి: ఐదుగురి గాయాలు

మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో సరిహద్దు ఔట్‌పోస్ట్‌పై ఆదివారం రాత్రి గ్రామస్థులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు బీఎస్ఎఫ్ సిబ్బందితో సహా మొత్తం ఐదుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.

భారతీయ రైల్వే 'షవర్ సౌకర్యం'; ఏసీ కోచ్‌ పైకప్పు లీక్ కావడంపై నెటిజన్లు ఫైర్

ప్యాసింజర్ రైలు కోచ్ పైకప్పు నుంచి నీరు కారుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

26 Jun 2023

ఆర్ బి ఐ

ఆర్థిక వ్యవస్థపై రూ.2,000నోట్ల ఉపసంహరణ ప్రభావం ఉండదు: ఆర్‌బీఐ గవర్నర్

రూ.2000 నోటును ఉపసంహరించుకోవడం వల్ల ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు.

26 Jun 2023

కర్ణాటక

భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న స్నేహితుడి గొంతు కోసి, రక్తం తాగాడు

కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లాలో దారుణం జరిగింది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తన స్నేహితుడి గొంతు కోసి, రక్తాన్ని తాగేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

26 Jun 2023

ఒడిశా

ఒడిశాలో పెండ్లి బస్సు- ఆర్టీసీ బస్సు ఢీ; 12మంది దుర్మరణం 

ఒడిశాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒడిశా స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(ఓఎస్‌ఆర్‌టీసీ) బస్సు- పెళ్లి బృందంతో వస్తున్న ప్రైవేట్ బస్సు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి.

ఇక కోర్టులోనే పోరాటం; ఆందోళన విరమించిన రెజ్లర్లు 

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన భారత అగ్రశ్రేణి రెజ్లర్లు ఈ వ్యవహారాన్ని ఇక కోర్టులోనే తేల్చుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఆందోళలను విరమిస్తున్నట్లు ప్రకటించారు.

25 Jun 2023

బీజేపీ

బీజేపీ మీటింగ్‌లో కాల్పుల కలకలం; కార్యకర్తకు గాయాలు 

బిహార్‌లోని మాధేపురా జిల్లా మురళిగంజ్‌లో జరిగిన బీజేపీ మీటింగ్‌లో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో బీజేపీ కార్యకర్తకు గాయాలయ్యాయి.

'ఆర్డర్ ఆఫ్ ది నైల్': ప్రధాని మోదీకి ఈజిప్ట్ అత్యున్నత పురస్కారం 

ఈజిప్ట్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు.

25 Jun 2023

రష్యా

రష్యాలో ఏం జరుగుతోంది? వాగ్నర్ గ్రూప్ పుతిన్‌పై ఎందుకు తిరుగుబాటు చేసింది? తర్వాత ఎందుకు వెనక్కి తగ్గింది? 

గత రెండు రోజులుగా రష్యాలో హైడ్రామా నడిచింది. పుతిన్ ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ రష్యాలో తిరుగుబాటుకు దిగారు. కీలక ప్రాంతాలను కూడా ఆక్రమించారు. అనూహ్యంగా ఒక్కరోజులోనే బెలారస్ మధ్యవర్తిత్వంతో తిరుగుబాటుకు ప్రిగోజిన్ తెరదింపారు.

భారత్ సాధించిన డిజిటల్ పురోగతి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది: ప్రవాసులను ఉద్దేశించి మోదీ ప్రసంగం 

చారిత్రాత్మకమైన అమెరికా పర్యటనను ప్రధాని నరేంద్ర మోదీ ముగించుకున్నారు.

24 Jun 2023

జనసేన

పవన్‌ కళ్యాణ్‌కు గుడ్‌న్యూస్: గాజు గ్లాసు గుర్తు తిరిగి జనసేనకు కేటాయింపు

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి గుడ్‌న్యూస్ అందింది.

నేడు, రేపు ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు: ఐఎండీ

తెలంగాణలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు రానున్న 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాయని ఐఎండీ- హైదరాబాద్ అంచనా వేసింది.

భారతీయ ఖగోళ శాస్త్రవేత్తకు అరుదైన గౌరవం; చిన్న గ్రహానికి అతని పేరు 

భారతీయ ఖగోళ శాస్త్రవేత్త అశ్విన్ శేఖర్‌కు అరుదైన గుర్తింపు లభించింది.

గ్యుడ్‌న్యూస్: ఆగస్టు నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 4-5 తగ్గనున్నాయ్

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుకు సంబంధించి వినియోగదారులకు త్వరలో ఓ శుభవార్త అందే అవకాశం ఉంది.

నేడు బోయింగ్, అమెజాన్, గూగుల్ సీఈవోలతో ప్రధాని మోదీ సమావేశం

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు.

యూపీఏ ప్రభుత్వం 12 లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడింది: అమిత్ షా

కాంగ్రెస్ పాలనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం విరుచుకుపడ్డారు. యూపీఏ హయాంలో భారీఎత్తున కుంభకోణాలు జరిగినట్లు చెప్పారు.

టైటాన్ సబ్‌మెర్సిబుల్ ఆ సమయంలోనే పేలి ఉంటుంది: 'టైటానిక్' దర్శకుడు జేమ్స్ కామెరూన్ 

టైటాన్ సబ్‌మెర్సిబుల్ ప్రమాదంపై 'టైటానిక్' డైరెక్టర్, డీప్ సీ ఎక్స్‌ప్లోరర్ జేమ్స్ కామెరూన్ స్పందించారు.

23 Jun 2023

ముంబై

బీఎంసీ కోవిడ్ స్కామ్ దర్యాప్తుకు సిట్ ఏర్పాటు చేసిన ముంబై పోలీసులు

కోవిడ్ సమయంలో బృహన్‌ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లో జరిగిన రూ. 12,500 కోట్ల కుంభకోణంపై దర్యాప్తు చేయడానికి ముంబై పోలీసులు శుక్రవారం నలుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు.

డబ్ల్యూటీఓలోని 6వాణిజ్య వివాదాల పరిష్కారానికి భారత్ - అమెరికా అంగీకారం 

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా యూఎస్- భారత్ మధ్య కీలక ఒప్పందం జరిగింది.

'Bharat Jodo' vs 'Bharat Todo': కాంగ్రెస్, బీజేపీ మధ్య సైద్ధాంతిక యుద్ధం: రాహుల్ గాంధీ 

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ శుక్రవారం బిహార్‌‌ పాట్నలోని రాష్ట్ర కాంగ్రెస్‌ కార్యాలయం సడకత్‌ ఆశ్రమంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.

23 Jun 2023

టాటా

టీసీఎస్‌ను కుదిపేస్తున్న ఉద్యోగాల కుంభకోణం; రూ.100 కోట్ల అక్రమార్జన

భారతదేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)ను ఉద్యోగాల కుంభకోణం కుదిపేస్తోంది.

జమ్ముకశ్మీర్: కుప్వారాలో ఎన్‌కౌంటర్; నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌లోని మచల్ సెక్టార్‌లోని కాలా జంగిల్‌లో శుక్రవారం భారత సైన్యం, పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

అసోంలో వరదల బీభత్సం; 22 జిల్లాలు జలమయం; ఒకరు మృతి

అసోంను వరదలు ముంచెత్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో దాదాపు 22జిల్లాలు జలమయంగా మారాయి. బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు.

23 Jun 2023

పాట్న

పాట్నలో ప్రతిపక్ష నేతల సమావేశం; ఏకాభిప్రాయం కుదిరేనా?

దేశ రాజకీయాలో కీలక పరిణామంగా భావించే ప్రతిపక్ష నాయకుల సమావేశంలో పాల్గొనేందుకు నేతలు శుక్రవారం బిహార్ రాజధాని పాట్నకు చేరుకున్నారు.

అమెరికా కాంగ్రెస్‌లో ప్రధాని మోదీ చారిత్రక ప్రసంగం హైలెట్స్ ఇవే

భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో చారిత్రక ప్రసంగం చేశారు. అమెరికా ఉభయ సభలను ఉద్దేశించి మోదీ ప్రసంగించడం ఇది రెండోసారి. ఒక భారత అమెరికా కాంగ్రెస్‌లో రెండోసారి ప్రసంగించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మొదటిసారి జూన్ 2016లో మోదీ అమెరికా కాంగ్రెస్‌లో ప్రసంగించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ చారిత్రక ప్రసంగంలోని హైలెట్స్‌ను ఓసారి పరిశీలిద్దాం.

22 Jun 2023

ఇస్రో

భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం; 2024‌లో ఐఎస్ఎస్‌కి జాయింట్ ఆస్ట్రోనాట్ మిషన్‌ 

ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా భారత్, అమెరికా మధ్య అంతరిక్ష పరిశోధనకు సంబంధించి గురువారం మరో కీలక ఒప్పందం కుదిరింది.

ఇక భారత్‌లోనే యుద్ధవిమానాల ఇంజిన్‌ల తయారీ; GE ఏరోస్పేస్- HAL మధ్య ఒప్పందం

భారత వైమానిక దళం కోసం ఫైటర్ జెట్ ఇంజిన్‌లను ఉత్పత్తి చేసేందుకు అమెరికాకు చెందిన GE ఏరోస్పేస్‌ - హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌( HAL) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీని 6.3శాతానికి పెంచిన ఫిచ్ 

2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రేటు అంచనాను ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ పెంచేసింది.

కాంగ్రెస్‌కు ఆప్ అల్టిమేటం; కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌పై పెదవి విప్పాలని డిమాండ్ 

పాట్నాలో కీలక ప్రతిపక్షాల సమావేశానికి ముందు ఆప్ కాంగ్రెస్‌కు అల్టిమేటం జారీ చేసింది.

భార్యకు డ్రగ్స్ ఇచ్చి 51మందితో అత్యాచారం చేయించిన భర్త; వీడియోలు కూడా తీశాడట 

ఫ్రాన్స్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్య పట్ల దారుణంగా వ్యవహరించాడు. ఏ భర్త చేయని ద్రోహం చేశాడు.

బైడెన్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొనున్న మోదీ; 'బిగ్ డీల్'గా అభివర్ణించిన వైట్‌హౌస్ 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంయుక్తంగా గురువారం విలేకరుల సమావేశంలో పాల్గొని జర్నలిస్టుల నుంచి ప్రశ్నలకు సమాధానం ఇస్తారని వైట్‌హౌస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.