తాజా వార్తలు
10 Jun 2023
ప్రపంచ ఆరోగ్య సంస్థ'జల్ జీవన్ మిషన్' పూర్తయితే భారత్‌లో 4లక్షల మరణాలను నివారించవచ్చు: డబ్ల్యూహెచ్ఓ
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'జల్ జీవన్ మిషన్'పై ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) కీలక అధ్యయనం చేసింది. ఈ మేరకు ఆ నివేదికను వెల్లడించింది.
09 Jun 2023
బిహార్మైనింగ్ స్కామ్ కేసులో బిహార్, జార్ఖండ్, బెంగాల్‌లోని 27చోట్ల ఈడీ సోదాలు
బిహార్‌లో రెండు ప్రైవేట్ సంస్థల ప్రమేయం ఉన్న రూ.250 కోట్ల అక్రమ మైనింగ్ స్కామ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వెలికి తీసిందని అధికారులు తెలిపారు.
09 Jun 2023
ఐఎండీరానున్న 5 రోజుల్లో భారీ వర్షాలు: 8 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
జూన్ 8న కేరళను తాకిన విషయం తెలిసిందే. ఈ ప్రభావంతో ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) శుక్రవారం తెలిపింది.
09 Jun 2023
దిల్లీరెజ్లర్లు అనుచిత వ్యాఖ్యలు చేయలేదు; కోర్టుకు తెలిపిన దిల్లీ పోలీసులు
రెజ్లర్లు ద్వేషపూరిత ప్రసంగాలకు పాల్పడలేదని శుక్రవారం దిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు.
09 Jun 2023
మణిపూర్మణిపూర్ నిర్వాసితుల సహాయార్థం రూ.101 కోట్ల ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం
మణిపూర్‌లో చెలరేగిన హింస నేపథ్యంలో 13 జిల్లాల్లో వివిధ వర్గాలకు చెందిన 37,450 మంది ప్రజలు ఆశ్రయం పొందుతున్నారు.
09 Jun 2023
శరద్ పవార్ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌కు బెదిరింపు సందేశం
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్‌ను చంపేస్తామంటూ బెదిరింపు సందేశం వచ్చింది.
09 Jun 2023
మణిపూర్మణిపూర్లో ఇంటర్నెట్ నిషేధానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
మే 3 నుంచి హింసాత్మక వాతావరణం నెలకొన్న మణిపూర్ రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా జాబితా చేయడాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది.
09 Jun 2023
విస్తారాదిల్లీ: విస్తారా విమానంలో 'బాంబు' సంభాషణ, ప్రయాణికుడి అరెస్టు
దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విస్తారా విమానంలో ఫోన్‌లో బాంబు గురించి మాట్లాడిన ఒక ప్రయాణికుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన జూన్ 7 (బుధవారం) జరిగిందని విస్తారా ఎయిర్ లైన్ చెప్పింది.
09 Jun 2023
డొనాల్డ్ ట్రంప్రహస్య పత్రాల కేసులో డొనాల్డ్ ట్రంప్‌పై అభియోగాలు; నేరం రుజువైతే 100ఏళ్ల జైలుశిక్ష
హష్ మనీ చెల్లింపులు, రచయిత జీన్ కారోల్, జెస్సికా లీడ్స్‌పై లైంగిక ఆరోపణలతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ షాకిచ్చింది.
09 Jun 2023
అమెరికాకెనడాలో చెలరేగిన కార్చిచ్చుతో తూర్పు అమెరికా బేజార్; న్యూయార్క్‌ను కమ్మేసిన పొగ
న్యూయార్క్ సహా తూర్పు అమెరికాలోని మిలియన్ల మంది ప్రజలు దట్టమైన పొగ కమ్మేడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
09 Jun 2023
ఇస్రోకొత్త తరం లాంచ్ వెహికల్ కోసం మా బృందం పని చేస్తోంది: ఇస్రో చీఫ్ సోమనాథ్
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ (ఎన్‌జిఎల్‌వీ) కోసం నమూనా ఖరారైందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు.
