తాజా వార్తలు
06 Jun 2023
కర్ణాటకకర్ణాటకలో 'గో హత్య' దుమారం; స్పందించిన సీఎం సిద్ధరామయ్య
గో హత్య నిరోధక చట్టాన్ని సమీక్షించాలంటూ కర్ణాటక మంత్రి చేసిన ప్రకటనపై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య స్పందించారు.
06 Jun 2023
ఉక్రెయిన్కూలిపోయిన ఉక్రెయిన్‌లోని భారీ డ్యామ్; ఇక నీటి ప్రళయమేనా?
దక్షిణ ఉక్రెయిన్‌లోని ఒక ప్రధాన ఆనకట్ట మంగళవారం ధ్వంసమైంది.
06 Jun 2023
ఒడిశాఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ ఎందకంటే?
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తును సీబీఐ మంగళవారం అధికారికంగా చేపట్టింది.
06 Jun 2023
ఆర్ బి ఐవడ్డీ రేట్లపై నేటి నుంచి ఆర్‌బీఐ ద్రవ్య విధాన సమీక్ష; రెపో రెటు పెరిగేనా? తగ్గేనా?
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) ద్వైమాసిక చర్చలను మంగళవారం ప్రారంభించింది.
06 Jun 2023
విద్యుత్కర్ణాటక: గృహ వినియోగదారులకు మాత్రమే ఉచిత విద్యుత్; మార్గదర్శకాలు విడుదల
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచితంగా 200యూనిట్లు విద్యుత్‌ను అందిస్తామని హామీ ఇచ్చింది.
06 Jun 2023
ఎన్నికల సంఘంఆ తేదీ నాటికి 18ఏళ్లు నిండిన వారిని ఓటరు జాబితాలో చేర్చండి: ఎన్నికల సంఘం
తెలంగాణతో పాటు మరో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను ఎన్నికల సంఘం నిర్వహించనుంది.
06 Jun 2023
కర్నూలుకర్నూలులో పొలం దున్నుతున్న రైతుకు దొరికిన రూ.2కోట్ల వజ్రం
వర్షాలు పడితే పంటలు పండుతాయని అందరికీ తెలుసు. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో మాత్రం పంటల సంగతి అటుంచితే, వజ్రాలు పండుతాయని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు.
06 Jun 2023
పుట్టినరోజుఫుడ్ బిల్లు విషయంలో పుట్టినరోజు వేడుకల్లో గొడవ; యువకుడిని హత్య చేసిన నలుగురు స్నేహితులు
పుట్టినరోజు పార్టీలో ఫుడ్ బిల్లును పంచుకోవడంలో వివాదం తలెత్తడంతో 20ఏళ్ల యువకుడిని అతని నలుగురు స్నేహితులు హత్య చేశారు. హత్య చేసిన వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు.
06 Jun 2023
రెజ్లింగ్యూపీలోని బ్రిజ్ భూషణ్ నివాసానికి దిల్లీ పోలీసులు; 12మంది వాంగ్మూలాల నమోదు
ఉత్తర్‌ప్రదేశ్ గోండాలోని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నివాసానికి దిల్లీ పోలీసులు మంగళవారం వెళ్లారు.
06 Jun 2023
రైలు ప్రమాదంప్రతి రిలే గది వద్ద 'డబుల్ లాకింగ్' ఏర్పాటు; రైల్వే శాఖ కీలక ఆదేశాలు
ఒడిశా రైలు ప్రమాదం తర్వాత, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా రైల్వేశాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది.
06 Jun 2023
ప్రభుత్వంకోల్ ఇండియాలో వాటాను విక్రయించి రూ.4,185.31 కోట్లు సమీకరించిన ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా తాజాగా 3శాతం వాటాను విక్రయించినట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ తాజాగా వెల్లడించింది.
06 Jun 2023
ఒడిశాఒడిశా రైలు విషాదం: ఇంకా గుర్తించని 101 మృతదేహాలు
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో కనీసం 275 మంది ప్రాణాలు కోల్పోగా, 1100 మందికి పైగా గాయపడ్డారు.
06 Jun 2023
అమెరికాభారత్ శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం: వైట్ హౌస్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెలాఖరన అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది.
05 Jun 2023
రక్షణ శాఖ మంత్రిరక్షణ రంగంలో సహకారంపై అమెరికా, భారత్ కీలక చర్చలు
జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ ధోవల్, అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ సోమవారం దిల్లీలో సమావేశమయ్యారు.
