తాజా వార్తలు

Oils for Hair: మీ జుట్టు పెరుగుదల, ఆరోగ్యానికి ఈ నూనెలు వాడండి

విపరీతమైన కాలుష్యం, పోషకాహార లోపం వంటి కారణాలతో చిన్న వయసులోనే ఈరోజుల్లో జట్టు రాలిపోవడం పరిపాటిగా మారింది. కొన్ని ఆయిల్స్‌ను జుట్టుకు పట్టించడం ద్వారా మీ వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. జట్టు ఊడిపోవడం కూడా తగ్గుతుంది. అవేంటో ఏంటో ఇప్పుడు చూద్దాం.

అమ్మవారి ఆలయంలో దొంగతనం.. దుర్గాభవాని ఆభరణాలతో పాటు సీసీటీవీ కెమెరాలు చోరీ

హైదరాబాద్‌లోని అమ్మవారి ఆలయంలో భారీ దొంగతనం జరిగింది.

వినియోగదారులకు ఉల్లి షాక్.. ఆగస్ట్ చివరి నాటికి కిలో ఉల్లి రూ.70పైనే!

భారతదేశంలో ఉల్లిగడ్డ ధరలు భారీగా పెరగనున్నాయి. ఈ మేరకు క్రిసిల్ మార్కెట్ అంచనా వేసింది. ఆగస్ట్ ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు కిలో రూ. 70కి చేరే అవకాశం ఉందని క్రిసిల్ మార్కెట్ తాజా నివేదికలో ప్రకటించింది.

మైమరపించే కంగనా రనౌత్ అందం.. 'చంద్రముఖి 2' ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల 

జాతీయ అవార్డు గ్రహీత కంగనా రనౌత్ చాలా ఏళ్ల తర్వాత ఓ సౌత్ సినిమాలో నటిస్తోంది.

05 Aug 2023

హర్యానా

నూహ్‌లో బుల్డోజర్‌ యాక్షన్‌.. మెడికల్‌ షాపులు, దుకాణాలు నేలమట్టం

హర్యానాలోని నుహ్‌లో రెండో రోజైన శనివారం కూడా బుల్డోజర్లు రంగంలోకి దిగాయి. ఈ మేరకు అక్రమ కట్టడాల కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. అధికారులు కూల్చుతున్న ఆయా కట్టడాలు అల్లర్లకు పాల్పడ్డ నిందితులకు చెందినవిగా సమాచారం.

Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు భారీ షాక్; తోషాఖానా కేసులో మూడేళ్ల జైలు శిక్ష.. అరెస్టు 

తోషాఖానా కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ భారీ షాక్ తగిలింది. ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్‌ను ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు దోషిగా తేలింది.

తెలుగు హీరో నుంచి రూ.25కోట్లు తీసుకోవడంపై స్పందించిన సమంత 

దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత మైయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే.

05 Aug 2023

మణిపూర్

మణిపూర్‌‌లో మళ్లీ చెలరేగిన హింస; తుపాకీ కాల్పుల్లో ముగ్గురు మృతి, ఇళ్లు దగ్ధం

జాతి ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో శుక్రవారం అర్థరాత్రి మళ్లీ హింస చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లాలో సాయుధులు తుపాకులతో రెచ్చిపోయారు.

05 Aug 2023

ఇండియా

ఆగస్టు 31నుంచి ముంబైలో 'ఇండియా' కూటమి సమావేశాలు 

ఇండియా కూటమి మరోసారి సామావేశం కానుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై వేదికగా రెండు రోజుల పాటు భేటీ కానున్నారు. ఆగస్ట్ 31, సెప్టెంబరు 1న రెండు రోజుల ఈ సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

హాలీవుడ్‌లో విషాదం; 'బ్రేకింగ్ బాడ్' నటుడు మార్క్ మార్గోలిస్ కన్నుమూత

హాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు మార్క్ మార్గోలిస్(83) కన్నుమూశారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు శుక్రవారం వెల్లడించారు.

Jammu Kashmir: కుల్గామ్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు; ముగ్గురు ఆర్మీ జవాన్లు వీరమరణం 

జమ్ముకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఉగ్రవాదులతో జరిగిన ఎదుకాల్పుల్లో ముగ్గురు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందారు.

ఆగస్టు 5న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

ఆగస్టు 5వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

రాష్ట్రపతిని కలిసిన ప్రతిపక్ష నేతల బృందం; మణిపూర్ పరిస్థితిపై మెమోరాండం అందజేత

కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని 'ఇండియా' కూటమికి చెందిన 31 మంది ప్రతిపక్ష నేతల బృందం బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. మణిపూర్‌లో పరిస్థితిపై మెమోరాండం సమర్పించారు.

02 Aug 2023

హర్యానా

రాష్ట్రంలో అందరికీ భద్రత కల్పించలేం: హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ 

హర్యానాలోని నుహ్‌లో చెలరేగిన హింసాకాండపై ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చేసిన ప్రకటన వాదాస్పదమైంది.

02 Aug 2023

లోక్‌సభ

అధికార, ప్రతిపక్షా తీరుపై కలత చెందిన లోక్‌సభ స్పీకర్; సమావేశాలకు గైర్హాజరు 

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కలత చెందినట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

Haryana violence: వీహెచ్‌పీ ర్యాలీల్లో విద్వేషపూరిత ప్రసంగాలు లేకుండా చూడాలి: సుప్రంకోర్టు

హర్యానాలో రెండు వర్గాల మధ్య చెలరేగిన హింస అంశం సుప్రీంకోర్టుకు చేరింది.

దిల్లీ సర్వీసెస్ బిల్లు విషయంలో కేంద్రానికి చంద్రబాబు మద్దతు 

పార్లమెంట్‌లో దిల్లీ సర్వీసెస్ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నిర్ణయించింది.

02 Aug 2023

హర్యానా

హర్యానాలో హింసపై దర్యాప్తుకు సిట్‌ ఏర్పాటు: డీజీపీ పీకే అగర్వాల్ 

హర్యానాలో మత హింస కేసుల దర్యాప్తునకు సిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర డీజీపీ పీకే అగర్వాల్ తెలిపారు.

దిల్లీ సర్వీస్ బిల్లులో మీకు ఏం మెరిట్స్ కనిపించాయి? వైసీపీ, బీజేడీకి చిదంబరం ప్రశ్నలు

దిల్లీ సర్వీసెస్ ఆర్డినెన్స్‌ సవరణ బిల్లుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ పై కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

భారతీ సిమెంట్స్‌ ఎఫ్‌డీ కేసు; తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే

వై.ఎస్.జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా కీలక పరిణామం చోటుచేసుకుంది.

02 Aug 2023

హర్యానా

దిల్లీ-ఎన్సీఆర్‌లో వీహెచ్‌పీ-బజరంగ్ దళ్ ర్యాలీలను ఆపాలని సుప్రీంకోర్టులో పిటిషన్ 

హర్యానాలోని నుహ్, గురుగ్రామ్‌లలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ చేపట్టాలని ర్యాలీలను ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

దేశంలోని ఎమ్మెల్యేల ఆస్తులపై ఏడీఆర్ నివేదిక; తెలంగాణ, ఏపీ శాసన సభ్యుల ఆస్తులు ఎన్ని రూ.కోట్లంటే! 

దేశంలోని సిట్టింగ్ ఎమ్మెల్యేల ఆస్తులపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR), నేషనల్ ఎలక్షన్ వాచ్(NEW) సంయుక్తంగా ఓ నివేదికను విడుదల చేశాయి.

Donald Trump: ట్రంప్‌పై మరో క్రిమినల్ కేసు.. ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి ప్రయత్నించినట్లు అభియోగాలు 

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మరో క్రిమినల్ కేసు నమోదైంది.

02 Aug 2023

హర్యానా

Gurugram violence: హర్యానాలో 116మంది అరెస్టు; హింస వ్యాపించకుండా దిల్లీ అప్రమత్తం 

హర్యానాలోని నుహ్ ప్రాంతంలో సోమవారం మతపరమైన ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య హింస చెలరేగిన విషయం తెలిసిందే.

02 Aug 2023

మణిపూర్

Manipur Go Missing: మణిపూర్‌లో 3 నెలల్లో 30 మంది అదృశ్యం 

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌ జాతి ఘర్షణలతో అట్టుడుకుతోంది. మణిపూర్‌లో అల్లర్ల కారణంగా మే నుంచి ఇప్పటి వరకు దాదాపు 30మంది అదృశ్యమైనట్లు నివేదికలు చెబుతున్నాయి.

Yogi Adityanath: బుల్డోజర్ చర్యను సమర్థించుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

రాష్ట్రంలోని నేరస్థులు, మాఫియాపై తమ ప్రభుత్వం చేపడుతున్న బుల్డోజర్ చర్యను ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమర్థించుకున్నారు.

01 Aug 2023

విమానం

'బోయింగ్ 737-8-200 ఎయిర్‌క్రాఫ్ట్‌' కలిగిన మొదటి ఆసియా ఎయిర్‌లైన్‌గా 'ఆకాశ ఎయిర్' రికార్డు

ఆసియాలో తమ విమాన సర్వీసుల్లో బోయింగ్ 737-8-200 ఎయిర్‌క్రాఫ్ట్‌ను ప్రవేశపెట్టిన మొదటి ఎయిర్‌లైన్‌గా భారతీయ విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ అవతరించింది.

01 Aug 2023

బిహార్

బిహార్‌‌లో కుల గణనకు పాట్నా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ 

బిహార్‌లో రాష్ట్ర ప్రభుత్వం కుల గణనను నిర్వహించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను పాట్నా హైకోర్టు మంగళవారం కొట్టివేసింది.

Australia: 91మంది బాలికలపై లైంగిక వేధింపులు; మాజీ చైల్డ్ కేర్ వర్కర్‌ కేసు 

ఆస్ట్రేలియాలో చైల్డ్ కేర్ వర్కర్‌గా పనిచేసిన ఓ వ్యక్తి 91మంది చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆ దేశ పోలీసులు అభియోగాలు మోపారు.

Delhi services bill: లోక్‌సభలో 'దిల్లీ సర్వీసెస్ బిల్లు'ను ప్రవేశపెట్టిన అమిత్ షా 

మణిపూర్ హింసపై పార్లమెంట్ అట్టుడుకుతున్న వేళ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం లోక్‌సభలో దిల్లీ సర్వీస్ బిల్లు(గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు, 2023)ను ప్రవేశపెట్టారు.

టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసాల్లో ఈడీ సోదాలు

గుంటూరు జిల్లా , హైదరాబాద్‌లోని టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

01 Aug 2023

చైనా

చైనాలో తుపాను బీభత్సం; భారీ వర్షాలకు 11మంది మృతి, 27మంది గల్లంతు

చైనాలో తుపాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

ఈ నెల 8న అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ; 10న ప్రధాని మోదీ స్పీచ్ 

మణిపూర్‌లో జాతి ఘర్షణలపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చతో పాటు ప్రధాని మోదీ స్పీచ్ తేదీలు ఖరారయ్యాయి.

Rahul Gandhi: దిల్లీ ఆజాద్‌పూర్ మార్కెట్‌లో  కూరగాయల వ్యాపారులను కలిసిన రాహుల్ గాంధీ

రైతులు, కార్ మెకానిక్‌లతో సమావేశమై అందరినీ ఆశ్చర్య పరిచిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా కూరగాయల వ్యాపారులను కలిశారు.

01 Aug 2023

తెలంగాణ

Telangana Cabinet: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌ను ఎంపిక చేసిన సీఎం కేసీఆర్ 

తెలంగాణ శాసన మండలిలో బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడంపై అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) మరోసారి దృష్టి సారించింది.

Singapore: విహారయాత్రకు వెళ్లిన భారతీయ మహిళ క్రూయిజ్ షిప్‌లో అదృశ్యం; ఇంతకీ ఏమైంది? 

మలేషియాలోని ఉత్తర ద్వీప రాష్ట్రమైన పెనాంగ్ నుంచి సింగపూర్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న క్రూయిజ్ షిప్‌లో 64 సంవత్సరాల వయస్సున్న భారతీయ మహిళ అదృశ్యమైంది. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Delhi Services Bill: నేడు లోక్‌సభలో దిల్లీ సర్వీస్ బిల్లును ప్రవేశపెట్టనున్న అమిత్ షా 

దిల్లీ సర్వీసెస్ బిల్లు (గవర్నమెంట్ ఆఫ్ ది నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ దిల్లీ (సవరణ) బిల్లు, 2023)ను మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్‌‌లో ప్రవేశపెట్టనున్నారు. తొలుత ఈ బిల్లును లోక్‌సభలో ప్రతిపాదించనున్నారు.

Gas Cylinder price: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన వాణిజ్య సిలిండర్ ధరలు 

ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను మంగళవారం సవరించాయి.

ఆగస్టు 1న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లు ఆయుధాలు, వజ్రాలు, స్కిన్‌లు, మరిన్ని వంటి గేమ్‌లోని అంశాలను గెలవడానికి ఉపయోగించవచ్చు.

Maharashtra: మహారాష్ట్రలోని థానేలో ఘోర ప్రమాదం; 17మంది కార్మికులు మృతి 

మహారాష్ట్రలోని థానేలో ఘోర ప్రమాదం జరిగింది. షాపూర్ సమీపంలో గిర్డర్ మెషిన్ కుప్పకూలడంతో 17 మంది కార్మికులు మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.