తాజా వార్తలు
Land-for-jobs scam: లాలూతో పాటు కుటుంబ సభ్యుల రూ.6 కోట్ల ఆస్తులు జప్తు
ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్ కేసులో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, కుమారుడు తేజస్వీ యాదవ్‌లకు చెందిన 6 కోట్ల విలువైల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం జప్తు చేసింది.
PM Modi Pune Visit: 'మిస్టర్ క్రైమ్ మినిస్టర్ గో బ్యాక్'.. పుణెలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పుణేకు వెళ్తున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పుణేలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వేశారు.
Supreme Court: 'ఆ 14రోజులు పోలీసులు ఏం చేశారు'? మణిపూర్‌పై సమగ్ర నివేదిక కోరిన సుప్రీంకోర్టు
మణిపూర్‌లో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
TREIRB: రేపటి నుంచి గురుకుల ఉద్యోగ నియామక పరీక్షలు; బూట్లతో వస్తే నో ఎంట్రీ
తెలంగాణలోని గురుకులాల్లో పోస్టుల భర్తీకి మంగళవారం(ఆగస్టు1) నుంచి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TREIRB) రాత పరీక్షలు నిర్వహిస్తోంది.
మణిపూర్ హింసకు 'కుకీ'లే కారణమని దాఖలైన పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ
మణిపూర్ హింసాకాండకు కుకీ చొరబాటుదారులు మాత్రమే బాధ్యులని పేర్కొన్న పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది.
ఫ్లిప్‌కార్ట్‌లో టైగర్ గ్లోబల్ వాటాను కొనుగోలు చేసిన వాల్‌మార్ట్
భారతీయ ఈ-కామర్స్ దిగ్గజం సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో టైగర్ గ్లోబల్‌కు చెందిన 1.4 బిలియన్ డాలర్ల వాటాను వాల్‌మార్ట్ కొనుగోలు చేసింది. అంటే మొత్తం రూ.11.5వేల కోట్లకు తన తన వాటను వాల్‌మార్ట్‌కు టైగర్ గ్లోబల్ విక్రయించింది.
Yogi Adityanath on Gyanvapi: జ్ఞానవాపిని మసీదు అనడం చారిత్రక తప్పిదం; యోగి ఆదిత్యనాథ్ సంచలన కామెంట్స్
జ్ఞానవాపి మసీదు సర్వేపై ఉత్తర్‌ప్రేదశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Amrit Bharat Station Scheme: విజయవాడ డివిజన్‌లో 11 రైల్వే స్టేషన్లకు మహర్దశ
దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) జోన్‌లోని ఆంధ్రప్రదేశ్ విజయవాడ డివిజన్‌లోని 11 రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేసేందుకు ఎంపికయ్యాయి. ఈ మేరకు అధికారులు ప్రకటించారు.
శ్రీనగర్- బారాముల్లా హైవేపై భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం
జమ్ముకశ్మీర్‌లో సోమవారం ఉదయం శ్రీనగర్ నుంచి బారాముల్లా వెళ్లే జాతీయ రహదారిపై పేలుడు పదార్థాలు కలకలం రేపాయి.
అమెరికాను మళ్లి కలవరపెడుతున్న కరోనా; పెరుగుతున్న ఆస్పత్రిలో చేరికలు, సీడీసీ హెచ్చరిక
అమెరికాలో కరోనా మరోసారి కలవరపెడుతోంది. కరోనాతో యూఎస్‌లో ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య పెరుగుతోందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) హెచ్చరించింది.
పాకిస్థాన్ బాంబు దాడిలో 44కు చేరిన మృతల సంఖ్య; 10కిలోల పేలుడు పదార్థాల వినియోగం
పాకిస్థాన్‍లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా (కేపీ) ప్రావిన్స్‌లో ఇస్లామిస్ట్ పార్టీ జమియాత్ ఉలేమా-ఇ-ఇస్లాం-ఎఫ్ (జేయూఐ-ఎఫ్) నిర్వహించిన రాజకీయ సభలో ఆత్మాహుతి దాడి జరిగింది.
మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనుమడు షహమత్ ఝా బహదూర్ కన్నుమూత
హైదరాబాద్ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనుమడు, మోజామ్ జహ్ బహదూర్ (1907-1987) ఏకైక కుమారుడు షహమత్ జహ్ బహదూర్ (70) అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు.
Manipur viral video: సుప్రీంకోర్టును ఆశ్రయించిన మణిపూర్ లైంగిక వేధింపుల బాధితులు; నేడు విచారణ
ఇటీవల మణిపూర్‌లో ఇద్దరు మహిళలను వివస్త్రగా ఊరేగించిన వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.
