తాజా వార్తలు

19 Jun 2023

అమెరికా

అమెరికా నుంచి దశలవారీగా MQ 9B డ్రోన్ల కొనుగోలు చేయనున్న భారత్ 

రక్షణ రంగంలో భారత-అమెరికా బంధం రోజురోజుకు మరింత దృఢంగా తయారవుతోంది. తాజాగా మరో కీలక ఒప్పందానికి ప్రధాని మోదీ అమెరికా పర్యటన వేదిక కానుంది.

19 Jun 2023

తెలంగాణ

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ఆఫర్: జూపార్కుల్లోకి ప్రవేశం ఉచితం 

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేళ రాష్ట్ర ప్రభుత్వం జంతుప్రదర్శనశాలల సందర్శకుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది.

గోవాలో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ప్రారంభం 

జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు సోమవారం గోవాలో ప్రారంభమైంది.

రిషి సునక్ తల్లి చేసిన 'బర్ఫీ'ని రుచి చూసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ

ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్‌స్కీ, యూకే ప్రధాని రిషి సునక్ మధ్య ఆసక్తికర సంఘటన జరిగింది.

వర్షాల జడలేక, ప్రాజక్టుల్లో తగ్గుతున్న నీటి నిల్వలు 

జూన్ మూడో వారం గడుస్తున్నా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల జడలేదు. ఎండలు మండిపోతున్నాయి. దీంతో జలాశయాల్లోని నీరు క్రమంగా అడుగంటిపోతున్న పరిస్థితి నెలకొంది.

ప్రధాని మోదీ అమెరికా పర్యటన: షెడ్యూల్ ఇదే 

ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నుంచి శనివారం(21-24) వరకు అమెరికాలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు వేలాది మంది ప్రవాసులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన షెడ్యూల్ గురించి ఒకసారి తెలుసుకుందాం.

2025 నాటికి క్షయ వ్యాధి నిర్మూలనే భారత్ లక్ష్యం: ప్రధాని మోదీ 

2025 నాటికి క్షయవ్యాధి (టీబీ)ని నిర్మూలించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని మోదీ అన్నారు. 'మన్ కీ బాత్'లో భాగంగా ఆదివారం మోదీ మాట్లాడారు.

18 Jun 2023

ఆర్ బి ఐ

రూ.88,032.5 కోట్ల విలువైన 500 నోట్ల మాయంపై ఆర్‌బీఐ కీలక ప్రకటన

రూ.88,032.5 కోట్ల విలువైన రూ.500 నోట్లు మాయమైపోయినట్లు వచ్చిన ఆరోపణలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఖండించింది.

18 Jun 2023

యోగ

యూఎన్ హెడ్ ఆఫీస్‌లో మోదీ ఆధ్వర్యంలో యోగా డే: 180 దేశాల ప్రతినిధులు హాజరు 

జూన్ 21న న్యూయార్క్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో దౌత్యవేత్తలు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలతో సహా వివిధ రంగాలకు చెందిన 180 దేశాలకు చెందిన వారు పాల్గొనున్నారు.

స్మార్ట్ టీవీల కోసం ట్విట్టర్ వీడియో యాప్‌ వస్తోంది: మస్క్ ట్వీట్

సోషల్ నెట్‌వర్కింగ్ కంపెనీ ట్విట్టర్ యజమాని ఎలోన్ మస్క్ మరో కీలక ప్రకటన చేసారు.

'NMODI': కారు నంబర్ ప్లేట్‌పై మోదీ పేరు; అమెరికాలో ఓ భారతీయుడి వీరాభిమానం 

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 21 నుంచి 24 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో యూఎస్‌లో ప్రధానికి స్వాగతం పలికేందుకు ప్రవాస భారతీయులు సిద్ధమవుతున్నారు.

17 Jun 2023

గుజరాత్

జునాగఢ్‌: ఆక్రమణల కూల్చవేతలో పోలీసులపై రాళ్ల దాడి; ఒకరు మృతి 

గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలో జరిగిన ఘర్షణల్లో ఒక వ్యక్తి చనిపోయాడు. జునాగఢ్ మున్సిపల్ అధికారులు ఆక్రమణ తొలగింపులో భాగంగా ఒక దర్గాకు కూల్చివేత నోటీసును అందజేశారు. ఇది ఈ హై డ్రామాకు దారితీసింది.

జూన్ 17న వచ్చే ఫ్రీ ఫైర్ మాక్స్ కోడ్‌లను ఇలా రీడీమ్ చేసుకోండి 

Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను ఆయుధాలు, వజ్రాలు, మరెన్నో రివార్డులను గెలవడానికి ఉపయోగించవచ్చు.

మిల్లెట్ ప్రయోజనాలపై ప్రత్యేక పాట; గ్రామీ విజేత ఫాలుతో కలిసి రాసి, పాడిన మోదీ

గ్రామీ అవార్డు విజేత భారతీయ అమెరికన్ గాయకురాలు ఫాలుతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మిల్లెట్ల ప్రయోజనాలు, ప్రపంచ ఆకలిని తగ్గించడంలో మిల్లెట్ల ప్రాముఖ్యను వివరిస్తూ ఒక ప్రత్యేక పాటను రూపొందించారు.

ఒరాకిల్‌లో కొనసాగుతున్న ఉద్యోగుల తొలగింపు; వందలాది మందికి ఉద్వాసన 

ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు మాంద్యం భయాల నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపడుతున్నాయి.

16 Jun 2023

దిల్లీ

బిపోర్‌జాయ్ తుపాను ఎఫెక్ట్: దిల్లీలో వర్షం, రోడ్లన్నీ జలమయం 

బిపోర్‌జాయ్ తుపాను తీరం దాటే సమయంలో దిల్లీలో కూడా వర్షాలు కురిశాయి. గాలులు చాలా బలంగా వీచినట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

16 Jun 2023

వీసాలు

భారత్‌లో వీలైనన్ని ఎక్కువ వీసాలను ప్రాసెస్ చేయడానికి కృషి చేస్తున్నాం: అమెరికా 

భారతదేశంలో వీసా దరఖాస్తులను వీలైనన్ని ఎక్కువ ప్రాసెస్ చేయడానికి యూఎస్ కాన్సులర్ బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అధికారిక ప్రతినిధి మాథ్యూ మిల్లర్ గురువారం (స్థానిక కాలమానం) వెల్లడించారు.

అలా చేస్తే రాజస్థాన్‌‌లో మేం పోటీచేయం; కాంగ్రెస్‌కు ఆప్ బంపర్ ఆఫర్

2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో 'వన్ ఆన్ వన్' వ్యూహంతో బీజేపీకి వ్యతిరేకంగా ముందుకెళ్లాలని ప్రతిపక్షాలు ఆలోచిస్తున్న విషయం తెలిసిందే.

నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరు మార్చిన కేంద్రం; కాంగ్రెస్ ఫైర్

నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ (ఎన్‌ఎంఎంఎల్) పేరును ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ సొసైటీగా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

మహారాష్ట్ర యువతి ప్రపంచ రికార్డ్; 127గంటల పాటు డ్యాన్స్ 

మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన యువతి సుధీర్ జగ్తాప్(16 ఏళ్లు) అరుదైన ఘనత సాధించింది. ఏకంగా 127గంటల పాటు డ్యాన్స్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.

16 Jun 2023

తిరుపతి

తిరుపతి: గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం

తిరుపతిలోని గోవిందరాజస్వామి దేవాలయం సమీపంలోని లావణ్య ఫోటో ఫ్రేమ్ షాపులో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

16 Jun 2023

బాపట్ల

బాపట్లలో ఘోరం; 10వ తరగతి విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మరో స్టూడెంట్ 

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలోని రాజోలులో దారుణం జరిగింది.

బంగ్లాదేశ్‌లో 4.8తీవ్రతతో భూకంపం; అసోంతో పాటు ఈశాన్య ప్రాంతాల్లో ప్రకంపనలు

బంగ్లాదేశ్‌లో శుక్రవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.8తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది.

తొలకరి కోసం రైతుల ఎదురుచూపు; మూడు రోజుల తర్వాత వర్షాలపై క్లారిటీ

వ్యవసాయ పనులు మొదలు పెట్టేందుకు తొలకరి జల్లుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.

16 Jun 2023

కెనడా

కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం, 15మంది మృతి 

కెనడాలోని మానిటోబాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15మంది చనిపోయారు.

జమ్ముకశ్మీర్ ఎన్‌కౌంటర్: కుప్వారాలో ఐదుగురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా సిబ్బంది మధ్య శుక్రవారం హోరాహోరీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

16 Jun 2023

తుపాను

బిపార్‌జాయ్ తుపాను బీభత్సం: గుజరాత్‌లో ఇద్దరు మృతి; 22 మందికి గాయాలు

బిపార్‌జాయ్ తుపాను గుజరాత్ తీరంలో బీభత్సం సృష్టిస్తోంది. తుపాను గురువారం రాత్రి తీరాన్ని తాకి, శుక్రవారం కుంభవృష్టిని కురిపిస్తోంది.

వైజాగ్ ఎంపీ భార్య, కొడుకు కిడ్నాప్; గంటల వ్యవధిలోనే కాపాడిన పోలీసులు 

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యలు కిడ్నాప్‌కు గురైన వార్త సంచలనం రేపింది.

15 Jun 2023

తెలంగాణ

Telangana Forest Dept: రీల్స్, వీడియోలు తీసేయ్, అవార్డులు పట్టెయ్ 

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. దశాబ్ది ఉత్సవాల్లో జూన్ 19న 'హరితోత్సవం' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ అటవీ శాఖ కీలక ప్రకటన చేసింది.

గోదావరి ఎక్స్‌ప్రెస్‌తోపాటు 14రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే 

ట్రాక్ మరమ్మతుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ గురువారం ప్రకటించింది.

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం; రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రత నమోదు

ఫిలిప్పీన్స్‌ రాజధానికి నైరుతి దిశలోని కొన్ని ప్రాంతాలను భారీ భూకంపం వణికించింది.

15 Jun 2023

దిల్లీ

కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం, కిటికీల నుంచి దూకిన విద్యార్థులు

దిల్లీ ముఖర్జీ నగర్ ప్రాంతంలోని కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో విద్యార్థులు భయంతో కిటికీల నుంచి కిందకు దూకారు. నలుగురు విద్యార్థులు గాయపడ్డారు.

సీబీఐకి షాకిచ్చిన సీఎం స్టాలిన్; అనుమతులుంటేనే తమిళనాడులోకి ఎంట్రీ

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కేసుల విచారణకు సీబీఐకి ఇచ్చే మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.

అంతరిక్ష కేంద్రం నుంచి బిపోర్‌జాయ్ తుపాను చిత్రాలను బంధించిన వ్యోమగామి 

బిపోర్‌జాయ్ తుపాను గురువారం తీరం దాటుకున్న నేపథ్యంలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. భారీ వర్షాలు, ఈదురు గాలులతో గుజరాత్ తీరాన్ని ముంచెతుత్తోంది.

15 Jun 2023

బ్రిటన్

బ్రిటన్ రాజు ప్రతి ఏటా రెండు పుట్టిన రోజులను ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-3 అధికారిక పుట్టినరోజును జూన్ 17న ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాస్తవానికి కింగ్ చార్లెస్-3 అసలు పుట్టిన రోజు నవంబర్ 14 కావడం గమనార్హం.

15 Jun 2023

తుపాను

బిపోర్‌జాయ్ తుపాను ఎఫెక్ట్: గుజరాత్ తీరంలో రెడ్ అలర్ట్ జారీ 

బిపోర్‌జాయ్ తుపాను గురువారం గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని జఖౌ ఓడరేవు సమీపంలో తీరాన్ని తాకనుంది.

15 Jun 2023

గ్రీస్

గ్రీస్ తీరంలో మునిగిపోయిన పడవ: 79 మంది వలసదారులు మృతి

గ్రీస్ తీరంలో ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న పడవ బోల్తా పడి మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 79మంది వలసదారులు చనిపోయారు. వందలాది మంది మునిగిపోయారు.

14 Jun 2023

ఎన్ఐఏ

నిజామాబాద్ ఉగ్రవాద కుట్ర కేసు: పీఎఫ్‌ఐ వెపన్ ట్రైనర్‌ను అరెస్టు చేసిన ఎన్ఐఏ 

కర్ణాటకలో తప్పుడు గుర్తింపు పత్రాలో నివసిస్తున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) మాస్టర్ వెపన్ ట్రైనర్‌ మొహమ్మద్ యూనస్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బుధవారం అరెస్టు చేసింది.

మే నెలలో మైనస్ 3.48శాతానికి క్షీణించిన టోకు ద్రవ్యోల్బణం

టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం మే నెలలో (-) 3.48శాతం క్షీణించింది. ఇది మూడేళ్ల కనిష్టస్థాయిని తాకినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన అధికారిక డేటా వెల్లడించింది.

ఈ ఏడాది 6,500 మంది మిలియనీర్లు భారత్ విడిచి వెళ్లిపోతారట 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతుల కదలికలను పసిగట్టే హెన్లీ అండ్ పార్ట్రర్స్ తన తాజా నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది.