తాజా వార్తలు

Jammu and Kashmir: బస్సుపై విరిగిపడ్డ కొండచరియలు: ఇద్దరు మృతి 

జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లా భంఘ్రూ గండోహ్ గ్రామం సమీపంలో బస్సు పై కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన ఆదివారం జరిగింది.

రిలయన్స్‌ వ్యాపారంలో ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ కొత్త రోల్ 

బిలియనీర్, వ్యాపారవేత్త ముకేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ రిలయన్స్‌ వ్యాపారంలో కొత్త పాత్రను పోషించేందుకు సిద్ధమయ్యారు.

09 Jul 2023

దిల్లీ

ఉత్తర భారతాన్ని ముంచెత్తుతున్న వానలు; హిమాచల్‌లో ఐదుగురు మృతి; దిల్లీలో 41ఏళ్ల రికార్డు బద్దలు 

ఉత్తర భారతదేశాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా శనివారం, ఆదివారం కురిసిన వర్షాలకు పలు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అలాగే కొన్ని ఇళ్లు నేలమట్టం అయ్యాయి.

స్మార్ట్‌ఫోన్ కొంటే, 2కిలోల టమాటాలు ఉచితం; ఆ మొబైల్ షాప్ ఎక్కడ ఉందంటే!

నిత్యావసర కూరగాయ అయిన టమాట ధరలు ఎలా మండుతున్నాయే ప్రత్యేకంగా చెప్పనక్కలేదు. కిలో రేటు రూ. 160 పలుకుతోంది.

09 Jul 2023

అమెరికా

లాస్ ఏంజిల్స్: ప్రైవేట్ జెట్ క్రాష్, ఆరుగురు మృతి

కాలిఫోర్నియా లాస్ ఏంజిల్స్‌లోని విమానాశ్రయం సమీపంలోని శనివారం ఓ ప్రైవేట్ జెట్ క్రాష్ అయ్యింది. ఈ విమాన ప్రమాదంలో ఆరుగురు మరణించినట్లు ఫెడరల్ అధికారులు తెలిపారు.

పంచాయతీ పోలింగ్ వేళ, పశ్చిమ బెంగాల్‌లో చెలరేగిన హింస; 15మది మృతి 

పశ్చిమ బెంగాల్‌లో శనివారం జరిగిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ హింసాత్మకంగా మారింది. ఒకవైపు పోలింగ్ జరుతుండగా, మరోవైపు ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ హింసలో మొత్తం 15మంది చనిపోయారు.

Rahul Gandhi: రైతన్నగా మారిన రాహుల్ గాంధీ; పొలం దున్ని, నాటు వేసిన కాంగ్రెస్ నేత 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రైతన్న అవతారమెత్తారు. హర్యానాలోని సోనిపట్ జిల్లాలో శనివారం ఆకస్మిక పర్యటన చేశారు.

08 Jul 2023

హర్యానా

హర్యానాలో బస్సు-క్రూయిజర్‌ ఢీ; 8 మంది మృతి

హర్యానాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జింద్‌లోని భివానీ రోడ్డులోని బీబీపూర్ గ్రామ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంంలో 8మంది దుర్మరణం పాలయ్యారు. 12 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

తెలంగాణ కొత్త రాష్ట్రమే కావచ్చు, కానీ దేశ చరిత్రలో పాత్ర చాలా గొప్పది: ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వరంగల్‌లో రూ. 6100కోట్లతో వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రసంగం చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో కేసీఆర్ పాలనపై విరుచకపడ్డారు.

PM Modi France visit: ప్రధాని మోదీకి ఫ్రాన్స్‌లో ప్రఖ్యాత 'లౌవ్రే' మ్యూజియంలో ప్రత్యేక డిన్నర్

ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనను వెళ్లనున్నారు. భారత్- ఫ్రెంచ్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపడేందుకు వచ్చే వారం మోదీ చెపట్ట1నున్న పారిస్ పర్యటన దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

West Bengal panchayat polls: హింసాత్మకంగా పశ్చిమ బెంగాల్ పంచాయతీ పోలింగ్; అట్టుడుకుతున్న గ్రామాలు 

పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలు రణరంగంగా మారాయి. రాజీకీయ కక్షలతో నెత్తురోడుతున్నాయి.

నేడు వరంగల్ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం వరంగల్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.

వైఎస్ జగన్ సంస్థలు జగతి, భారతి, ఎంపీ విజయసాయి రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు 

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సంస్థలకు సుప్రీంకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది.

మధ్యప్రదేశ్: గిరిజన కూలీపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి ఇల్లు కూల్చివేత

గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన చేసిన ప్రవేశ్ శుక్లాపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది.

NCP Crisis: మామ మీకు 83ఏళ్లు, రిటైర్ అవ్వండి; శరద్ పవార్‌పై అజిత్ విమర్శలు 

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తన మామ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూనే, ఆయనే తమ ఆరాధ్య దైవం అని కొనియాడారు.

05 Jul 2023

గుజరాత్

తీస్తా సెతల్వాద్‌కు ఊరట; మధ్యంతర బెయిల్‌ను పొడిగించిన సుప్రీంకోర్టు 

2002 గుజరాత్ అల్లర్ల కల్పిత సాక్ష్యాల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌కు బుధవారం సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

Personal Data Protection Bill: వ్యక్తిగత డేటా రక్షణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం 

వ్యక్తిగత డేటా రక్షణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది.

05 Jul 2023

దిల్లీ

Delhi: దిల్లీలోని తీస్ హజారీ కోర్టులో కాల్పుల కలకలం

దిల్లీలోని తీస్ హజారీ కోర్టు ఆవరణలో బుధవారం తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి.

జెనిన్‌లో ఇజ్రాయెల్ ఆపరేషన్; 12మంది మృతి

జెనిన్ శరణార్థి శిబిరంలోని తీవ్రవాద మౌలిక సదుపాయాలు, ఆయుధాలను నాశనం చేయడం లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం చేపట్టిన ఆపరేషన్ ముగిసింది.

05 Jul 2023

బీజేపీ

గిరిజన హక్కులపై 'యూనిఫాం సివిల్ కోడ్' ప్రభావం ఉండదు: కేంద్రమంత్రి బఘేల్

యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)పై బుధవారం కేంద్రమంత్రి సత్యపాల్ సింగ్ బఘెల్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆఫ్ఘనిస్తాన్: మహిళలపై తాలిబన్ల ఆణచివేత; ఉమెన్ బ్యూటీ సెలూన్లపై నిషేధం 

ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలపై అణచివేత ఆగడం లేదు. తాజాగా మహిళా బ్యూటీ, హెయిర్ సెలూన్లపై తాలిబన్లు నిషేధం విధించారు. ఇందుకోసం మహిళలకు ఒక నెల సమయం ఇచ్చారు.

కిల్లర్ మంచు పర్వతం 'నంగా పర్బత్'పై చిక్కుకుపోయిన పాకిస్థానీ ప్రొఫెసర్

పాకిస్థాన్ పర్వత అధిరోహకుడు ఆసిఫ్ భట్టి ప్రపంచంలోని 9వ అత్యంత ఎత్తైన, ప్రమాదకమైన పర్వతం నంగా పర్బత్‌పై చిక్కుకుపోయారు.

వైట్‌హౌస్‌లో దొరికిన తెల్ల పొడిపై క్లారిటీ, కొకైన్‌గా గుర్తింపు

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో అనుమానాస్పదంగా కనిపించిన తెల్లటి పొడి కాసేపు అధికార యంత్రాంగాన్ని హడలెత్తించింది. దాన్ని పరీక్షించిన నిపుణులు కొకైన్‌గా గుర్తించారు.

గిరిజన కూలీపై మూత్ర విసర్జన; నిందితుడు బీజేపీ వ్యక్తి అంటూ ప్రతిపక్షాల ఆరోపణ 

మధ్యప్రదేశ్‌లో ఒక గిరిజన కూలీపై మూత్ర విసర్జన చేస్తూ కెమెరాలో చిక్కుకున్న ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తిని మంగళవారం అర్థరాత్రి పోలీసలు అరెస్టు చేశారు.

తోషాఖానా కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఊరట

తోషాఖానా కేసులో పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్ హైకోర్టు (ఐహెచ్‌సీ)లో మంగళవారం భారీ ఊరట లభించింది.

దినదినాభివృద్ధి చెందుతున్న నిమ్స్; దేశంలోనే తొలిసారిగా రోబోటిక్ సర్జరీ సౌకర్యం 

హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో రూ.35 కోట్లతో కొనుగోలు చేసిన హై-ఎండ్ రోబోటిక్ సర్జరీ సిస్టమ్‌ను అందుబాటులోకి వచ్చింది.

ఘోర రోడ్డు ప్రమాదం; కారును ఢీకొట్టిన ట్రక్కు, 15 మంది మృతి

మహారాష్ట్రలోని ధులే జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై-ఆగ్రా హైవేపై మంగళవారం కారును కంటైనర్ ట్రక్కు ఢీకొనడంతో 15మంది మృతి చెందారు. మరో 20మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము; సీఎం కేసీఆర్, గవర్నర్ ఘన స్వాగతం 

స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం హైదరాబాద్‌‌కు వచ్చారు.

బీజేపీతో పొత్తుపై 2022లోనే ఎన్సీపీలో చర్చ; తిరుగుబాటు నేత ప్రఫుల్ పటేల్ సంచలన వ్యాఖ్యలు 

అజిత్ పవార్ ఉదంతం తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.

డీఈఆర్‌సీ చైర్‌పర్సన్‌ ప్రమాణ స్వీకారం వాయిదా వేసిన సుప్రీంకోర్టు; కేంద్రం, ఎల్‌జీకి నోటీసులు 

దిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (డీఈఆర్‌సీ) చైర్‌పర్సన్‌గా జస్టిస్ (రిటైర్డ్) ఉమేష్ కుమార్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని జూలై 11 వరకు వాయిదా వేయాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది.

నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన ఎస్ఈఓ శిఖరాగ్ర సమావేశం; పుతిన్, జిన్‌పింగ్‌, షెహబాజ్ హాజరు 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) జరగనుంది. భారత్ ఈ కార్యక్రమాన్ని వర్చువల్‌గా నిర్వహిస్తోంది.

భారత్‌లో మే నెలలో 27% ఫిర్యాదులపై చర్యలు తీసుకున్న ఫేస్‌బుక్; నివేదిక వెల్లడి

సోషల్ మీడియా దిగ్గజం మెటా, ఫేస్‌ బుక్ భారతీయ వినియోగదారుల నుంచి మే నెలలో వచ్చిన ఫిర్యాదులలో కేవలం 27 శాతంపై మాత్రమే చర్యలు తీసుకున్నట్లు కంపెనీ ఇండియా తన నెలవారీ రిపోర్డులో వెల్లడించింది.

03 Jul 2023

వంటగది

కడుపు నొప్పా? అయితే ఈ వంటింటి చిట్కాలతో తగ్గించుకోండి

కడుపు నొప్పి రావడం అనేది సర్వసాధారణం. కడుపు నొప్పి రావడానికి అనేక కారణాలు ఉంటాయి.

03 Jul 2023

కెనడా

ఖలిస్థానీలపై కెనడా ఉదారత; భారత్ ఆగ్రహం 

కెనడాలో ఖలిస్థానీలపై అక్కడి ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ఉదాసినతపై భారత్ మండిపడింది.

03 Jul 2023

మణిపూర్

మణిపూర్‌లో హింసపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరిన సుప్రీంకోర్టు 

మణిపూర్‌లో చేలరేగిన జాతి ఘర్షణల కారణంగా వాటిల్లిన ప్రాణనష్టం, ఆస్తి నష్టంపై వివరణాత్మక నివేదికను సమర్పించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సోమవారం సుప్రీంకోర్టు ఆదేశించింది.

మహిళ మృతిపై అనుమానాలు, మృతదేహాన్ని రెండురోజులుగా ఫ్రీజర్‌లో ఉంచిన భర్త 

మధ్యప్రదేశ్ రేవా జిల్లాలోని ఓ ఇంట్లో ఫ్రీజర్‌లో భద్రపరచిన మహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రాజకీయ పార్టీల ఆర్థిక లావాదేవీలు సమర్పణకు కొత్త వెబ్ పోర్టల్‌‌ ప్రారంభం: ఈసీ 

రాజకీయ పార్టీలు ఇకనుంచి ఆన్‌లైన్ మోడ్‌లో కూడా తమ ఆర్థిక ఖాతాలను దాఖలు చేయవచ్చని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది.

పాకిస్థాన్‌లో జాక్ మా ఆకస్మిక పర్యటన; వ్యాపార అవకాశాల అన్వేషణ కోసమేనా? 

చైనా బిలియనీర్, అలీబాబా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు జాక్ మా ఆసక్మికంగా చేపట్టిన పాకిస్థాన్ పర్యటన సంచలనంగా మారింది.

మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా జితేంద్ర అవద్; అసలు ఆయన ఎవరో తెలుసా? 

మహారాష్ట్రలో అజిత్ పవార్ ఉదంతం నేపథ్యంలో రాజకీయ పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి.

అజిత్ పవార్‌తో పాటు మరో 8మంది రెబల్స్‌పై అనర్హత పిటిషన్ దాఖలు చేసిన ఎన్సీపీ 

అజిత్ పవార్‌ ఉదంతంతో మహారాష్ట్ర రాజాకీయ రసవత్తరంగా మారింది. ఎన్‌సీపీ సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది.