తాజా వార్తలు
చండీగఢ్- మొహాలి సరిహద్దులో హై అలర్డ్ ; ఆగస్టు 15న ఖలిస్థాన్ గ్రూప్ 'కిమ్' ర్యాలీ
పంజాబ్‌లోని ఖలిస్థానీ అనుకూల గ్రూప్ క్వామీ ఇన్సాఫ్ మోర్చా (కిమ్) కీలక ప్రకటన చేసింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని 'బ్లాక్ డే'గా పాటించాలని పిలుపునిచ్చింది.
Tirumala: తిరుమల-అలిపిరి కాలినడక మార్గంలో మరో 5 చిరుతల అలజడి
తిరుమలలో ఆరేళ్ల చిన్నారిని చిరుతపులి చంపడంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అప్రమత్తమైంది. ఈ మేరకు భక్తుల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ఈవారం చిన్న సినిమాల హవా; ఓటీటీ/ థియేటర్స్‌లో రిలీజ్ అయ్యే మూవీస్ ఇవే
ఈ వారం అన్ని చిన్న సినిమాలే థియేటర్స్‌లో అలరించేందుకు సిద్ధమవుతున్నాయి.
హర్యానా: నుహ్‌లో రెండు వారాల తర్వాత ఇంటర్నెట్ పునరుద్ధరణ
రెండు వారాల క్రితం మత ఘర్షణలతో అట్టుడికిపోయిన హర్యానాలోని నుహ్ జిల్లాలో ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడుతున్నాయి.
హిమాచల్ ప్రదేశ్: భారీ వర్షాలకు ఏడుగురు మృతి, విద్యా సంస్థలకు సెలవు
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు మరోసారి బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
ఆగస్టు 14న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
ఆగస్టు 14వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
వారు ముమ్మాటికి 'ఆదివాసీ'లే.. వనవాసులు అంటే ఒప్పుకోం: రాహుల్ గాంధీ
ఆదివాసీలు భారతదేశానికి అసలైన యజమానులని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.
హీరో కరిజ్మా 'XMR 210' మోడల్ బైక్ విడుదల తేదీ, ఫీచర్లు ఇవే
దేశీయ అతిపెద్ద బైక్‌ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ 'హీరో' కొత్త మోడల్‌ను తీసుకొస్తోంది.
Independence Day: 'డీపీలుగా జాతీయ జెండాలను పెట్టుకోండి'; దేశ ప్రజలకు మోదీ పిలుపు
స్వాతంత్య్ర దినోత్సవం వేళ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కీలక సందేశమిచ్చారు. అందరూ తమ డీపీలుగా జాతీయ జెండాలను పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నరేంద్ర మోదీ ట్వీట్ చేసారు.
100ఏళ్లలో చూడని విపత్తు.. ఆహుతవుతున్న లహైనా నగరం: 89కు చేరిన మృతుల సంఖ్య
అమెరికాలోని హవాయిలో గత మంగళవారం నుంచి కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. మంటలు భారీ ఎత్తున వ్యాప్తిస్తున్నాయి.
కెనడాలో మరో హిందూ దైవాలయంపై ఖలిస్థానీల దాడి
కెనడాలోని ఖలిస్థాన్ అనుకూల శక్తులు మరో హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేశారు.
మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై 50శాతం కమీషన్ ఆరోపణలు; ప్రియాంక గాంధీపై కేసు నమోదు
కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, అరుణ్ యాదవ్‌ల ట్విట్టర్ ఖాతా హ్యాండ్లర్లపై సంయోగితాగంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం; కారు-బస్సు ఢీకొని ఏడుగురు మృతి
రాజస్థాన్‌లోని బంథాడి గ్రామంలో శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
IND vs WI 4th T20: వెస్టిండిస్‌ను చిత్తు చేసిన టీమిండియా; సిరీస్ 2-2తో సమం
ఫ్లోరిడాలో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. జైశ్వాల్, గిల్ అద్భుతమైన అర్థశతకాలతో టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది.
ఆగస్టు 13న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
ఆగస్టు 13వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు. Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లు ఆయుధాలు, వజ్రాలు, స్కిన్‌లు, మరిన్ని వంటి గేమ్‌లోని అంశాలను గెలవడానికి ఉపయోగించవచ్చు.
పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానిగా అన్వర్ ఉల్ హక్ కాకర్ నియామకం
పాకిస్థాన్‌లో జాతీయ అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత తాత్కాలిక ప్రధాన మంత్రిగా బెలూచిస్తాన్ అవామీ పార్టీకి చెందిన అన్వర్ ఉల్ హక్ కాకర్ నియామకమయ్యారు.
'వోడాఫోన్ ఐడియా' యూజర్స్ కోసం స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్
భారతదేశంలో మూడో అతిపెద్ద టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా (Vi) 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వేళ వినియోగదారుల కోసం కొత్త ఆఫర్లను ప్రకటించింది.
IMD: ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు; ఐఎండీ హెచ్చరికలు జారీ
దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం హెచ్చరికలు జారీ చేసింది.
'సర్జికల్ స్ట్రైక్'తోనే మణిపూర్ సమస్య పరిష్కారం: ఎన్‌పీపీ
మణిపూర్‌లో 'అక్రమ వలసదారులు, మిలిటెంట్ల' సమస్య పరిష్కరానికి 'సర్జికల్ స్ట్రైక్' వంటి సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పిపి) నాయకుడు ఎం. రామేశ్వర్ సింగ్ అన్నారు.
