తాజా వార్తలు
22 Jun 2023
ఉబర్ఉబర్ రిక్రూట్‌మెంట్ విభాగంలో ఉద్యోగాల కోతలు; 200 మందిపై వేటు
ప్రముఖ రైడ్-షేర్ కంపెనీ ఉబర్ త్వరలో కొందరు ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధంవుతోంది.
22 Jun 2023
ఫ్యాషన్పారిస్ ఫ్యాషన్ వీక్: 368 వజ్రాలు పొదిగిన వాచ్‌ను ధరించిన రిహన్నా; ధర ఎంతంటే?
గ్లోబల్ పాప్ స్టార్ రిహన్న ఫ్యాషన్‌కు ఇచ్చే ప్రాధాన్యత అంతా, ఇంతా కాదు. తాజాగా పారిస్ ఫ్యాషన్ వీక్‌లో మెడకు ధరించిన డైమండ్ చోకర్ వాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
22 Jun 2023
అస్సాం/అసోంఅసోంలో ముంచెత్తుతున్న వానలు; వరదల్లో చిక్కుకున్న 1.2లక్షల మంది
అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 10 జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు దాదాపు 1.2 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు.
22 Jun 2023
మణిపూర్మణిపూర్లో ఆగని హింస; ఐఈడీ పేలుడు, ముగ్గురికి గాయాలు
మణిపూర్‌లో బుధవారం రాత్రి మరోసారి అల్లర్లు చెలరేగాయి. కొన్ని ప్రాంతాల్లో తుపాకీ కాల్పులు వినిపించాయి.
22 Jun 2023
హైదరాబాద్ట్రాఫిక్ నియంత్రణకు ఓఆర్ఆర్ చుట్టూ లింకురోడ్ల నిర్మాణానికి హెచ్‌ఎండీఏ చర్యలు
హైదరాబాద్ మహానగరం ఏడాదికేడాది వేగంగా విస్తరిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు దాటి నలువైపులా పెరుగుతోంది.
22 Jun 2023
అమెరికాభారతీయత ఉట్టిపడేలా బైడెన్ దంపతులకు ప్రధాని మోదీ అందించిన బహుమతులు ఇవే
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా వైట్‌హౌస్‌లో యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్‌ను కలిశారు.
22 Jun 2023
నరేంద్ర మోదీవైట్హౌస్లో మోదీకి బైడెన్ దంపతుల విందు; యూఎస్ అధ్యక్షుడి ఆతిథ్యానికి ప్రధాని ఫిదా
ప్రధాని నరేంద్ర మోదీ తన రెండోరోజు అమెరికా పర్యటనలో భాగంగా బుధవారం జో బైడెన్ దంపతులు వైట్‌హౌస్‌లో ఇచ్చిన అధికారిక ప్రైవేట్ డిన్నర్‌కు హాజరయ్యారు.
22 Jun 2023
చైనాబార్బెక్యూ రెస్టారెంట్‌లో గ్యాస్ పేలి 31మంది మృతి
చైనాలోని నింగ్‌జియా ప్రాంతంలో బుధవారం రాత్రి గ్యాస్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 31 మంది మరణించినట్లు, ఏడుగురు గాయపడినట్లు ఆ దేశ వార్తా సంస్థ జిన్హువా నివేదించింది.
21 Jun 2023
భారతదేశంWEF report 2023: లింగ సమానత్వంలో ఎనిమిది స్థానాలు మెరుగుపడ్డ భారత్: ఈ ఏడాది ర్యాంకు ఎంతంటే?
వార్షిక లింగ వ్యత్యాస నివేదిక-2023ను వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) బుధవారం విడుదల చేసింది.
21 Jun 2023
పాకిస్థాన్పాకిస్థాన్ విశ్వవిద్యాలయాల్లో హోలీ నిషేదం
యూనివర్శిటీల్లో హోలీ వేడుకలను పాకిస్థాన్ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ (హెచ్‌ఈసీ) నిషేధించింది.
21 Jun 2023
దిల్లీ603 రోజులు 5స్టార్ హోటల్‌లో బస; బిల్లుకట్టకుండానే పారిపోయిన ఘనుడు
దిల్లీ ఏరోసిటీలోని లగ్జరీ హోటల్ రోసేట్ హౌస్‌లో ఘరానా మోసం జరిగింది. ఈ 5స్టార్ హోటల్‌లో అంకుష్ దత్తా అనే వ్యక్తి ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు ఏకంగా 603రోజులు బస చేసి బిల్లు కట్టకుండా పారిపోయాడు.
21 Jun 2023
కాంగ్రెస్కాంగ్రెస్ యోగా డే ట్వీట్; ప్రధాని మోదీపై శశి థరూర్ ప్రశంసలు
యోగను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేసిన కృషిని అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బుధవారం కాంగ్రెస్ పార్టీ గుర్తుచేసుకుంటూ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌లో జవహర్‌లాల్ నెహ్రూ యోగా చేస్తున్న ఫోటోను షేర్ చేసింది.
21 Jun 2023
ఐక్యరాజ్య సమితిఉగ్రవాది సాజిద్ మీర్‌కు అండగా చైనా; భారత్ ఆగ్రహం
భారతదేశంపై చైనా మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. 26/11 ముంబై ఉగ్రదాడిలో ప్రమేయం ఉన్న పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్ మీర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితిలో చేసిన ప్రతిపాదనకు బీజింగ్ మరోసారి అడ్డుకుంది.
21 Jun 2023
జో బైడెన్జిన్పింగ్ ఓ నియంత: చైనా అధ్యక్షుడిపై బైడెన్ సంచలన వ్యాఖ్యలు
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 'నియంత'గా అభివర్ణించారు. ఈ ఏడాది ప్రారంభంలో యూఎస్ గగనతలంపై బెలూన్‌ను ఎగరేయడంపై బైడెన్ మండిపడ్డారు.
21 Jun 2023
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుత్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లు రానున్నాయ్
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును మూడు కొత్త ఫార్మాట్లలో ప్రవేశపెట్టేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
21 Jun 2023
తెలంగాణరేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు; పార్కుల మూసివేత
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు గురువారం ముగియనున్నాయి. ఈ క్రమంలో ఉత్సవాల ముగింపులో భాగంగా హైదరాబాద్‌లోని సచివాలయం ఎదురుగా, హుస్సేన్ సాగర్ సమీపంలో ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
21 Jun 2023
తెలంగాణతెలంగాణలో భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్; ఒక్కరోజే 11,241 మెగావాట్ల వినియోగం
తెలంగాణలో విద్యుత్ వినియోగం రోజురోజుకు పెరుగుతుందే కానీ, తగ్గడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో డిమాండ్ పెరిగింది.
21 Jun 2023
నితిన్ గడ్కరీత్వరలో ట్రక్కుల్లో ఏసీ డ్రైవర్ క్యాబిన్‌లు ఏర్పాటు: నితిన్ గడ్కరీ
వాహన తయారీదారులకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ఆదేశాలు జారీ చేశారు.
21 Jun 2023
పరిశోధనమనకు తెలియకుండానే మైక్రోప్లాస్టిక్ కణాలను పీల్చేస్తున్నాం; అధ్యయనంలో షాకింగ్ నిజాలు
ప్లాస్టిక్ ఉత్పత్తుల నుంచి వెలువడే చిన్న కణాలు(మైక్రోప్లాస్టిక్) శ్వాసకోశ వ్యాధులతో పాటు, ఇతర తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తాయని ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన హెచ్చరించింది.
21 Jun 2023
హోండురాస్హోండురాన్: మహిళా జైలులో ఘర్షణ; 41మంది ఖైదీలు మృతి
మధ్య అమెరికాలోని స్వతంత్ర దేశమైన సెంట్రల్ హోండురాస్‌లోని మహిళా జైలులో బుధవారం అల్లర్లు చెలరేగాయి.
21 Jun 2023
నరేంద్ర మోదీత్వరలోనే టెస్లా యూనిట్‌ను భారత్‌లో ఏర్పాటు చేస్తాం: మస్క్
మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు.
20 Jun 2023
యోగInternational Yoga Day 2023: యోగా వ్యాప్తికి విశేష కృషి చేస్తున్న ఈ గురువుల గురించి తెలుసా?
యోగ అనేది వ్యాయామ సాధానాల సమాహారం అని అంటుంటారు. వ్యాయామానికి ఆధ్యాత్మికత కలిస్తే అది యోగా అవుతుంది.
20 Jun 2023
యోగInternational Yoga Day 2023: 'యోగా డే'ను ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారో తెలుసా?
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి ఏటా జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు.
20 Jun 2023
శివసేనజూన్ 20న 'ప్రపంచ దేశద్రోహుల దినోత్సవం'గా ప్రకటించాలి: సంజయ్ రౌత్
జూన్ 20ని 'ప్రపంచ దేశద్రోహుల దినోత్సవం'గా ప్రకటించాలని శివసేన(ఉద్ధవ్ ఠాక్రే వర్గం) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ఐక్యరాజ్య సమితిని కోరారు. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌కు లేఖ రాశారు.
20 Jun 2023
నరేంద్ర మోదీఎలోన్ మస్క్‌తో పాటు ప్రధాని మోదీ భేటీ కానున్న ప్రముఖులు వీరే
అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ న్యూయార్క్‌లో నోబెల్‌గ్రహీతలు, ఆర్థికవేత్తలు, కళాకారులు, శాస్త్రవేత్తలు, పండితులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, ఆరోగ్య రంగ నిపుణులు తదితరులతో సహా దాదాపు 24మందితో సమావేశం కానున్నారు.
20 Jun 2023
అరవింద్ కేజ్రీవాల్‌దిల్లీ 24 గంటల్లోనే 4హత్యలు; లెఫ్టినెంట్ గవర్నర్‌కు కేజ్రీవాల్ ఘాటైన లేఖ
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్‌జీ వినయ్ కుమార్ సక్సేనాకు లేఖ రాశారు.
20 Jun 2023
బెంగళూరుఐఐటీ బాంబేకి నందన్ నీలేకని రూ.315 కోట్ల విరాళం
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని ఐఐటీ బాంబేకి రూ.315 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఐఐటీ బాంబేతో తన అనుబంధానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ విరాళాన్ని ప్రకటించారు.
20 Jun 2023
మన్‌సుఖ్ మాండవీయవడగాలుల తీవ్రతపై కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తం; రేపు రాష్ట్రాల మంత్రులతో మాండవీయ సమావేశం
వడగాలుల కారణంగా పెరుగుతున్న మరణాలను నివారించడానికి అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అధికారులను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆదేశించారు.
20 Jun 2023
భూమిభూగర్భ జలాలను భారీగా తోడటంతో 80 సెం.మీ వంగిన భూమి
భూగర్భ జలాలను పరిధికి మించి తోడటం వల్ల భూమి భ్రమణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్ ప్రచురించిన అధ్యయనం చెబుతోంది.
20 Jun 2023
బైజూస్బైజూస్లో ఆగని ఉద్యోగాల కోత; మరో 1,000 మంది తొలగింపు
ప్రముఖ ఎడ్‌టెక్ స్టార్టప్ బైజూస్ మరో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టింది. ఈ సారి అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 1000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.
20 Jun 2023
తెలంగాణతెలంగాణ: సర్కారు పాఠశాలల్లో రాగిజావ పంపిణీని ప్రారంభించిన ప్రభుత్వం
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖ కీలక పనులను చేపట్టింది.
20 Jun 2023
తమిళనాడుతమిళనాడులో భారీ వర్షాలు; పాఠశాలలు మూసివేత
తమిళనాడు రాజధాని చెన్నైతో పాటు మరికొన్ని జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.
20 Jun 2023
నరేంద్ర మోదీవెజ్ వెరైటీలు, గ్రామీ విజేత వయోలిన్; ప్రధాని మోదీ కోసం వైట్‌హౌస్‌లో ప్రత్యేక ఏర్పాట్లు
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అమెరికా పర్యటనకు బయలుదేరారు.
20 Jun 2023
మన్‌సుఖ్ మాండవీయదేశవ్యాప్తంగా వడగాలులతో పెరుగుతున్న మరణాలు; కేంద్ర ఆరోగ్యశాఖ కీలక సమావేశం
జూన్ మూడో వారంలో కూడా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో దేశవ్యాప్తంగా ఎండలతో పాటు వడగాలులు ప్రజలను అల్లాడిస్తున్నాయి. ఈ వేడిగాలకు తట్టుకోలేక అనేక మంది చనిపోతున్నారు.
20 Jun 2023
న్యూజిలాండ్న్యూజిలాండ్: చైనీస్ రెస్టారెంట్లే లక్ష్యంగా గొడ్డలితో దాడి; నలుగురికి గాయాలు
న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరంలోని మూడు చైనీస్ రెస్టారెంట్లలో గొడ్డలితో ఒక వ్యక్తి హల్‌చల్ చేసాడు.
19 Jun 2023
న్యూజెర్సీఇంటి అద్దెకు భయపడి విమానంలో ఆఫీసుకు వెళ్తున్న యువతి
ఉద్యోగం చేసేవారు సాధారణంగా బైకులపై వెళ్తుంటారు. ఎక్కవ జీతం వచ్చి, మంచి పొజిషన్‌లో ఉంటే మహా అయితే కార్లలో ఆఫీసుకు వెళ్తుంటారు.
19 Jun 2023
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త; ఈనెల 26నుంచి రైతుబంధు నగదు జమ
తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఈ నెల 26 నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదును జమ చేయనున్నట్లు ప్రకటించారు.
19 Jun 2023
అమెరికాభారతీయ విద్యార్థులకు గుడ్‌న్యూస్; అమెరికా వీసా స్లాట్లు విడుదల
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు యూఎస్ రాయబార కార్యాలయం శుభవార్త చెప్పింది.
19 Jun 2023
బ్యాంక్కరెన్సీ చలామణిని యూపీఐ సమర్థవంతంగా భర్తీ చేసింది: ఎస్‌బీఐ
కరెన్సీ చలామణిని యూపీఐ సమర్థవంతంగా భర్తీ చేసిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఈ మేరకు ఎస్‌బీఐ ఒక నివేదికను విడుదల చేసింది.
19 Jun 2023
ఉద్యోగంTS KGBV Recruitment 2023: కస్తూర్బా విద్యాలయాల్లో 1241 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్రాలలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు(TS KGBV), అర్బన్ రెసిడెంట్ స్కూల్స్ (URS)లో ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకానికి కమిషనర్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.