తాజా వార్తలు

29 May 2023

కర్నూలు

కర్నులు: భర్త మృతదేహాన్ని ఇంట్లోనే దహనం చేసిన భార్య 

తన భర్త చనిపోయిన విషయం తమ ఇద్దరు కుమారులకు తెలిస్తే ఆస్తి కోసం గొడవ పడిపోతారనే భయంతో ఓ మహిళ ఇంట్లోనే కట్టుకున్నవాడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించింది.

29 May 2023

దిల్లీ

కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం వెనుక ఉన్న బిమల్ పటేల్ గురించి తెలుసా? 

అధునాతన హంగులతో, అణువణువూ ప్రజాస్వామ సుగంధాలను వీచే కొత్త పార్లమెంట్ భవనాన్ని ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ అట్టహాసంగా ప్రారంభించారు.

29 May 2023

టర్కీ

టర్కీ అధ్యక్షుడిగా తయ్యిప్ ఎర్డోగాన్ ఎన్నిక 

టర్కీ అధ్యక్షుడిగా రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ మరోసారి ఎన్నికయ్యారు.

గువాహటి-న్యూ జల్‌పైగురి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ 

అసోంలో గువాహటి-న్యూ జల్‌పైగురి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు.

అసోం: కారు- వ్యాను ఢీ, ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం 

అసోంలోని గువాహటిలోని జలుక్‌బరి ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు.

బెంగళూరు-హైదరాబాద్ డిజిటల్ హైవే పనులు ఆలస్యం; వచ్చే ఏడాది ప్రారంభం 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దులను కలిపే బెంగళూరు-హైదరాబాద్(ఎన్‌హెచ్ 44) జాతీయ రహరదారి విస్తరణ పనులు ఏడాది పాటు ఆలస్యం కానున్నాయి.

29 May 2023

తెలంగాణ

తెలంగాణలో వచ్చే 10ఏళ్లలో భారీగా పెరగనున్న విద్యుత్ డిమాండ్ 

తెలంగాణలో విద్యుత్ డిమాండ్‌పై కరెంటు పంపిణీ సంస్థలు కీలక అంచనాలను వెల్లడించాయి.

అసోంలోని సోనిత్‌పూర్‌లో 4.4 తీవ్రతతో భూకంపం

అసోంలోని సోనిత్‌పూర్‌లో సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది.

29 May 2023

మణిపూర్

మణిపూర్‌లో 40మంది మిలిటెంట్లు హతం: సీఎం బీరెన్ సింగ్ 

మణిపూర్‌లో హింస ఆగడం లేదు. గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో అల్లర్లు చెలరేగుతున్నాయి.

29 May 2023

దిల్లీ

కొత్త పార్లమెంట్ వద్ద నిరసన తెలిపేందుకు ర్యాలీగా వెళ్లిన రెజ్లర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు 

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలంటూ కొత్త పార్లమెంట్ భవనం వద్దకు నిరసన తెలిపేందుకు ర్యాలీగా వెళ్తున్న రెజ్లర్లను దిల్లీ పోలుసులు ఆదివారం అరెస్టు చేసిన విడుదల చేసిన విషయం తెలిసిందే.

28 May 2023

దిల్లీ

కొత్త పార్లమెంట్‌ వద్ద మహిళా రెజ్లర్ల ప్రదర్శన; దిల్లీలో భద్రత కట్టుదిట్టం

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కొన్ని రోజులుగా జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న మహిళా రెజ్లర్లు ఆదివారం కొత్త పార్లమెంటు భవనం వద్ద మహాపంచాయత్‌కు పిలుపునిచ్చారు.

కొత్త పార్లమెంట్ భవనం శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభోత్సవానికి గుర్తుగా ఫలకాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు.

28 May 2023

దిల్లీ

మీర్జాపూర్ తివాచీలు, నాగ్‌పూర్ టేకు; కొత్త పార్లమెంటు భవనం ప్రత్యేకతలు ఇవే

కొత్త పార్లమెంట్ భవనాన్ని అధునాతన హంగులతో, భారతీయత ఉట్టిపేడలా నిర్మించారు.

కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ షెడ్యూల్‌ ఇదే

భారత ప్రజాస్వామ్యానికి స్ఫూర్తిగా నిలిచేలా నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనాన్ని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

NTR: తెలుగునాట రాజకీయ ప్రభంజనం; ఎన్టీఆర్ పొలిటికల్ ప్రస్థానం సాగిందిలా

1982, మార్చికి ముందు వరకు నందమూరి తారక రామారావు( ఎన్టీఆర్) అంటే తెలుగు తెరపై దేవుడు. తెలుగు వారికి ఆయనే రాముడు, కృష్ణుడు.

27 May 2023

కర్ణాటక

కర్ణాటక మంత్రివర్గ విస్తరణ: 24మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. బెంగళూరులోని రాజ్‌భవన్‌లో 24మంది కొత్త మంత్రులు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు.

27 May 2023

దిల్లీ

నీతి ఆయోగ్ సమావేశానికి 8మంది ముఖ్యమంత్రులు గైర్హాజరు; ఎందుకో తెలుసా?

దిల్లీలో శనివారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహిస్తున్న నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశానికి 8మంది ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు గైర్జాజరయ్యారు.

27 May 2023

దిల్లీ

భారీ వర్షంతో చల్లబడిన దిల్లీ; విమానాల దారి మళ్లింపు

దిల్లీలో శనివారం ఉదయం ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్ష కురిసింది.

నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని కేజ్రీవాల్ నిర్ణయం: ప్రధానికి లేఖ 

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ సందర్భంగా లేఖలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

పాస్‌పోర్ట్ పొందేందుకు రాహుల్ గాంధీకి మూడేళ్లపాటు ఎన్ఓసీ ఇచ్చిన కోర్టు 

దిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో శుక్రవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి భారీ ఊరట లభించింది.

హైదరాబాద్‌: అండర్‌వాటర్‌ టన్నెల్‌ ఎక్స్‌పోకు విశేష స్పందన; భారీగా తరలివస్తున్న పబ్లిక్

అతి సమీపం నుంచి సముద్ర జీవులను 180-డిగ్రీల కోణంలో చూడాలనుకుంటున్నారా? వేసవిలో కుటుంబంతో విహారయాత్రకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీరు ఎక్కడికో వెళ్లనవసరం లేదు. ఆ డెస్టినేషన్ హైదరాబాద్ నడిబొడ్డున ఉంది.

కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ముర్ము ప్రారంభించేందుకు లోక్‌సభ సచివాలయాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది.

26 May 2023

తెలంగాణ

జూన్ 22నుంచి ఆషాఢ బోనాలు; నిర్వహణం కోసం రూ.15కోట్లు కేటాయించిన ప్రభుత్వం

జూన్ 22నుంచి హైదరాబాద్‌లో ఆషాఢ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంచింది.

26 May 2023

కేరళ

కేరళ: హోటల్ యజమాని హత్య; ట్రాలీ బ్యాగ్‌లో మృతదేహం లభ్యం 

కేరళలోని మలప్పురం జిల్లాలో ఓ హోటల్ యజమానిని హత్య చేసిన కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.

26 May 2023

కర్ణాటక

కర్ణాటకలో కేబినెట్‌ విస్తరణ; రేపు 24మంది మంత్రులు ప్రమాణ స్వీకారం

కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం శనివారం కేబినెట్‌ను విస్తరించనుంది. సిద్ధరామయ్య ప్రభుత్వంలో మరో 24 మంది మంత్రులు శనివారం ప్రమాణస్వీకారం చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

న్యూరాలింక్: మనిషి మెదడులో చిప్ అమర్చే మానవ పరీక్షకు ఎఫ్‌డీఏ అనుమతి: మస్క్ ట్వీట్

మనిషి మెదడులో చిప్ అమర్చేందుకు ఎలోన్ మస్క్ స్టార్టప్ న్యూరాలింక్ సంస్థ మరో మైలురాయికి చేరుకుంది. న్యూరాలింక్ సంస్థ మానవ పరీక్షలు చేపట్టేందుకు లైన్ క్లీయర్ అయ్యింది.

ఆప్‌ నేత సత్యేందర్ జైన్‌కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు 

మనీలాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న దిల్లీ మాజీ ఆరోగ్య మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు సత్యేందర్ జైన్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది.

26 May 2023

భూమి

అంగారక గ్రహం నుంచి భూమికి మొదటిసారిగా సందేశం; అది ఏలియన్ సిగ్నలేనా?

సువిశాల విశ్వంలో జీవం ఎక్కడైనా ఉందా? అనే కోణంలో దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి.

తెలంగాణ ఆర్టీసీకి గణనీయంగా తగ్గిన నష్టాలు; నల్గొండ రీజియన్ టాప్ 

దాదాపు దశాబ్దం పాటు భరించలేని నష్టాలను చవిచూసిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.

రిషి సునక్ అధికారిక నివాసం గేట్లను కారుతో ఢీకొట్టిన వ్యక్తి అరెస్టు 

యూకే ప్రధానమంత్రి రిషి సునక్ అధికారిక నివాసం లండన్‌లోని 10డౌనింగ్ స్ట్రీట్ వద్ద ఒక వ్యక్తి హల్‌చల్ చేశాడు. కారుతో ఇంటి గేట్లను వేగంగా వచ్చి ఢీకొట్టాడు.

26 May 2023

మెటా

'మెటా'లో మరో విడత ఉద్యోగుల తొలగింపు; లిస్ట్‌లో భారత్‌లోని టాప్ ఎగ్జిక్యూటివ్‌లు 

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా మరో విడత ఉద్యోగుల తొలగింపును చేపట్టింది.

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి గుర్తుగా రూ.75 నాణెం విడుదల

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి గుర్తుగా రూ.75నాణెం విడుదల చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

25 May 2023

బ్రిటన్

లండన్‌లో టిప్పు సుల్తాన్ కత్తి వేలం; రూ.143 కోట్లు పలికిన ఖడ్గం 

లండన్‌లో నిర్వహించిన వేలంపాటలో 18వ శతాబ్దపు మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ కత్తి భారీ ధరను పలికింది.

25 May 2023

చైనా

చైనాలో కరోనా కొత్త వేరియంట్ ఉద్ధృతి; వారానికి 6.5 కోట్ల కేసులు నమోదయ్యే అవకాశం

చైనాలో జూన్ చివరి నాటికి కరోనా ఒమిక్రాన్ వేరియంట్‌ XBB విజృంభిస్తుందని, తద్వారా కేసులు భారీగా పెరుగుతాయని ఓ సీనియర్ ఆరోగ్య సలహాదారుడు చెప్పినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.

హైదరాబాద్- ఫ్రాంక్‌ఫర్ట్‌కు నేరుగా విమాన సర్వీసు; వచ్చే ఏడాది నుంచి ప్రారంభం 

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిపోర్టు నుంచి విదేశాలకు నేరుగా విమాన సర్వీసులు నడుస్తున్న విషయం తెలిసింది.

25 May 2023

జర్మనీ

మాంద్యంలోకి జర్మన్ ఆర్థిక వ్యవస్థ; వరుసగా రెండు త్రైమాసికాల్లో తగ్గిన జీడీపీ

ఐరోపాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీ మాంద్యంలోకి ప్రవేశించింది. గత మూడు నెలలతో పోలిస్తే 2023 మొదటి త్రైమాసికంలో జర్మనీ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 0.3శాతం పడిపోయింది.

గుడ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ 1, 2 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ 

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ 1, 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

25 May 2023

విప్రో

2023లో వార్షిక వేతనాన్ని 50శాతం తగ్గించుకున్న విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్ జీ 

దేశీయ ఐటీ దిగ్గజం విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ 2022-23 ఆర్థిక సంవత్సరానికి తన పారితోషికాన్ని దాదాపు 50 శాతం తగ్గించుకున్నారు.

25 May 2023

దిల్లీ

ఫోన్ సిగ్నల్ అందకపోవడంతో ప్రగతి మైదాన్ సొరంగంలో గాయపడిన బైకర్ మృతి

దిల్లీలోని ప్రగతి మైదాన్ సొరంగంలో జరిగిన ప్రమాదంలో ఒక బైకర్ గాయాలతో మరణించాడు.

కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు ఆ రెండు పార్టీలు రెడీ 

కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాదాపు 20ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి.