తాజా వార్తలు
Naveen Patnaik: నవీన్ పట్నాయక్ రికార్డు; దేశంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రెండో నేతగా ఘతన
బిజూ జనతా దళ్ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన రాజకీయ జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
Manipur violence: మణిపూర్‌లో వెలుగుచూస్తున్న దారుణాలు; స్వాతంత్య్ర సమరయోధుడి భార్య సజీవ దహనం
జాతి ఘర్షణలతో మండిపోతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.
జులై 23న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
జులై 23వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Maharashtra: గేదెల గుంపు దాడిలో పులి మృతి; వీడియో వైరల్
పులిపై గేదెల గుంపు దాడి చేసి చంపేసిన ఘటన మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా మూల్ తాలూకాలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మణిపూర్ పరిస్థితిపై ప్రధాని మోదీ మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్: ఈ నెల 24న నిరసన
ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మణిపూర్ పరిస్థితిపై చర్చ నేపథ్యంలో పార్లమెంట్ అట్టుడికిపోతోంది.
అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ రికార్డ్: సెకనుకు ఐదు స్మార్ట్ ఫోన్లు అమ్మిన అమెజాన్
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్, అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. ఈ ఏడాది జులై 15, 16తేదీల్లో జరిగిన అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ లో విపరీతంగా అమ్మకాలు జరిపింది.
Apple Iphone: 2023లో 8-9 మిలియన్ ఐఫోన్‌లను అమ్మడమే యాపిల్ టార్గెట్
ప్రముఖ ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ 2023లో రికార్డు స్థాయిలో విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Manipur Violence: మణిపూర్‌లో అదేరోజు 40కి.మీ దూరంలో మరో ఇద్దరు మహిళలపై గ్యాంగ్ రేప్
మణిపూర్‌లో కుకీ కమ్యూనిటీకి చెందిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన బాధాకరమైన సంఘటన జరిగిన రోజునే మరో ఘోరం జరిగింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం: ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజులు భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా సూర్యుడు కనిపించకుండా పోయాడు.
PM Modi: యూపీఏ 'ఫోన్ బ్యాంకింగ్ స్కామ్'తో దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థ విచ్ఛిన్నం: ప్రధాని మోదీ
కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మండిపడ్డారు. యూపీఏ హయాంలో జరిగిన 'ఫోన్ బ్యాంకింగ్ స్కామ్' ఆ ప్రభుత్వంలో జరిగిన అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటని పేర్కొన్నారు.
Penguin: ఉరుగ్వే తీరంలో 2,000 పెంగ్విన్‌లు మృతి; అసలేమైంది?
తూర్పు ఉరుగ్వే తీరం హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. దాదాపు వేలకొద్ది పెంగ్విన్‌ల మృతదేహాలు ఉరుగ్వేలోని అట్లాంటిక్ మహాసముద్ర తీరానికి కొట్టుకొచ్చాయి.
మీ మెదడును చురుగ్గా, ఆరోగ్యంగా ఉంచే వ్యాయామాలు ఏంటో తెలుసుకోండి
ప్రతీ ఏడాది జులై 22వ తేదీన వరల్డ్ బ్రెయిన్ డే ని జరుపుకుంటారు. మెదడు ఆరోగ్యాన్ని, చురుకుదనాన్ని పెంచుకునేందుకు చేయాల్సిన పనులు, వ్యాయామాలు ఏంటో గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Uttar pradesh: చెల్లిని నరికి చంపి, తలను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన యువకుడు
ఉత్తర్‌ప్రదేశ్ బారాబంకిలోని మిత్వారా గ్రామంలో దారణం జరిగింది. ఓ యువకుడు తన సోదరిని దారుణంగా నరికి చంపాడు. అంతేకాదు, ఆ ఆమె తలను శరీరం నుంచి వేరు చేసి, పోలీస్ స్టేషన్‌కు బయలుదేరగా, పోలీసులు మార్గమధ్యలో అతన్ని అరెస్ట్ చేశారు.
జులై 22న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
జులై 22వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Manipur video case: మణిపూర్ వీడియో కేసులో మరొకరు అరెస్టు
మణిపూర్ వీడియో కేసులో పోలీసులు మరొక నిందితుడిని గుర్తించి అరెస్టు చేసారు. అతడి పేరు యుమ్లెంబమ్ నుంగ్సితోయ్ మెటీ (19)గా పోలీసులు తెలిపారు. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య 5కు చేరుకుంది.
ట్విట్టర్‌లో 'ఆర్టికల్స్' ఫీచర్; ట్వీట్‌లో ఇకపై అక్షరాల లిమిట్ ఉండదు
వినియోగదారులను ఆకర్షించేందుకు ట్విట్టర్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తుంది.
Karnataka: డిప్యూటీ స్పీకర్‌ను అగౌరవపర్చిన 10మంది బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు
కర్ణాటక అసెంబ్లీలో బుధవారం అగౌరవంగా ప్రవర్తించిన 10మంది బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేసినట్లు కాంగ్రెస్ పేర్కొంది.
BRICS Summit: బ్రిక్స్ సదస్సు కోసం దక్షిణాఫ్రికా సన్నాహాలు; పుతిన్ గైర్హాజరు
2023 ఏడాదికి గానూ బ్రిక్స్ దేశాల 15వ శిఖరాగ్ర సమావేశానికి దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇస్తోంది.
మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం: అజిత్ పవార్‌ను కలిసిన ఉద్ధవ్ ఠాక్రే
మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
Teesta Setalvad: తీస్తా సెతల్వాద్‌కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
2002 గుజరాత్ అల్లర్లలో కల్పిత సాక్ష్యాలను రూపొందించిన కేసులో సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌కు బుధవారం సుప్రీంకోర్టులో పెద్ద ఊరటనిచ్చింది.
Delhi: 10ఏళ్ల బాలికను చిత్రహింసలు పెట్టిన దంపతులకు దేహశుద్ధి
దిల్లీలోని ద్వారకలో ఒక మహిళా పైలట్, ఆమె భర్తను మహిళలు దేహశుద్ధి చేశారు.
అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టు జాబితాలో సింగపూర్ ఫస్ట్; మరి భారత్ స్థానం ఎంతంటే!
Henley passport index 2023: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టు జాబితాను 'హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2023' విడుదల చేసింది.
'చంద్రయాన్-3 మిషన్' విఫలమవుతుందని కన్నడ లెక్చరర్ పోస్టు; వివరణ కోరిన ప్రభుత్వం
చంద్రయాన్-3 మిషన్‌ను అపహాస్యం చేస్తూ సోషల్ మీడియాలో ఓ కర్ణాటక లెక్చరర్ పోస్టులు పెట్టడం తీవ్ర దుమారాన్ని రేపింది.
IMD: ముంబైకి భారీ వర్ష సూచన; యమునా నది మళ్లీ ఉగ్రరూపం
మహారాష్ట్రలో ముంబైతో పాటు శివారు ప్రాంతాల్లో బుధవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వేసింది. దీంతో ఐఎండీ రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లను జారీ చేసింది.
Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం: ట్రాన్స్‌ఫార్మర్ పేలి 15 మంది దుర్మరణం
ఉత్తరాఖండ్‌లో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. చమోలీలో అలకనంద నది ఒడ్డున వంతెనపై ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ పేలడంతో విద్యుదాఘాతానికి గురై 15మంది చనిపోయారు.
INDIA alliance: 'జీతేగా భారత్'- ప్రతిపక్షాల 'ఇండియా' కుటమికి ట్యాగ్‌లైన్ ఇదే
ప్రతిపక్షాలు తమ కూటమి పేరును ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్( ఇండియా-INDIA)గా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఫేస్‌బుక్ ప్రేమాయం: యూపీ యువకుడిని పెళ్లాడిన బంగ్లాదేశ్ మహిళ; ఆ తర్వాత ట్విస్ట్ ఏంటంటే!
పాకిస్థాన్‌కు చెందిన సీమ హైదర్ తరహాలో ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో కేసు తెరపైకి వచ్చింది.
Wuhan Lab: వుహాన్ ల్యాబ్‌పై కొరడా ఝులిపించిన అమెరికా; నిధుల నిలిపివేత
కోవిడ్ పుట్టుకకు కారణమైందని ప్రపంచదేశాలు అనుమానిస్తున్న చైనాలోని వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌పై అమెరికా కొరడా ఝులిపించింది. వుహాన్ ల్యాబ్‌కు ఫెడరల్ నిధులను బైడెన్ ప్రభుత్వం నిలిపివేసిట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.
Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు; నేడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేంద్రం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం(జూలై 20) ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
Rajasthan Crime: ప్రియురాలి భర్తను దారుణంగా హత్య చేసి, 6 ముక్కలుగా నరికి పాతిపెట్టేశాడు
రాజస్థాన్‌లో అక్రమ సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. 33ఏళ్ల వ్యక్తిని అతని భార్య ప్రియుడు దారుణంగా హత్య చేశాడు.
Rafale Deal: ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనలో రాఫెల్ డీల్ ఎందుకు జరగలేదంటే!
భారత నావికా దళానికి 26రాఫెల్ విమానాలు, మూడు స్కార్పీన్ క్లాస్ సబ్‌మెరైన్‌ల ఒప్పందాలపై భారత్- ఫ్రాన్స్ మధ్య తర్వలో చర్చలు ప్రారంభమవుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
IPO: ఐపీఓ లిస్టింగ్‌లో భారత్ టాప్; ఈ ఏడాది 80లాంచ్‌లతో అదరగొట్టిన బీఎస్ఈ, ఎన్‌ఎస్ఈ
ఐపీఓల లిస్టింగ్‌లలో భారత్‌కు చెందిన బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్ఈ) సత్తా చాటాయి.
Delhi: యువకుడిపై కత్తులతో దాడి చేసి హత్య చేసిన ప్రియురాలి కుటుంబ సభ్యులు
దిల్లీలోని జాఫ్రాబాద్‌లో దారుణం జరిగింది. 25ఏళ్ల యువకుడిని కత్తులతో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
Opposition Meeting: 26 ప్రతిపక్షాల కూటమి పేరు 'I-N-D-I-A' గా ఖరారు
బెంగళూరులో సమావేశమైన 26 ప్రతిపక్ష పార్టీలు తమ కూటమికి పేరును ఖరారు చేశాయి.
ఐకియా స్టోర్‌లో కస్టమర్‌కు చేదు అనుభవం; ఫుడ్ కోర్ట్‌లో తింటుండగా పైనుంచి పడిన చచ్చిన ఎలుక
బెంగళూరులోని ఐకియా స్టోర్‌లోని ఒక మహిళా కస్టమర్‌కు చేదు అనుభవం ఎదురైంది.
ఒక్క అక్షర దోషంతో అగ్రరాజ్యం లక్షలాది మిలిటరీ ఈమెయిల్స్, రహస్యాలు లీక్
ఒకే ఒక్క అక్షర దోషం అమెరికా మిలిటరీకి తీవ్ర తలనొప్పిగా మారింది.
CRCS-Sahara Refund Portal: సహారా డిపాజిటర్ల రీఫండ్ కోసం పోర్టల్‌ను ప్రారంభించిన కేంద్రం
సహారా గ్రూప్‌లోని 10 కోట్ల మంది డిపాజిటర్లు తమ డబ్బును 45 రోజుల్లో తిరిగి క్లెయిమ్ చేసుకునేందుకు 'సీఆర్‌సీఎస్- సహారా రీఫండ్ పోర్టల్'ను కేంద్ర సహకార మంత్రి అమిత్ షా మంగళవారం ప్రారంభించారు.
బ్రిజ్ భూషణ్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన దిల్లీ కోర్టు
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ చీఫ్, ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, ఫెడరేషన్ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్‌కు దిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు మంగళవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
PM Modi: 'అదొక అవినీతిపరుల సమ్మేళనం'; ప్రతిపక్షాల సమావేశంపై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హార్డ్ కోర్ అవినీతిపరులంటూ వారిపై ధ్వజమెత్తారు.
2024లో హాజీపూర్ స్థానం నుంచే పోటీ చేస్తా; చిరాగ్ పాశ్వాన్ సంచలన ప్రకటన
లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ మంగళవారం కీలక ప్రకటన చేశారు.