రన్నింగ్ ట్రైన్‌లో ఆర్పీఎఫ్ జవాన్ కాల్పులు; నలుగురు మృతి
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) జవాన్ కదుతున్న రైలులో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ట్రైన్‌లో మొత్తం నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు.
2019-2021 మధ్య 13.13 లక్షల మంది బాలికలు, మహిళలు మిస్సింగ్: కేంద్రం వెల్లడి
దేశంలో బాలికలు, మహిళల మిస్సింగ్‌పై ఆదివారం కేంద్ర ప్రభుత్వం కీలక నివేదికను విడుదల చేసింది.
American Presidential Elections: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ముగ్గురు భారతీయ-అమెరికన్‌లు
వచ్చే ఏడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య పోటీ కనిపిస్తోంది.
Telangana: వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు తెలంగాణకు కేంద్ర బృందం
తెలంగాణలో ఇటీవలి కురిసిన భారీ వర్షాలతో సంభవించిన వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి అంతర మంత్రిత్వ శాఖ కేంద్ర బృందం(ఐఎంసీటీ) సోమవారం రాష్ట్రంలో పర్యటించనుంది.
Opposition in Manipur: మణిపూర్‌లో గవర్నర్‌ను కలిసిన ప్రతిపక్ష కుటమి ఎంపీలు
ప్రతిపక్ష కూటమి 'ఇండియా-INDIA'కి చెందిన 21 మంది ఎంపీల బృందం రెండు రోజుల పర్యటన కోసం శనివారం మణిపూర్‌కు వెళ్లింది.
Joint Pains: వానాకాలంలో కీళ్లు నొప్పులు ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..!
ఈరోజుల్లో చాలామంది మోకాళ్లు, కీళ్ల నొప్పుల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. కీళ్ల నొప్పుల సమస్య ఉన్నవారు లేస్తే కూర్చోలేు, కూర్చుంటే లేవలేరు. వర్షాకాలం ఈ నొప్పుల తీవ్రత మరింత పెరుగుతుంది.
Anju Nasrullah love story: ముస్లింగా మారిన అంజుకు పాకిస్థాన్ వ్యాపారవేత్త బహుమతులు
ఫేస్ బుక్ ప్రేమికుడు నస్రుల్లాను కలవడానికి పాకిస్థాన్‌కు వెళ్లిన భారత్‌కు చెందిన అంజు అక్కడే అతన్ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
Kiara Advani : ప్రెగ్నెన్సీ కోసం ఆరాటపడుతున్న కియారా అద్వానీ
భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాలతో కియారా అద్వానీ తెలుగు ప్రేక్షులను అలరించింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగస్తున్న ఆమె ప్రస్తుతం రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీలో నటిస్తోంది.
Hyderabad: ట్యాంక్ బండ్‌పై కారు బీభత్సం; హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లి..!
హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై ఆదివారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. ట్యాంక్‌బండ్ ఎన్టీఆర్ మార్గ్‌లో అదుపు తప్పిన కారు.. హుస్సేన్ సాగర్ రేలింగ్‌ను ఢీకొట్టి ఆగిపోయింది.
Indian Army jawan: కుల్గామ్‌లో భారత ఆర్మీ జవాన్ కిడ్నాప్; అతని కారులో రక్తపు మరకలు
జమ్ముకశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఓ భారత ఆర్మీ జవాను కిడ్నాప్‌కు గురయ్యాడు. శనివారం సాయంత్రం నుంచి జవాన్ కనిపించకుండా పోయినట్లు బంధువులు తెలిపారు.
Kerala: 5ఏళ్ల బాలికను కిడ్నాప్; అత్యాచారం చేసి ఆపై హత్య
కేరళలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. బిహార్‌కు చెందిన వలస కార్మికుడి 5ఏళ్ల కుతురిని ఓ దుండగుడు కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత చిన్నారిపై అత్యాచారం చేసి, గొంతుకోసం చంపేసినట్లు పోలీసులు తెలిపారు.
PSLV-C56: ఇస్రో మరో ఘనత; పీఎస్ఎల్‌వీ-సీ56 ప్రయోగం విజయవంతం
చంద్రయాన్-3 ప్రయోగం తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో రికార్డు సృష్టించింది. శ్రీహరికోట నుంచి సింగపూర్‌కు చెందిన 7 ఉపగ్రహాలను ఉదయం 6:30 గంటలకు ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది.
హైదరాబాద్‌కు భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్; కల్వకుంట్ల కవితతో భేటీ
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌లో భీమ్ ఆర్మీ జాతీయ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ కలిశారు.
ఈడీ డైరెక్టర్ ఎస్‌కే మిశ్రా పదవీకాలాన్ని సెప్టెంబర్ 15 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని అక్టోబర్ 15వరకు పొడిగించాలన్న కేంద్రం అభ్యర్థనపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
జ్ఞానవాపి మసీదులో సర్వేపై ఆగస్టు 3న తీర్పును రిజర్వ్ చేసిన అలహాబాద్ హైకోర్టు
వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ సర్వేకు సంబంధించిన కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న అలహాబాద్ హైకోర్టు గురువారం తీర్పును రిజర్వ్ చేసింది. ఆగస్టు 3న కోర్టు తీర్పును వెలువరించనుంది.
సింగపూర్‌లో 20 ఏళ్ల తర్వాత తొలిసారి మహిళకు ఉరిశిక్ష
సింగపూర్‌లో అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరికి ఉరిశిక్ష పడినట్లు ఆ దేశ మానవ హక్కుల సంస్థ వెల్లడించింది.
వివాహం,శుభకార్యాల్లో ప్లే చేసే పాటలకు కాపీరైట్ వర్తించదు: కేంద్రం కీలక ప్రకటన
సినిమా పాటల కాపీరైట్ అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
కర్ణాటక: బురఖా ధరించలేదని బస్సు ఎక్కనివ్వని ఆర్టీసీ డ్రైవర్
కర్ణాటక కలబురగిలో ఓ ఆర్టీసీ డ్రైవర్ తీరు ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పించింది.
YSRCP: రాజ్యసభలో కేంద్రానికి వైసీపీ మద్దతు; 'దిల్లీ ఆర్డినెన్స్' ఆమోదం ఇక లాంచనమే
దిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై రాజ్యసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌కు మద్దతు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
Naked woman: కాలిఫోర్నియాలో మహిళ రచ్చ; బట్టలిప్పి నడిరొడ్డపై తుపాకీతో హల్‌చల్
కాలిఫోర్నియాలో నడి రోడ్డుపై ఓ మహిళ హల్‌చల్ చేసింది. రోడ్డుపై తుపాకీని చూపుతూ పరుగులు పెట్టింది.
PM Modi Rajasthan Visit: ప్రధాని మోదీ సభలో అశోక్ గెహ్లాట్ ప్రసంగం తొలగింపు; రాజస్థాన్ సీఎం వ్యంగ్యస్త్రాలు
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాజస్థాన్‌లో పర్యటించనున్నారు. మోదీ పర్యటన సందర్భంగా నిర్వహించే సభలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రసంగంపై వివాదం తలెత్తింది.
మణిపూర్‌లో శాంతిని నెలకొల్పడమే లక్ష్యం; కుకీ, మైతీ గ్రూపులతో కేంద్రం చర్చలు
కుకీ, మైతీ గ్రూపుల జాతి ఘర్షణలతో మణిపూర్ మూడు నెలలుగా హింస చెలరేగుతోంది. మిలిటెంట్ గ్రూప్‌లు చేస్తున్న విద్వంసానికి ఆ రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు మణిపూర్ అంశంపై ప్రధాన ఎజెండాగా మారింది.
Karnataka: మితిమీరిన వేగంతో వచ్చి.. బైక్, విద్యార్థులపైకి దూసుకెళ్లిన కారు
కర్ణాటకలో మితిమీరిన వేగంతో వచ్చిన ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చి కారు బైక్‌ను, ఇద్దరు విద్యార్థినులను బలంగా ఢీకొట్టింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కాగా, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దిల్లీల్లో మరికొన్ని రోజులు వర్షాలు; మళ్లీ ప్రమాద స్థాయికి యమునా నది
దేశ రాజధాని దిల్లీని వర్షాలు ఇప్పట్లో వీడేలా కనపడం లేదు. దిల్లీలో మరికొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.
ఆఫ్రికా దేశం నైజర్‌లో తిరుగుబాటు: అధ్యక్షుడిని తొలగించిన సైన్యం
నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆఫ్రికా దేశం 'నైజర్' అధ్యక్షుడు మొహమ్మద్ బజౌమ్ తన పదవిని కోల్పోయారు. అధ్యక్షుడిపై ఆ దేశ సైన్యం బుధవారం తిరిగుబాటు చేసింది.
Telangana Floods: వరదల్లో చిక్కుకున్న 80మంది పర్యాటకులు, రక్షించిన ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది
తెలంగాణ ములుగు జిల్లాలోని వెంకటాపురం(నూగూరు) మండలం ముత్యాలధార జలపాతాల వద్ద గల్లంతైన 80 మంది పర్యాటకులను పోలీసులు గురువారం తెల్లవారుజామున రక్షించారు.
No Confidence Motion: దేశ చరిత్రలో ఎన్నిసార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు?
మణిపూర్‌లో పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో మాట్లాడాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ బుధవారం ఆమోదించారు.