05 Jun 2023
గుంటూరు జిల్లాగుంటూరు; రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, 20 మందికి గాయాలు
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు మృతి చెందారు. 20మందికి గాయాలయ్యాయి.
05 Jun 2023
తెలంగాణతెలంగాణ ఐటీ ఎగుమతుల్లో 31% వృద్ధి; 1.27లక్షల కొత్త ఉద్యోగాలు: కేటీఆర్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) ఎగుమతుల్లో తెలంగాణ 31.44 శాతం వృద్ధిని నమోదు చేసింది.
05 Jun 2023
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్AI ఆవిష్కరణ; మోనాలిసాతో భారతీయ వంటకాలను రుచిచూపించిన వికాస్ ఖన్నా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రస్తుతం ప్రపంచాన్ని ఉపేస్తుంది. ఏఐ అందుబాటులోకి వచ్చాక, వినూత్న ఆవిష్కరణలు వెలుగులోకి వస్తున్నాయి.
05 Jun 2023
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తున్న 'భారత్ భవన్' సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్‌కు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం శంకుస్థాపన చేశారు.
05 Jun 2023
విద్యా శాఖ మంత్రిNIRF Ranking 2023: దేశంలోని విద్యాసంస్థల ర్యాంకింగ్స్ విడుదల చేసిన కేంద్రం; టాప్-10 ఇవే
నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకింగ్స్ 2023ని విద్య, విదేశాంగ శాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్ సింగ్ సోమవారం విడుదల చేశారు.
05 Jun 2023
రష్యావందలాది మంది ఉక్రెయిన్ దళాలను హతమార్చాం: రష్యా బలగాల ప్రకటన
భారీ స్థాయిలో ఉక్రెయిన్ దాడిని తిప్పికొట్టడంతో పాటు వందలాది మంది ఆ దేశ సైనికులను హతమార్చినట్లు సోమవారం రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
05 Jun 2023
అమెరికావాషింగ్టన్ను హడలెత్తించిన చిన్న విమానం; వెంబడించిన యూఎస్ ఎఫ్-16 ఫైటర్ జెట్
అమెరికా వాషింగ్టన్ డీసీలోని గగనతలంలో ఓ చిన్న విమానం రచ్చరచ్చ చేసింది.
05 Jun 2023
బిహార్బిహార్: కుప్పకూలిన రూ.1,700కోట్ల బ్రిడ్జి; గార్డ్ గల్లంతు
బిహార్‌లోని భాగల్‌పూర్‌లో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది.
05 Jun 2023
తమిళనాడుతమిళనాడు: విధ్వంసం సృష్టించిన అరికొంబన్ ఏనుగు ఎట్టకేలకు పట్టివేత
తమిళనాడులో విధ్వంస సృష్టించిన అరికొంబన్ అనే అడవి ఏనుగును ఎట్టకేలకు పట్టుకున్నారు.
05 Jun 2023
ఆంధ్రప్రదేశ్ఏపీ, తెలంగాణలో ఘనంగా ఏరువాక పౌర్ణమి; వ్యవసాయ పనులు షూరూ
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జ్యేష్ట సుధా పౌర్ణమి నాడు రైతులు 'ఏరువాక' జరుపుకోవడం సంప్రదాయం. ఇది నైరుతి రుతుపవనాల ఆగమనాన్ని సూచిస్తుంది.
05 Jun 2023
రైలు ప్రమాదంఒడిశా విషాదం జరిగిన ట్రాక్‌పై 51గంటల తర్వాత తొలి రైలు ప్రయాణం
ఒడిశాలోని బాలాసోర్ ప్రమాద స్థలంలో అప్, డౌన్ రైల్వే ట్రాక్‌లకు మరమ్మతులు పూర్తయ్యాయి. ఈ క్రమంలో రైలు ప్రమాదం జరిగిన దాదాపు 51 గంటల తర్వాత ఆ ట్రాక్‌పై తొలి ట్రైన్ ప్రయాణించినట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
05 Jun 2023
రైలు ప్రమాదంఒడిశా రైలు ప్రమాదంపై రాజకీయ దుమారం; సీబీఐ విచారణను కోరిన రైల్వే శాఖ
ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీకొన్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటనపై రాజకీయ దుమారం రేగడంతో రైల్వే మంత్రిత్వ శాఖ సీబీఐ విచారణకు సిఫార్సు చేసింది. ఈ మేరకు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.
04 Jun 2023
తెలంగాణఆన్లైన్లో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టిక్కెట్లు: ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
జూన్ 11న జరగనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష హాల్ టిక్కెట్లు ఆదివారం విడుదల చేసినట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ ) ప్రకటించింది.
03 Jun 2023
ఒడిశాOdisha train accident: అంతా నిమిషాల్లోనే జరిగిపోయింది; అసలు మూడు ట్రైన్లు ఎలా ఢీకొన్నాయంటే?
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం వందలాది కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది.
03 Jun 2023
రైలు ప్రమాదంభారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలు ఇవే
ఒడిశాలో బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్న ఘటన విషాదకర ఘటనతో దేశ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.
02 Jun 2023
రెజ్లింగ్రెజ్లర్ల నిరసనలో ఖాప్ నేతల మధ్య వాగ్యుద్ధం; వీడియో వైరల్
అగ్రశ్రేణి భారతీయ రెజ్లర్ల నిరసనపై తదుపరి కార్యచరణను చర్చించడానికి హర్యానాలో శుక్రవారం సమావేశమైన "ఖాప్ పంచాయితీ" సభ్యుల మధ్య వాగ్యుద్ధం జరిగింది.
02 Jun 2023
అమెజాన్అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇండియా, సౌత్ ఏషియా చీఫ్ పునీత్ చందోక్ రాజీనామా
భారతదేశం, దక్షిణాసియా అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) వాణిజ్య వ్యాపార ప్రెసిడెంట్ పునీత్ చందోక్ తన పదవులకు రాజీనామా చేశారు. ఆగస్టు 31నుంచి కంపెనీ నుంచి వైదొలగనున్నారు.
02 Jun 2023
రెజ్లింగ్రెజ్లర్లు పతకాలను గంగానదిలో వేస్తామనడంపై '1983 వరల్డ్ కప్ విజేత' జట్టు ఆందోళన
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని నిరసన తెలుపుతున్న భారత్ స్టార్ రెజ్లర్లు తమ పతకాలను పవిత్ర గంగానదిలో వేస్తామడంపై '1983ప్రపంచ కప్ విజేత క్రికెట్ జట్టు' సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
02 Jun 2023
మనీష్ సిసోడియామనీష్ సిసోడియాకు స్వల్ప ఊరట; అనారోగ్యంతో ఉన్న భార్యను కలవడానికి కోర్టు అనుమతి
దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో జైలులో ఉన్న ఆప్ నాయకుడు మనీష్ సిసోడియాకు స్వల్ప ఉపశమనం లభించింది.
02 Jun 2023
ఐక్యరాజ్య సమితిభద్రతా మండలిని తక్షణమే సంస్కరించాలి: ఐక్యరాజ్యసమితిలో భారత్
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని తక్షణమే సంస్కరించాలని, దాని ప్రస్తుత నిర్మాణం దిక్కుమాలిన విధంగా ఉందని, అది అనైతికమైనదని భారత్ అభిప్రాయపడింది.
02 Jun 2023
మణిపూర్మణిపూర్లో 5జిల్లాల్లో కర్ఫ్యూ ఎత్తివేత; ఇప్పటి వరకు 98మంది మృతి
మణిపూర్‌లోని 5జిల్లాల్లో కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు శుక్రవారం ప్రభుత్వం ప్రకటించింది. అలాగే మరికొన్ని జిల్లాల్లో కర్ఫ్యూను సడలించినట్లు పేర్కొంది.
02 Jun 2023
తెలంగాణ'సంపద పెంచుదాం, ప్రజలకు పంచుదాం' ఇదే మా నినాదం: కేసీఆర్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అభివృద్ధిలో దూసుకుపోతోందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు.
02 Jun 2023
ఐఫోన్వేలాది ఐఫోన్‌లు హ్యాకింగ్; అమెరికా, యాపిల్‌పై రష్యా సంచలన ఆరోపణలు
అమెరికాతో పాటు యాపిల్ కంపెనీపై రష్యన్ సైబర్ సెక్యూరిటీ సంస్థ సంచలన ఆరోపణలు చేసింది.
02 Jun 2023
ప్రియాంక గాంధీబ్రిజ్ భూషణ్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రధాని దేశానికి చెప్పాలి: ప్రియాంక గాంధీ
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో అతనిపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.
02 Jun 2023
పోలవరం2025 నాటికి పోలవరాన్ని పూర్తి చేయండి; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం గడువు
పోలవరం ప్రాజెక్టు పురోగతిపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ దిల్లీలో కీలక సమీక్ష నిర్వహించారు.
02 Jun 2023
తెలంగాణTelangana: మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు; విద్యార్థులకు బిర్యానీ, కిచిడి
విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.