భర్త చేతిలో హత్యకు గురైన బీజేపీ నాయకురాలు: మృతదేహం కోసం పోలీసుల గాలింపు
ఇటీవల మహారాష్ట్ర నాగ్‌పూర్‌కు చెందిన బీజేపీ ఐటీ సెల్ నాయకురాలు సనాఖాన్ మిస్సింగ్ కేసు ఆగస్టు 1వ తేదీన పోలీసుల ముందుకు వచ్చింది.
పంచాయితీ ఎన్నికల్లో హింస.. టీఎంసీపై ప్రధాని మోదీ విమర్శలు
పశ్చిమ బెంగాల్‌లో పంచాయితీ ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాకాండ నేపథ్యంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు.
'దిల్లీ సర్వీసెస్ బిల్లు'కు రాష్ట్రపతి ఆమోదం; దేశ రాజధానికి ఇక కొత్త చట్టం
దిల్లీ సర్వీసెస్ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్రవేశారు. దీంతో బిల్లు దిల్లీ సర్వీసెస్ చట్టంగా మారింది.
భారత నేర న్యాయ వ్యవస్థ ప్రక్షాళన దిశగా కేంద్రం.. 377 సెక్షన్ రద్దుకు ప్రతిపాదన
భారతదేశ నేర న్యాయ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది.
Tirumala: తిరుమలలో విషాదం.. చిరుత దాడిలో చిన్నారి మృతి
తిరుమల తిరుపతి కొండపై విషాదం చోటు చేసుకుంది. తిరుమలలోని అలిపిరి గుండా నడక మార్గంలో శుక్రవారం అర్థరాత్రి ఓ చిన్నారి(6)పై చిరుతపులి దాడి చేసింది. దీంతో బాలిక మృతి చెందినట్లు పోలీసులు శనివారం తెలిపారు.
Uttarakhand: రుద్రప్రయాగ్‌లో విరిగిపడ్డ కొండచరియలు; ఐదుగురు యాత్రికులు మృతి
ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలోని చౌకీ ఫాటా పరిధిలోని తర్సాలి వద్ద ఘోర ప్రమాదం జరిగింది.
ఆగస్టు 12న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
ఆగస్టు 12వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
మణిపూర్ హింసను రాజకీయం చేయడం సిగ్గుచేటు: అమిత్ షా
లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు.
చిరంజీవి ఏపీకి చేసిందేమీ లేదు: మెగాస్టార్‌పై రోజా విమర్శలు
వాల్తేరు వీరయ్య 200రోజుల సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.
సైబర్ దాడులను నిరోధించేందుకు 'మాయ'ను తీసుకొస్తున్న రక్షణ మంత్రిత్వ శాఖ
సైబర్ దాడులను అరికట్టేందుకు రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇటలీ: మధ్యదరా సముద్రంలో పడవ బోల్తా; 41 మంది వలసదారులు మృతి
ఇటలీలోని లాంపెడుసా ద్వీపం సమీపంలోని సెంట్రల్ మధ్యదరా సముద్రంలో గత వారం ఓడ ప్రమాదంలో 41మంది వలసదారులు మరణించారని అన్సా వార్తా సంస్థ బుధవారం నివేదించింది.
మణిపూర్ అంశంపై రాజ్యసభ నుంచి కాంగ్రెస్ వాకౌట్
మణిపూర్ అంశంపై రాజ్యసభ గురువారం అట్టుడికింది. సభలో మణిపూర్ హింసపై చర్చించాలని కాంగ్రెస్ పట్టుబట్టగా అధికార పక్ష సభ్యలు అడ్డుకున్నారు.
జ్ఞానవాపి సర్వే: మీడియా కవరేజీని నిషేధించాలని కోర్టును ఆశ్రయించిన ముస్లిం పక్షం
ఉత్తర్‌ప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) చేపడుతున్న శాస్త్రీయ సర్వే బుధవారం కూడా కొనసాగుతోంది.
రాహుల్ గాంధీ, ఖర్గేకు థ్యాంక్స్ చెప్పిన దిల్లీ సీఎం కేజ్రీవాల్
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు వారికి కేజ్రీవాల్ లేఖలు రాశారు.
దిల్లీ: సోఫా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం; 9 మందికి గాయాలు
దిల్లీలోని మాయాపురి ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది.
No Confidence Motion: మణిపూర్‌లో భారతమాత హత్యకు గురైంది; రాహుల్ గాంధీ ధ్వజం
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
రిటైర్డ్ జడ్జిల ప్రకటనలను వారి వ్యక్తిగత అభిప్రాయాలుగానే చూడాలి: సీజేఐ
రిటైర్డ్ జడ్జిల ప్రకటనల విషయంలో భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
వినియోగదారులకు మరో కష్టం; భారీగా పెరగనున్న ఉల్లిగడ్డ ధరలు
ఇప్పటికే టమాట ధరలు పెరిగి తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు మార్కెట్ విశ్లేషకులు మరో షాకింగ్ విషయం చెప్పారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోదు
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై కేసు నమోదైంది. అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
అమెరికా అధ్యక్షుడినైతే వారందరినీ దేశం నుంచి బహిష్కరిస్తా: ట్రంప్ సంచలన ప్రకటన
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. 2024అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే భారీ మార్పులకు శ్రీకారం చుడుతానని చెప్పారు.
భూ కుంభకోణం కేసు.. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు ఈడీ సమన్లు
భూ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది.