తాజా వార్తలు
పాంగాంగ్ సరస్సుకు రాహుల్ గాంధీ బైక్ రైడ్; స్టైలిష్ లుక్‌లో కాంగ్రెస్ నేత
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బైక్ రైడ్ చేస్తూ కొత్తగా కనిపించారు. స్టైలిష్ లుక్‌లో సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారారు.
Steel bridge: హైదరాబాద్‌లో స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన కేటీఆర్
హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరిట నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని శనివారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
16-18 ఏళ్ల మధ్య ఏకాభిప్రాయ సెక్స్ నేరామా? కాదా? కేంద్రాన్ని సమాధానం కోరిన సుప్రీంకోర్టు
16-18 ఏళ్ల వయస్సు గల యువతీ, యువకుల మధ్య జరిగే ఏకాభ్రిప్రాయ సెక్స్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
భారీ వర్షాల వల్ల భారత్‌లో 2,038మంది మృతి; హిమాచల్‌లో తీవ్ర నష్టం
ఈ ఏడాది వర్షాకాలంలో వరదలు, పిడుగులు, కొండచరియలు విరిగిపడటంతో భారతదేశంలో మొత్తం 2,038 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్రం హోంశాఖ తెలిపింది.
Fire in train: తెలంగాణ ఎక్స్‌ప్రెస్, ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో మంటలు
ముంబై-బెంగళూరు మధ్య నడిచే ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం ఉదయం మంటలు చెలరేగాయి.
Heavy Rain in Delhi: దిల్లీలో భారీ వర్షం; రోడ్లన్నీ జలమయం
దిల్లీలో శనివారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. అలాగే గురుగ్రామ్, నోయిడా, ఫరీదాబాద్‌లో కూడా వర్షం తేలికపాటి నుంచి మోస్తరు తీవ్రతతో కూడిన వర్షం పడింది.
కేరళ: పాఠశాలలో పోక్సో చట్టం బోధనలు.. అవగాహన కల్పించేలా పాఠాలు
పోక్సో(POCSO) చట్టంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2024 నుంచి పోక్సో చట్టం గురించి అవగాహన పాఠాలను పాఠాశాల పాఠ్యాంశాల్లో చేర్చాలని నిర్ణయించింది.
భారీ వర్షాల కారణంగా హిమాచల్‌లో రూ.10వేల కోట్ల నష్టం: సీఎం సుఖ్వీందర్
హిమాచల్ ప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో భారీగా ఆస్తినష్టం, ప్రాణ నష్టం జరిగినట్లు ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు బుధవారం పేర్కొన్నారు.
Pakistan: పాకిస్థాన్‌లో రెచ్చిపోయిన ఆకతాయిలు; 4చర్చిలు ధ్వంసం
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఆకతాయిలు రెచ్చిపోయారు. నాలుగు చర్చిలు, వాటి చుట్టూ ఉన్న కొన్ని భవనాలు ధ్వంసం చేసి, అక్కడ అందినకాడికి దోచుకెళ్లారు.
Vishwakarma Yojana: 5శాతం వడ్డీతో రూ.1లక్ష రుణం అందించాలని కేంద్రం నిర్ణయం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో 'పీఎం విశ్వకర్మ' పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.
Netherlands Recession: నెదర్లాండ్స్‌లో ఆర్థిక మాంద్యం; ద్రవ్యోల్బణం పెరుగుదలే కారణం
నెదర్లాండ్స్ ఆర్థిక మాంద్యంలోకి ప్రవేశించింది. 2023లో క్యూ2లో స్థూల దేశీయోత్పత్తి 0.3శాతం క్షీణించినట్లు ఆ దేశ గణాంకాల కార్యాలయం బుధవారం తెలిపింది.
జాతివివక్ష వల్లే అమెరికా సైనికుడు మా వద్దకు వచ్చాడు: ఉత్తర కొరియా
కటిక దరిద్రం, కఠిన ఆంక్షలు నేపథ్యంలో నిత్యం ఉత్తర కొరియా నుంచి వందలాది మంది ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్తుంటారు. అయితే తాజాగా అందుకు విరుద్ధమైన, అందరిని ఆశ్చర్యపరిచే సంఘటన ఒకటి జరిగింది.
ముంబై: చికెన్ కర్రీలో చచ్చిన ఎలుక.. హడలెత్తిన కస్టమర్.. పోలీసులకు ఫిర్యాదు
ముంబై బంద్రాలోని ఓ రెస్టారెంట్‌లో చికెన్ కర్రీలో చచ్చిన ఎలుక కలకలం రేపింది. అప్రమత్తమైన కస్టమర్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు.
కృష్ణ జన్మభూమి సమీపంలో రైల్వేశాఖ కూల్చివేతలపై సుప్రీంకోర్టు స్టే
ఉత్తర్‌ప్రదేశ్ మధురలోని కృష్ణ జన్మభూమి వెనుక భాగంలో రైల్వే భూముల్లోని ఆక్రమణల తొలగింపుపై సుప్రీంకోర్టు బుధవారం 10 రోజుల పాటు స్టే విధించింది.
Imran Khan: పాపం ఇమ్రాన్ ఖాన్.. బ్యాగ్ పెట్టడానికి కూడా స్థలం లేని ఇరుకు సెల్‌లో జైలు శిక్ష
తోషాఖానా అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్-తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ మూడేళ్ల జైలు శిక్ష పడి అటాక్ జైల్లో ఉన్నారు.
G20 summit in Delhi: జీ20 సమావేశాలకు సన్నాహాలు ప్రారంభం; అతిథుల కోసం 35 ఫైవ్‌స్టార్ హోటళ్లు బుకింగ్
జీ20 శిఖరాగ్ర సమావేశాలను సెప్టెంబరు 9,10 తేదీలలో దిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని అత్యాధునిక కన్వెన్షన్ కాంప్లెక్స్‌లో ప్రతిష్టాత్మంగా నిర్వహించేందుకు కేంద్రం సన్నాహాలను ప్రారంభించింది.
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్: నేడు పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం
ఈ ఏడాది చివర్లో జరగనున్న 5రాష్ట్రాల(మిజోరం, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ) అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ దృష్టి సారించింది.
Delhi Murder: ప్రియుడు దక్కలేదనే కోపంతో అతని 11ఏళ్ల కొడుకుని హత్య చేసిన మహిళ
దిల్లీలో దారుణం జరిగింది. ఇంద్రపురి ప్రాంతంలో ఓ మహిళ 11బాలుడు దివ్యాంష్‌ను గొంతుకోసి హత్య చేసింది.
అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి.. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము నివాళి
మాజీ ప్రధాని, బీజేపీ దిగ్గజం, దివంగత నేత అటల్ బిహారీ వాజ్‌పేయి 5వ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నివాళులర్పించారు. సదైవ్ అటల్ స్మారక చిహ్నం వద్ద మోదీ పుష్పగుచ్ఛాన్ని ఆయన్ను స్మరించుకున్నారు.
Chandrababu Naidu: ఎన్డీయే కూటమిలో చేరడంపై క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొంతకాలంగా బీజేపీకి దగ్గరవుతూ వస్తున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కూడా కీలక బిల్లుల విషయంలో బీజేపీ ప్రభుత్వానికి చంద్రబాబు మద్దతు ప్రకటించారు.
ఉత్తరాఖండ్, హిమాచల్‌లో వర్షాల బీభత్సం; 66కు చేరిన మృతుల సంఖ్య
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో వర్షాల కారణంగా ఇప్పటి వరకు 66మంది చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు.
తిరుమల నడకమర్గంలో మొదలైన ఆంక్షలు; మధ్యాహ్నం 2దాటితే వారికి నో ఎంట్రీ
చిరుతపులి దాడిలో చిన్నారి లక్షిత మృతి చెందిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పలు ఆంక్షలు విధించింది.
PM Modi: సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాని మోదీ దేశ ప్రజలకు 5 వరాలు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ 5కీలక హామీలు ఇచ్చారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ హామీలు ప్రాధాన్యత సంతరించుకున్నది.
వైఎస్ షర్మిల అరుదైన ఘనత; ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల అరుదైన ఘనత సాధించారు.
Rana Daggubati: సోనమ్ కపూర్‌కు క్షమాపణలు చెప్పిన రాణా దగ్గుబాటి
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన 'కింగ్ ఆఫ్ కోథా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది.
సుదీర్ఘ ప్రసంగాలు చేయడం ద్వారా భారత్ విశ్వగురువు అవుతుందా?: కేజ్రీవాల్
స్వాతంత్య్ర దినోత్సవం రోజున కూడా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు.
అభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శం: స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం కేసీఆర్
77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను మంగళవారం తెలంగాణ ప్రభుత్వం గోల్గొండ కోటలో నిర్వహించారు.
నైజీరియా: బందిపోట్ల ఆకస్మిక దాడిలో 26 మంది సైనికులు మృతి
సెంట్రల్ నైజీరియాలో ఆదివారం బందిపోట్లు జరిపిన ఆకస్మిక దాడిలో నైజీరియా భద్రతా దళాలకు చెందిన 26 మంది సైనికులు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.
Modi Speech Highlights: 2024 ఎన్నికలే లక్ష్యంగా ఎర్రకోటపై ప్రధాని ప్రసంగం
Independence Day Modi Speech: 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై చేసిన ప్రసంగం ఆసక్తికరంగా సాగింది.
PM Modi: దేశం మొత్తం మణిపూర్ వెంటే ఉంది: స్వాతంత్య్ర వేడుకల్లో ప్రధాని మోదీ
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జాతినుద్దేశించి మాట్లాడారు.
Independence Day: స్వాతంత్య్ర వేడుకల్లో హైలెట్‌గా నిలిచిన మోదీ రాజస్థానీ మల్టీ కలర్ తలపాగా
భారతదేశం 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుగుపుకుంటోంది.
Retail inflation: జులైలో 7.44శాతానికి పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం
భారతదేశ వినియోగదారుల ఆధారిత ధరల సూచీ (రిటైల్ ద్రవ్యోల్బణం) జులై నెలలో 7.44శాతానికి పెరిగిందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) పేర్కొంది. ఈ మేరకు సోమవారం నెలవారీ నివేదికను విడుదల చేసింది.
Independence Day: జాతీయ జెండా పట్ల అప్రమత్తంగా ఉండండి, లేకుంటే జైలుకే!
స్వాతంత్య్ర దినోత్సవం కోసం దేశవ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో జాతీయ జెండా ప్రదర్శించేందుకు ప్రజలు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు.
బీజేపీకి ఓటు వేసిన వాళ్లందరూ రాక్షసులే; కాంగ్రెస్ నేత సూర్జేవాలా వ్యాఖ్యలపై దుమారం
2024 లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో జాతీయస్థాయిలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో హీటెక్కుతున్నాయి.
Krishna Janambhoomi case: షాహీ ఈద్గా మసీదు స్థలంలో శాస్త్రీయ సర్వే చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్
ఉత్తర్‌ప్రదేశ్ మథురలోని చారిత్రాత్మక షాహీ ఈద్గా మసీదులో జ్ఞానవాపి కాంప్లెక్స్ తరహాలోనే శాస్త్రీయంగా సర్వే చేయాలని కోరుతూ శ్రీ కృష్ణ జన్మభూమి ముక్తి నిర్మాణ ట్రస్ట్ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Terror Attack: స్వాతంత్య్ర దినోత్సవం వేళ దిల్లీపై దాడికి ఉగ్రవాదుల ప్లాన్
పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), జైషే మహ్మద్ (జేఈఎం) ఉగ్రవాద సంస్థలు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దిల్లీ లక్ష్యంగా దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.
Ather 450S vs Ola S1 Air: ఈ రెండు ఈవీ స్కూటర్లలో ఏది బెటర్ అంటే?
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఈవీ మోడల్‌లో బైక్ కొనాలనుకునే వారికి మార్కెట్లో రెండు బైకులు సరసమైన ధరలకు లభిస్తున్నాయి. అవే ఏథర్ 450ఎస్(Ather 450S), ఓలా ఎస్1 ఎయిర్(Ola S1 Air)బైకులు. ఈ బైకుల పూర్తి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
స్వాతంత్య్ర దినోత్సవ వేళ పంజాబ్‌లో ఉగ్రవాదుల కలకలం; ఐదుగురు అరెస్టు
స్వాతంత్య్ర దినోత్సవం వేళ పంజాబ్‌లో ఉగ్రవాదుల కలకలం రేగింది.
మిచిగాన్ ఎయిర్ షోలో కుప్పకూలిన మిగ్-23 విమానం
అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎయిర్ షోలో ఘోర ప్రమాదం జరిగింది.
Aditya L-1:ఇస్రో మరో చారిత్రక ప్రయోగం; సూర్యూడిపై అధ్యయనానికి 'ఆదిత్య ఎల్1' మిషన్
ఇటీవల ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్-3 మిషన్‌ను చేపట్టిన భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) తాజాగా మరో చారిత్రక ప్రయోగానికి సిద్ధమవుతోంది.