తాజా వార్తలు

వైకల్యాన్ని జయించిన సూరజ్ తివారీ; రెండు కాళ్లు, కుడి చేయి లేకున్నా సివిల్స్ ర్యాంకు సాధించాడు 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మెయిన్‌పురికి చెందిన సూరజ్ తివారీ పట్టుదలకు మారుపేరుగా నిలిచారు. లక్ష్యసాధనకు అంగవైకల్యం ఏమాత్రం అడ్డుకాదని నిరూపించారు.

25 May 2023

తెలంగాణ

TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల; రిజల్ట్స్ ఇలా చూసుకోండి

తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌(ఎంసెట్) ఫలితాలను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, జేఎన్‌టీయూ హైదరాబాద్ గురువారం విడుదుల చేసింది.

దేశంలో కొత్తగా 535మందికి కరోనా; 6,168కి తగ్గిన యాక్టివ్ కేసులు 

దేశంలోని గత 24గంటల్లో 535 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఆకాశహర్మ్యాల బరువు కారణంగా మునిగిపోతున్న న్యూయార్క్ నగరం 

న్యూయార్క్ నగరం ఆకాశహర్మ్యాల బరువు కారణంగా పాక్షికంగా మునిగిపోతోందని, సముద్ర మట్టం పెరుగుదలతో పాటు వరద ముప్పు వల్ల మరింత కుంగిపోయే అవకాశం ఉందని 'ఎర్త్స్ ఫ్యూచర్ జర్నల్‌'లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో తేలింది.

కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని బహిష్కరించడంపై విపక్షాలపై విరుచుకపడ్డ ప్రధాని మోదీ

కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని 20 ప్రతిపక్ష పార్టీలు తీసుకున్న నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

81 పరుగుల తేడాతో లక్నోపై ముంబయి ఇండియన్స్ భారీ విజయం 

ఐపీఎల్ ఎలిమినేటర్ గేమ్‌లో బుధవారం లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఆల్‌రౌండర్ షోతో అదరగొట్టింది.

వాతావరణ మార్పుల ఎఫెక్ట్: నీరు, విద్యుత్ సరఫరా తీవ్ర ప్రభావం; ప్రమాదంలో 16ఆసియా దేశాలు 

వాతావరణ మార్పులు హిందూ కుష్-హిమాలయన్ బేసిన్‌లో నీరు, విద్యుత్ సరఫరా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నట్లు చైనా వాటర్ రిస్క్ థింక్ ట్యాంక్ నేతృత్వంలోని పరిశోధన బృందం వెల్లడించింది.

మరో మహమ్మారి ముప్పు పొంచి ఉంది, ప్రపంచం సిద్ధమవ్వాలి: డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక 

కరోనా కంటే ప్రమాదకర మహమ్మారి పొంచి ఉందని, ప్రపంచం సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అధిపతి టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ హెచ్చరించారు.

విద్యా దీవెన నిధులు విడుదల; విద్యార్థిణి స్పీచ్‌కు ముగ్ధుడైన సీఎం జగన్ 

2023లో మొదటి త్రైమాసికానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 9.95లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం జగనన్న విద్యా దీవెన కింద రూ.703 కోట్లను బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు.

24 May 2023

ప్రపంచం

ఒక్కరోజులో 11బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయిన ప్రపంచ కుబేరుడు ఆర్నాల్ట్ 

అంతర్జాతీయ మార్కెట్ల ఒడిదోడుకల నేపథ్యంలో ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న బెర్నార్డ్ ఆర్నాల్ట్ భారీ నష్టపోయారు.

కొత్త పార్లమెంట్ భవనంలో చారిత్రక 'రాజదండం' ఏర్పాటు; స్వాతంత్య్రానికి దానికి ఉన్నసంబంధాన్ని తెలుసుకోండి 

కొత్త పార్లమెంట్ భవనాన్ని మే 28న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవానికి కేంద్రం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

24 May 2023

అమెరికా

వైట్‌హౌస్ వద్ద తెలుగు యువకుడి హల్‌చల్; అమెరికా అధ్యక్షుడు బైడెన్‌పై దాడికి ప్లాన్ 

అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్ వద్ద ఓ తెలుగు కుర్రాడు హల్ చల్ చేశాడు.

24 May 2023

తెలంగాణ

21రోజుల పాటు తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు; ఏ రోజున ఏం చేస్తారో తెలుసుకుందాం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆవిర్భావ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.

ఆస్ట్రేలియాలో ఆలయాలపై దాడుల అంశాన్ని లేవనెత్తిన ప్రధాని మోదీ; కఠినమైన చర్యలకు అల్బనీస్ హామీ 

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో బుధవారం ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో జరిగిన సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు.

త్వరలోనే సికింద్రాబాద్- నాగ్‌పూర్ మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ పరుగులు

సికింద్రాబాద్ నుంచి మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పరుగులు పెట్టనుంది. సికింద్రాబాద్- నాగ‌పూర్ మధ్య వందే భారత్ రైలును నడిపేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది.

దేశంలో కొత్తగా 552 మందికి కరోనా, 6మరణాలు

దేశంలో గత 24గంటల్లో 552 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు బుధవారం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.

24 May 2023

తెలంగాణ

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో సత్తా చాటిన తెలుగు వాళ్లు 

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు విజయకేతనం ఎగురేశారు. దాదాపు 40మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు.

ఈ ఏడాది దిగుబడిపై ప్రతికూల వాతావరణ ప్రభావం 

వేసవి కాలం వచ్చిందంటే గుర్తు వచ్చేవి మామిడి పండ్లు. మిలియన్ల మంది భారతీయులు మే- జూలై నెలల్లో మామిడి పండ్ల సీజన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

24 May 2023

ఐఎండీ

ఎండల నుంచి ఉపశమనం; ఉత్తర భారతం, దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు

దిల్లీలో పాటు వాయువ్య భారతదేశంలో బుధవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది.

24 May 2023

దిల్లీ

మే 28న కొత్త పార్లమెంట్ భవనం ఎదుట రెజ్లర్ల మహిళా మహాపంచాయతీ

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా దిల్లీలో నిరసన తెలుపుతున్న భారత స్టార్ రెజ్లర్లు మే 28న కొత్త పార్లమెంట్ భవనం ఎదుట మహిళా మహాపంచాయతీ నిర్వహించాలని నిర్ణయించారు.

23 May 2023

తెలంగాణ

కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రపంచస్థాయి గుర్తింపు; 'ఎండ్యూరింగ్ సింబల్' అవార్డును ప్రధానం చేసిన ఏఎస్‌సీఈ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం మరో ఖ్యాతిని గడిచింది.

నరేంద్ర మోదీని 'ది బాస్' అని పిలిచిన ఆస్ట్రేలియా ప్రధాని

మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆస్ట్రేలియాకు వెళ్లిన ప్రధానికి విశేష ఆదరణ లభిస్తోంది.

భారత్-ఆస్ట్రేలియా బంధాన్ని క్రికెట్, మాస్టర్‌చెఫ్ ఏకం చేశాయి: ప్రధాని మోదీ 

మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిడ్నీలో భారత కమ్యూనిటీని ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు.

23 May 2023

కడప

అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్‌లో జోక్యం చేసుకోలేం: సుప్రీంకోర్టు

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది.

23 May 2023

జొమాటో

Zomato: 72% కస్టమర్లు రూ.2000 నోట్లతో చెల్లింపులు: జొమాటో 

ఆర్బీఐ రూ. 2000నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకు తర్వాత నగదు చెల్లింపులు భారీగా పెరిగినట్లు ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో పేర్కొంది.

సిడ్నీలో ప్రధాని మోదీ అరుదైన స్వాగతం; 'వెల్‌కమ్ మోదీ' అంటూ ఆకాశంలో సందేశం

ఆస్ట్రేలియాలో ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన స్వాగతం లభించింది.

యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలు విడుదల; అమ్మాయిలే టాప్, తెలుగు వాళ్లు సత్తా

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) సివిల్ సర్వీసెస్ 2022 పరీక్ష తుది ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి.

హైదరాబాద్: కుక్క నుంచి తప్పించుకోవడానికి 3వ అంతస్తు నుంచి దూకిన డెలివరీ బాయ్ 

హైదరాబాద్‌లో ఓ డెలివరీ బాయ్ కస్టమర్ కుక్క నుంచి తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో అపార్ట్‌మెంట్ భవనం నుంచి దూకేశాడు.

ఆస్ట్రేలియా: పర్రమట్టా మేయర్‌గా ఎన్నికైన మొదటి భారత సంతతి వ్యక్తి సమీర్ పాండే

ఆస్ట్రేలియా సిడ్నీలోని పర్రమట్టా కౌన్సిల్ లార్డ్ మేయర్‌గా భారత సంతతికి చెందిన సమీర్ పాండే కొత్త లార్డ్ మేయర్‌గా ఎన్నికయ్యారు.

23 May 2023

ఆర్ బి ఐ

నేటి నుంచే రూ.2వేల నోట్ల మార్పిడి; బ్యాంకులకు వెళ్లే ముందు ఈ విషయాలు తెలుసుకోండి

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) మే 19న రూ. 2,000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

 దేశంలో కొత్తగా 405మందికి కరోనా; నలుగురు మృతి

దేశంలో గత 24గంటల్లో 405 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌కు రూ.10వేల కోట్ల ప్రత్యేక గ్రాంట్‌ను విడుదల చేసిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి ఇటీవల చేపట్టిన దిల్లీ పర్యటనలు సత్ఫలితాలను ఇచ్చినట్లు కనిపిస్తున్నాయి.

AP ICET-2023: రేపు ఏపీ ఐసెట్: నిమిషం ఆలస్యమైనా అనుమతించరు 

ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్- 2023(ఏపీ ఐసెట్-2023)ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (ఏపీఎస్‌సీహెచ్ఈ) ఆధర్వంలో శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం బుధవారం నిర్వహించనుంది.

23 May 2023

బీజేపీ

ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభంపై రాజకీయ రగడ

కొత్త పార్లమెంట్ భవనం 'సెంట్రల్ విస్టా' ప్రారంభంపై రాజకీయ రగడ రాజుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్లమెంట్ భవనం ప్రారంభ తేదీపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

23 May 2023

గయానా

గయానా: పాఠశాల వసతి గృహంలో అగ్ని ప్రమాదం; 19మంది విద్యార్థులు మృతి

గయానాలోని సెకండరీ స్కూల్ డార్మిటరీలో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం 19మంది పిల్లలు మరణించారని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది.

22 May 2023

మణిపూర్

మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస, ఇళ్లు దగ్ధం, కర్ఫ్యూ విధింపు

మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. ఇంఫాల్‌లోని న్యూ లంబులనే ప్రాంతంలో సోమవారం ఖాళీ చేసిన ఇళ్లను ఒక గుంపు దగ్ధం చేసింది.

దూసుకుపోతున్న అదానీ గ్రూప్ స్టాక్స్‌; రూ.10లక్షల కోట్లు దాటిన మార్కెట్ విలువ

హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణల విషయంలో గౌతమ్ అదానికి చెందిన అదానీ గ్రూప్‌కు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

22 May 2023

బీబీసీ

BBC Documentary on Modi: పరువు నష్టం కేసులో బీబీసీకి దిల్లీ హైకోర్టు సమన్లు 

2002 గుజరాత్ అల్లర్లపై వివాదాస్పద డాక్యుమెంటరీ ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఉందని పేర్కొంటూ గుజరాత్‌కు చెందిన 'జస్టిస్ ఆన్ ట్రయల్' అనే ఎన్జీవో దాఖలు చేసిన పరువు నష్టం కేసుపై దిల్లీ హైకోర్టు సోమవారం బీబీసీకి సమన్లు ​​జారీ చేసింది.

22 May 2023

గూగుల్

యాంటీట్రస్ట్ ఉల్లంఘనల నేపథ్యంలో గూగుల్‌పై చర్యలకు కేంద్రం సమాలోచనలు

యాంటీట్రస్ట్ ఆరోపణల నేపథ్యంలో సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌పై భారత ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని కేంద్ర సమాచార సాంకేతిక శాఖ డిప్యూటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.

ప్రధాని మోదీకి ఫిజీ, పపువా న్యూ గినియా దేశాల అత్యున్నత పురస్కారాలు ప్రదానం 

పసిఫిక్ ద్వీప దేశాలైన ఫిజీ, పపువా న్యూ గినియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అరుదైన గౌరవం లభించింది.