తాజా వార్తలు
12 Jul 2023
దిల్లీDelhi: దిల్లీలో ఐదు ముక్కలుగా నరికిన మహిళ మృతదేహం లభ్యం
ఉత్తర దిల్లీలోని గీతా కాలనీ ఫ్లైఓవర్ సమీపంలోని యమునా ఖాదర్ వద్ద ముక్కలు ముక్కలుగా నరికిన ఓ మృతదేహం బుధవారం ఉదయం పోలీసులకు లభ్యమైంది.
12 Jul 2023
ఆన్‌లైన్ గేమింగ్Gaming Industry: 28శాతం జీఎస్టీ నిర్ణయం, భారత ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ నాశనాన్ని శాసిస్తుందా?
ఆన్‌లైన్, క్యాసినో, గుర్రపు పందాలపై 28శాతం జీఎస్టీ విధించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం భారత గేమింగ్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది.
12 Jul 2023
క్యాన్సర్Nutmeg: క్యాన్సర్‌తో 'న్యూట్‌మెగ్' కో ఫౌండర్ నిక్ హంగర్‌ఫోర్డ్ మృతి
యూకే(బ్రిటన్)కు చెందిన ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్ 'న్యూట్‌మెగ్' సహ వ్యవస్థాపకుడు నిక్ హంగర్‌ఫోర్డ్ 43సంవత్సరాల వయస్సులో మరణించారు.
12 Jul 2023
బెంగళూరుబెంగళూరు: హెచ్ఏఎల్ ఎయిర్‌పోర్టులో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
నోస్ ల్యాండింగ్ గేర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఫ్లై బై వైర్ ప్రీమియర్ 1ఏ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
12 Jul 2023
నరేంద్ర మోదీIndia-France-UAE: 'భారత్-ఫ్రాన్స్- యూఏఈ' త్రైపాక్షిక ప్రణాళిక సహకారం దిశగా మోదీ; ఈనెల 15న అబుదాబికి ప్రధాని
భారత్-ఫ్రాన్స్-యూఏఈ త్రైపాక్షిక ఫ్రేమ్‌వర్క్ కింద రక్షణ, అణుశక్తి, సాంకేతిక రంగాలలో సహకారం కోసం ప్రతిష్టాత్మక రోడ్‌మ్యాప్‌ను ఫ్రిబవరిలో ఆవిష్కరించిన విషయం తెలిసిందే.
12 Jul 2023
భారీ వర్షాలుKedarnath Dham Yatra: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు; నిలిచిపోయిన కేదార్‌నాథ్ యాత్ర
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లోని సోన్‌ప్రయాగ్, గౌరీకుండ్‌లలో కేదార్‌నాథ్ యాత్రను నిలిపివేసినట్లు అధికారులు బుధవారం తెలిపారు.
12 Jul 2023
ఇస్కాన్వివేకానంద, రామకృష్ణ పరమహంసపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సన్యాసిపై ఇస్కాన్ నిషేధం
స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంసలపై ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) సన్యాసి అమోఘ్ లీలా దాస్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో అప్రమత్తమైన ఇస్కాన్ చర్యలు తీసుకుంది. ఇంతకీ ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
12 Jul 2023
దిల్లీదిల్లీకి వరద ముప్పు; 207 మీటర్లు దాటిన యమునా నది నీటి మట్టం
భారీ వర్షాలకు దిల్లీలోని యమునా నది నీటి మట్టం రికార్డు స్థాయిలో పెరిగింది.
11 Jul 2023
ఐక్యరాజ్య సమితిభారత్లో గత 15ఏళ్లలో 41.5కోట్ల మంది పేదరికాన్ని జయించారు: ఐక్యరాజ్య సమితి
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశం పేదరికాన్ని తగ్గించడంలో గణనీయమైన పురోగతిని సాధించినట్లు ఐక్యరాజ్య సమితి పేర్కొంది.
11 Jul 2023
ఆంధ్రప్రదేశ్Ambati Rayudu: వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అంబటి రాయుడు కౌంటర్
ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
11 Jul 2023
పశ్చిమ బెంగాల్పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ విజయనాదం; 15,000స్థానాల్లో గెలుపు
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో టీఎంసీ సత్తా చాటుతోంది.
11 Jul 2023
అమెరికాఉక్రెయిన్లో శాంతి స్థాపనకు భారత్ ప్రయత్నాన్ని స్వాగతిస్తాం: అమెరికా
ఉక్రెయిన్‌తో యుద్ధానికి దిగడం రష్యా వ్యూహాత్మక తప్పిదమని అమెరికా పేర్కొంది. ఉక్రెయిన్‌లో శాశ్వత శాంతిని నెలకొల్పేందుకు భారత్ ప్రయత్నిస్తే తాము తప్పకుండా స్వాగతిస్తామని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ పేర్కొన్నారు.
11 Jul 2023
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్/ఈడీఈడీ చీఫ్ పదవీకాలాన్ని మూడోసారి పొడిగించడం చట్టవిరుద్ధం: సుప్రీంకోర్టు
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చీఫ్‌గా సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని మూడవసారి పొడిగించడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది. అయితే, జులై చివరి వరకు పదవిలో కొనసాగడానికి సర్వోన్నత న్యాయస్థానం అనుమతించింది.
11 Jul 2023
రక్షణప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మిలిటరీ జాబితాలో భారత్ స్థానం ఎంతంటే?
ప్రపంచ దేశాలు రక్షణ రంగానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నాయి. సైనిక శక్తి స్థాయిని బట్టే ఇతర దేశాల్లో ఆ దేశానికి ప్రాధాన్యత దక్కుతున్న పరిస్థితి నెలకొంది.
11 Jul 2023
ఐఫోన్త్వరలోనే ఐఫోన్లను తయారు చేయనున్న టాటా గ్రూప్
భారతీయ తొలి ఐఫోన్ తయారీ సంస్థగా అవతరించేందుకు టాటా గ్రూప్ అడుగు దూరంలోనే ఉంది.
11 Jul 2023
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా'బ్రిజ్ భూషణ్ రెజ్లర్లను లైంగికంగా వేధించారు', ఛార్జిషీట్‌లో దిల్లీ పోలీసులు
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్నారని, వేధింపులకు పాల్పడినందుకు విచారణ అనంతరం శిక్షార్హులు అవుతారని దిల్లీ పోలీసులు పేర్కొన్నారు.
11 Jul 2023
ఆర్టికల్ 370Article 370: ఆర్టికల్ 370 పిటిషన్లపై ఆగస్టు 2 నుంచి సుప్రీంకోర్టులో విచారణ
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఆగస్టు 2 నుంచి సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.
11 Jul 2023
పంచాయతీ ఎన్నికలుWest Bengal Panchayat Election: భారీ భద్రత నడుమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల పోలింగ్ హింసాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో భారీ భద్రత నడుమ మంగళవారం పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టారు.
11 Jul 2023
దిల్లీDelhi-Meerut Expressway: ఎస్‌యూవీని ఢీకొన్న స్కూల్ బస్సు; ఆరుగురు మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్ సమీపంలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున దిల్లీ -మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఎస్‌యూవీని స్కూల్ బస్సు ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఆరుగురు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
11 Jul 2023
వర్షాకాలంఉత్తర భారతాన్ని వణిస్తున్న వర్షాలు; 37మంది మృతి; హిమాచల్, దిల్లీలో హై అలర్ట్
ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది.
11 Jul 2023
ఫ్రీ ఫైర్ మాక్స్జూలై 11న Garena Free Fire MAX కోడ్‌ల రీడీమ్ విధానం: 6వ వార్షికోత్సవ స్పెషల్ ఈవెంట్స్
జూలై 11కు సంబంధించిన Garena Free Fire MAX కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
10 Jul 2023
ఇస్రోచంద్రయాన్-3 ప్రయోగానికి ప్రధాని మోదీ హాజరవుతారా? ఇస్రో చీఫ్ సమాధానం ఇదే
చంద్రుడిపై పరిశోధనలు చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మంగా చేపడుతున్న చంద్రయాన్-3 ప్రయోగానికి అంతా సిద్ధమైంది.
10 Jul 2023
పవన్ కళ్యాణ్ఆంధ్రప్రదేశ్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు
ఆంధ్రప్రదేశ్‌లో మహిళల మిస్సింగ్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి.
10 Jul 2023
హర్యానాగురుగ్రామ్: పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతో యువతిని కత్తితో పొడిచి హత్య
హర్యానాలోని గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిన్న కోపంతో యువతిని పొడిచి హత్య చేశాడు ఓ వ్యక్తి. అతడిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు.
10 Jul 2023
కేరళపడవ బోల్తా, మత్స్యకారుడు మృతి, మరో ముగ్గురు గల్లంతు
కేరళలో జరిగిన పడవ ప్రమాదంలో ఒక మత్స్యకారుడు మృతి చెందగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు.
10 Jul 2023
దిల్లీదిల్లీ ఆర్డినెన్స్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
దేశ రాజధానిలోని బ్యూరోక్రాట్లు, ప్రభుత్వ సేవలపై కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి అధికారం కల్పించే వివాదాస్పద ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలంటూ దిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది.
10 Jul 2023
ఫేస్ బుక్Threads: 100 మిలియన్ యూజర్ల మార్క్‌ను దాటిన థ్రెడ్స్ యాప్
ఫేస్ బుక్ పేరెంట్ కంపెనీ మెటా తీసుకొచ్చిన థ్రెడ్స్ యాప్ అనతికాలంలోనే వినియోగదారులకు చేరువ అవుతోంది.
10 Jul 2023
మణిపూర్Manipur violence: మణిపూర్‌లో హింసను పెంచేందుకు సుప్రీంకోర్టు వేదిక కాకూడదు: సీజేఐ
గత రెండు నెలలుగా మణిపూర్‌లో అల్లర్లు చెలరేగుతున్నాయి. భద్రతా బలాగాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో మణిపూర్‌లో జాతి ఘర్షణలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
10 Jul 2023
ఒడిశాLisa: AI సృష్టించిన న్యూస్ యాంకర్‌ను పరిచయం చేసిన ఒడిశా న్యూస్ ఛానెల్
ఓటీవీ(OTV) అనే ఒడిశా ప్రైవేట్ శాటిలైట్ న్యూస్ ఛానెల్ సరికొత్త ఆవిష్కరణకు వేదిక అయ్యింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సృష్టించిన పవర్డ్ వర్చువల్ న్యూస్ యాంకర్ అయిన 'లిసా'ను ఆ ఛానెల్ పరిచయం చేసింది.
10 Jul 2023
బీబీసీBBC: టీనేజర్ అసభ్యకర ఫొటోల కోసం 45వేల డాలర్ల చెల్లించిన బీబీసీ యాంకర్; ఉద్యోగం నుంచి తొలగింపు
నగ్న ఫోటోల కోసం ఒక టీనేజర్‌కు వేలాది ఫౌండ్లు చెల్లించారన్న ఆరోపణల నేపథ్యంలో తమ బ్రాడ్ కాస్టర్ నుంచి ప్రముఖ న్యూస్ యాంకర్‌ను సస్పెండ్ చేసినట్లు బీబీసీ తెలిపింది.
10 Jul 2023
భారతదేశంRafale-M fighters: భారత్ నౌకాదళంలోకి 26 రాఫెల్-ఎం విమానాలు; ఫ్రాన్స్‌తో కీలక ఒప్పందం!
పాకిస్థాన్, చైనాలతో విభేదాల నేపథ్యంలో భారతదేశం తన సైనిక శక్తిని పెంచుకోవడంపై నిరంతరం దృష్టి సారిస్తోంది.
10 Jul 2023
చైనాChina: కిండర్ గార్టెన్‌లో కత్తిదాడి; ముగ్గురు విద్యార్థులు సహా ఆరుగురు మృతి
చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని కిండర్ గార్టెన్‌లో సోమవారం జరిగిన కత్తి దాడిలో ఆరుగురు మరణించారు. ఒకరు గాయపడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
10 Jul 2023
పంజాబ్పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం ఓపీ సోనీ అరెస్ట్; ఆదాయానికి మించిన ఆస్తులే కారణం
2016 నుంచి 2022 మధ్య కాంగ్రెస్ పాలనలో ఇబ్బడిముబ్బడిగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి ఓపీ సోనీని విజిలెన్స్ బ్యూరో అరెస్టు చేసింది.
10 Jul 2023
మధ్యప్రదేశ్మధ్యప్రదేశ్లో మరో దారుణం, ఓ వ్యక్తిని బట్టలు విప్పి, పైపులతో కొట్టారు
కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లో గిరిజన కూలీపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన ఘటన మరువముందే రాష్ట్రంలో మరో దారణం జరిగింది.
10 Jul 2023
భూకంపంజమ్ముకశ్మీర్లో భూకంపం; రిక్టర్ స్కేలుపై 4.9 తీవ్రత నమోదు
జమ్ముకశ్మీర్‌లో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.9 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది.
10 Jul 2023
ఫ్రీ ఫైర్ మాక్స్జులై 10న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
జులై 10వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు. ఆయుధాలు, వజ్రాలు, స్కిన్‌లు, గేమ్‌లోని మరిన్నింటిని గెలవడానికి రీడీమ్ కోడ్‌లను ఉపయోగించవచ్చు.
09 Jul 2023
ఆంధ్రప్రదేశ్ఏపీ పర్యాటకానికి జోష్; 3 ఒబెరాయ్ హోటళ్లకు సీఎం జగన్ శంకుస్థాపన
గండికోట, వైజాగ్, తిరుపతిలో 7 స్టార్ ఒబెరాయ్ హోటల్స్ నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శిలాఫలకాలను ఆవిష్కరించి శంకుస్థాపన చేశారు.
09 Jul 2023
బోనాలుKCR: ఉజ్జయిని మహంకాళికి బోనం సమర్పించిన సీఎం కేసీఆర్ దంపతులు
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తన సతీమణితో కలిసి ఆదివారం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు.
09 Jul 2023
భోళాశంకర్Bhola shankar: 'జామ్ జామ్ జజ్జనకా' సాంగ్ ప్రోమో విడుదల; మెగాస్టార్ ఆట అదుర్స్
మెగాస్టార్ చిరంజీవి నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం భోళాశంకర్. ఈ సినిమాలోని 'జామ్ జామ్ జజ్జనకా తెల్లార్లు ఆడుదాం తైతక్క' అనే సాంగ్ ప్రోమోను చిత్రబృందం ఆదివారం సాయంత్రం విడుదల చేసింది.
09 Jul 2023
కెనడాభారత అనుకూల అందోళనలు vs ఖలిస్థానీ నిరసనలు; కెనడాలోని కాన్సులేట్ వద్ద ఉద్రిక్తత
కెనడాలోని టొరంటోలోని భారత కాన్సులేట్ వెలుపల ఖలిస్థానీ మద్దతుదారులు చేపట్టిన 'ఖలిస్థాన్ ఫ్రీడమ్ ర్యాలీ' ఉద్రిక్తంగా మారింది. ర్యాలీలో హింస చెలరేగడంతో ఇద్దరు ఖలిస్థానీ నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.