09 Jun 2023
రైలు ప్రమాదంఒడిశా: దుర్గ్-పూరీ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు; ప్రయాణికుల హడల్
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు పెను విషాద పీడకలను మరిచిపోక ముందే వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఒడిశాలో మరో రైలు ప్రమాదం జరిగింది.
08 Jun 2023
ముంబైముంబై హత్య: రెండు కట్టర్లతో శరీరాన్ని 20ముక్కలు చేశాడు; బాధితురాలు అనాథ
ముంబై సమీపంలోని మీరా రోడ్ ప్రాంతంలో 32ఏళ్ల తన జీవిత భాగస్వామిని చంపి, శరీరాన్ని ముక్కలుగా చేసి, ఆ భాగాలను కుక్కర్‌లో ఉడికించిన నిందితుడిని పోలీసులు తమదైశైలిలో విచారిస్తున్నారు.
08 Jun 2023
బిహార్పాట్నాలో జరిగే ప్రతిపక్ష నేతల సమావేశానికి కేసీఆర్‌ను ఆహ్వానించలేదు: తేజస్వీ యాదవ్
ఈ నెల 23న పాట్నాలో జరిగే బిహార్ సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష నేతల సమావేశం జరగనుంది.
08 Jun 2023
ఉత్తర్ప్రదేశ్లక్నో: 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, సుత్తితో కొట్టి చంపిన యువకుడు
ఉత్తర్‌ప్రదేశ్ లక్నోలోని ఇందిరానగర్‌లో గురువారం ఘోరం జరిగింది. 14 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసి, సుత్తితో తలపై కొట్టి హత్య చేశాడు.
08 Jun 2023
ఎంపీ'గొట్టంగాళ్లు' అంటూ టీడీపీ ఇన్‌చార్జులపై కేశినేని నాని ధ్వజం
టీడీపీలో విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారం క్లైమాక్స్‌కు చేరుకున్నట్లు కనిపిస్తుంది.
08 Jun 2023
కెనడాకెనడాలో ఇందిరా గాంధీ హత్యోదంత శకటం ప్రదర్శన; ఖండించిన జైశంకర్
కెనడాలోని బ్రాంప్టన్‌లో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఘోర అవమానం జరిగింది.
08 Jun 2023
ఉత్తరాఖండ్కారుణ్య మరణానికి సిద్దపడ్డ జ్ఞాన్‌వాపి మసీదు కేసు మాజీ పిటిషనర్; రాష్ట్రపతికి లేఖ
ఉత్తర్‌ప్రదేశ్ వారణాసిలోన జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంగణంలో శృంగార్ గౌరీని పూజించే హక్కును కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్లలో ఒకరైన రాఖీసింగ్ కారుణ్య మరణానికి సిద్ధమయ్యారు.
08 Jun 2023
చమురుగుడ్న్యూస్; త్వరలో తగ్గనున్న పెట్రోల్-డీజిల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలనే ఆలోచనలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు(ఓఎంసీ) ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
08 Jun 2023
ఎన్ఐఏనక్సల్స్ సానుభూతిపరులే లక్ష్యంగా జార్ఖండ్, బిహార్‌లోని ఏడు చోట్ల ఎన్ఐఏ దాడులు
2018లో మావోయిస్టులు నరేష్ సింగ్ భోక్తాను దారుణంగా హత్య చేసిన ఘటనకు సంబంధించి బిహార్, జార్ఖండ్‌లోని ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గురువారం తెలిపింది.
08 Jun 2023
నైరుతి రుతుపవనాలుకేరళను తాకిన నైరుతి రుతుపవనాలు; ధృవీకరించిన ఐఎండీ
నైరుతి రుతుపవనాలు గురువారం కేరళను తాకాయి. ఈ మేరకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రుతుపవనాల రాకను ధృవీకరించింది.
08 Jun 2023
లోక్‌సభ'వన్ ఆన్ వన్' వ్యూహం: 450లోక్‌సభ స్థానాల్లో ప్రతిపక్షాల నుంచి బీజేపీపై ఒక్కరే పోటీ
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై ఉమ్మడిగా పోరాడేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్లాలని భావిస్తున్నాయి.
08 Jun 2023
ఎయిర్ ఇండియా36 గంటల తర్వాత రష్యా నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం
దిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం, ఇంజిన్ లోపం తలెత్తడంతో రష్యాలోని మారుమూల పట్టణమైన మగదాన్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ అయిన విషయం తెలిసిందే.
08 Jun 2023
విమానంIATA: ఎయిర్‌లైన్ పరిశ్రమలో జోష్; ఈ ఏడాది లాభం రూ.80వేల కోట్లు దాటొచ్చని అంచనా
విమానాల్లో ప్రయాణీకుల రద్దీ పెరుగుతోంది. స్థానిక ఆర్థిక వ్యవస్థలు పుంజుకుంటున్నందున ఈ ఏడాది ఎయిర్‌లైన్ పరిశ్రమ 9.8బిలియన్ డాలర్ల(రూ.80,000కోట్లు) నికర లాభాన్ని నమోదు చేస్తుందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) పేర్కొంది.
08 Jun 2023
రెజ్లింగ్బ్రిజ్ భూషణ్ సింగ్ కేసు కీలక మలుపు; ఆ రెజ్లర్ మైనర్ కాదట
రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై నమోదైన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
07 Jun 2023
కర్ణాటకబీజేపీ వైపు జేడీఎస్ చూపు; 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమికి కర్ణాటకలో ఎదురుదెబ్బ!
ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఆశించినన్ని సీట్లు రాకపోవడంతో దిగ్భ్రాంతికి గురైన జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) బీజేపీకి స్నేహ హస్తాన్ని అందిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే 2024లో సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాల కూటమికి ఇదే ఎదురుదెబ్బే అవుతుంది.
07 Jun 2023
మహారాష్ట్రఔరంగజేబును కీర్తిస్తూ సోషల్ మీడియా పోస్ట్; కొల్హాపూర్‌లో నిరసనలు; పోలీసుల లాఠీఛార్జ్
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును కీర్తిస్తూ, మరాఠా జాతీయ చిహ్నాన్ని అగౌరవపరిచేలా సోషల్ మీడియా చేసిన పోస్ట్ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో నిరసనలకు దారితీసింది.
07 Jun 2023
భారతదేశంభారత మార్కెట్‌లో పట్టు సాధించేందుకు స్టార్‌బక్స్ కొత్త వ్యూహం
భారతీయ మార్కెట్లోకి ప్రవేశించిన విదేశీ కాఫీ బ్రాండ్లలో స్టార్‌బక్స్ ఒకటి. భారత మార్కెట్‌లో స్టార్‌బక్స్ దేశీయ కంపెనీల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోంది.
07 Jun 2023
దిల్లీమనీష్ సిసోడియాను తలుచుకొని అరవింద్ కేజ్రీవాల్ కంటతడి
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం నగరంలో కొత్త పాఠశాలను ప్రారంభించారు.
07 Jun 2023
రెజ్లింగ్క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ ఎదుట రెజ్లర్లు 5 డిమాండ్లు
భారత రెజ్లింగ్ సమాఖ్యకు ఒక మహిళ నేతృత్వం వహించాలని రెజ్లర్లు డిమాండ్ చేశారు.
07 Jun 2023
ఉద్యోగుల తొలగింపు5 శాతం మంది ఉద్యోగులకు తొలగించిన రెడ్డిట్
అమెరికా ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయిన రెడ్డిట్ తన కంపెనీలో 5 శాతం మంది లేదా 90మంది ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టినట్లు ప్రకటించింది.
07 Jun 2023
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్మెరుగైన బోధనకోసం మూడు AI ట్రాన్స్‌ఫార్మర్ మోడల్స్‌ను ఆవిష్కరించిన బైజూస్
దేశీయ దిగ్గజ ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ తమ సేవల్లో నాణ్యతను మెరుగుపర్చుకోవడానికి, విద్యార్థులకు అభ్యాసం మరింత సులువు కావడానికి మూడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ట్రాన్స్‌ఫార్మర్ మోడల్‌లను విడుదల చేసింది.
07 Jun 2023
పాకిస్థాన్పాక్ ఆర్థిక తిప్పలు; న్యూయార్క్‌లోని రూజ్‌వెల్ట్ హోటల్ ను లీజుకిచ్చిన దాయాది దేశం
ఆర్థిక కష్టాలను అధిగమించేందుకు పాకిస్థాన్ అష్టకష్టాలు పడుతోంది. చివరికి విదేశాల్లో తమ దేశ ఆస్థులను కుదువ పెట్టే దయనీయ స్థితికి పాక్ చేరుకుంది.
07 Jun 2023
మణిపూర్మణిపూర్లో హింసను అరికట్టాలని అమిత్ షా ఇంటి ఎదుట 'కుకీ' తెగ మహిళల నిరసన
మణిపూర్‌లో జాతి హింసను అరికట్టాలని ప్లకార్డులతో కుకీ తెగకు చెందిన మహిళలు బుధవారం దిల్లీలోని కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాసం వెలుపల నిరసన తెలిపారు.
07 Jun 2023
రైలు ప్రమాదంరాజధాని ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం; రైల్వే గేటును ఢీకొట్టిన ట్రాక్టర్
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దాదాపు ఆ పెను ప్రమాదం 288మందిని బలితీసుకుంది. ఒడిశా రైలు ప్రమాదం తర్వాత, ట్రైన్ యాక్సిడెంట్ అంటేనే ప్రజలు భయపడిపోతున్నారు.
07 Jun 2023
ముంబైముంబై: హాస్టల్ గదిలో శవమై కనిపించిన విద్యార్థిని; రైలు పట్టాల వద్ద నిందితుడి మృతదేహం
ముంబైలోని హాస్టల్ గదిలో ఓ విద్యార్థిని మృతదేహం లభ్యమైంది. ఆమెపై అత్యాచారం జరిగినట్లు అనుమానిస్తున్నామని, శవపరీక్ష నివేదిక వచ్చిన అది నిర్ధారణ అవుతుందని పోలీసులు తెలిపారు.
07 Jun 2023
అమెరికాఅమెరికా కాంగ్రెస్‌లో మోదీ రెండోసారి ప్రసంగం; ఆ ఘనత సాధించిన తొలి భారత ప్రధాని
జూన్ 22న జరిగే అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించేందుకు ఎదురుచూస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
07 Jun 2023
వర్జీనియావర్జీనియా: గ్రాడ్యుయేషన్ వేడుకలో కాల్పులు; ఇద్దరు మృతి
వర్జీనియాలోని రిచ్‌మండ్‌లో హైస్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి.
07 Jun 2023
రెజ్లింగ్రెజ్లర్లను మరోసారి చర్చలకు ఆహ్వానించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్న రెజ్లర్లతో చర్చలు జరిపేందుకు కేంద్రం సుముఖంగా ఉందని కేంద్ర క్రీడామంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు.
06 Jun 2023
నౌకాదళంభారీ టార్పెడోను విజయవంతంగా పరీక్షించిన భారత నేవీ
నీటి అడుగున లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత నౌకాదళం, డీఆర్‌డీఓ సంయుక్తంగా మంగళవారం దేశీయంగా అభివృద్ధి చేసిన భారీ బరువు గల టార్పెడోను విజయవంతంగా పరీక్షించాయి.