తాజా వార్తలు
14 Jun 2023
తుపానుబిపోర్జాయ్ సైక్లోన్: సౌరాష్ట్రలో 100 ఆసియాటిక్ సింహాలను కాపాడేందుకు అటవీశాఖ తంటాలు
బిపోర్‌జాయ్ తుపాను ఎఫెక్ట్‌తో అరేబియా తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. ఈ క్రమంలో గురువారం తుపాను తీరం దాటే సమయంలో గణనీయమైన నష్టం వాటిల్లుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది.
14 Jun 2023
స్విగ్గీస్విగ్గీ డెలివరీ బాయ్‌గా మారిన ఇంజనీర్‌కు లింక్డ్‌ఇన్‌లో పోటెత్తిన ఉద్యోగాలు
ప్రముఖ ఉపాధి-కేంద్రీకృత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లింక్డ్‌ఇన్ ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది విద్యావంతులను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాలను పొందుతున్నారు.
14 Jun 2023
కోల్కతాట్రిపుల్ ఐటీ స్టూడెంట్ డెత్ కేసు: అనుమానితులపై నార్కో పరీక్షకు కోర్టు అనుమతి
ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థి ఫైజాన్ అహ్మద్ మృతిపై విచారణకు కోల్‌కతా హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.
14 Jun 2023
పాడేరుపాడేరు-లంబసింగి రహదారికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్‌లో నూతన రోడ్ల నిర్మాణానికి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) పచ్చజెండా ఉంది. అందులో భాగంగా పర్యాటక ప్రాంతమైన పాడేరు-లంబసింగి రోడ్డు నిర్మాణానికి అంగీకారం తెలిపింది.
14 Jun 2023
రిలయెన్స్ఫోర్బ్స్ 'గ్లోబల్-2000' జాబితాలో సత్తా చాటిన రిలయన్స్ ఇండస్ట్రీస్
ఫోర్బ్స్ ప్రకటించిన 'గ్లోబల్ 2000' తాజా ర్యాంకింగ్స్‌లో భారత బిలియనీర్ ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సత్తా చాటింది. ఈ ఏడాది ఏకంగా 8స్థానాలు ఎగబాకి 45వ ర్యాంక్‌కు చేరుకుంది.
14 Jun 2023
భారతదేశంఅజిత్ దోవల్‌పై అమెరికా ప్రశంసలు; ఆయన 'అంతర్జాతీయ నిధి' అంటూ పొగడ్తలు
జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్‌పై భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ప్రశంసలు కురిపించారు.
14 Jun 2023
పరీక్ష ఫలితాలుAP EAMCET 2023: ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల: రిజల్ట్ ఇలా చూసుకోండి
ఏపీ ఎంసెట్-2023 పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ అనంతపురం (జేఎన్‍టీయూఏ) విడుదల చేసింది.
14 Jun 2023
డొనాల్డ్ ట్రంప్రహస్య పత్రాల కేసులో మియామీలోని ఫెడరల్ కోర్టులో లొంగిపోయిన డొనాల్డ్ ట్రంప్
రహస్య పత్రాల కేసులో క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మియామీలోని ఫెడరల్ కోర్టు హౌస్‌లో న్యాయమూర్తి ఎదుట లొంగిపోయారు.
14 Jun 2023
ఆదాయపు పన్నుశాఖ/ఐటీతెలంగాణలో ఐటీ దాడుల కలకలం: బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు
తెలంగాణలో బుధవారం ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే లక్ష్యంగా ఐటీ దాడులు జరుతున్నాయి.
14 Jun 2023
తమిళనాడుడీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీని అరెస్ట్ చేసిన ఈడీ; ఛాతిలో నొప్పితో ఆస్పత్రిలో చేరిక
మనీలాండరింగ్ కేసుకు సంబంధించి తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది.
14 Jun 2023
నైజీరియానైజీరియా: నదిలో పడవ బోల్తా పడి 103 మంది మృతి
ఉత్తర నైజీరియాలో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న పడవ బోల్తా పడడంతో చిన్నారులు సహా 103 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
13 Jun 2023
తమిళనాడుఅన్నామలై వ్యాఖ్యలతో ఏఐఏడీఎంకే-బీజేపీ పొత్తు విచ్ఛిన్నం అవుతుందా?
తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. అన్నామలై చేసిన వ్యాఖ్యలపై ఏఐఏడీఎంకే నేతలు నిప్పులు చెరుగుతున్నారు.
13 Jun 2023
జమ్ముకశ్మీర్కుప్వారా: ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
సరిహద్దు ప్రాంతమైన కుప్వారా జిల్లాలో ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా మంగళవారం చేపట్టిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
13 Jun 2023
తెలంగాణకొత్తగా పెళ్లయిన జంట ఆత్మహత్య; కారణం ఇదే
హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న మేడ్చల్ జిల్లాలో రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో ఇద్దరు కొత్త పెళ్లైన జంట కావడం గమనార్హం.
13 Jun 2023
విప్రోఇకపై 30శాతం వేతన పెంపుతో ఉద్యోగులను నియమించుకోం: విప్రో కీలక ప్రకటన
ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నఉద్యోగుల తొలగింపు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో విప్రో సీహెచ్ఆర్ఓ సౌరభ్ గోవిల్ కీలక ప్రకటన చేశారు.
13 Jun 2023
స్టాక్ మార్కెట్భారత స్టాక్ మార్కెట్‌లో చరిత్ర సృష్టించిన ఎంఆర్ఎఫ్; రూ.1 లక్షకు చేరిన షేరు ధర
ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్ దలాల్ స్ట్రీట్‌లో చరిత్ర సృష్టించింది.
13 Jun 2023
భోపాల్భోపాల్: ప్రభుత్వ భవనాల సముదాయంలో అదుపులోకి వచ్చిన మంటలు
మధ్యప్రదేశ్ భోపాల్‌లోని వివిధ శాఖల కార్యాలయాలు ఉండే ప్రభుత్వ భవనాల సముదాయం సాత్పురా భవన్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చాయి.
13 Jun 2023
ఛత్తీస్గఢ్మూడు పిల్లలకు జన్మనిచ్చిన తెల్లపులి 'రక్ష'; వీడియో వైరల్
ఛత్తీస్‌గఢ్ భిలాయ్‌లోని మైత్రి బాగ్ జూలో రక్ష అనే వైట్ టైగర్ మూడు పిల్లలకు జన్మనిచ్చినట్లు అధికారులు తెలిపారు.
13 Jun 2023
బెంగళూరుబెంగళూరులో భారీ వర్షాలు; తోతట్టు ప్రాంతాలు జలమయం
కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీ వర్షాలు కురిశాయి. నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
13 Jun 2023
ఆహారం2023-24 ఆర్థిక సంవత్సరానికి గోధుమలపై స్టాక్ పరిమితిని విధించిన కేంద్రం
2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ గోధుమలపై స్టాక్ పరిమితిని కేంద్రం విధించింది.
13 Jun 2023
ప్రపంచంభార్యను భర్త కొట్టడాన్ని సమర్థించిన 80దేశాల్లో 25శాతం మంది ప్రజలు
గత దశాబ్దంలో మహిళా హక్కుల సంఘాలు, సామాజిక ఉద్యమాలు పెరిగినప్పటికీ, ప్రపంచంలో లింగ సమానత్వంలో పురోగతి నిలిచిపోయిందని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది.
13 Jun 2023
తుపానుబిపోర్జాయ్ తుపాను ఎఫెక్ట్; ముగ్గురు మృతి; 67 రైళ్లు రద్దు
బిపోర్‌జాయ్ సైక్లోన్ 'అత్యంత తీవ్రమైన తుపాను'గా తీవ్రరూపం దాల్చడంతో గుజరాత్ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది.
13 Jun 2023
బెంగళూరుతల్లిని చంపి, మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చిన మహిళ
బెంగళూరులోని ఓ రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌లో 39 ఏళ్ల మహిళ తన తల్లిని హత్య చేసింది. అంతేకాదు ఆ మృతదేహాన్ని ఓ ట్రాలీ బ్యాగ్‌లో ప్యాక్ చేసి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లింది.
13 Jun 2023
భూకంపంటిబెట్లోని జిజాంగ్‌లో భూకంపం; రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో నమోదు
టిబెట్‌లోని జిజాంగ్ ప్రాంతంలో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపనలు వచ్చాయి. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సీఎస్) ఒక ట్వీట్‌లో తెలిపింది.
13 Jun 2023
భోపాల్భోపాల్: ప్రభుత్వ భవనాల సముదాయంలో అగ్నిప్రమాదం; వైమానిక దళం సాయం కోరిన సీఎం
భోపాల్‌లోని ప్రభుత్వ కార్యాలయాల సముదాయం 'సత్పురా భవన్'లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన సోమవారం సాయంత్రం జరగ్గా, మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక దళాలు శ్రమిస్తున్నాయి.
12 Jun 2023
కేరళకేరళ: వీధి కుక్కల దాడిలో 11ఏళ్ల మూగ బాలుడు మృతి
కేరళలోని కన్నూర్ జిల్లాలోని ముజప్పిలంగడ్‌లో దారుణం జరిగింది. వీధి కుక్కల దాడికి 11ఏళ్ల మూగ బాలుడు బలయ్యాడు.
12 Jun 2023
పన్నురాష్ట్రాలకు మూడో విడత పన్నుల పంపిణీ; రూ.1.1 లక్షల కోట్లను విడుదల చేసిన కేంద్రం
ప్రభుత్వ పన్నులు, సుంకాల్లో రాష్ట్రాల వాటాను సోమవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
12 Jun 2023
అస్సాం/అసోంఅసోంలో దారుణం: మహిళా బీజేపీ నాయకురాలు జోనాలి నాథ్ హత్య!
అసోం బీజేపీ నాయకురాలు జోనాలి నాథ్ గోల్‌పరా జిల్లాలో అనునాస్పదస్థితిలో శవమై కనిపించారు.
12 Jun 2023
హర్యానామద్దతు ధర కోసం కురుక్షేత్ర-ఢిల్లీ జాతీయ రహదారిని దిగ్బంధించిన రైతులు
పొద్దుతిరుగుడు పంటను కనీస మద్దతు ధరకు(ఎంఎస్‌పీ) కొనుగోలు చేయకూడదన్న హర్యానా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కురుక్షేత్రలో రైతులు సోమవారం మహాపంచాయత్ నిర్వహించారు.
12 Jun 2023
దిల్లీదిల్లీలో బైక్ ట్యాక్సీలకు బ్రేక్ వేసిన సుప్రీంకోర్టు
క్యాబ్ అగ్రిగేటర్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బైక్-టాక్సీ అగ్రిగేటర్‌లు రాపిడో, ఉబర్ బైక్ సర్వీసులను నడపడానికి అనుమతిస్తూ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది.
12 Jun 2023
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వాయిస్ స్కామ్‌లు; తస్మాత్ జాగ్రత్త
ఆధునిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సాంకేతిక విప్లవం అని చెప్పాలి. ఏఐ వల్ల సాంకేతిక రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి.
12 Jun 2023
చైనామా దేశంలో ఉన్న ఆ ఒక్క భారతీయ జర్నలిస్టు వెళ్లిపోవాల్సిందే: చైనా
ఒక్క భారతీయ జర్నలిస్టు కూడా చైనాలో ఉండొద్దని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది.
12 Jun 2023
తమిళనాడుఆర్మీ జవాన్ భార్యపై వేధింపుల ఆరోపణలపై తమిళనాట దుమారం
తమిళనాడులో 40 మందికి పైగా జవాన్ భార్యపై వేధింపులకు పాల్పడిన ఘటన తీవ్ర దుమారాన్ని రేపుతోంది.
12 Jun 2023
నరేంద్ర మోదీఅమెరికా: న్యూజెర్సీ రెస్టారెంట్‌లో 'మోదీ జీ థాలీ'; ఆ వంటకం ప్రత్యేకలు ఇవే
జూన్ నెలాఖరులో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు సిద్ధమవుతున్నారు.
12 Jun 2023
తుపానుబిపోర్జాయ్ తుపాను బీభత్సం; ముంబై ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలపై ఎఫెక్ట్
అరేబియా సముద్రంలో బిపోర్‌జాయ్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. దీంతో ముంబైలోని విమాన కార్యకలాపాలు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దెబ్బతిన్నాయి.
12 Jun 2023
తుపానుదూసుకొస్తున్న బిపోర్‌జాయ్ తుపాను; గుజరాత్ తీర ప్రాంతాల్లో హై అలర్ట్
తూర్పు-మధ్య అరేబియా సముద్రం తీరంపై బిపోర్‌జాయ్ తుపాను తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దూసుకొస్తున్న తుపాను మరికొద్ది గంటల్లో గుజరాత్ తీరాన్ని తాకనుంది.
12 Jun 2023
అమెరికాఅమెరికా: మేరీల్యాండ్‌లో కాల్పుల మోత; ముగ్గురు మృతి
అమెరికాలోని మేరీల్యాండ్ అన్నాపోలిస్‌లోని ఒక ప్రైవేట్ నివాసంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు.
11 Jun 2023
లైఫ్-స్టైల్స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోయి మెడనొప్పితో బాధపడుతున్నారా? ఈ చిట్కాలతో నొప్పిని తగ్గించేయండి
ఇంట్లో మొబైల్ ఫోన్లకు, ఆఫీసుల్లో లాప్టాప్ లకు అతుక్కుపోవడం వల్ల మెడనొప్పి అందరికీ సాధారణ సమస్యగా మారిపోయింది.
11 Jun 2023
రోజా సెల్వమణిఆంధ్రప్రదేశ్ మంత్రి రోజాకు అస్వస్థత; ఆస్పత్రిలో చేరిక
ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా, నగిరి ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటి రోజా సెల్వమణి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
11 Jun 2023
దిల్లీకేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా 'ఆప్' మహా ధర్నా; భారీగా బలగాల మోహరింపు
దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాల నియంత్రణపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) రామ్‌లీలా మైదానంలో 'మహా ర్యాలీ' నిర్వహించనుంది.